మీ పురుష అంగం మీద ఉన్న చర్మం గురించి తెలుసా?
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rJhq8LNfSa0
Title: మీ పురుష అంగం మీద ఉన్న చర్మం గురించి తెలుసా?
Author Name: letstalkwithrr
Description: Do you know about your foreskin? 🤔
What is foreskin? How does it work? Why is it important? How does it change sensitivity? What are some things you should know about sexual health, whether you have a foreskin or are circumcised? And how much does foreskin really affect long-term sex?
In this video, let's learn about foreskin anatomy, function, hygiene, sensitivity, retraction, circumcision, and common doubts in an easy, educational way.
⚠️ Medical Disclaimer:
This video is for educational and informational purposes only. I am not a doctor or medical professional. Do not self-diagnose or treat based on the information in this video. If you have any problems with your foreskin such as pain, swelling, infection, bleeding, excessive tightness, or difficulty retracting, consult a qualified doctor/healthcare professional. The creator is not responsible for any damage, health problems, or other consequences that may arise from the use or misuse of the information in this video.
What is foreskin, foreskin function, foreskin anatomy, foreskin hygiene, foreskin sensitivity, foreskin retraction, circumcision, penis health, male sexual health, sexual health Telugu, Telugu sex education, sex education Telugu
#Foreskin #ForeskinHealth #SexEducation #TeluguSexEducation #SexualHealth #MensHealth #MaleHealth #PenisHealth #Circumcision #HealthEducation #SexualAwareness #LetsTalkWithRR
Transcript:
(00:01) మీ పురుషాంగం మీద ఉన్న స్కిన్ గురించి మీకు తెలుసా అది ఉండాలా ఉండకూడదా ఉంటే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది అది ఉంటేనే సంభోగం బాగవుతుందా అది లేకపోతే టైం తగ్గిపోతుందా ఇలాంటి విషయాలు అన్నీ మీ మైండ్ లో ఉన్నట్టు నాకు తెలుసు సో వాటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడదాంఅండి. వెల్కమ్ [సంగీతం] టు లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ [సంగీతం] నో షేమ్ నో జడ్జ్మెంట్ ఓన్లీ అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈ ఛానల్ లో మనం మీకు సంబంధించిన ఎస్పెషల్లీ మగవాళ్ళకు
(00:39) సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాటికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో వాటన్నిటి గురించి చెప్పడానికే నేను ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను. ఐ యామ్ నాట్ ఏ డాక్టర్ దట్ ఇస్ ఏ బిగ్ డిస్క్లైమర్ బట్ స్టిల్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీకు హెల్ప్ ఫుల్ అయ్యేటట్టు షేర్ చేయడమే నా పని. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డు షేర్ విత్ ఆల్ యువర్ మెయిల్ ఫ్రెండ్స్ అండి.
(01:02) అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి మగవాళ్ళకి పురుషాంగం మీద ఒక లేయర్ లాగా ఒక స్కిన్ ఉంటుంది కదా సో ఆ స్కిన్ ని ఏమంటారంటే ఫోర్ స్కిన్ అంటారన్నమాట. ఈ ఫోర్ స్కిన్ అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది దాన్ని కట్ చేపించుకుంటారు కొంతమంది అలాగే ఉంచుకుంటారు. సో ఇలా కట్ చేపించుకున్న దాన్ని ఏమంటారంటే సర్కం సెషన్ అంటారు లేకపోతే సుల్తి అంటారు అది రిలీజియస్ పరంగా దాన్ని వేరు చేసేసారు కానీ రిలీజియన్ కి దానికి ఎలాంటి సంబంధము లేదండి.
(01:31) కొన్ని రిలీజియన్స్ లో ఏం నమ్ముతారు అంటే అది తీసేస్తేనే బాగుంటుంది అనుకుంటారు. సైంటిఫికల్లి చూస్తే ఫోర్ స్కిన్ లేని వాళ్ళతో పోల్చుకుంటే ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ యూటిఐఎస్టఐ వచ్చే ఛాన్సెస్ అన్నవి హై లెవెల్ లో ఉంటాయి. ఆ ఇన్ కంపారిజన్ టు ఫోర్ స్కిన్ లేని వాళ్ళకి అన్నమాట. అయితే ఫోర్ స్కిన్ ఉండడం కంపల్సరీ కంపల్సరీ కాదు అది మీ ఛాయిస్ ఉండాలా ఉండకూడదా అని చెప్పేసి ఇంకొక అపోహ ఏంటి అంటే చాలా మందిలో ఈ ఫోర్ స్కిన్ ఉన్నవాళ్ళు సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది ఫోర్ స్కిన్ లేని వాళ్ళు ఎక్కువ టైం చేస్తారు అని ఒక పెద్ద అపోహ ఉందండి దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు.
(02:08) మీ ఫోర్ స్కిన్ ఉన్నా లేకపోయినా మీరు మీ స్టామినామినా బట్టి మీ బాడీలో ఉండేటువంటి చేంజెస్ బట్టి మీకు టైం అన్నది ఉండదన్నమాట. అయితే ఈ ఫోర్ స్కిన్ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ ఫోర్ స్కిన్ గురించి ఈ ఫోర్ స్కిన్ అన్నది చాలా మందికి పీనెస్ మీద టైట్ గా ఉండిపోతది అన్నమాట టైట్ గా ఉండిపోయి అది వెనక్కి రాదు కొంతమందికి ఏంటంటే వెనక్కి వచ్చి అది ముందుకు వెళ్ళదు ఆగిపోతది దానివల్ల బ్లడ్ ఫ్లూ ఆగిపోయి స్వెల్లింగ్ రావడం రెడ్నెస్ రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి.
(02:34) అలాంటి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది డాక్టర్ దగ్గరికి పరిగెట్టడమే నండి సొంత వైద్యాలు చేయకండి మెడికల్ షాప్ లో నుంచి క్రీములు తాగేడం ఆయిల్ రావడం వాడుకోవడం లాంటివి మానేయండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఫోర్ స్కిన్ ఫుల్ గా ఉండి వెనక్కి రావట్లేదు అసలు ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అంటే మీకు రెడ్ నెస్ కానీ లేకపోతే రాషెస్ కానీ స్వెల్లింగ్ గాని పెయిన్ గాని ఉన్నట్టయితే వెంటనే మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి.
(02:59) వాళ్ళు కొన్ని స్టెరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు అది వెనక్కి రావడానికి ఆ స్వెల్లింగ్ తగ్గడానికి దాని వల్ల కూడా తగ్గకపోతే ఆ స్కిన్ ని తొలగించడానికి వాళ్ళు చెప్తారు. అందరికీ తొలగించేస్తారంటే అందరికీ ఏం చేయరండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫోర్ స్కిన్ ఉన్నవాళ్ళు చర్మాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫోర్ స్కిన్ ఎవరికైతే హెడ్ నుంచి బ్యాక్ కి వస్తుందో దాన్ని వెనక్కి లాగి వాటర్ తో వాష్ చేసి డ్రై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వదిలేసేయాలి అండి అందరికి అది రాకపోతే మీకు ప్రాబ్లమే లేదు అందులో మీకు ఏమైనా యూరిన్ లో మంట
(03:29) రావడం కానీ నొప్పి రావడం కానీ జరిగితే మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇంకొక అపోహ ఏంటి అంటే ఎవరికైతే లైక్ ఈ ఫోర్ స్కిన్ ఉంటాదో ఆ లోపల ఏమవుతుందంటే కొన్ని నాచురల్ ఆయిల్స్ వల్ల చమట వల్ల కొంచెం తెల్లటి క్రీం లాగా డస్ట్ లాగా ఏర్పడుతుంది దాన్నే స్మిగ్మా అంటారు. నేను ఏదైనా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే దాన్ని సారీ అండి.
(03:53) అది ఏమవుతుంది అంటే మీరు దాన్ని క్లీన్ చేస్తే అది పోతుందా అది ఉంది అంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని కాదండి. అది అలా ఎక్కువ టైం వాష్ చేయకుండా క్లీన్ చేయకుండా ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఒక పదార్థం అన్నమాట. దాన్ని మంచిగా వాష్ చేసి క్లీన్ చేస్తే అది పోతుంది. అయితే మీరు ఆ ఎప్పుడు డాక్టర్ ని ఇమ్మీడియట్ గా కలవాలి అంటే అంటే మీకు గనుక మీరు సెక్స్ చేస్తున్నప్పుడు గాని మీకు ఫోర్ స్కిన్ వల్ల ప్రాబ్లం వస్తుంది, నొప్పి వస్తుంది దాని వల్ల మీకు మంట వస్తుంది మీరు చేయలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. దయచేసి ఇంట్లో ఉండి సొంత
(04:26) ప్రేయగా చేయొద్దండి లైక్ చిన్న బ్లేడ్ తో కట్ చేసేద్దాము వెనక్కి లాగేద్దాము అలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే అది స్కిన్ సెల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి బ్లడ్ సెల్స్ ఉంటాయి బ్లడ్ ఫ్లో అవ్వడం కానీ దాని వల్ల మీకు ఎమర్జెన్సీ ఆ రావడం కానీ జరిగిపోతుంది సో దయచేసి ఇంట్లో ఎలాంటి పనులు చేయకండి అండ్ ఇంకొకటి ఏంటంటే వితౌట్ ఎనీ డాక్టర్ కన్సల్ట్ మీరు మెడికల్ షాప్ లోకి వెళ్లి వయ్యా నాకు ఇలా ఉంది ఏదైనా ఇవ్వంటాడు ఏదో ఒక క్రీమో స్ప్రే ఇస్తారు దాన్ని తీసుకొచ్చి వాడేయడం లాంటివి అసలు చేయకండి అది ఒక పెద్ద తప్పు అయిపోతుంది మీ లైఫ్ లో అంటే మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్
(04:54) చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తది అన్నమాట. సో అలాంటి తప్పులు ఏమి చేయొద్దు. అండ్ ఇంకొక మెయిన్ మెయిన్ విషయం ఏంటి ఈ టాపిక్ లో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అంటే ఫోర్ స్కిన్ తీపించుకుంటే మీ రిలీజియన్ మారిపోదు. ఇది సైంటిఫిక్లీ ఒక సేఫ్ వే టు అవాయిడ్ ఆల్ యువర్ ఇన్ఫెక్షన్ ఎస్టిఐ లాంటివి ఒక అవాయిడ్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ తప్ప ఈ ఫోర్ స్కిన్ తీపించుకుంటే స్కిన్ కట్ చేపించుకుంటే మీరు ముస్లిం అయిపోతారు మీ రిలీజియన్ మారిపోతుంది అని చాలా మంది అపోహ పడతారండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అది ఒక్కటి మాత్రం మీ మైండ్ లో నుంచి తీసేసేయండి అండ్ అన్నిటికన్నా పెద్ద
(05:29) విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఫోర్ స్కిన్ ఫోర్ స్కిన్ అంటున్నావు ఏంటి అనుకుంటారేమో ఏమీ లేదండి పురుషాంగం మీద ఒక కవర్ లాగా ఒక స్కిన్ ఉంటది పైన మీ హెడ్ ఏదైతే ఉందో గ్లాన్ ఏదైతే ఉందో అది కవర్ చేసి ఒక స్కిన్ ఉంటది దాన్నే ఫోర్ స్కిన్ అంటారు. సో దయచేసి దాన్ని ఏదో అపార్థం ఏదో పెద్ద వర్డ్ అనుకోకండి. ఇది నేను ఫస్ట్ లో చెప్పాల్సింది యాక్చువల్లీ మర్చిపోయాను లాస్ట్ లో చెప్తున్నాను.
(05:48) హోప్ ఐ కవర్డ్ అల్ ద పాయింట్స్. నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా పాయింట్స్ నేను మిస్ అయిపోతే దేని గురించినా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా పాయింట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు Instagram ఛానల్ కూడా ఉంది. ఇలాంటి టాపిక్స్ మీద 2000 కి పైగా నేను రిలీజ్ చేశాను.
(06:08) అవన్నీ నా Instagram ఛానల్ లో ఉన్నాయి. Instagram ఛానల్ వచ్చేసి ఓపెన్ టాక్ విత్ ఆర్ఆర్ అన్నమాట. మీకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అనుకుంటే మీ డౌట్స్ క్లియర్ అవ్వాలనుకుంటే నా Instagram ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నా Instagram బయో లోకి వెళ్తే మీకు ఒక ఛానల్ లింక్ కనిపిస్తదండి. ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఛానల్ లో జాయిన్ అయిపోండి.
(06:25) అందులో నేను ఏదైనా ప్రొడక్ట్స్ గురించి చెప్పినా ఏదైనా లింక్స్ ఇవ్వాలనుకున్నాం ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలనుకున్నా ఆ ఛానల్ లో చేస్తుంటాను దాంట్లో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని అందులో మెసేజ్ చేస్తాను కాబట్టి అండ్ ఇంకొకసారి ఫస్ట్ టైం గనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ [సంగీతం]

No comments:
Post a Comment