Friday, August 14, 2026

పిల్ల, తల్లికి తేడా లేకుండా జీన్స్ వేసుకుంటున్నారు- సత్య వాణి..? |#iDream Junction

పిల్ల, తల్లికి తేడా లేకుండా జీన్స్ వేసుకుంటున్నారు- సత్య వాణి..? |#iDream Junction

Author Name:iDream Junction

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamJunction

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KdPUeSdqkYE



Transcript:
(00:00) వివాహిత అయినటువంటి స్త్రీ ఏంటమ్మా అత్త కోడలకి తేడా తెలియట్లేదు అమ్మ కూతుళ్లకి తేడా తెలియట్లేదు వస్త్రధారణ దగ్గర నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినవాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు అనకూడదు గానీ ఎక్కడికి పోతున్నాం మనం అసలు ఎంత దారుణ ప్రతి అంగాంగము కూడా ప్రదర్శింపబడుతుంది కదా అక్కడ అంటే కోపం ఎందుకు వీళ్ళకి దాని వల్ల అనారోగ్యం గాలి ఎక్కడ వెళ్తుంది సంతాన సాఫల్యాన్ని కూడా పొందలేకపోతున్నారు వాళ్ళు వేసుకునే జీన్స్ ప్ాంట్స్ వల్ల డ్రెస్ వల్ల చెప్తే మీద పడిపోతున్నారు కానీ అది మన క్షేమం కోసం పెట్టారు మన
(00:31) డ్రెస్ కోడ్లో ఎంత శాస్త్రీయత ఉన్నది చీరకట్టులో ఎంత శాస్త్రీయత ఉన్నది డాక్టర్స్ చెప్తున్నారు కదా దీని వల్ల ఇట్లా జరుగుతుందని అవునండి అసలు ప్ాంట్స్ వేయొద్దు మీకు సంతానహీనత జరుగుతుంది అని చెప్తున్నారు భారతీయులకి ఇతర దేశాలని అనుకరించడం కూడా చేతగాని పద్ధతి ఇప్పుడు ఆ దేశాల్లో టయ్యి ప్యాంట్ ఇది వేసుకుంటాడు ఆ దేశ వాతావరణానికి అది ఇక్కడ మనం ఎందుకు ఊరేసుకోవాలి సోలాలతో తింటాడు వాడు మనకేమ అవసరం అది వాడు తినే పదార్థాలక అది ఆసోల లాలు గరిటతో పొడుచుకొని తినాల్సిన అవసరం మనకేంటి చక్కగా చక్కగా అరచేయ్యిలో అమృతం ఉంది మనకి మన జీవన విధానం మన ఆహార
(01:07) పదార్థాలు వేరు వాడిని ఎందుకు అనుకరించాలి ప్రతిదాన్ని ఎక్కడ అనుకరించడం లేదు మీరు వాళ్ళ సమయపాలను అనుకరిస్తున్నారా వాళ్ళ పంక్చువాలిటీని అనుకరిస్తున్నారా సామాజిక స్పృహను అనుకరి అవేవి లేవు మళ్ళీ ఆ పనికి ఆ పనికి వచ్చేది ఒక్కటి అనుకరించరు ఇది మాత్రం అనుకరిస్తారు ఇది ఎక్కడ చోద్యం అసలు వాళ్ళు ఎంత కమిట్మెంట్ తో పని చేస్తారండి వాళ్ళు అది ఎందుకు తీసుకోం మనం ఈ పనికి రాను కాబట్టమ్మ సంప్రదాయంలో అందం ఉంది అభ్యుదయంలో ఆలోచన ఉంది.
(01:38) ఈ రెండింటిని మేళవించుకుంటే జీవన సారస్వం ఉంటుంది. అటువైపుగా గనుక మన అడుగులు అది గనుక మనం తెలుసుకోగలిగితే అందర ఆధునికత పూర్తిగా తప్పని నేను అనడం లేదు. పురాతన మన పెద్దలు అందించిన అన్నీ కరెక్ట్ అని నేను అనడం లేదు అక్కడా [గొంతు సవరించుకోవడం] తప్పులు జరిగాయి. ఇప్పుడు కొన్ని మంచి ఈ రెండింటిని మేళవించుకోవడం అనేది గనుక అందులో విజ్ఞత గనక మనం ప్రదర్శించగలిగితే అంతా బాగుంటుంది కదా రెండింటిని తీసుకుందాం అవును దాంతం ఇది తప్పని నేను అనడం లేదు మొత్తం అంతా గొప్పది అది అని నేను అనడం లేదు అప్పుడు కొన్ని మూఢాచారాల పరట చాలా తప్పులు జరిగాయి వాటిని సవరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత
(02:11) కూడా మనకుఉన్నది చాలా చాలా మూడమైనటువంటివి శాస్త్రంలో లేనివంటి వాని మనుషులు కల్పించుకొని చేసినవి కూడా ఉన్నాయి. భర్త చనిపోతే స్త్రీ పనికి అసలు ఎక్కడ లేదు స్త్రీలో అమంగళకరమైనది ఏది లేదు ఆమె ఎప్పుడూ సుమంగళే ఇది బాగా తెలిసి రావాలి. ఇంట్లోకి ఏదైనా శుభకార్యం జరుకుంటున్నప్పుడు గుమ్మానికి బొట్టు పెట్టేసి పోతుంటారు కొంతమంది అటువంటి మాతృమూర్తులు ఎవరైనా ఉంటే చక్కగా గుమ్మం పాటి చేయదా ఆవిడ నిన్నటివరకు పనికవచ్చిన ఆ తల్లి చేయి వాళ్ళ నుంచి భర్త లేనప్పుడు పనికి రాదని ఎవరు చెప్పారు గంగా భగీరధి సమానురాలైనని మనం ఆవిడని సంబోధించే వాళ్ళ ఉత్తరాలు
(02:47) రాసేటప్పుడు ఆవిడ ఎంత గొప్పది గంగ అంత పవిత్రురాలు అని చెప్పింది శాస్త్రం ఆవిడని అపవిత్రురాలు అని నువ్వు ఎలా అంటావు అసలు కానీ ఈ రోజుకి నండి భర్త చనిపోయిన స్త్రీలు పొద్దున్నే మొహం చూడడానికి కూడా చాలా చాలా తప్పు ఉండండి

No comments:

Post a Comment