Friday, August 14, 2026

సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడా... కళ్ళు తెరు My Dear Software Employee... Open Your Eyes

సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడా... కళ్ళు తెరు My Dear Software Employee... Open Your Eyes

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eYegIcmHWvs



Transcript:
(00:01) ఎంఎంసి లా లేకపోతే మనీ మేకింగ్ మెషిన్స్ అని హెడ్డింగ్ పెట్టుదాం అనుకున్నాను కానీ బాగుండదు కదా అని చెప్పి సరే టైటిల్ మీరు చూశరు కాబట్టి ఇబ్బంది ఏమ లేదు ఇప్పుడిప్పుడే ఎందుకో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఒక అవేర్నెస్ వస్తుందండి కానీ ఈ అవేర్నెస్ వచ్చే ఉపయోగం ఏమన్నా ఉందా అద చివరికి ఏమన్నా జరుగుతుందా అని ఆలోచించానండి నా బాధలో ఒకటే నేను హ్యూమన్ రిలేషన్స్ బాగా పెద్ద పీఠ ఇస్తాను కదా వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ముఖ్యంగా భారతీయ సంస్కృతికి ఇది బేస్ కదా ఆయుపట్టు కదా అవి దెబ్బ తినకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ పరిస్థితిని ఎందుకు
(00:49) విశ్లేషించకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ వీడియో చేస్తున్నానండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చూడాలి వీటిలో అయితే ఎంప్లాయీస్ తల్లిదండ్రులు ఉన్నారు కదా పిల్లల కష్టాన్ని చూడలేక దేశాల్లో విదేశాల్లో కూడా బాధపడిపోతున్నారు కదా వాళ్ళందరూ కూడాను ఈ వీడియోని వాళ్ళ పిల్లలకి పంపించి ఫోన్ చేసి అరేయ్ చూడండిరా ఒక్కసారి అని చెప్పాలండి అది నా ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క శ్రమ ఉంది కదా ఇది ఇది వర్ణనాతీతం అండి వర్ణాతీతం చాలా మంది మౌనంగా రోధిస్తున్నారు.
(01:33) ఇప్పుడిప్పుడే వాళ్ళ రోగం కూడాను బయట కనబడుతున్నది మనం వీడియోలో కూడా చూస్తున్నాం కదా ఏ రోజుక ఆరోజు ఈ శారీరక మానసిక శక్తులు నిర్వీరమైపోతున్నా కూడాను ఈ ఎమఎన్సి అధినేతలు వదలటం లేదండి ఇప్పుడు చెరుగు మిషన్ లో చెరుగు పెట్టిన తర్వాత పూర్తిగా రసం పిండేసి పిక్ప్ అయిపోతుంది చూసారా అలాగా రాత్రి 11 ఇంటికో 12 ఇంటికో వంటి గంటకో ఎంప్లాయీస్ పిప్పిగా మారి అలా నిద్రపోతున్నారండి పొద్దున లేవాలంటే భయంగా ఉన్నారుఅన్నమాట మ్ అయితే నాకు అనిపించింది ఏంటంటే అంటే నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే ఈ ఎమఎన్సిలకి కావల్సింది డబ్బులుండి ప్రాజెక్టులు
(02:19) ఇతర దేశాలకు మన భారతదేశ యువతని పణంగా పెట్టడం అది కూడాను పెద్ద మొత్తాల్లో శాలరీస్ ఆశగా చూపించే అన్నమాట ఒక ఎంత కాలం పని చేస్తాడు చెప్పండి 40 45 ఏళ్ళ వరకు పని చేస్తాడు అసలు 40 ఏళ్ళ వచ్చేటప్పటికే ఆ గ్రాఫ్ ఆప్టిమం లెవెల్ కి చేరి అంటే గ్రాఫ్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీస్ ఆప్టిమం లెవెల్ కి చేరి 41 42 43 ఇయర్స్ కి మెల్లగా ఏమైతాయి అంటే డౌన్ అయిపోయి 80 ఇయర్స్ కి వచ్చేటప్పటికి అసలు ఆల్మోస్ట్ అవన్నీ కూడాను జీరో లెవెల్ కి అంటే గ్రౌండ్ లెవెల్ కి చేరుకుంటాయండి కదా అయితే 40 45 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అందరూ కూడాను
(03:03) ఎఫిషియన్సీ బార్ ని చేరుకుంటారు దాని తర్వాత ఇక మళ్ళీ డౌన్ ఫాలోే ఉంటుందన్నమాట ఎఫిషియన్సీలో అప్పుడు ఎంఎన్సిలు ఓ పక్క నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ఏదో మూడు నెలల నోటీస్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాయి అన్నమాట సో ఈ మొత్తం స్పెక్ట్రం లో నాలుగు ఉన్నాయండి విషయాలు అవేంటంటే ఒకటి ఆ ఆ నేషనల్ రెండు ఇంటర్నేషనల్ మూడు ఎంఎన్సిలు నాలుగు ఎంప్లాయీస్ అన్నమాట ఈ ఫోర్ సెగ్మెంట్స్ ఉంటాయి.
(03:45) ఈ ఫోర్ సెగ్మెంట్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఊహించనే రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎంప్లాయికి వచ్చేది ఎక్కువ కనిపిస్తుంది కానీ అది పెద్ద ఎక్కువేం కాదండి వాళ్ళు చేసే శ్రమకి అది చాలా తక్కువ అన్నమాట కదా ఈ వాస్తవాన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గమనించటం లేదు అన్నది నా అభిప్రాయం అండి. అయితే ఎక్కడ పొరపాటు జరుగుతున్నది ఈ ఎంప్లాయీస్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది వీడని విషయం అన్నమాట.
(04:16) చివరిగా ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి కాబట్టి చివరిదాకా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వ విధానాలు ఒకవైపు ఎంఎన్సి పని సంస్కృతి అంటే వర్క్ కల్చర్ అంటాం కదా అది ఒకవైపు ఈ రెండింటి మధ్య ఆ [మూలగడం] బ్రిడ్జ్ అంటే ఒక అవగాహన అనే బ్రిడ్జ్ ఉండటంలేదండి అంటే వాళ్ళద్దరి మధ్య జరగవలసినటువంటి కోఆపరేషన్ జరగట్లేదు.
(04:46) ఇది నా అభిప్రాయం కాదండి ఇది మేధావుల అభిప్రాయం అన్నమాట [గురకలు] ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మనిషిలో కాకుండా ఒక రిసోర్స్ గా అంటే ఆ ఓనర్ గా మాత్రమే చూస్తున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అది అతన్ని ఒక రిసోర్స్ గా చూస్తున్నారు అంతే ఇది నిజంగా నా ఉద్దేశంలో చెప్పాలి అంటే అమానుషమైన పని సంస్కృతికి ఆ మూలం అండి అంతే అంతకంటే ఏం లేదు.
(05:20) మీ అందరికీ తెలుసు కదా ఈ సాఫ్ట్వేర్ లో ఒక విచిత్రమైన పదం ఉంది అదేంటంటే హ్యూమన్ రిసోర్స్ అని హెచ్ ఆర్ హెచ్ఆర్ అంటూ ఉంటారు కదా కొద్దో గొప్ప తెలివి తేటలు ఉన్నవాళ్ళని ఎతికిపడుతూ ఉంటారుఅన్నమాట అది స్కిల్ వర్క్ కాదా అని తర్వాత పక్కన పెట్టండి. నిజంగా స్కిల్ వర్క్ అయితే 40 45 ఏళ్ల తర్వాత ఎఫిషియన్సీ పెరుగుతున్న కొద్ది అతనికి ఇంకా ఎక్కువ పొజిషన్స్ ఇవ్వాలి కదా 50 ఏళ్ల వరకు కూడా రానివ్వకుండా ఇంటికి వెళ్ళిపోమంటున్నారు ఏంటి ఇది ఎవరు ఆలోచించట్లేదు తీరా ఆలోచించే టైం కి ఆ వయసు వచ్చేస్తున్నది అన్నమాట వాళ్ళకి కాటండి రిసోర్సెస్ కి ఎప్పుడు కూడాను
(05:57) డిప్రిసియేషన్ ఉంటుంది. కానీ మనిషికి జీవితం ఉంటుందండి. మనిషి రిసోర్స్గా గనుక మారితే అతని జీవితం ప్రశ్నార్థకం అవుతుందండి అసంతృప్తి రాజ్యం వెళ్తూ ఉంటుంది అనేక ఆ అనారోగ్యాలు చుట్టుముడతాయి అన్నమాట ఇప్పుడు ఎంప్లాయీస్ కి మేము శాలరీస్ ఇస్తున్నాం కాబట్టి అతని సమయం మొత్తం మా సొంతం అని ఎంఎన్సిలు అంటే ఎలా చెప్పండి ఇప్పుడిప్పుడే ఈ ఆలోచనని మేధావులు కూడా చేస్తున్నారు అన్నమాట అసలు ఆక్చువల్ జరుగుతున్నది అదే వీళ్ళ లైఫ్ అంతా మా సొంతం అంటున్నాయి ఎంఎన్సిస్ట్రీలో ఇందాకే ఒక అరగంట క్రితం చూశనండి నారాయణమూర్తి గారు ఉన్నారు కదా ఇన్ఫోసిస్
(06:43) ఆ కంపెనీకి చాలా పెద్ద మొత్తంలో ఫైన్ వేసారట ఎందుకంటే వర్క్ అవర్స్ పాటించకుండా ఈ ఫారెన్ కంట్రీలో ఫారనర్స్ దగ్గర నుంచి వర్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారని మరి మన దేశంలో ఎందుకు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అన్నమాట టార్గెట్స్ ఉండొచ్చు డెడ్ లైన్స్ ఉండొచ్చు క్లైంట్ ప్రెషర్ ఉండొచ్చు కానీ నీ ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు నాకు ప్రాజెక్ట్స్ే ముఖ్యం అనే భావజాలంతో కార్పొరేట్ ఇండస్ట్రీ గనుక ఉంటే అది ఎఫిషియన్సీ కాదండి ఎక్స్ప్లాయిటేషన్ అంతకంటే ఏం కాదండి అంటే ఇక్కడ సమస్య వ్యాపారం కాదండి మనిషిని వ్యాపార పనిమట్టుగా చూడటం అంటే
(07:29) బిజినెస్ ఫూల్ గా చూడటం అన్నమాట మీరు గమనించారో లేదో మనిషి నిరంతరం ఏకాగ్రతతో పని చేసే యంత్రం కాదండోయ్ యంత్రానికి కూడా నువ్వు రెస్ట్ ఇవ్వాలి కదా రెస్ట్ ఇవ్వాలా లేదా ఇప్పుడు ఈ పని గంటలకు గనుక అర్థం గనుక లేకపోతే మనిషి ఊబకాయలతో నిరసించిపోతాడు. అతనిలో ఏకాగ్రత కొరువైపోతుంది పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఈ ప్రొడక్టివిటీని కేవలం గంటలతో కొలవడం తప్పండి ఆ తప్పే ఇప్పుడు జరుగుతున్నది నేను నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు కనిపించింది అదేంటంటే మన లాస్ట్ ఇయర్ అంటే 2025లో మన తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్
(08:15) ఒక జిఓఆర్టి నెంబర్ 282 ట అనే ఒక ఆర్డర్ ని ఇష్యూ చేసిందంట ఆర్డర్ ఇష్యూ చేసింది. అదేంటంటే దాని ప్రకారం ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో రోజుకి 10 గంటలు పని చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి రోజు ఒక ఎంప్లాయి అన్నవాడు ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో 10 గంటలే పని చేయాలి.
(08:42) వారం మొత్తం మీద 48 గంటలు పని చేయాలి. అంటే చూడండి వారానికి ఏడు రోజులు కదా 7*ఏ 48 గంటలు అందులో ఒక ఆదివారం కూడా తీసేయండి ఇబ్బందిలేదు అంటే ఇప్పుడు వారానికి చూడండి 70 గంటలు ఉండాలి ఈ వారం మొత్తం మీద అతను 48 గంటలు పని చేయాలి అంటే ఈ 70లో 48 పోతే వారం మొత్తం మీద అతనికి 22 గంటలు ఒక రెస్ట్ ఉండాలి రెస్ట్ ఉండాలి మళ్ళీ రోజు దగ్గరికి వస్తే 10 గంటలు పని చేయాలి అన్నారు కదా అటువంటప్పుడు దాంట్లో ఏడు గంటలు గనుక తీస్తే మిగిత మూడు గంటల్లో అతనికి రెస్ట్ ఇవ్వాల్టండి రెస్ట్ ఇంటర్వెల్స్ ఉండాలంట ఈ స్ప్రెడ్
(09:27) ఓవర్ లాంటి శరతలు కూడా ఉన్నాయట మరి ఈ 48 గంటలు గనుక దాడితే ఏం చేయాలి అంటే ఓవర్ టైం వేజెస్ ఇవ్వాలటండి ఓవర్టైం వేజెస్ ఇవ్వాల్ట ఇది సెంట్రల్ లేబర్ మినిస్ట్రీ ఉంది చూసారా అది పట్టుకొచ్చిన నిబంధనలు అన్నమాట దాన్ని మన స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా పాటిస్తున్నాయి అయితే ఇంత వెసలుబాటు కార్పొరేషన్ ఇండస్ట్రీలో ఉందా లేదండి లేదు [ఆశ్చర్యం] కారణం ఏంటంటే రీచ్ కాలేని టార్గెట్స్ డెడ్లైన్స్ పెడుతున్నారు.
(10:01) అసలు ఎవరు పెడుతున్నారు అంటే ఎంఎన్సి అధినేతల నుంచి వాళ్ళక వచ్చే ప్రాజెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెడుతున్నారు అన్నమాట దీనికి ఏ అజమైషి కూడా లేదు. ఇప్పుడు 10 కేసులు చేసిన వాడికి 25 కేసులు ఇచ్చాడు కాబట్టి వాడు చేయలేడు వాళ్ళకి కూడా తెలుసు కానీ ఆ వర్క్ ప్రెషర్లో పెడితే వాడు కనీసం సగానికి సగమన్నా చేస్తాడు అన్న ఒక దురభిప్రాయంతో ఎంఎన్సిలు ఉన్నాయన్నమాట స్కిల్ వర్క్ అయితే మనిషి తొందరగా అలిసిపోతాడండి కానీ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ వర్క్ ఇస్ నాట్ రియల్లీ దట్ స్కిల్డ్ వర్క్ మెకానికల్ గా అలా చేస్తూ పోవాలన్నమాట చేస్తూ పోవాలి
(10:43) నిజంగా స్కిల్ వర్క్ అయితే అలిసిపోతుందండి ఐదఆరు గంటలు చేసిన తర్వాత నేను చేయలేనని వాడు చేతులు ఎత్తేస్తాడు నువ్వు చేయాలి అని బలవంతంగా గనుక మెడ మీద చెయి పెట్టి పని చేయించాలని చూస్తే వాడు ఉద్యోగం వదిలి పారిపోతున్నాడండి స్కిల్ వర్క్ లో ఉన్న గొప్పతనం అది మైండ్ తొందరగా అలిసిపోతుంది కదా అంటే చాలా చోట్ల ఈ గవర్నమెంట్ పాలసీలు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఇవన్నీ కూడాను కాయితాలకి పరిమితమై ఉందండి దురదృష్టం ఏదో ఆర్డర్స్ ఇచ్చేసామ అంతే వాటిని నిజంగా పాటిస్తున్నారా లేదా అనేది పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు కూడా [గొంతు సవరించుకోవడం] దానికి కారణం ఏంటంటే
(11:20) ఈ ఎమమెన్సలు ఉన్నాయి చూసారా ఇవి పెద్ద మొత్తంలో ఇన్కమ్ టాక్స్లు గవర్నమెంట్ కడుతున్నాయండి గవర్నమెంట్లు కూడా అసలు పట్టించుకోవట్లేదు కిమనకండా ఉంటున్నాయి అన్నమాట అది అంటే మన ఆర్థిక పరిస్థితిని డబ్బు రూపంలో ఆ ఒక విధంగా ఎంఎన్సిలు కొంతవరకు ఆదుకుంటున్నాయి ఆదుకుంటున్నాయి అన్నమాట అమాట అంతే కదండీ ఇన్కమ్ టాక్స్ ఎవరైతే ఎక్కువ పే చేస్తే వాళ్ళకే కదా కొద్దో కొత్తో గౌరవం అని కాదు కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారున్నమాట అందువల్ల ఈ ప్రభుత్వాలు ఎమఎన్సిలతో మొహమాటలు పడుతున్నాయా చూసి చూడనట్టు ఉంటున్నాయా అన్నది కూడాను అర్థం చేసుకోవాల్సిన విషయం
(12:03) అంటే ఇక్కడ ప్రభుత్వాల మధ్య ఎంఎన్సిల మధ్య పరిస్థితి బ్యాలెన్స్ కావట్లేదు అంతేనండి ఒకవేళ బ్యాలెన్స్ అయ్యింది అనుకుందామండి బ్యాలెన్స్ కాదు నాకు తెలుసు ఒకవేళ గనుక బ్యాలెన్స్ అయితే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితుందండి. ఇదొక టర్మినాలజీ ఇదొక కార్పొరేట్ ఇదొక టెర్మినాలజీ ఈజ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పని వెసులుబాటు అన్నమాట పని వెసులుబాటు అంటే సఫిషియంట్ రెస్ట్ ఇవ్వటం అనేది అన్నమాట ఎప్పుడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ప్రాముఖ్యత ఎంఎన్సిలు ఇచ్చాయో అప్పుడు ఈ ఎంప్లాయికి బార్గేనింగ్ పవర్ తగ్గిపోతుందండి.
(12:40) ఎందుకంటే వాళ్ళు అధికమత్తలో ప్యాకేజెస్ ఇస్తున్నారు కదా వాటి వైపు ఎంప్లాయి కూడాను తెలియకుండా అట్రాక్ట్ అయిపోతున్నాడుండి ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గనుక ఉంటే డేట్ గ్రాంటెడ్ అండి ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంప్లాయి కూడాను ఆకర్షణ లోన అయతున్నాడు. పెద్ద మొత్తంలో శాలరీస్ కదా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పక్కన పెట్టి ఎక్కడ పని చేసినా కూడా నెలకు 15000 రావట్లేదు కాబట్టి ఇదేదో ఒక అద్భుతమైన వ్యవస్థ అని పాపం అట వెళ్ళిపోతున్నాడు చివరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నమాట ఈ ఆకర్షణల్ని గవర్నమెంట్ ఎమఎన్సిలు కూడాను క్యాష్ చేసుకుంటున్నాయి
(13:21) అసలు విషయం ఇదన్నమాట దీన్ని గమనించాలి ఒక క్రూడ్ ఎగజాంపుల్ ఇస్తానండి క్రూడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను దయచేసి పట్టుకోండి అది ఏంటంటే ఒక కుక్క బక్క చిక్కింది అనుకోకుండా మాంసం వాసనతో ఉన్న ఒక ఎముక దొరికింది అంటే వాసనతో ఉన్న దాని మాంసం లేదండి ఆ వాసనకి అట్రాక్ట్ అయిపోయి కొరికి కొరికి కొరికి కొరికి చివరికి ఏమైందంటే తన నోటి నుంచే రక్తం వచ్చిందన్నమాట అదే మాంసం అని భ్రమలో దాన్ని కొరికి కొరికి అది చివరికి చనిపోయింది ఇక్కడ ఎముక అనేది ఉంది చూసారా [నవ్వు] శాలరీ అండి అనుభవించలేని శాలరీ అన్నమాట నేను ఒక్కటి చెప్తున్నానండి విదేశీ కంపెనీల కోసం భారతీయ యువత పని చేయడం తప్పు
(14:06) కాదండి పని చేయడం తప్పు కాదు ఎందుకంటే ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి అలా గనుక కనెక్ట్ అయితే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అందులో ప్రపంచం మొత్తం మీద ఆ ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేది భారతదేశంలోనే ఎక్కువ ఉందండి ఎక్కువ ఉంది ఎందుకంటే ఇతర దేశాల్లో వర్క్ కల్చర్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారండి కానీ ఈ సమస్య ఎక్కడ ఉందంటే మనిషి విలువ అతను కంపెనీకి తెచ్చే రెవెన్యూ మీదనే ఆధారపడి ఉంది అంతేనండి ఎప్పుడైతే వాడు అనుకున్న రెవెన్యూని గనుక జనరేట్ చేయలేకపోతాడో
(14:51) అతనికి విలువ ఉండదండి త్రెట్టే మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళేదాకా ఉద్యోగం ఉంటుందా లేదా అన్నది గ్యారెంటీ లేదు. ఏ క్షణంలో అయినా సరే మెయిల్ రావచ్చు అన్నమాట. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయి ఈస్ ఈక్వల్ టు రెవెన్యూ జనరేటర్ అంతేనండి రెవెన్యూ జనరేటర్ అంతే అప్పుడు అతని పేరెంట్స్ భార్య పిల్లలు ఆరోగ్యం నిద్ర వ్యక్తిత్వం ఇవన్నీ కూడా ఒక మిత్ అయిపోతాయి అతనికి పాపం కదా కంపెనీ బాలెన్స్ షీట్లు ఇవన్నీ కనిపించవండి అంకెలు కనిపిస్తాయి ప్రాఫిట్స్ కనిపిస్తాయి ఆ ఇంటర్నల్ గా గవర్నమెంట్ కి ఎంత టాక్స్ పే చేయాలనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది
(15:37) అన్నమాట సో ప్రమాదం ఏంటి కదా ఇక్కడేమ అవుతున్నాయండి ఇక్కడ కంపెనీకి ఎంప్లాయి పట్ల ఏదో కృతజ్ఞత చూపెడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఎంప్లాయీస్ అందరూ గమనించాల్సింది ఏందంటే ఇది ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ మాత్రమే ఇదే ఆ కంపెనీ యొక్క సీక్రెట్ ఫిలాసఫీ అండి సీక్రెట్ ఫిలాసఫీ [నవ్వు] ఎందుకంటే ఎంప్లాయి అన్నవాడు కేవలం ఒక రిసోర్స్ అంతే కదా కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ [గొంతు సవరించుకోవడం] మల్టీ నేషనల్ కంపెనీలు ఎప్పుడు కూడాను ఈ జాబ్స్ కి గ్యారెంటీ ఇవ్వడండి జాబ్స్ గ్యారెంటీ ఇవ్వ అంతే అందుకనే ఎంప్లాయి కూడాను తన జీవితాన్ని
(16:20) ఎప్పుడు కూడాను ఈ కంపెనీకి ధారాదత్తం చేయకూడదండి. స్కిల్స్ ని పెంచుకుంటూ వయసు ఉన్నప్పుడే వీలైనంత తొందరగా కంపెనీలు మారుతూ ఏదో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటూఉండాలన్నమాట మరి ఇన్ని బలాలు బలహీనతల మధ్య జరుగుతున్న యుద్ధంలో కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ కూడాను నిర్వీర్యం కాక ఏమైతాయి చెప్పండి ఇప్పుడు అదే జరుగుతున్నది కదా అసలు ఆ మ్యారేజ్ కల్చర్ పోయింది కదా కల్చర్ పోయింది కదండీ దానిి కొత్త కొత్త పదాలు వచ్చేస్తున్నాయి బయటకి లివింగ్ రిలేషన్స్ అని డింకు కల్చర్ అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఎంఎన్సిలు ఈ కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని
(17:03) ధ్వంసం చేస్తున్నాయి అంటే పొరపాటండి పొరపాటు వాటి పని అవి చేస్తూపోతున్నాయి ఎంప్లాయిగా నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావ్ అంతే నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావ్ తప్పు నీది కూడా ఉంది అంటే ఈ వ్యవస్థని ఎవరు ధ్వంసం చేస్తున్నారు ఇద్దరునా లేకపోతే ఎంప్లాయిస్ కూడానా ఇది ఎవరికి వాళ్ళు విజ్ఞప్తితో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ఎకనామిక్ సిస్టం లో కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటాయి వాళ్ళు ఇస్తూ ఉంటారు అది కావాలి అంటే నగరాలకి దేశాలకి మైగ్రేట్ కావాలి తప్పదు కదా తల్లిదండ్రులకి దూరం కావాలి తప్పదు వర్క్ లైఫ్ బాలెన్స్ ఉండదు
(17:40) తప్పదు ఈ ఎమోషనల్ ఎగజాప్షన్ కూడా ఉంటుంది ఫేస్ చేయాలి తప్పదండి వన్ అవట్ అయిపోతుంటారు ఏరోజుక ఆరోజు తప్పదు ఎంప్లాయి ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలండి స్పౌస్ కి కూడాను టైం కేటాయించలేని పరిస్థితి కదా పిల్లల మీద కూడాను కాన్సంట్రేట్ చేయడం కష్టం ఆ ఈఎంఐలు కూడాను కట్టలేము ఇవన్నీ భరించాలండి తప్పదు ఎందుకంటే మీరు డబ్బులు కావాలి కదా మనకి డబ్బులు కావాలి కదా నేను చివరలో ఒక సొల్యూషన్ ఇస్తానండి దాని గురించి వరీ కావద్దు.
(18:15) కాబట్టి ఎంఎన్సిలో నిజంగా కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని ధ్వంసం చేస్తున్నాయా లేకపోతే మన ఆశలు మనల్ని ధ్వంసం చేస్తున్నాయా ఇందాక చెప్పినట్టుగా ఇది కొంచెం విజ్ఞతతో ఆలోచించాలండి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ ఐటి సెక్టార్ ని కేవలం ఎక్స్పోర్ట్ రెవెన్యూ జనరేటర్ గా కాకుండా హ్యూమన్ క్యాపిటల్ ఈకోసిస్టం గా చూడాలంటే చాలా ముఖ్యమైన విషయం అన్నమాట హ్యూమన్ క్యాపిటల్ ఈకోసిస్టం గా చూడాలి నిజంగా ఇది కుదురుతున్నదా చెప్పండి అసలు కుదురుతుందా చెప్పలేం కదా ముందు ముందు అసలు ఇంత గొప్ప మార్పులు ఏమనా వస్తాయా చెప్పలేమండి వాళ్ళ యన్యువల్ రిపోర్ట్ లో ఏముంటుందో
(19:02) తెలుసా ఎంఎన్సి యన్యువల్ రిపోర్ట్లో ఎంప్లాయీస్ ఆర్ వర్ గ్రేటెస్ట్ అసెట్ అని ఉంటాయి [గొంతు సవరించుకోవడం] కానీ అదే కంపెనీ మళ్ళీ అదే ఎంప్లాయీస్ ని బర్న్ట్కి గురిచేస్తూ ఉంటుంది. కదండీ దిస్ ఇస్ నథింగ్ బట్ కార్పొరేట్ హిపోక్రసీ అంతేనండి అంతే అంటే ఇక్కడ యువత కూడా ఒక తప్పు చేస్తున్నదండి అదేంటంటే శాలరీని సక్సెస్ గా భావిస్తున్నది లక్ష రూపాయలు వస్తే నేనేదో పెద్ద విజయం సాధించాను అని చెప్పి మర్చిపోతున్నది అన్నమాట ఈ ఫ్లైట్ జర్నీని చూసి లేకపోతే స్టార్ హోటల్ అకామిడేషన్స్ చూసి అదే సక్సెస్ అనుకుంటున్నది.
(19:38) తప్పండి డబ్బు సంపాదించడమే సక్సెస్ అయితే జీవితం ఏం కావాలి చెప్పండి ఒకటి ఆలోచించాలి ఈ ఫెసిలిటీస్ అన్ని కంపెనీ ఊరికే ఇవ్వదండి ఊరికే ఇవ్వదు పోనీ కంపెనీ ఇవ్వలేదు మీకు వచ్చిన శాలరీస్ తో ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు అనుభవించగలరా చెప్పండి అనుభవించలేరు కదా కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ఆత్మవంచన చేసుకుండా మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి ఎప్పుడైతే లగ్జరీ లైఫ్ స్టైల్ ని పెంచుకుంటున్నారో ఈఎంఐలు ఒకవైపు జాబ్ సెక్యూరిటీ ఇంకోవైపు ఇవి భయపెడుతూనే ఉంటాయండి మిమ్మల్ని ఇక్కడే మీ ఆత్మగౌరవం ఎమమెలకి అమ్ముడిపోతూ ఉంటుంది కూడా
(20:24) ఈ ఈ [గొంతు సవరించుకోవడం] ఇలప గోలుసులతో కట్టబడింది బానిసత్వం కాదండి ఈఎంఐలతో కట్టబడిందే బానిసత్వం అన్నమాట ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొంచెం క్రూడిగా చెప్తా అదేంటంటే టర్కీ టవల్ లో ఈ చెప్పు పెట్టి కొడితే మొదట్లో పెద్దగా దెబ్బ తగలదండి. ఆ కుడుతూ ఉంటే తర్వాత తర్వాత నొప్పి తెలుస్తుంది. అప్పుడు అది భరించలేని నొప్పిగా మారుతుంది ఇప్పుడు అదే జరుగుతున్నదండి ఇప్పుడు దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలండి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ కంపెనీకి ప్రాజెక్ట్స్ కావాలి కానీ ఈ రెండిటి మధ్య మనిషి మాయమైపోకూడదండి మానవత్వం మాయం అయపోకూడదు.
(21:01) ఇప్పుడు మనిషి కోసం ఈ ఆర్థిక వ్యవస్థ ఉండాలి తప్ప ఆర్థిక వ్యవస్థ కోసం మనిషి ఉండకూడదండి ఈ మనిషి కేవలం ఉద్యోగి కాదండి అతని కొడుకు అతని భర్త అతని తండ్రి అతని అన్నయ్య తమ్ముడు అతను దేశపౌరుడు కూడాను వెరసి అతను ఒక హ్యూమన్ బీయింగ్ అండి హ్యూమన్ బీయింగ్ ఇవి ప్రభుత్వాలు గమనించాలి ఎంఎన్సిలో గమనించాలి ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడాను గమనించాలి ఇప్పుడు జీవితంలో పని ఒక భాగం అయితే ఆ పనిని తీసేస్తే ఆ మిగిలిన జీవితం ఎడిటిపోతున్నదండి డిస్ప్లేస్ అయితున్నదా మిస్ప్లేస్ అయితున్నదా ఆలోచించాలి కదా ఆలోచించకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి.
(21:48) YouTube లో నిన్ననే చూసానండి ఒక లేడీ ఎంప్లాయి వాష్రూమ్ కి వెళ్ళాలంటే ఒక మెయిల్ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే అతను 10 నిమిషాలు టైం పెడతాడట తలకాయించుకొని ఓకే అని గబగబ పరిగెత్తి వాష్ రూమ్ కి పోయి మళ్ళీ వచ్చి ఆ 10 నిమిషాల్లో సిస్టం మీద కూర్చొని పని చేస్తూ కనపడాలంట లేకపోతే అతను దబాయించేస్తాడంట ఈ విపరీత వికృత ఈ అనాగరిత ఏంటి చెప్పండి ఇప్పుడు మన దేశానికి నిజమైన వెల్త్ గోల్డ్ కాదండి ఆయిల్ కాదు బెండింగ్స్ కూడా కాదు మానవత్వంతో ఉన్న మనుషులే నిజమైన సంపద దేశానికి బ్రెయిన్ డ్రైన్ ని ఒకప్పుడు తప్పు పట్టారు కానీ బ్రెయిన్ డ్రైన్ భ్రష్ట
(22:30) పరిస్థితిలో ఉండాలి కానీ బ్రెయిన్ బరక మటకు ఉండకూడదండి ఇప్పుడు అదే జరుగుతున్నది అదే జరుగుతున్నది అన్నమాట కదా ఈ ఫాదర్ హుడ్ మదర్ హుడ్ అనేవి కూడాను ఈ కార్పొరేట్ క్యాలెండర్ లో వెళ్ళిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడున్న పరిస్థితి నూలిగే నక్క మీద తాటిపొండ్లు పడ్డట్టుగా ఉందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా ఆటోమేషన్ వచ్చేస్తున్నది కదా ఈ ప్రొడక్టివిటీ టూల్స్ కూడాను వచ్చేసాయి కదా ఇవన్నీ కూడాను ఎంప్లాయి మీద అంటే మూలిగే ఎంప్లాయి మూ ఎంప్లాయి మీద పడుతున్న తాటిపలండి ఇది ఇలా ఉండగా ఎమఎన్సిలు కూడాను ఇంకా ఉదృతంగా ఆలోచిస్తున్నాయట అదేంటంటే
(23:17) అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ చర్చనీయ [గొంతు సవరించుకోవడం] అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా సెక్టార్స్ లో చాలా పనులు తొందరగా పూర్తఅవుతున్నాయి నిజమే ఇప్పుడు మనం టార్గెట్స్ ని పెంచాలా లేదా అన్నదే చర్చ జరుగుతున్నదండి అది సీక్రెట్ గా జరుగుతుందని అంటున్నారు మరి కాబట్టి అందశ్రీ కవి అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అని [నవ్వు] నిజమే కదండీ ఇప్పుడు యువతని ప్రపంచానికి అమ్మటం కాదండి జరగాల్సిందే యువత ప్రతిభను గౌరవంగా సగర్వంగా ప్రపంచానికి అందివ్వగలగాలి.
(23:56) భారతీయుడు ముఖ్యంగా యువత ఏ దేశానికి పోయినా అతనికి లభించవలసిన గౌరవం లభించాలండి. ఎందుకంటే ఇతర దేశాలు కదా ఇతని యొక్క శక్తిని సంపదగా మార్చుకుంటున్నాయి. దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి కంపెనీస్ కి ప్రాఫిట్స్ కావాలి ప్రాజెక్ట్స్ కావాలి ఎంప్లాయీస్ కి శాలరీ కావాలి కానీ వీటన్నిటికంటే ముందు అతనికి గౌరవప్రతమైన జీవితం కావాలంటే అది లభించటం లేదు.
(24:28) అంటే ఇండియన్ ఎంప్లాయి ఇస్ ఏ వర్క్ ఫోర్స్ బట్ నాట్ ఏ వర్క్ హార్డ్స్ అంతే ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అండి నేను కూడా చాలా సీరియస్ గా నోట్స్ రాసుకున్నాను అన్నమాట నేను చెప్పాను కదా చివరలో ఒక చిన్న సొల్యూషన్ ఇస్తానని అది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అన్నది మీరే గమనించండి. అదేంటంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ గంభీరమైన పరిస్థితిని ఓ చిన్న ఎంప్లాయిగా మీరు మార్చడం కష్టం కదండీ కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈ భౌతిక వస్తువుల కోసం ఈఎంఐలకి పోకుండా సేవింగ్స్ ని డెవలప్ చేసుకుంటూ ఆ సేవింగ్స్ ని పర్మనెంట్ అసెట్స్ మీద పెట్టండి ఫ్లాట్స్
(25:11) కొనుక్కోండి ల్యాండ్స్ కొనుక్కోండి అగ్రికల్చర్ ల్ాండ్స్ ని కూడా కొనుక్కోండి అంటే నాది కాదు ఈ డబ్బు అని కొంత పక్కన పెడుతూ ఉండండి అంతేగానీ కార్ల కోసం మోటార్ సైకిల్ కోసం లేకపోతే వేరే విషయాల కోసం ఆ దాన్న ఏమంటారు పబ్బులకి వాటికి వీటికి శాలరీ ఖర్చు పెడుతూ ఉంటే అది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది కదండ అక్కడే మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలి.
(25:34) ఇలా చేస్తూ ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ 25 సంవత్సరాల తర్వాత ఆట ఆపేసేయండి. మధ్యలో మీ ఆరోగ్యాన్ని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి కదా జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకేముంది ఇంత కష్టపడి పని చేసి ఎన్ని అసెట్స్ ఉంటే కూడాను చివరికి అనుభవించలేని పరిస్థితి వస్తుందిన్నమాట ఇలా మీరు [గురకలు] ఆ యసెట్స్ ని డెవలప్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎమఎన్సిలే తెలివైనవండి ప్రభుత్వాలే తెలివైనవా మీరు తెలివైన వాళ్ళు కారా ఆలోచించండి సీరియస్ గా ఆలోచించండి ఈ వీడియోని ఇంకొకసారి చూడండి చెప్పాను కదా మొట్టమొదటలో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అందరూ చూడండి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇది విని పిల్లలకి
(26:15) పంపించి అరే నాన్న చూడంటరా అని చెప్పాలండి సో ఇదండి [గొంతు సవరించుకోవడం] ఈ వీడియోలో సంగతి వినందుకు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీరైనది ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి క్యాడ్ పూరూరి YouTube లో కూడా వెళ్లి ఎంఆర్ టిహెచ్ ఐ స్పీసి కే ఐ ఆర్ ఏఎన్ అని టైప్ ఇస్తే పి ఓ ఆర్ యు యు ఆర్ ఏ అని నా ఛానల్ ఓపెన్ అవుతుందండి.
(26:44) బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు ఎటు నొక్కుతూనే ఉన్నారు. మరి కొంతమందికి దాన్ని కూడా ప్రెస్ చేయమని చెప్పండి. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం నా ఉద్దేశంలో ఏంటంటే మంచి మెసేజ్ ని కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీ మెసేజ్ నాకు బలాన్ని ఇస్తుందండి నేను నిజంగా గనక తప్పు మాట్లాడి ఉంటే నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానండి.
(27:06) సో ఇదండి ఈ వీడియోలో ఉన్న విషయం [నవ్వు] థాంక్యూ వెరీ మచ్.

No comments:

Post a Comment