మనం చేస్తున్న పనులు వల్ల చూపు తగ్గుతోంది, కొందరిలో పోతోంది కూడా, ప్రముఖ నివేదికలు వెల్లడించాయి
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=q6RN23NCj4s
Title: మనం చేస్తున్న పనులు వల్ల చూపు తగ్గుతోంది, కొందరిలో పోతోంది కూడా, ప్రముఖ నివేదికలు వెల్లడించాయి
Author Name: Chinna Maata
Description: 👁️ Is your vision deteriorating? Do you know?
Vision loss is not something that should be ignored just because it is “getting older.” There are many causes, such as changing the power of your eyeglasses, cataracts, glaucoma, diabetic retinopathy, and age-related macular degeneration.
⚠️ Be careful if you have these symptoms
Distant objects not being seen clearly
Blurred vision while reading
Frequent eye fatigue or headaches
Trouble seeing at night
Objects appearing crooked/wavy
Reduced peripheral vision
Suddenly seeing a lot of “floaters” or lights
Some eye diseases may not have any obvious symptoms in the early stages. That is why it is important to get a comprehensive eye exam as needed, according to the National Eye Institute.
🚨 If you experience sudden vision loss, severe eye pain, redness, or a sudden increase in floaters/lights, you should consult an eye doctor immediately. �
👉 Even if your vision seems fine, don’t ignore your eye health.
Share this video with your family members. 👁️❤️
#கூபுபுதுன்ி #கட்டிக்கு #களாரோ்யம் #EyeHealth #VisionCare #EyeCare #கட்டிஜா்ரது #களல்லாு #Cataract #Glaucoma #DiabeticRetinopathy #HealthyEyes #VisionProblems #HealthTips #TeluguHealthTips #Chinnamaata
Transcript:
(00:00) దేశంలో సగానికి సగం గుడ్డివాళ్ళం అయిపోయే అవకాశం ఉంది. అంటే నమ్ముతారా? ఇప్పుడప్పుడే కాదని త్వరలో అండి. ఇప్పటికే 30 శాతం మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు అంటే నమ్ముతారా? మీరు కళ్ళజోడు పెట్టుకొని కంటి సమస్యలు చెప్తారు ఏంటని అంటారేమో ఇది మీకు తెలుసండి. మీరు అనుకుంటున్న మయోపియా కాదు ఇది.
(00:24) 40 ప్లస్ కాబట్టి కాస్త రీడింగ్ రాసు అవసరం కాబట్టి ఇక రీడింగ్ తో పాటు మీకు తెలుసు. సో యాంటీ గ్లేర్ వగేరా ఉంటది. ఆ టైపే గాని వేరే ఏం కాదు అంటే చిన్నప్పుడు ఎలా అంటే అలాగా పిచ్చి పిచ్చిగా ఆడుకున్న రోజులు ఈరోజు కూడా ఆడుకుంటున్న రోజులే కదా మీరు చూస్తున్నారు కదా లైఫ్ స్టైల్ కానీ మిగిలిన వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగా లేదు చేజ చేజేతులా పాడు చేసుకుంటున్నాం.
(00:42) మరి సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నదాన్ని ఆర్యోక్తిని మనం పట్టించుకుందామా లేదు మీకు తెలుసు కదా మన కంఫర్ట్ మనం వెతుక్కుందాం వచ్చిన వెంటనే ఫోన్ బట్టు కూర్చోవడం టాబ్ బట్టు కూర్చోవడం టీవీ ముందు కూర్చోవడం అవుట్డోర్ యాక్టివిటీస్ అసలు లేకుండా అయిపోయినాయి కదండీ ప్రధానమైన కారణం ఇదే అవుతుందండి యాక్చువల్ గా అయితే కోవిడ్ తర్వాత అండి బాగా బాగా బాగా పెరిగిందంట 20 ఏళ్ల కిందట జస్ట్ 4% ఉండేదండి ఇది ఏది ఈ ప్రమాదం ఈ మయోపియా ప్రమాదం హస్వ దృష్టి అంటారు మసక మసకగ్గగా కనపడడం సరిగ్గా కనబడకపోవడం ఇలాంటివి ఈరోజు 30% కి వచ్చేసిందండి టౌన్ లో 30% కి
(01:22) వచ్చేసింది పల్లెటూళ్లలో కాస్త 4 5% తక్కువ ఉంది కానీ అంటే ఎంత డేంజరస్ గా తయారయింది అంటే కేవలం ఇది జెనటికల్ గా వచ్చేది కాదు జెనటికల్ గా చాలా తక్కువ మందికి ఉంటుంది అందరికీ ఉండదు అయినా దాన్ని ఏం చేయలేం సరిచేసుకోవచ్చు కానీ చేజేతిలా తెచ్చుకుంటున్నాం కదా పెంచేసుకుంటున్నాం కదా 20 సంవత్సరాలు లో ఎంత 200% పెరిగింది అనుకోవాలా మరి రాబోయే కాలం పరిస్థితి ఏంటి ఇది నేను చెప్తుంది కాదు ఇంటర్నేషనల్ జర్నల్స్ చెప్తున్నాయి ఎల్ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లాంటి వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా కావాలంటే మయోపియా సిచువేషన్ ఇన్ ఇండియా అని చెప్పి మీరు
(01:57) కొట్టండి ఆ రిపోర్ట్స్ మీకు కూడా వస్తాయండి సో మరి 50% జనాభా 2050 నాటికి ఇందులో పడిపోయే ప్రమాదం వచ్చేసింది అని చెప్తున్నారండి ఇంత దారుణంగా ఉంది. పిల్లల్లో ముఖ్యంగా పిల్లల్లో చిన్న పిల్లల్లో అసలు ఆ టాబ్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తున్నాం ఎట్టు కనీసం 2020 20 రూల్ అనేది ఒకటి చెప్పుకున్నాంండి ఓకే ఒ 20 మినిట్స్ చదివితే 20 సెకండ్స్ ఆపేసి అటు ఇటు చూడడం 20మీటర్స్ దూరంలో ఉన్నాయి చూడడం అంటున్నాం కానీ 20 కూడా పెట్టక్కర్లేదు.
(02:28) వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక గంట ఆడుకోవడానికి పంపిస్తే సరే అండి ఏదో ఒకటి బంతాట అది క్రికెటా వాలీబాల్ బాట్మింటనా ఏదో ఒకటి పంపిస్తే కాస్త అలా లాంగ్ విజన్ ఉంటుంది చూస్తారు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది అంటే శారీరక ఆరోగ్యమే కాదు కళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా సో మరి ఆల్రెడీ పిల్లలు 20 20 టు 30% మధ్యలోపు పిల్లలు కళ్ళద్దాలు వాడుతున్నారు ఆల్రెడీ అదేదో మరి ఫ్యాషన్ అనుకుందామా ఫాషనబుల్ గ్లాసెస్ కొనుక్కుందామా లెన్స్ కార్ లేకపోతే ఆన్లైన్లో జాగ్రత్త పడదామా ఆలోచించండి.
(03:01) చాలా మంది చేస్తున్న పొరపాటు ఇదేనండి తర్వాత వచ్చి పెద్దల్లో పిల్లల్లో ఎలా ఉంది పెద్దలంతా బాగున్నాం అనుకుంటున్నాం పెద్దల్లో కూడా పరిస్థితి ఏమి బాగాలేదు చాలా చాలా ఘోరంగా ఉంది ప్రతి 100 మందిలో అంటే ప్రతి ఏడాది పెరుగుతున్న శాతం ఒక ఏడుఎనిమిది మంది యాడ్ అవుతున్నారంటండి ఉన్నవాళ్ళకి ఏడుఎనిమిది మంది యాడ్ అవుతున్నారంట పెద్దల్లో పెద్దలం మనం బుద్ధిగా ఉండం కదా మనకు కూడా అదే మొబైల్ కావాలి ఏ యాక్టివిటీస్ ఉండవు.
(03:26) ఇక ఇది ఏ స్థాయికి వెళుతుంది అంటే తీవ్రత పెరిగితే 5 మైనస్లో లెక్కేస్తూ ఉంటాం కదండీ మైనస్5డి అంతకంటే ఎక్కువ హై మయోపియాకి వచ్చేసి గ్లకోమా కంటి శుక్రలం రెటీనా విడిపోతుందంటండి అంటే నేనేమి ఐ స్పెషలిస్ట్ ని కాదు గానీ రిపోర్ట్ చెప్పేది చెప్తున్నాను ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో ఒక మంచి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తాను ఈ గ్లాసెస్ ఇచ్చిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన బాగా చెప్తాడండి బాగా చెప్తాడు సో ఈ ప్రమాదం ఉంది అని చెప్తున్నారండి అంటే ఈ ప్రమాదం పెరిగి గే శాశ్వతంగా అంటే అవి మరీ ఇక ఎక్కువైపోయి కళ్ళు కనబడని స్థాయికి వచ్చేసే అవకాశం పెరుగుతోంది చాలా మందిలో
(04:04) అది స్టార్ట్ అయింది అని చెప్తున్నారు మరి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే ప్రధానమైన కారణం అంటే ఏమి లేదు కనుగుడ్డు పొడవు పెరుగుద్దంటండి కార్నియ వంపు వస్తదట ఒంపుక వస్తుందట ఆ కార్నియా వంగిపోవడం వల్ల కనుగుడ్డు పొడవు పెరగడం వల్ల వస్తువులు మసగగా కనపడతాయటండి. [గురకలు] ప్రధానమైన కారణం స్క్రీన్ అండి ఇంకా నేను చెప్పేది ఏముంది? ఓకే స్క్రీన్ టైం పెట్టుకోండి కానీ అప్పుడప్పుడు కళ్ళు ఆర్పడం అటు ఇటు చూడడం కాసేపు స్క్రీన్ టైం కి రెస్ట్ ఇవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఉంటారు.
(04:33) ఇక దెయ్యం పట్టినట్టుగా పిచ్చి పట్టినట్టుగా కన్ను ఆర్పకుండా చూస్తారండి ఏది మొబైల్ స్క్రీన్ గాని సిస్టం స్క్రీన్ గాని టీవీ గాని అది చాలా చాలా ప్రమాదం గంటల తరబడి అలా ఉంటే ఆ కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి లోడ్ ఎక్కువ పడి కండరాలు వీక్ అయిపోతాయి. సో మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వడం కళ్ళారుపుకోవడం మొహం కడుక్కోవడం ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నారు తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోవడం పిల్లలక ఏంటి పెద్దలక ఏంటి అవుట్డోర్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అవుట్డోర్ అంటే అది వాకింగ్ ఒకటే కాదు దూరంగా ఆబ్జెక్ట్ ని చూసే యాక్టివిటీ అన్నిటికంటే ముఖ్యంగా సన్
(05:04) లైట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ నాచురల్ సన్ లైట్ అనేది ఏదో పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు ఎండ తగలడం అనేది పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్ కిందో ఏసీల కిందో సెంట్రల్ ఏసీల కింద కూర్చోవడం చాలా లగ్జరీ కింద ఫీల్ అవుతున్నారు ఇదిగో ఆ ఫీల్ ఇంతవరకు తీసుకొచ్చింది. సో మరి ఈ పరిస్థితి ఉండటం వల్ల సరిపడా డోపమైన్ బాడీలో డోపమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది సరిపోవటం లేదు అని చెప్తున్నారు అలాగే ఎక్కువ దగ్గర పెట్టుకొని చేసే యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి ఫోన్ దగ్గర పెట్టుకొని ఉంటాం పుస్తకం దగ్గర పెట్టుకొని చదువుతూ
(05:37) ఉంటాం ఇవి కూడా చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్తున్నారు సో మరి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సపోజ్ ఐఫోన్ ఉంది చెప్తూ ఉంటుంది దగ్గర పెట్టుకుంటే వాళ్ళు పెట్టొద్దురా బాబు కాస్త దూరం పెట్టుకో అని చెప్తూ ఉంటుంది దీంతో పాటు జన్యు పరమైన కారణాలు ఉన్నాయి కొంతమందికి ఇక్కడఏం చేయలేము మనం జన్యుపరమైన కారణాలు ఉన్నప్పుడు కాస్త మొదటి నుంచే జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా చేసుకోవాలి అలాగని జన్యుపరమైన కారణాలు ఉన్న అందరిలోనూ వచ్చేస్తదని కాదు 50 60 70 అలాగ కొంతమందికి కొంత పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ అండి టౌన్స్ అంటేనే
(06:10) పొల్యూటెడ్ ఆ పొల్యూషన్ కూడా దీనికి కారణం అవుతుంది అంటే వాయు కాలుష్యం కూడా దృష్టి లోపానికి కారణం అవుతుంది సో పల్లెటూర్లో ఉంటున్నామ అని బాధపడక్కర్లేదు ఒక మాదిరి టౌన్ లో ఉంటున్నాం అని చెప్పి ఇబ్బంది పడక్కర్లేదు ఇగో ఈ రకంగా పొల్యూషన్ కి దూరంగా ఉంటున్నాం హ్యాపీగా ఉంటున్నాం అని అనుకోవచ్చండి.
(06:30) సో మరి పరిష్కారాలు ఏంటంటే ఎప్పటికప్పుడు తేడాగా ఉంటే బండగా మొండిగా ఉండకుండా ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవడం టెస్ట్ చేయించుకొని వాళ్ళు కరెక్ట్ గా రాసిస్తారండి కళ్ళద్దాలు ఏవైతే రాసి ఇచ్చారో అవి పెట్టుకోవడం ఫ్యాషన్ కోసం అని చెప్పి కొంతమంది కళ్ళద్దాలు తీసేస్తారు. కంఫర్ట్ కోసం కొంతమంది పెట్టుకోరు అది చేయడం వల్ల కూడా దృష్టి లోపం ఎక్కువైపోతుంది అని చెప్తున్నారు.
(06:50) ఇందాక చెప్పాను కదా 20 20 అనేది బెస్ట్ అన్నారు అంటే దాన్ని 10 కి పెట్టుకున్న నష్టం ప్రతి 10 నిమిషాలకి కాస్త ఆగి ఒక 20 మీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట ఒక 20 సెకండ్లు అట్టు చూస్తే అంటే మాకు రేంజ్ ఫైరింగ్ ఉంటుంది పోలీసు అక్కడ చేస్తున్నప్పుడు కమాండాలో అట చూపిస్తూ ఉంటారండి పచ్చగా ఉన్న చెట్లను చూసాక మళ్ళీ టార్గెట్ చూడమంటూ ఉంటారు అప్పుడు కంటి మీద ఉన్న స్ట్రైన్ కూడా పోతుందండి ఇదొకటి తర్వాత మరి అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచండి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏముంది డైలీ గంట అరగంట అదిఒక లగ్జరీ కిందే చూడండి మీరు కూడా మొబైల్స్ చూడండి
(07:22) వద్దట్లేదు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా పెట్టుకోండి ఇక కొత్తగా కొత్తగా తగా సైన్స్ బాగా డెవలప్ అయింది. లో డోస్ అట్రోపిన్ ఐ డ్రాప్స్ అని వస్తున్నాయట. ఇవి తక్కువ డోస్ వేస్తూ ఉంటే ఈ మయోపియా వేగం వ్యాపించే వేగం తగ్గుద్దని ఇంకా ప్రత్యేకమైన లెన్సులు కాంటాక్ట్ లెన్సెస్ గ్లాసెస్ వచ్చేసినయంట అవి వాడుకోవడం ఇవన్నీ ఉన్నాయి.
(07:45) వీటితో పాటు ముఖ్యంగా పిల్లల్లో ఏమాత్రం ఈ లక్షణం కనిపించినా ముందే ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మరి ఏ డౌట్ ఉన్నా ఏ ఇబ్బంది ఉందా ముందు కంటి డాక్టర్ గారిన అయితే కలవండి దయచేసి పిల్లలకైతే ఈ సమస్య వచ్చేస్తుంది. సో ఇప్పుడు చెప్పిన పరిస్థితి ఎలా ఉంది మీ ఇంట్లో ఎలా ఉందో చెప్పండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి మీరేం చేస్తున్నారో చెప్పండి లైఫ్ స్టైల్ అండి.
(08:07) ఇదేదో వైద్యం ఇంకోదానికి ఇంకోదానికి సంబంధించిన విషయం అని మనం అనుకుంటున్నాం కాదు లైఫ్ స్టైల్ కేవలం లైఫ్ స్టైల్ లో ఒకప్పుడు లేవు ఈ దరిద్రాలు ఏమి లేవు ఈ దారుణాలు లేవు ఇప్పుడు వచ్చేసినయి కాబట్టి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తుంటారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆ రిపోర్టు నిన్న నిన్న పేపర్ లో కదండీ వచ్చింది ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చింది ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కూడా వచ్చింది.
(08:32) అంటే దాన్నే వీళ్ళు ఇక్కడ కోట్ చేశారు. సో మరి చాలా మందికి అవసరం చాలా మంది పేరెంట్స్ కి అవసరం కాబట్టి దయచేసి ఒక లైక్ ఇవ్వండి పర్సనల్ గా షేర్ చేయండి వాళ్ళకి మీవాట్ గ్రూపుల్లో వాటిలో కూడా షేర్ చేయండి చాలా మంది చేస్తున్నారంట ఫాలో అవుతున్నారా ఎప్పటికైనా ఇలాంటివి చాలా సమాచారాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉందాం ఫాలో అవ్వండి థాంక్యూ

No comments:
Post a Comment