మన అజ్ఞానం, బద్దకాన్ని 10 వేల కోట్ల వ్యాపారంగా మార్చుకునీ, అనేక తరాలకు అన్యాయం చేసిన గొప్ప బ్రాండ్
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LRh85trlWIs
Title: మన అజ్ఞానం, బద్దకాన్ని 10 వేల కోట్ల వ్యాపారంగా మార్చుకునీ, అనేక తరాలకు అన్యాయం చేసిన గొప్ప బ్రాండ్
Author Name: Chinna Maata
Description: మ్యాగీ కథ: చరిత్ర, అమ్మకాలు మరియు సైన్స్ నిజాలు! 🇮🇳
ప్రపంచంలోనే మ్యాగీకి అతిపెద్ద మార్కెట్ భారతదేశం అని మీకు తెలుసా? స్విట్జర్లాండ్‌లో పుట్టిన ఈ "2-మినిట్" నూడుల్స్ భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైంది, దీని అమ్మకాలు ఎంత, మరియు ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించిన సైన్స్ నిజాలు ఇక్కడ చూద్దాం.
🕒 1. భారతదేశంలో ప్రస్థానం (1983)
నేస్లే (Nestlé) సంస్థ మ్యాగీని 1983లో భారతదేశానికి పరిచయం చేసింది. స్కూల్ నుండి వచ్చే పిల్లలకు త్వరగా చేసి పెట్టే స్నాక్‌గా "2-మినిట్ నూడుల్స్" ట్యాగ్‌లైన్‌తో ఇది దేశీయ మార్కెట్‌ను శాసించింది.
📈 2. మైండ్ బ్లోయింగ్ అమ్మకాలు!
ఏడాదికి: భారతదేశంలో ఏడాదికి 600 కోట్లకు పైగా మ్యాగీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి.
రోజుకు: దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 1 కోటి ప్యాకెట్లు ఖర్చవుతున్నాయి.
మార్కెట్ విలువ: భారతీయ నూడుల్స్ మార్కెట్లో మ్యాగీ బ్రాండ్ విలువ దాదాపు ₹7,800 కోట్ల నుండి ₹10,000 కోట్ల పైమాటే!
🧪 3. సైన్స్ ప్రకారం.. క్రమం తప్పకుండా తింటే జరిగే కీడు ఏమిటి?
ఎప్పుడో ఒకసారి సరదాగా తింటే పరవాలేదు కానీ, మ్యాగీని రోజూ అలవాటుగా తింటే పిల్లలు, పెద్దల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య విజ్ఞానం హెచ్చరిస్తోంది:
మైదా పిండి ప్రభావం: మ్యాగీని పీచుపదార్థం (Fiber) లేని మైదాతో తయారుచేస్తారు. ఇది పిల్లల్లో మలబద్ధకానికి (Constipation), పెద్దల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి టైప్-2 మధుమేహానికి (Diabetes) దారితీస్తుంది.
అధిక సోడియం (ఉప్పు): ఒక్క ప్యాకెట్ మ్యాగీలోనే మనకు రోజుకు కావలసిన ఉప్పులో సగానికి పైగా ఉంటుంది. ఇది పిల్లల కిడ్నీలపై భారం పెంచుతుంది. పెద్దల్లో రక్తపోటు (High BP), గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
సంతృప్త కొవ్వులు (Fats): నూడుల్స్ పాడవకుండా ఉండటానికి వీటిని పామాయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, చిన్న వయసులోనే ఊబకాయం (Obesity) తెచ్చిపెడుతుంది.
పోషకాల లోపం: ఇందులో కేవలం క్యాలరీలు తప్ప విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉండవు. భోజనానికి బదులుగా దీనిని తింటే పిల్లలు పోషకాహార లోపం (Malnutrition) మరియు రక్తహీనత బారిన పడతారు.
🌍 4. మన దేశ మ్యాగీ.. విదేశీ మ్యాగీ ఒకటేనా?
మ్యాగీ నిజానికి స్విట్జర్లాండ్ లో పుట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 98 కి పైగా దేశాలలో అమ్ముడవుతున్నా.. దేశాన్ని బట్టి నాణ్యత మారుతుంది:
నూనెలో తేడా: భారతీయ మ్యాగీలో చౌకైన పామాయిల్ వాడితే, యూరప్/యూకే దేశాల్లో నాణ్యమైన సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటారు.
రుచిలో తేడా: విదేశాల్లో ఉప్పు, మసాలాలపై కఠినమైన నిబంధనలు ఉండటం వల్ల అక్కడ లభించే మ్యాగీ మన దేశం కంటే తక్కువ ఉప్పగా, తక్కువ కారంగా ఉంటుంది.
ముగింపు: అత్యవసర సమయాల్లో మ్యాగీ ఒక మంచి ప్రత్యామ్నాయం కావచ్చు, కానీ ఇది ఎప్పటికీ ఇంట్లో వండే తాజా, ఆరోగ్యకరమైన భోజనానికి సాటి రాదు! హెల్తీగా తిందాం.. ఆరోగ్యంగా ఉందాం! 🥦🍲
#మ్యాగీ #ఆరోగ్యజాగ్రత్తలు #ఫుడ్సైన్స్ #నూడుల్స్ #ఆరోగ్యమేమహాభాగ్యం #పిల్లలఆరోగ్యం #లైఫ్‌స్టైల్ #జాన్క్‌ఫుడ్ #Maggi #InstantNoodles #FoodScience #HealthyEating #NutritionFacts #TeluguHealthTips #FoodSafety #HealthyLifestyle #ChildHealth #KnowYourFood #MaggiLovers #WellnessTips
Transcript:
(00:00) ఈరోజు మీరు బీపీతో బాధపడడానికి ఒబేసిటీ కి మీ కిడ్నీలు పాడైపోవడానికి ఇంకా ఒకటి రెండు కాదు కొంతమంది క్యాన్సర్లు కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి లేండి వీటన్నిటికీ కారణం 1953 సారీ 83 లో వచ్చిన ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్ అండి బ్రహ్మాండమైన ప్రాడక్ట అనకపోతే మళ్ళీ మీరు తిడతారని నా భయం అండి అంటే అంత బ్రహ్మాండమైన ప్రాడక్ట్ ఏంటా అని మీరు అంటారు మ్యాగీ మ్యాగీ ఇది ఎంత అమ్ముడవుతదో తెలుసా అండి భారతదేశంలో 6 700 కోట్ల మ్యాగీ ప్యాకెట్లు అమ్ముడవుతాయి పర్ ఏడాదికి భారతదేశం అతి పెద్ద మార్కెట్ ఈ మ్యాగీ వాడికి ఇది మనవాళ్ళది కాదు మీకు తెలుసో లేదో నెస్టిల్ కంపెనీ నెస్ట్లే
(00:46) అంటాం చూడండి చాలా అందంగా యాడ్లు ఇస్తూ ఉంటాడు సినిమా యాక్టర్లను కూడా బ్రహ్మాండంగా వాడుతూ ఉంటాడు. కొన్ని వందల కోట్లు యాడ్లకే ఖర్చు పెడుతూ ఉంటాడు. డబ్బుఅంతా కూడా అక్కడికే పోతుంది అంత డబ్బు ఏంటి అంటారు కదా ఇండియన్ బ్రాండ్ మార్కెట్ వాల్యూ 10వేల కోట్లు దీని వాల్యూ 10వేల కోట్లు సరే అసల వ్యాపారం గురించి తర్వాత చెప్పుకుందాం మనం ఎంత పిచ్చి వాళ్ళని ఎంత ఎలివాళ్ళని చేస్తున్నాడు మ్యాగీ అనేది మాట్లాడుకుందాం మొన్న జస్ట్ సేమియా గురించి చెప్తేనే లక్ష మంది చూశరండి.
(01:19) చాలామంది అడిగారు దీని తాత కదా దీని పెద్దన్న కదా మ్యాగీ గురించి చెప్పరేంటి అని ఆరోజే అనుకున్నాను మీకోసమే ఈరోజు ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను విచిత్రం ఏంటంటే ప్యాకెట్ షాప్ నుంచి తేలేదు పక్క ఫ్లాట్ లో 70 ఏళ్ల పెద్దావిడు ఉంటారు పెద్దాయన పెద్దావిడా వాళ్ళ దగ్గర ఉంది ప్యాకెట్ అంటే చూశరు కదా ఆల్రెడీ సగం వాడేసారు సగం ఉంది. అంటే చూడండి మనుషులు ఎలా అయిపోయారు అంటే ఏంటండీ ఇదేమనా విషమా తినకూడదా ఏమనా ప్రమాదం ఉందా అంటారు అంతకుమించి అంటే ఈ మధ్య ఇవాళ కూడా ఒక న్యూస్ చూశాను ముంబైలో సమ ఎక్కడో మ్యాగీ ప్యాకెట్లో పురుగులు వచ్చినాయి మ్యాగీ ప్యాకెట్ లో ఏదో క్రిములు వచ్చినాయి ఇలాగ
(01:58) కంప్లైంట్ ఇచ్చారంట ఒరేయ్ స్వామి మ్యాగీ ప్యాకెట్లో పురుగులు క్రిములు కాదురా బాబు దాన్ని మించి అసలు మ్యాగీ ప్యాకెట్ే పెద్ద దరిద్రం ఆ మ్యాగీలో ఉన్న సాల్ట్ ఎంతో మీకు తెలుసా ఆ మ్యాగీలో ఉన్న మైదా పిండి ఎంతో మీకు తెలుసా ఆ మ్యాగీలో ఉన్న పామాయిలు ఎంతో మీకు తెలుసా అది కూడా రిఫైన్డ్ పామాయిలు ఎంతో మీకు తెలుసా అందులో ఇంకేమేం కలుపుతారో మీకు తెలుసా ఒక మనిషికి రోజు మొత్తానికి కావలసిన అంటే అవసరమైన సాల్ట్ కంటే కూడా ఎక్కువ సాల్ట్ ఒక్క మ్యాగీలోనే వచ్చేస్తది అని తెలుసా అంటే ఇక మిగిలినవన్నీ కూడా యాడెడ్ సాల్ట్స్ అన్నట్టు ఇప్పుడు అర్థమైందా మీకు బీపి
(02:32) ఎందుకు వచ్చింది ఈరోజు 83 లో ఈరోజు ఉన్న జనరేషన్ లో ఎక్కువమంది బీపీ వెనకాల ఈ ప్యాకెట్ ఉంది ఎక్కువమంది ఒబేసిటీ వెనకాల ఈ బంగారం ఉంది. ఎక్కువమందికి ఇంకా చాలా చాలా చాలా ఉన్నాయి వాటన్నిటి వెనకాల ఇది ఉంది ఇది ఉంది. సో మరి మ్యాగీ గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం మీలో మ్యాగీ ప్రియులు ఉంటారు నేను తింటానండి అంటారు తప్పేమి లేదు తినండి నెలకో వారానికో ఒక్కసారి ఇది యాక్చువల్ గా నాలుగు సర్వులు ఒక్క సర్వ్ గురించి చెప్తేనే మీరు భయపడిపోతారండి ఇప్పుడు చెప్తే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందే అంటే మళ్ళీ నాకు మ్యాగీ వాడికి ఏమి ఫైటింగ్ లేదు ఏమీ లేదు
(03:08) ఎఫ్ఎస్ఎస్ఐ ఇచ్చారు కదా అని మీరు అంటారండి ఎఫ్ఎస్ఎస్ఐ ఇస్తది ఎఫ్ఎస్ఎస్ఐ ఇచ్చినప్పుడు ఏం చెప్తాది అంటే అందులో ఎంత తినాలి అని చెప్తాది ఎన్ని రోజులకి తినాలి అని చెప్తాది రోజు తినమని ఎఫ్ఎస్ఎస్ఐ చెప్పదు ఎప్పుడైనా సరదాగా సంతోషంగా ఊరికినే తినటం కోసం అంతే తప్పించి ఇది రోజు తినేస్తున్నారు ఇంక లంచ్ బాక్స్ులు అయితే ఇవే టూ మినిట్స్ టూ మినిట్స్ నోడులు అని చెప్పి ఎమోషనల్ గా మనల్ని కనెక్ట్ అయిపోయి మన అమ్మలకి ఇదే కదండీ కావాలి ఇంక ఇప్పుడు మోడల్ అమ్మలకి ఇంకా అసలు చెప్పక్కర్లేదు.
(03:42) అసలు అదేదో చాలా చాలా మీకు జోకులు మేమ్స్ పేలుతూనే ఉంటాయి. ఇక పిల్లలయితే ఇప్పుడున్న పిల్లలు ఒబేసిటీకి ఇప్పుడున్న పిల్లల్లో ఒబేసిటీకి సగానికి సగం కారణం ఈ మ్యాగీయే వాళ్ళేదో స్టైలిష్ గా మ్యాగీ టూ మినిట్స్ కదా అలా వేసుకొని ఇలా తీసుకొని అలా తినేస్తున్నామ అని చూస్తున్నారు కానీ ఎంత భయంకరమైన క్యాలరీ ఇంటేక్ అంటే వన్ సర్వ్ 2000 క్యాలరీస్ అండి 2000 పోనీ ఆ క్యాలరీస్ లో పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాస్తో కోస్తో రిచ్ ఐరన్ అది కూడా ఫోర్టిఫైడ్ కొద్దిగా కలుపుతాడండి అది ఒక్కటి తప్పించి ఇక ఏమి ఉండవు [గురకలు] ఈ మ్యాగీలో ఏమి ఉండకపోయినా ఏమైందండి అంటారు కదా మీ పొట్ట
(04:19) ఈరోజు పాడైపోవడానికి పేగులు పాడైకపోవడానికి మీరు కావాలంటే ఏ డాక్టర్నైనా అడిగి చూడండి ఈ మధ్య బాగా పెరిగారు కదా పొట్ట చూసే డాక్టర్లు వెళ్లి చూడండి మ్యాగీ తింటారా అని అడుగుతారు ముందు ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది మళ్ళీ ఈ మ్యాగీ చాలా చిత్ర విచిత్రంగా ఇంకా ఇంకా ఇంకా ఏవో కలిపి చేస్తున్నారంట చాలామంది వీడే బోల్డెన్ దరిద్రాలు కలిపాడు ఇంకా కలిపాడు సో మరి మీరు కాస్త బోర్ ఫీల్ ఇదైతే స్పీడ్ పెంచుకొని చూడండి కానీ మొత్తం చూడవడం మాత్రం మిస్ అవ్వద్దు మొత్తం చూసేయండి.
(04:51) సో మరి రీసెంట్ లెక్కల ప్రకారమేసి 6 బిలియన్ మగీ ప్యాకెట్లు అమ్ముతున్నాడండి రీసెంట్ లెక్కలు అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు చూసుకోండి. ఇక డైలీ అంటే ఒక మనిషి యవరేజ్ గా ఎంత తింటున్నాడో మీకు అర్థంవుతుందా 6 700 కోట్లు అంటే ఎంత తింటున్నాడో అర్థం అవుతుందా అండి మనకి రెండు కోట్ల మ్యాగీ ప్యాకెట్లు పర్ డే తినేస్తున్నారు మనోళ్ళు మనం లేము కదా అనుకుందామా నిజం చెప్పండి వారానికి ఎన్నిసార్లు తింటున్నారు మీరు ఎంత తింటున్నారు మీరు పోనీ పిల్లలకి ఎంత పెడుతున్నారు మీరు చెప్తా వస్తున్నా అక్కడికే వస్తున్నా వాడికిప వేల కోట్లు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ అంతకి 10
(05:23) రెట్లు అంటే ఆల్మోస్ట్ ఆ ఒక లక్ష కోట్లు ఆరోగ్య సంక్షోభం ఒక లక్ష కోట్లు అయితే మనం కోల్పోతున్నామండి హాస్పిటల్స్ వాళ్ళను మందుల కంపెనీలు వాళ్ళను పెంచి పోషిస్తున్నాం ఫార్మా కంపెనీలు బ్రహ్మాండమైన లాభాల్లో మంచి మంచి హాస్పిటల్స్ బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నాయి అంటే వీళ్ళ పుణ్యమే ఇలాంటి వాళ్ళ పుణ్యమేనండి మనం వాళ్ళని తిట్టుకొని ఉపయోగం ఏముంది సో మరి సైంటిఫిక్ గా అసలు సైంటిఫిక్ గా ఏం చెప్తోంది అనేది చూద్దాం నేను సైంటిఫిక్ గానే మాట్లాడుతున్నాను మీరు కూడా కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు మీరు ప్యాకెట్ ముందే చూస్తారు గారు నేను ప్యాకెట్ వెనక వెనక చూసి
(05:59) మాట్లాడుతున్నానండి. సో మరి ప్యాకెట్ వెనకాల చూసే చెప్తాను నేను ఏముంది ఏంటి అనేది పూర్తిగా చెప్తానండి ఎప్పుడో ఒకసారి సరదాగా తినటం వల్ల ప్రమాదం కాదు నేనే చెప్తున్నా. అది కూడా అది కూడా సూపర్ అయితే కాదు దాని వల్ల ఏ ఉపయోగం లేదు కానీ రెగ్యులర్ గా తినేస్తున్నారు చూడండి ఇది ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంది మైదా పిండి ప్యూర్ మైదా పిండి అంటే గోళ్ళకి పేపర్లు అతికించడానికి వాడే మైదా పిండి జిగట జిగటగా ఉంటుంది పేగులకి బంక పట్టినట్టు పట్టేసి అతుక్కుపోద్దండి.
(06:31) మరి ఈరోజు పిల్లలు మొక్కినా మూలిగినా గాని దొడ్డికి రాదు వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది కదా మరి రెండు రోజులకు ఒకసారి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు కేవలం ఇదే ఇదే కారణం విపరీతమైన మలబద్ధకం కాంటిపేషన్ అంటాం కదండీ అది పోనీ పెద్దవాళ్ళు ఏమన్నా వదిలేస్తున్నారా అంటే పిల్లలతో పోటీ పడిపోతున్నారు పెద్దలు ఇంకా ఎక్కువ నేను పెద్ద కదా కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ బ్యాచిలర్స్ వగేరా వీళ్ళయితే ఇక టక్కుమని వేసేసుకొని అన్ని మ్యాగీ ఫ్యాక్టరీ ప్యాకెట్లు తీసుకెళ్ళే వాళ్ళని చూసాం.
(06:59) వీళ్ళకి గ్యారెంటీగా పాతికి 30 ఏళ్లకి షుగర్ వస్తుంది మధుమేహం డయాబెటీస్ వస్తుందంటే కారణం ఇది కూడా ఉంది ఈ బంగారం కూడా ఉందని చెప్తున్నానండి సో మరి డైలీ మ్యాగీ తింటుంటే ఇన్సులిన్స్ స్పైక్ ఎంత ఉంటుందండి మీరు డైలీ 10 కిలోమీటర్ రన్నింగ్ చేసినా గాని మ్యాగీ తింటే కచ్చితంగా డయాబెటిస్ వస్తదండి అంటే అంత దారుణమైనటువంటి గ్లూకోస్ స్టార్చ్ ఇందులో ఉంటుంది ఇక లావు పాటు కూడా లావు తగ్గే అవకాశం ఉండదు పొట్ట సన్నబడే అవకాశం అసలు ఉండదు మనవాళ్ళు నడుము చుట్టూ ఎంత ఉంటాం కూడా అది ఈరోజు డయాలసిస్ సెంటర్లు ఎన్ని రావడానికి ఎన్ని కిడ్నీలు ఫెయిల్యూర్ రావడానికి ఈ తల్లి కూడా ఈ మహా
(07:37) తల్లి కూడా ఉంది అందులో ఈటూ మినిట్స్ నూడిల్ కూడా ఉంది ఎందుకో తెలుసా అందులో ఒకసారి మీరు చూడండి సాల్ట్ ఎంత ఉందో తెలుసా అండి పర్ 100 g కి 1000 mg ఉంది చూసుకోండి 1000 అంటే ఒక మనిషి రోజు కూడా రోజంతా కలిపినా కూడా అంత తినకూడదు అంత ఉంది నేను బ్యాక్ చూసే చెప్తున్నాను అండి బ్యాక్ సైడ్ చూసే చెప్తున్న వాడు డైరెక్ట్ గా రాసేసాడు కానీ మనలో చాలా మందికి బ్యాక్ సైడ్ చూసే అలవాటు లేదు ఫ్రంట్ సైడ్ ఏమో వీడు అందంగా లేబుల్లు వేస్తాడు తప్పించి మిగిలినవి ఏమి వేయడండి మిగిలినవి ఏమ వేయడ అంటే ఇదే మ్యాగీ విదేశాల్లో అమ్ముతారు అంతంత ట్రాఫిక్ లైట్ లాగా వేస్తాడండి ఏది
(08:13) ఇందులో ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి ప్రమాదకరమైన సోడియం ఉంది ప్రమాదకరమైన మైదా ఉందని ఇంత లావు లైట్ లాగా వేస్తారు ఇప్పుడు ఫైటింగ్ జరుగుతోంది కోర్ట్లో మీకు తెలుసు కోర్టులో అడుగుతుంది ఎఫ్ఎస్ఎస్ఐ ఎందుకు వేయించ అంటే మన ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు లెక్కలు పెడుతున్నారు రేపు వేపిద్దామా ఎల్లుండి వేపిద్దామా తర్వాత వేపిద్దామా అని చెప్పి ఇక్కడ మీ ఒపీనియన్ కావాలండి ఇలాంటి విషయాల్లో మీ ఒపీనియన్ ఇస్తేనే కాస్తో కూస్తోం ముందుకు వెళ్తుంది దేశం ఏంటి మేము ఇస్తేనే వెళ్తుందా అంటే వెళ్తుందండి సోషల్ మీడియాలో ఉన్నవే తీసుకుంటుంది గవర్నమెంట్
(08:43) మాట్లాడుకుంటుంది సో ఇక మరి సోడియం దగ్గరికి వస్తే చెప్పాను కదా ఒక మనిషి పూర్తిస్థాయి సోడియం ఒక సర్వ్ నా మళ్ళీ ఫుల్ ప్యాకెట్ కాదు నేను అంటుంది జస్ట్ ఒక సర్వ్ ఇక పిల్లల్లో రక్తనాళాలు ఉబ్బిపోతున్నాయండి పెద్దల్లోన పిల్లల్లోన మీకు తెలుసు సోడియం ఏం చేస్తది ఒంట్లో పట్టుకొని ఉంటది. దానికోసం నీరుని తెచ్చుకొని పెట్టుకొని ఉంటది ప్రతి ఒల్లంతా రక్త కణాలు ఉంటాయి కదా మనకి కణాలు కణాల్లో రక్తం ఉంటుంది కదా సో నీరు తెచ్చి పెట్టుకుంటది దాంతో ఇంత లావు దుబ్బులాగా తయారవుతుంది బ్లడ్ ప్లెజర్ చిన్న వయసులోనే బ్లడ్ ప్లెజర్ ఎందుకు వస్తుంది స్ట్రోక్
(09:18) ఎందుకు వస్తుంది పక్షవాతం ఎందుకు వస్తుంది అంటే సగానికి సగం సగానికి సగం కేసుల్లో మ్యాగీ అలవాటు ఉంటది కావాలంటే చూడండి అంటే మ్యాగీ ఇంట్లో కలిసిపోయిందండి ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయిందండి ఇంట్లో ఏమున్నా లేకపోయినా వంటగదిలో మ్యాగీ ప్యాకెట్లు పెట్ పెట్టుకోవడం దాన్ని ఏంటో మరి ఒక స్టైలిష్ షో కల్చర్ అనాలా కంఫర్ట్ అనాలా నాకు తెలియదు.
(09:40) ఆ దిక్కుమాలిన కంఫర్ట్ కి అలవాటు పడిపోయి పిల్లల్ని నాశనం చేసేసాం కొన్ని తరాలు పాడైపోయాయి నేనైతే గ్యారెంటీ ఇస్తా కొన్ని తరాలు నేను కూడా ఒకప్పుడు తినేవాడిని కొద్దిగానే తినేవాడిని నాకు తెలుస్తూ ఉండేదండి పొట్ట ఎంతంటే అంత ఇబ్బంది పడద్ది నాలిక బాగుండేది నాలికి అమా టేస్టీగా ఉంటది ఏం కలుపుతాడో కానీ మహానుభావుడు ఆ మసాలాలు దిక్కుమాలి అన్నీ కలుపుతాడు.
(10:01) మళ్ళీ విదేశాల్లో ఇదే ప్యాకెట్ బ్యాన్ చేస్తారండి. ఈ మధ్యకాలంలో ఈ టేస్ట్ ఏదో బాగుంది అమెరికా యూకే కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే అక్కడ వాళ్ళు ఊరుకోవట్లే బ్యాన్ చేస్తున్నారు ఇది ఇండియన్ మ్యాగీ ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఉంటాయండి ఇందులో ఈ గ్లూకోస్ లెవెల్స్ చాలా ఉంటాయండి ఇందులో ఇంత సోడియం లెవెల్స్ వాళ్ళు పర్మిట్ చేయరు ఇదేనస్లీ కంపెనీ విదేశాల్లో ఎలా అమ్ముద్ది ఇక్కడ ఎలా అమ్ముద్ది అంటే అది కూడా చూపిస్తాను మీకు అంటే ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను సో మరి ఇక్కడ సాఫ్ట్ గా ఉండటానికి స్మూత్ గా ఉండటానికి డీప్ ఫ్రై చేస్తారు తెలుసా మీకు ఏది మనం నీళ్ళలో వేసిన వెంటనే చక్కగా
(10:33) ఉడికిపోయి నోట్లోకి వెళ్తూ ఉంటది చూడండి డీప్ ఫ్రై దేనితో చేస్తారో తెలుసా పామాయిల్ ఆ పామాయిల్ కూడా మళ్ళీ చాలా చాలా దారుణమైన పామాయిలు వాడతారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా హెచ్డిఎల్ మంచిది బాడీలో ఆరోగ్యకరమైన కొవ్వు అంటాం. ఇక్కడ ఎల్డిఎల్ విపరీతంగా పెరిగిపోయి హెచ్డిఎల్ ని తగ్గించేస్తది ఆటోమేటిక్ గా చిన్న వయసులోనే పిల్లలు దుబ్బులాగా అయిపోతున్నారు తెలియట్లేదా అండి మీకు పొట్లు ఎంత పెరిగిపోతున్నాయి తెలియట్లేదండి మీకు ఆవేశపడిపోతున్నారు నాలుగు అడుగులు వేయడానికి తెలియట్లేదండి మీకు సో అన్ని శెనగలు అన్ని పప్పులు అన్ని
(11:05) బటాణీలు లేకతే అన్ని గుడ్లు మంచి డబుల్ ఆమ్లెట్ ఇలాంటివి ఎన్ని లేవండి వేసుకుంటే మరి ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయితే ఎలా అండి ఎప్పుడైనా ఒకసారి తినాల్సిన దాన్ని రోజువారి ఆహారంలో తీసేసి రోజు తినాల్సిన దాన్ని ఎప్పుడైనా ఒక ఆహారంలోకి తెచ్చేసుకున్నారు మన వాళ్ళు ఈరోజు మరి మనం ఫుడ్ ని మెడిసిన్ లాగా ట్రీట్ చేయకపోతే రేపు మెడిసిన్స్ ని ఫుడ్ లాగా వేసుకోవాల్సి వస్తుంది.
(11:30) రేపుఏంటి ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం చాలామంది ఈ మ్యాగీ బాధితుల గురించి చెప్తున్నాను ఇక పోషకాలు ఇందులో ఏమన్నా పోషకాలు ఉంటాయా అంటే ఇది ఒట్టి ఎంటీ క్యాలరీస్ పెట్టే ముందే చెప్తున్నానండి అంటే ఏం లేదు ఏమి ఉండవు ఇందులో పిండి పదార్థాలు స్టార్చి కొవ్వులు తప్పించి ఏం ఉండవు ప్రోటీన్లు అసలు ఉండవు కాస్తో కోస్తో తప్పదు కాబట్టి మొహమాటం కోసం వాళ్ళు వీళ్ళు తిడతారు కాబట్టి కొద్దిగా ఫోర్టిఫైడ్ ఐరన్ నిన్న చెప్పుకున్నాం కదండీ రేషన్ బియ్యంలో బ్రహ్మాండమైన ఫోర్టిఫికేషన్ ఉంటదంటే అలాంటి రేషన్ బియ్యం పక్కన పెడేస్తాం జింక్ ఐరన్ తో పాటు ఫోలిక్ యసిడ్ అన్ని ఉంటాయండి రేషన్ లో ఇంత ముద్ద తీసుకోండి
(12:06) అంటే కానీ ఇవి మాత్రం కొనుక్కుంటాం బాగా కొనుక్కుంటాం ప్యాకెట్ రేట్ ఎంతండి అంత చీప్ రేట్ కి ఎలా ఇవ్వగలుగుతున్నాడండి మీకు తెలుస్తుందా ఎప్పుడైనా గాని దాని బదులు రెండు ఎగ్స్ ఎందుకు తినరండి దాని బదులు ఇంకా ఎన్ని దొరకట్లేదండి టేస్టీగా మనకు మార్కెట్లో పప్పులు బటాణీలు దగ్గరనుంచి ఎన్ని లేవండి అలవాటు తప్పింది తప్పింది అంతే లక్కీగా మన జనరేషన్ కి అదే ఇష్టం నాకైతే ఇప్పటికీ ఆ బటాణీలు ఆ శెనగలు ఆ పల్లీలు భలే ఇష్టంగా తింటాను భలే సో మరి పిల్లలకి ప్రోటీన్ లేదు ఐరన్ లేదు ఏమీ లేదు సరే ఏమీ లేదు ఇంకేమనా తింటారంటే ఇది కడుపు నిండ తినేస్తున్నారు. తినేసాక ఇంకా
(12:41) ఎందుకు తింటారండి తినబుద్ది లేదు మళ్ళీ రెండో పూట కూడా ఇదే కావాలనిపిస్తది రెండో రోజు కూడా ఇదే కావాలనిపిస్తది దీన్ని లొట్టలు వేసుకొని తింటున్నాడు కదా బిడ్డ బిడ్డ కడుపు నిండా పెడుతున్నాను కదా చాలా తృప్తిగా ఉన్నాడు కదా అని చెప్పి మన తల్లిగారికి ఓ పొంగిపోతా ఉంటది ఆనందం వాడు టేస్టీగా తినడమే కదండీ కావాలి అంతకుమించి ఏముంది మనకు సంతోషం మాతుల హృదయానికి అమ్మ కడుపుకి ఇలాగ ఎమోషనల్ డైలాగులు కొన్ని ఉన్నాయి కదా చెప్పుకుంటారు.
(13:06) మళ్ళి ఇంకో విచిత్రం చూడండి దీన్ని ఆ మధ్య బ్యాన్ చేశారు మీకు తెలుసు చానాల కిందట బ్యాన్ చేశారు మళ్ళీ మనోళ్ళు తెలుసు కదా ఏం చేస్తారు అనేది మేనేజ్ చేసేసారు. సీసం ఉందంటే ఇందులో ఈ మహా తల్లిలో ఆల్రెడీ ఉన్న దరిద్రాలకి లెడ్ ఎంత ప్రమాదం అండి మోనో సోడియం గ్లిటామేట్ అని చెప్పి సోడియం లెవెల్స్ చాలా చాలా అంటే చాలా చాలా దారుణంగా వేసేసారు మళ్ళీ ఆ బాధలు ఈ బాధలు పడి తగ్గించేసాం అని చెప్పి ఇక మేనేజ్ చేస్తారు కదా చేసుకొచ్చేసి మళ్ళీ ఇదిగో మార్కెట్లోకి వచ్చేసింది బ్రహ్మాండంగా అమ్మేస్తున్నారు మనం ఎంతసేపు గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా ఎఫ్ఎస్ఎస్ఐ బ్యాన్
(13:39) చేయొచ్చు కదా అనడం కంటే ఏ మనం బ్యాన్ చేసుకోవచ్చు కదా మనకు తెలియదా ఏది మంచో ఏది చెడో ఆలోచించండి ఇది కదా చేస్తోంది సో ఇది ఫైనల్ గా ఏం చేస్తుందంటే పిల్లల్లో నాడ వ్యవస్థ మీద కూడా దాడి చేస్తుందండి. పిల్లల మెదడు మొద్దు బారిపోవడానికి మంద బుద్ధిలాగా అయిపోవడానికి షార్ప్నెస్ తగ్గిపోవడానికి ఇది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పనిచేస్తుందంటండి సో మరి ఎప్పుడైనా తినేదాన్ని ఎప్పుడైనా తినాలండి ఒకసారి తినాలి రోజు తింటే ఎలాగా ఇంకా విదేశాలతో పోలిక ఒకటి ఉంది కదా విదేశాలతో పోల్చుకుందాం ఇది యాక్చువల్ గా స్విట్జర్లాండ్ ప్రోడక్ట్ అండి స్విట్జర్లాండ్ మ్యాగీ అనేది ఇక్కడిది
(14:16) కాదు మహానుభావుడు వాడు కనిపెట్టినోడు పేరు మ్యాగీ మనలో చాలామందికి తెలీదు స్విట్జర్లాండ్ లో ఒక మ్యాగీ బ్రాండ్ ని 1884 అంటే 100 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ జూలియస్ మ్యాగీ అనే మహానుభావుడు అక్కడ కనిపెడితే తర్వాత తర్వాత నెస్లే ఉంది కదండీ ఫేమస్ ఇంటర్నేషనల్ ప్లాంట్ నెస్లే వాళ్ళు తీసుకొని యూరోప్ లో కూడా ఉన్నాయి వీళ్ళవి యూరోప్ అంతా అమ్ముతారు ఆల్మోస్ట్ ఆల్ 90 దేశాల్లో మ్యాగీ ఉంది కానీ 90 దేశాల్లోనూ లేనంత దరిద్రంగా మన ఇండియాలో ఉంటుంది.
(14:47) ఇది అసలు సమస్య [గురకలు] ఇండియన్స్ కి బాగా చీప్ గా కావాలి. ఇండియన్స్ కి బాగా టేస్టీగా కావాలి వాడు కనిపెట్టేసాడండి మిగిలిన చోట ఇట్లా ఉండదండి వేరే వేరే రకంగా ఉంటుంది లిక్విడ్ మ్యాగీ సీజనింగ్ అని ఇలాగ ఒక రకమైన సాసింగ్ అని ఇలాంటివి ఉంటాయండి కూరలు ఉంటాయి కొన్ని చోట్ల మ్యాగీ లాగా ఇలాగ కానీ మనకు మాత్రమే మంచి మైదాపిండితో ఉంటుంది గ్లోబల్ బ్రాండే ఇది ఆల్మోస్ట్ 98 దేశాల్లో అమ్ముతున్నారు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా యూకే ఇలాగ ఆస్ట్రేలియా అన్ని చోటా ఉంటది కానీ అక్కడ ఇలా ఉండదు.
(15:19) వాళ్ళు ఒప్పుకోరు అది సమస్య అక్కడ జనం తిరగబడతారు ప్రభుత్వాలు కూడా అవగాహనతో ఉంటాయి మరి మనకు మాత్రం ఇలాగ సో ఈ మధ్యకాలంలో ఇండియన్ మ్యాగీ టేస్ట్ బాగుంది అని విదేశాల్లో ఉంటారు కదా మన గొప్పవాళ్ళు బ్రిటన్ అమెరికాలో లేద డల్లాస్పురంలో ఇలాంటి వాళ్ళు తెప్పించుకుందాం అని ట్రై చేస్తే అక్కడ గవర్నమెంట్స్ చాలా చాలా గట్టిగా పట్టుకొని బ్యాన్ కూడా చేసిందయండి అప్పుడు మళ్ళీ మార్చి అక్కడ పంపడం కోసం మళ్ళీ సెపరేట్ మ్యాగీ అండి.
(15:45) అక్కడ విదేశాల్లో భారతీయులు తినడం కోసం మొత్తం ఫార్ములా మార్చి ఎగుమతి చేస్తున్నారట మీలో కొంతమందికే తెలుసు సో మరి ఫుడ్ స్టాండర్డ్స్ ఫుడ్ స్టాండర్డ్స్ వాళ్ళేమో మెయింటైన్ చేస్తున్నారు మనమేమో మెయింటైన్ చేయట్లేదు మరి ఎలా ఉంది ఏంటి అనేది అంటే పరిస్థితి ఎలా ఉంది అంటే చెప్పాను కదా ఇందాక ఈ ఫ్రంట్ సైడ్ చక్కగా అంతంత లావు లైట్లు లాగా పెడతాడండి.
(16:06) అక్కడ ఉంది ఆల్రెడీ అమలు చేస్తున్నారు మనకి ఇంతవరకు లేదు. ఈ నెస్లీ కంపెనీ వాడే ఫారెక్స్ అని ఇవన్నీ అమ్ముతూఉంటారు చూడండి అందులో విపరీతమైన షుగర్ ఉండేది మొన్నటిదాకా ఈ మధ్య మానేశరు. ఇది ఇండియాలోనే ఉండేది మళ్ళీ మిగిలిన చోట ఉండేది కాదు విదేశాల్లో అదే ఫారెక్స్ బాగుండేదండి మన దగ్గరే సో మరి భారతదేశంలో మ్యాగీకి విదేశాల్లో మ్యాగీకి కూడా తేడా ఏంటి అనేది చెప్తాను లైబలింగ్ చెప్తాను.
(16:32) ఇక్కడ ఉందా ఆల్రెడీ దాన్నే చూసి నేను చెప్తున్నానండి. సో ఇక్కడ ఏమేమ ఉంటాయి ఉపయోగించే నూనె ఏంటి ఫస్ట్ వన్ అండి మనం ప్యూర్ పామ ఆయిల్ మాత్రమే వాడతాడు అది కూడా చాలా చౌకైంది వాడతాడు. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మనకు వాడేది. బ్రిటన్ యూరోప్లో అయితే అండి తోలు తీసేస్తారండి వీళ్ళది అందుకే అక్కడ ఇలా వాడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు గుర్తుంచుకోండి మరి పామ ఆయిల్ కి సన్ఫ్లవర్ ఆయిల్ కి అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ కి మీకు అర్థమవుతుందా అండి అది ఇంకా ఉప్పు మామూలుగా కాదు మనవాళ్ళకి ఉప్పు అంటే చాలా ఇష్టం కదండీ ఫుల్గా ఉప్పు వేస్తాడు అక్కడ కుదరదు అసలు ఒప్పుకోడు ఎంత
(17:10) ఉండాలో అంతే వేస్తారు. ఇక టేస్ట్ మేకర్ నాణ్యత అండి ఇక్కడ మసాలా మామూలుగా ఉండదండి అంటే ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటారు చాలా అందమైన పేరు మీకు అర్థమైందా అండి టేస్ట్ కలిగించడం కోసం కొన్ని కెమికల్స్ ఉంటాయి ఇవన్నీ కలుపుతారు కెమికల్స్ రసాయనాలు కలుపుతారు అక్కడ ఈ ఫ్లేవర్డ్ ఎన్హాన్సర్ మ్యాగీకి ఒక రకమైన టేస్ట్ ఉంటది ఆ మసాలాకి మీరు అబ్సర్వ్ చేశారో లేదో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది ఏదో డ్రగ్ కి ఎడిక్ట్ అయినవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటది పరిస్థితి మ్యాగీది మ్యాగీఏ కాదు ఆ లేస్ కూరుకురే కొన్ని రకాల చిప్స్ ఇంకా మీరు చెప్పొచ్చు ఏమేమ ఉన్నాయి అనేది సో
(17:45) విదేశాల్లో ఎన్హాన్సర్లు వాడితే ఊరుకోలండి నాచురల్ ఎక్స్ట్రాక్టర్స్ అంటారు నాచురల్ ఎక్స్ట్రాక్ట్ అంటే సహజ సిద్ధంగా పండిన పదార్థాల నుంచి సపోజ్ అల్లము, ఉల్లి, వెల్లుల్లి నుంచి తీసినవే వాడాలి లేకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇక న్యూట్రిషన్ అండ్ ఫోర్టిఫికేషన్ అండి చెప్పాను కదా మనళ్ళు కాస్త ఏడుస్తారని కొద్దిగా ఐరన్ జోడిస్తాడండి అంతే అక్కడ అలా ఉండదు.
(18:07) ఇది విదేశాల్లో మ్యాగీలో ప్రోటీన్ కూడా ఉంటుంది గుర్తుంచుకోండి ప్రోటీన్ ఉంటుంది కాస్తో కోస్తో ఫైబర్ కూడా ఉంటుంది అలాగని సూపర్ ఏమి కాదు. సో మరి ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండియన్స్ మనం ఇండియన్స్ వీళ్ళ దృష్టిలో విదేశీ కంపెనీల దృష్టిలో మనం జస్ట్ మరి మనుషుల్లాగా కూడా కనపడమండి వీళ్ళ దృష్టిలో జంతువుల్లాగా కనిపిస్తూ ఉంటాం ఆ రేంజ్లో అమ్ముతూ ఉంటారు మీరు ఎవరు కూడా బ్యాక్ సైడ్ చూడరు నేను చూపించినా గాని చూడడానికి ఇష్టపడరు ఒక మ్యాగీ తినొద్దండి అని నేను చెప్పేసినంత మాత్రాన ఇప్పుడేదో మానేస్తారు అని నాకైతే ఏమీ లేదు కానీ కాన కొంతమందియనా
(18:45) ఆలోచిస్తారు అనేదైతే ఉంది కాస్తో కోస్తో స్వార్థం ఉందండి ఆలోచిస్తారు అని మరి ఒక 5% 10% ఆలోచించిన చాలా మందిని కాపాడుకునే వాళ్ళం అవుతాం జనరేషన్ జనరేషన్ కాపాడుకునే వాళ్ళం అవుతాం దీనికి బదులు ఏం చేయొచ్చో మీరే చెప్పండి నేను కూడా తింటాను మా నాలుగు పోట్ల నాలుగు లడ్డూలు మంచివి ట్రైబల్ నాచురల్స్ అన్నాను అది చిరితిండి కాదండి నేను కూడా వండించుకుంటాను మంచి రాజ్మా మంచి బబ్బర్లు ప్రోటీన్తో అవి చిరుతిండి కాదా అండి ఇలాగే ఎన్ని లేవండి ఎన్ని లేవు సో మరి కానీ వీళ్ళు చేసేది హిందులో దీని మీద అయితే అసలు కనపడదు కానీ టూ మినిట్ నూడిల్ అన్నిటికంటే
(19:25) అసలైన దరిద్రం ఈ చిన్న ప్యాకెట్ అండి ఈ చిన్న ప్యాకెట్ ఇదేంటో తెలుసా మీకు టేస్ట్ ఎన్హాన్సర్ ఇందాక చెప్పాను కదండి మినిట్ నూడిల్స్ టూ మినిట్ నూడిల్స్ విత్ మసాలా విత్ ఐరన్ టేస్ట్ మేకర్ సీజనింగ్ టేస్ట్ ఎన్హాన్సర్ అంటే టేస్ట్ ని పెంచడం కోసం ఇది అత్యంత ప్రమాదకరమైన మసాలా మన పేగుల్ని పాడు చేస్తున్న మసాలా ఎక్కువమంది పొట్టలు పాడు చేస్తున్న మసాలా ఇది సో మరి మీరు వాడుతున్నారా నిజమే చెప్పండి తిట్టుకున్నా పర్వాలేదు మీరు అన్నీ ఇలాంటివే చెప్తున్నారు మంచి మంచి ఫుడ్లు అన్నీ తినొద్దు అంటున్నారు మేము అన్ఫాలో కొట్టేస్తాను అంటే చాలా సంతోషం కొట్టేసినా
(20:07) పర్వాలేదు కానీ మీ పరిస్థితి [గురకలు] ఏంటో కాస్త ఒకసారి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు చెప్పండి మ్యాగీ తినటం వల్ల ఎప్పుడైనా అబ్సర్వ్ చేశారా అసలు నిజంగా ఒప్పుకుంటారా ఇప్పటికైనా లేదు లేదు ఒప్పుకోమంటారా లేకపోతే నన్నే తిడతారా మీ ఇష్టం ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి. ఒక సేమియా ప్యాకెట్ మ్యాగీయే కాదు చాలా ఉన్నాయి నేను ప్రతిదీ చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చెప్తాను.
(20:33) వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏం చేస్తున్నారో చెప్తాను ఎంత లెవెల్ వ్యాపారం చేస్తున్నారో చెప్తాను మనల్ని ఎలా చూస్తున్నారో చెప్తాను నేను తినొద్దు అంటలేదండి బాబు మంచి అన్ప్రాసెస్డ్ అన్పాలిషడ్ నాచురల్ ప్రొడక్ట్స్ ఎన్ని దొరుకుతున్నాయి పో నాచురల్ కాదు ఆ డమాటుకో కిరాణ కొట్టుకెళ్లి తెచ్చుకుంటున్నారు అవి కాస్త ఉడకబెట్టుకొని తినండి అప్పటికి తినాల తినపుద్దే అయికపోతే పోనీ కాస్త ఫ్రై చేసుకొని తినండి డీప్ ఫ్రైలు కాకుండా అవన్నీ ఆహారం కాదా టేస్ట్ కాదా అంటే ఏది తినకూడదో ఏది ఏది ప్రమాదమో దాన్నే తినేస్తున్నామండి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి దీనికి అంటే ఆ
(21:06) చెత్తకుప్పలో ఉంటది చూడండి అంత చెత్త అది తిన్నా గాని అంత ప్రమాదం చేయమ అప్పటికప్పుడు ఏదో వైరస్ బ్యాక్టీరియా వస్తది కానీ ఇది దీర్ఘకాలంలో అంటే అంతకంటే దరిద్రం ఇది అనిపిస్తూ ఉంటుంది నేనైతే అలాగే ఫీల్ అవుతా నేనైతే ఇలాంటి ఫుడ్ తినేటప్పుడు అలాగా లింక్ చేసుకుంటాను అన్నమాట దాని వల్ల తినాలని అనిపించదు మరి ఆ అవగాహన నాకు ఉంది మీలో ఎంతమందికి ఉంది మీ బిడ్డలకు ఏం పెడుతున్నారు దయచేసి ఇది చాలామందికి అవసరం దయచేసి ఒక లైక్ పర్సనల్ గా షేర్ ఇవ్వండి చాలామంది సంతోషం ఫాలో అవుతున్నారు ఇంకా ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అయిపోండి ఇలాంటివన్నీ
(21:41) కూడా అన్ని కూడా చెప్పుకుందాం థాంక్యూ

No comments:
Post a Comment