Actress Shakeela Health Update | Smartphone Addiction | మొబైల్ వాడితే 3 లక్షల సర్జరీనా..?.
Author Name:TeluguOne Cinema
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguOneCinema
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w-II3zwutMc
Transcript:
(00:00) ఆమె మెడకి సర్జరీ జరిగింది మూడు లక్షల రూపాయలు ఖర్చుయినాయి. అవును విపరీతమైన బాధ అనుభవించాను అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. దాదాపుగా ఒక రకంగా అలా మంచం మీద ఉంటూ ఫోన్లో అంటే భోజనానికి ఇతర పనులకి అలా లేచి మళ్ళీ బెడ్ మీదకి వచ్చేసి ఎవరి ప్రపంచంలో వారు ఎవరి ఫోన్లో వారు ఎవరి జీవితంలో వారు కంపార్ట్మెంటల్ గా మీరు ఏం చూడాలి ఏం తినాలి కూడా వాడే డిక్టేట్ చేస్తూ ఉంటాడు.
(00:32) మొదలయి ఇవన్నీ కలిసి ఇంకొక రెండు లక్షలు లాగి ఆ తర్వాత డైట్ డైటీషియన్ వీళ్ళ సర్దోజ గారు ఇప్పుడు షకీల్లాకు సంబంధించి ఒక వార్త ఆమె మెడకి సర్జరీ జరిగింది మూడు లక్షల రూపాయలు ఖర్చుఅయినాయి అవును విపరీతమైన బాధ అనుభవించాను అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు. ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చినయి మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు మీరు మీ పిల్లలు జాగ్రత్త అన్న టైపులో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కలకి కనెక్ట్ అయ్యే అంశం కదా అంటే యాక్చువల్ గా ఆవిడ చెప్పినటువంటి విషయం చాలా తక్కువ ఆ జరుగుతున్న వినాశనం చాలా పెద్దది
(01:13) ఓకే ఆవిడ చెప్పింది జస్ట్ ఆవిడ ఓన్లీ ఆవిడ పరిధిలో ఆవిడ వాడుతున్నారు మ్ ఆవిడ ఆవిడ పరిధిలో వాడుతూ ఉండటం వలన ఆవిడ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ని చెప్పుకుంది ఆవిడ మ్ అంటే ఆ దాదాపుగా ఒక రకంగా అలా మంచం మీద ఉంటూ ఫోన్లో అంటే భోజనానికి ఇతర పనులకి అలా లేచి మళ్ళీ బెడ్ మీదకు వచ్చేసి అలా ఫోన్‌తో ఎంగేజ్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
(01:42) ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఫిజికల్ యాక్టివిటీని చంపేయటం వలన జరుగుతున్నటువంటి వినాశనం అది. నిజమే కదా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా ఉండిపోయి అటు ఇటు ఒక ఒక పోస్టర్ లో ఉండిపోయి ఆ వీడియోలు చూస్తూ లేకపోతే అలా పడుకునేవో పోస్టులు చూస్తూ వాటికి రిప్లైలు ఇస్తూ అలా ఎంగేజ్ అయిపోతున్నారు టైం కూడా తెలియట్లేదు వాళ్ళకి ఎంగేజ్ అయిపోతున్నాం కదా అనేది ఒకటే చూస్తున్నారు ఈ మధ్యకాలంలో నేను ఒకసారి వైజాగ్ వెళ్ళాను ఈ వందే భారత్ లో ఆ వెడితే చాలా కామ్ గా ఉంది లోపల వాతావరణం అన్ని సీట్లు నిండితే ఉంది స్మశాన నిశబ్దం ఆ స్మసాన నిశశబ్దం ఉంది అక్కడ
(02:27) ఏమిటిది ఇలా ఉంది అనిపించదు మనకు ట్రైన్ అనగానే ఒక గోల ఉండాలి కదా కనీసం అదే కదా ఎస కంపార్ట్మెంట్ లో కూడా మినిమం గోల ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ అది లేదు అంటే జనరల్ గా ఈ వందే భారత్ వాటిల్లో బయట నుంచి అమ్మేవాళ్ళని అలౌ చేయరు ఊ సో ఆ కేకలు ఉండవు ఎలాగో ఊ ఉన్నవాళ్లల్లో కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు ఒకళ్ళతో ఒకరు కూడా ఇంటరాక్షన్ లేదు ఎవరి ఫోన్లో వారు ఎవరి ట్యాబ్ లో వాళ్ళు ఆ ట్యాబ్ నుంచి చెవులకి కనెక్షన్ ఉంటుంది బ్లూటూత్ పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఆ అందులో కొత్త సినిమాలు ఆ రోజు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా వీళ్ళు కన్జూమ్ చేసేస్తున్నారు
(03:03) అబ్బా అలా చూసేస్తూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు మధ్యలో ఆ వారు సర్వ్ చేయాల్సినవేవో వారు సర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అవి కూడా ఆల్రెడీ ఆన్లైన్ లో వీళ్ళు ఆర్డర్ ఇచ్చేసినవే కాబట్టి వీరు పిలిచి ఏమున్నాయి నీ దగ్గర అనే డై డైలాగ్ కూడా లేదు పిన్ అప్ సైలెంట్ ఆ సైలెంట్ గా వచ్చేసి వాడు అలా అది దింపేసి పెట్టేసి వెళ్ళిపోతాడు మ్ వీళ్ళు తినేసి అది చూస్తూనే అలా పక్కన పడేసి మళ్ళీ దాన్ని పైకి పెట్టేసి ఎవరి స్టేషన్ వస్తుండగా వారు దిగి వెళ్ళిపోవడమే అంతకుమించి ఇదివరకు రోజుల్లో ట్రైన్ లో ఒక జర్నీ అంటే చాలా జ్ఞానం వచ్చేది మ్ జ్ఞానం అంటే అవతలవాడు వారి వారి ఊరు
(03:45) విశేషాలు చెప్పేవారు ఎక్స్‌పీరియన్స్‌లు అన్నీ షేర్ అయి డేటా షేరింగ్ జరిగేది ఇద్దరు మాట్లాడుకుంంటే ఆ మాటల్లో నుంచి చాలా విషయాలు ఇవతల వాళ్ళకి తెలిసాయి మ్ అదిఒక విజ్ఞానం నడిచేది ఇప్పుడు అటువంటివి ఏవి లేవు ఎవరి ప్రపంచంలో వారు ఎవరి ఫోన్లో వారు ఎవరి జీవితంలో వారు కంపార్ట్మెంటల్ గా డివైడ్ అయిపోయి బతికేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఫోన్ వలన జరుగుతున్న వినాశనం ఏంటంటే ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయింది.
(04:15) హ్మ్ వీళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి రకరకాల కోరికలు ఆ ఫోన్ తోనే తీర్చేసుకుంటున్నారు. హ్మ్ అది దానిలో నుంచి వాళ్ళు ఏం కన్స్ూమ్ చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియట్లేదు. ఎవరి గదిలో వారు ఎవరి ఫోన్లో వారు బెడ్రూమ్ల సంఖ్య పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో 6క్స్ బిహెచ్కేల దాకా వెళ్ళిపోయాం మనం అవును అంటే కామన్ ఏరియా లేదు ఇప్పుడు కామన్ ఏరియా చచ్చిపోయింది ఇదివరకు రోజుల్లో అందరూ కలిసి కూర్చునేవాళ్ళు సాయంత్రం అవును ఈవినింగ్ టైం ఫ్యామిలీలో అందరూ కలిసి కూర్చునేవాళ్ళు అందరూ పనుల నుంచి వచ్చేసాక కూర్చునేవాళ్ళు దీనికంటే ముందు ఇంకొక సీన్ ఏంటంటే అరుగుల
(04:55) మీద కూర్చునేవారు అవును ఇప్పుడు అరుగుల మీద కూర్చునే వాళ్ళు తగ్గిపోయారు అసలు అరుగులే లేవు [నవ్వు] అరుగులు లేవు అంటే కామన్ స్పేస్‌లు ఉండట్లే అవును కామన్ స్పేస్‌లు అన్నీ కిల్ అయిపోయినాయి పోనీ ఇళ్లల్లో కూర్చునేవాళ్ళు టీవీ ఉన్న రోజుల్లో మ్ టీవీలు చచ్చిపోయినాయి ఇప్పుడు అవును టీవీలు చచ్చిపోయి టీవీ ప్లేస్ ని ఫోన్ ఆక్రమించేసింది.
(05:18) ఎప్పుడైతే ఫోన్ ఆక్రమించిందో వారు ఏం చూడదలుచుకున్నారో కామన్ లో అందరూ కలిసి ఒక ఛానల్ చూడాల్సి వచ్చేది. అవును ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు మీ గదిలోకి వెళ్లి మీరు చూడదలుచుకున్నవి చూసుకోండి. నేను నా గదిలోకి వెళ్లి నేను చూడదలుచుకుంది నేను చూసుకుంటాను అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఎవరి గదుల్లో వారు ఎవరి కంటెంట్ తో వారు ట్రావెల్ అవుతున్నారు.
(05:43) ఎస్ ఎస్ అలాగే ఆర్డర్ చేసేసుకుంటున్నారు దానిలో నుంచి వారి అభిరుచులకు అనుగుణంగా ఆర్డర్ చేసేసుకుంటున్నారు బయట నుంచి బెల్ మోగగానే ఎవరో వెళ్లి తీసుకొచ్చి ఆ రూమ్‌లో డెలివరీ ఇచ్చేస్తారు. అదే కామన్ కిచెన్ కూడా చచ్చిపోయింది. ఉమ్ కామన్ కిచెన్ ఇంతకుముందు ఆ పేరెంట్స్ ఎవరో వంట చేసేవారు తల్లిగారు వంట చేసేవారు ఉమ్ మిగిలిన వాళ్ళు అందరూ కలిసి కూర్చుని తినేవారు డైనింగ్ టేబుల్ లేకపోతే డైనింగ్ టేబుల్ లేని రోజుల్లో కింద కూర్చునో ఒక అసెంబ్లీ నడిచేది మ్ కనీసం అంటే మధ్యాహ్నం భోజనానికి లేకపోయినా నైట్ డిన్నర్ టైం కి మాత్రం ఇంట్లో ఉన్నటువంటి మెంబెర్స్ అందరూ ఒక చోట
(06:24) కూర్చొని తినేవారు. ఊ ఇప్పుడు కామన్ స్పేస్ తో పాటు డ్రాయింగ్ రూమ్ లేదు. అదేలేండి. ఊ డ్రాయింగ్ రూమ్ లేదు, డైనింగ్ రూమ్ కూడా లేదు. డైనింగ్ టేబుల్ మీద బ్యాగులు పడేసుకుంటున్నారు. [నవ్వు] బ్యాగులు, పనికిరాని వ్యవహారాలు అన్నీ అక్కడ పడేస్తున్నారు తప్ప హెల్మెట్లు, బ్యాగులు పడేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది తప్ప దాని మీద భోజనాలు చేయటం మానేసి చాలా కాలం అయింది ప్రపంచం.
(06:50) అదిఒకటి ఇందాక మీరు చెప్పారు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అని పిల్లల్లో ఆడుకోవడం తగ్గిపోయింది ఆట అంటే ఆ గేమింగ్ అంటే వాళ్ళు లాప్టాప్ లేదు లేకపోతే ట్యాబ్ లేదు ఫోన్ లేదు అంటున్నారు గేమ ఇప్పుడు గ్రౌండ్ లోకి వెళ్లి మీరు ఆడుకుంటే అదిఒక ఫిజికల్ యాక్టివిటీతో పాటు అవతల మనిషితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకోవడం ద్వారా అది ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నడుస్తుంది.
(07:17) అసలు ఇంటరాక్షన్ే కట్ అయిపోతుంది కదా దీని వలన అవును కట్ అయిపోయి దానిలో నుంచి పొందే జ్ఞానమే జ్ఞానం అంటే ఆల్గారిథం లోకి వెళ్ళిపోతున్నాం మనం అదే ఆల్గారిథం రూలింగ్ లోకి బ్రెయిన్ వెళ్ళిపోతుంది. అదే అంతే స్పెషల్ గా ఇది ఆలోచన శక్తి ఆలోచనలు రావట్లేదు అసలు ఎంగేజ్ లో ఉంటుంది బ్రెయిన్ ఏదో ఒకటి చూసుకుంటా మీరు చూస్తూ ఉంటారండి మిమ్మల్ని పుష్ చేస్తాడు వాడు దానిలో నుంచి ఆల్గారిథం లోకి వచ్చేసి మీ బ్రెయిన్ ని కంట్రోల్ లోకి తీసుకొని మీరు ఏం చూడాలి ఏం తినాలి కూడా వాడే డిక్టేట్ చేస్తూ ఉంటాడు మార్కెట్ డిక్టేట్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు కొంచెం ఇంట్రెస్ట్ పే చేసి
(07:54) రెండు నిమిషాలు అక్కడ కనిపించినటువంటి ఒక చెప్పులో ఏవో చూస్తారు 100 రకాలు వచ్చేస్తాయి అప్పుడు వచ్చేస్తాయి మీదకి వచ్చేసి మిమ్మల్ని ఆ ట్రాప్ లోకి లాగుతాడు వాడు లాగి లాభం లేదని మీరు నొక్కుతారు అంతేగా నొక్కి బుక్ చేస్తారు వాడు పట్టుకొచ్చేస్తాడు అది మీకు పనికొస్తాయో పనికి రావో తెలియదు తర్వాత సంగతి ముందైతే డెలివరీ అయిపోతుంది డబ్బులు వెళ్ళిపోతాయి ఈ లెవెల్లో మీరు బలాన్ని తినండి అని చెప్పి వాడు ప్రొవోక్ చేస్తూ ఉంటాడు ఇది బాగుంది అని చెప్పి అది తెప్పించుకొని తినేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.
(08:30) అంటే మనిషి ఆల్టర్ ఈగోగా ఫోన్ మారిపోయింది అదేలేండి అంటే ఫోను లేనివాడు వింత పశువు దాకా వెళ్ళిపోయింది పరిస్థితి ఇదివరకు విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళు ఇప్పుడు విద్య కాదు ఫోన్ లేనివాడు అనే పరిస్థితి వచ్చింది. ఎవరీబడీ ప్రతి ఒక్కడికి స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. అంటే జీవితం స్మార్ట్ ఫోన్ తో లింక్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే మీకు ప్రతిదీ దాంతో లింక్ అయి ఉంటుంది ఫోన్ తో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే దానిలో నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి చిల్లర్ ఇవ్వరు ఈవెన్ మీరు బస్సు ఎక్కినా టికెట్ మీరు ₹100 రూపాయల నోట్ ఇస్తే లేదు మీరు ఫోన్ పే
(09:11) చేయండి అంటాడు కండక్టర్ గారు. ఎందుకంటే మళ్ళీ చిల్లర పంచాయితీలు ఎందుకు నాకు మీరు అందులో నొక్కేయండి పని అయిపోతుంది ఆ వచ్చిన కాయిత ముక్క మీకు ఇచ్చి వెళ్ళిపోతాను నేను అంటాడు వాడు ఈ పరిస్థితికి వచ్చేసింది ప్రపంచం అదే కాబట్టి ఫోన్ లేకపోతే అసలు రోజు గడవదు అదే ఆవిడకి వచ్చిన ప్రాబ్లం నర్వ్స్ ఏదో వీక్ అయినాయి ఏదో సమ్మ ఏదో నర్స్ ప్రాబ్లం అన్నారు కదా మెడకి సంబంధించి మెడకి సంబంధించి అంటే షకల ఫేస్ చేసిన ప్రాబ్లం ఆ చూస్తుంది ఆవిడ ఆవిడ రెగ్యులర్ గా అలా లేచేదో కొంచెం తినేయటం అలా పడుకోవడం ఆ ఫోన్లో ఆవిడ కంటెంట్ ఏదో ఆవిడ చూసుకుంటూ
(09:47) వెడుతుంది. ఈ వెడుతున్న ప్రాసెస్ లో ఒకే పద్ధతిలో ఉండటము ఇవన్నీ కలిసి పెయిన్ మొదలై చెయ్యి కూడా లేవని పరిస్థితికి వచ్చి చాలా మందిని చూసాను నేను అలాగే అవునా మ్ వచ్చేసిన తర్వాత వీళ్ళకి అర్థం కావట్లేదు ఒక టైంలో ఒకరోజు వాళ్ళకి హ్యాండ్ మూమెంట్ ఉండదు. దిగినప్పుడు కాళ్ళు లాగేస్తాయి నిలబడలేరు. ఏమిటో అర్థం కాదు మజిల్ కి ఇది లేదు కదా సర్క్ులేషన్ లేదు కదా ఏమి లేక అయిపోతారు అయిపోయిన తర్వాత ఏమిటిది నేను కాళ్ళు బాడీని లేపలేకపోతున్నాను అన్నప్పుడు పిలుస్తారు ఎవరినో తీసుకొచ్చి దానిలో వేసి తీసుకెళ్లి అక్కడ పారేస్తారు హాస్పిటల్లో అక్కడికి వెళ్ళగానే మీకు ఇన్సూరెన్స్ ఉందా
(10:27) అని అడుగుతాడు మీ జబ్బు ఏమిటి అని అడగడు వాడు [నవ్వు] నిజమే ఇది నిజం అవును ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే మీకు అదేమిటది ఆరోగ్య స్త్రీ వర్తిస్తుందా అని అడుగుతాడు ఈ రెండు అయిన తర్వాత అప్పుడు మీ జబ్బు ఏమిటి అంటాడు అంటే వీళ్ళు చెప్తారు నేను నిలబడలేకపోయాను సడన్ గా మార్నింగ్ లేచాను నిన్న బానే ఉంది ఈరోజు లేవలేకపోయాను ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి టోటల్ బాడీ స్కాన్ చేసి మీకు ఏడుఎనిమిది చోట్ల నర్వ్స్ ఇది అయిపోయినాయండి.
(10:57) వాటన్నిటిని డిజైన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది అయిన తర్వాత మీరు దాదాపు నాలుగు నెలలు ఫిజియోథెరపీకి వెళ్ళాలి ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఆ 3 లక్షలు ఆవిడకి ట్రీట్మెంట్ కి అయింది ఆవిడ చెప్తున్న పద్ధతులు అవును ఇక్కడితో అవ్వదు సర్జరీ కాకుండా ఇంకా ఉంటది ఇంకా ఇప్పుడు సర్జరీకి 3 లాక్స్ కట్టేసి బయటిక వచ్చారు ఆవిడ బయటిక వచ్చిన తర్వాత ఫిజియోథెరపీలు ఈ ప్రోగ్రామ్స్ మొదలవుతాయి.
(11:23) మ్మ్ మొదలయ్యి ఇవన్నీ కలిసి ఇంకొక రెండు లక్షలు లాగి ఆ తర్వాత డైట్ డైటీషియన్ వీళ్ళందరూ ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం అది తెప్పించుకోవడం ఆ ఖర్చులు ఆ గోలలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంత ఫిజికల్ యాక్టివిటీ మొదలై కొంచెం ఓపిక వచ్చాక మళ్ళీ ఫోను మళ్ళీ జీవితం నెమ్మదిగా బెడ్ మళ్ళీ అప్పటికి రేట్లు పెరిగి 6రు లక్షలు అవుతుంది అది ఇలా నడుస్తున్నటువంటి జీవితం అదేలేండి అందుకని మనం మనం మనం మన పద్ధతిలో మనం ఆడం కానీ చాలా సీరియస్ మేటర్ ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో లో పెద్ద చిన్న పిల్లలని లేకుండా ప్రతి ఒక్కళళ జీవితాల్లో
(12:05) అనుభవిస్తున్న సమస్య ఇది అవును ఫోన్ వలన జరుగుతున్నటువంటి అనేక వినాశనాలు మెదళ్లు ఎదగటం లేదు ఎస్ విజువలైజేషన్ శక్తి చచ్చిపోతుంది ప్రతిదీ ఫోన్ స్పీడింగే ఆ అంటే ఇదివరకు రోజుల్లో నవలు చదివితే వాడు విజువలైజ్ చేసుకునేవాడు మ్ ఈ చదవటం ద్వారా ఒక విజువలైజేషన్ శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు స్పూన్ లో పెట్టి వాడి నోట్లో పెడుతున్నారు వీడియోలన్నీ వీడియోల రూపంలో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా నేర్పాలంటే గతంలో నేర్పేవారు ఇప్పుడు ఎవరినన్నా ఏదైనా నేర్పమంటే మ్ ఈవెన్ వంట చేయటం ఏదైనా ఫలానా కూర అలా ఉండాలంటే అదో చెప్పేవాళ్ళు ఎందుకు YouTube లో చూసుకొని చేసుకో అంటున్నారు.
(12:49) ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకొని ఏదో చేసేసి తినేసి పడుకుంటున్నారు. ఉ ఈ కండిషన్ అంటే ప్రతిదీ దాని మీద ఆధారపడక తప్పని పరిస్థితికి తీసుకొచ్చారు. అదే ఇప్పుడు ఎవరైనా ఫోన్ వాడకపోతే ఎవరైనా ఆపిల్ వాడకపోయినా వాళ్ళని దేశద్రోహులు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అంటే వాంటెడ్ గా అవైడ్ అవుతున్నారు ప్రపంచం నుంచి వీరు యాప్ వాడటం లేదు ఫోన్ వాడటం లేదు ఇంటర్నెట్ వాడటం లేదంటే హైడ్ అవుతున్నాడు వాంటెడ్ గా ఈ వాంటెడ్ గా హైడ్ అవుతున్నాడు అంటే వీడికి ఏదో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండి ఉండవచ్చు అని దాన్ని ప్రాథమిక సమాచారంగా తీసుకుని ఒక ఉపాకేసు పెట్టి లోపల వేయొచ్చు
(13:33) అదే ఆ లెవెల్ కి వెళ్ళిపోయింది ప్రపంచం కాబట్టి ఇప్పుడు ఫోన్ తో మన జీవి జీవితాలను అనుసంధానం చేసింది సరే ఓకే ఫోన్ పూర్తిగా అవాయిడ్ చేయడం అంటే అవ్వదు అది కొంతలో కొంత కనీసం కంట్రోల్ చేసుకోగలిగితే బెటర్ అనేది అంటే మీ ఆరోగ్యం కోసం ఆ అంటే మీరు యాక్టివ్ గా ఉండాలంటే ఫోను ని అవాయిడ్ చేయండి అవసరార్థం వాడుకోండి మ్ ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకొని మిగిలిన సమయాల్లో దాన్ని పక్కన పెట్టి మీ ఫిజికల్ యాక్టివిటీ డిస్టర్బ్ కానివ్వకండి మినిమం రోజుకు రెండు గంటలు ఫోన్ అవాయిడ్ చేయగలిగితే కనీ కనీసం కనీసం అంటే అది కూడా కుదరని పరిస్థితి మీరు ఎక్కడైనా
(14:16) ఒక నలుగురితో కలవండి ఆ ఎంగేజ్ అవ్వాలి ఫోన్ లేకుండా లేదు మీరు విడిగా మాట్లాడట్లేదు జనాలు అవును మీరు ఛార్జింగ్ పెట్టి పెట్టటం కూడా సఫికేటివ్ గా ఫీల్ అవుతున్నారు. అవును ఇది ఇలా పెట్టగానే ఛార్జ్ అయిపోతే బాగుండు అలాంటి ఏదైనా వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ కండిషన్ కి వెళ్లిపోయారు నెమ్మదిగా AI రూలింగ్ లోకి కూడా వెళ్తారు వీళ్ళు.
(14:42) మ్మ్ ఇప్పుడు రకరకాల ఆపరేటర్స్ వచ్చేస్తున్నాయి. వచ్చేసి AI ద్వారా మీకు లాంగ్వేజ్ కన్వర్షన్స్ రివచ్చేస్తున్నాయి. టెక్నాలజీ వచ్చేస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా నేను నా లోకల్ లాంగ్వేజ్ లో చూడాలి అని యాప్ చేసేసుకుంటే అది ఆ లాంగ్వేజ్ లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్‌లేట్ అయిపోయి మీకు వినిపించేస్తూ ఉంటుంది. ఓకే ఏఐ వాయిస్ లో నుంచి ఈ లెవెల్ కి ప్రపంచాన్ని తీసుకెళ్లి మరింతగా అడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చూద్దాం.
(15:18) కనుక ఇది అన్ని విధాలుగా అంటే ఒకవైపు దీన్ని పెరుగుతున్న టెక్నాలజీ వలన ఈ జబ్బులు పెరుగుతున్నాయి. అలాగే వీళ్ళు విపరీతంగా అంటే వీళ్ళని అలా అడిక్ట్ చేయడం ద్వారా కన్సుమర్ గా మారుస్తున్నారు వీళ్ళని మార్కెట్ నుంచి వీళ్ళు సరుకులు తెప్పించుకుంటారు దానిలో కంటెంట్ కన్జూమ్ చేయడం ద్వారా వ్యూవర్షిప్ ఇస్తారు. అవును ఇదంతా మార్కెట్ ఆడుతున్నటువంటి మాయాజాలం వీళ్ళ అనారోగ్యం కూడా మార్కెట్ే మెడికల్ ఏరియాలో మళ్ళీ వీళ్ళు రోజువారి మందులు కొనుక్కుంటూ ఉంటారు అదొక ఖర్చు దీనికి సంబంధించిన డబ్బులు సంపాదించుకునే ఓపికలు ఉండవు మళ్ళీ అది కావాలంటే మళ్ళీ మీరు రోడ్డు మీదకి రావాలి ఏదో ఒక యక్టివిటీ కనీసం
(15:59) మీరు సంపాదించుకోవడానికి యక్టివ్ గా ఉండటానికి ఫోన్ అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి
No comments:
Post a Comment