Wednesday, September 30, 2026

అధిక మాస్ట్రబేషన్ వల్ల కలిగే నష్టాలు

అధిక మాస్ట్రబేషన్ వల్ల కలిగే నష్టాలు

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1ZFEhWUTnRg





Title: అధిక మాస్ట్రబేషన్ వల్ల కలిగే నష్టాలు

Author Name: letstalkwithrr

Description: Are there any problems with excessive masturbation? 🤔 | Do you know why Sex Education is important?

Masturbation is a common sexual behavior. But if anything is excessive, it can affect daily life, studies/work, relationships, or mental well-being.

In this video: 🔹 What is excess masturbation?
🔹 When can it become a problem?
🔹 What habits or behavioral changes should be observed?
🔹 Why is sex education necessary?
🔹 Why is it important to know the right information about sexual health?

Sex education is not just about talking about sex — it is about gaining the right understanding of our bodies, consent, boundaries, safe sex, sexual health, and myths. ❤️

⚠️ DISCLAIMER:
This video is for educational and awareness purposes only. I am not a doctor or medical professional. Do not use this content for medical diagnosis or treatment. Every person's situation is different. If you have persistent problems, pain, injury, or daily life related to masturbation or sexual health, please consult a qualified doctor/sexual-health professional.

Knowing the right information about your body isn't shame — it's awareness. ❤️

Keywords:
Over masturbation, masturbation disadvantages Telugu, masturbation effects Telugu, excessive masturbation, masturbation myths Telugu, masturbation addiction Telugu, sexual health Telugu, sex education Telugu, sex education awareness, sexual health awareness Telugu, masturbation Telugu, self pleasure Telugu, reproductive health Telugu, sexual wellness Telugu, safe sex Telugu

Hashtags:
#SexEducationTelugu #SexualHealthTelugu #MasturbationTelugu #MasturbationAwareness #ExcessMasturbation #SexEducation #SexualHealth #SexualAwareness #TeluguAwareness #TeluguContent #HealthEducation #ReproductiveHealth #SexualWellness #Awareness #TeluguReels

Transcript:
(00:00) అతిగా హస్త ప్రయోగం చేయడం వల్ల నష్టాలు ఏంటి దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ అతిగా హస్త ప్రయోగం చేసే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వస్తుంది? దాని గురించి ఫస్ట్ చెప్పాలనుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే పేరెంట్స్ మగపిల్లలతో ఎస్పెషల్లీ మాట్లాడకపోవడం అండి. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి వాళ్లే తెలుసుకుంటారు చెప్పాల్సిన అవసరం లేదు ఇది చెప్పే విషయాలా అన్ని తెలిసిపోతాయి అని చాలామంది అనుకుంటారు కానీ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పిల్లలు యవ్వనంకి వస్తున్నప్పుడు ఆడపిల్లలతో అయితే ఎంత జాగ్రత్తగా మాట్లాడుతారో మగపిల్లలతో
(00:42) కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ గురించి మాట్లాడాలి ఆ వాళ్ళ ఆ బాడీలో వచ్చేటువంటి జెనిటిల్ పార్ట్స్ ఏవైతే పెరుగుతాయో దాని గురించి గురించి మాట్లాడాలి హెయిర్ ఏదైతే గ్రో అవుతదో దాని గురించి మాట్లాడాలి వాయిస్ మారుతదని మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఇంటర్నెట్ లో చూసుకొని అబ్బాయిలు ఏదేదో అనుకుంటూ ఉంటారు.
(01:07) ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు చూసేది రియాలిటీకి చాలా తేడా ఉంటది. అదే పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడితే ఆ రియాలిటీ వాళ్ళకి అర్థంవుతది. ఇంటర్నెట్ లో చూసి చూసింది చేస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అయితే మాస్టర్బేషన్ తప్పు కాదు. మాస్టర్బేషన్ చేస్తే మనిషిలో ఉండేటువంటి స్ట్రెస్ పోతది యంజైటీ తగ్గుతది బాడీ రిలాక్స్ అవుతది కానీ అది అతిగా చేస్తే ఏమవుతది నార్మల్ గా హస్తప్రయోగం అనేది వారానికి రెండు సార్లు ఓకే కానీ కొంతమంది అబ్బాయిలు టీనేజర్స్ ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి వస్తున్న అబ్బాయిలు గాని 20 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు గాని
(01:41) దీనికి అడిక్షన్ లా మారిపోతున్నారండి అంటే రోజుక వాళ్ళు ఐదారు సార్లు చేస్తున్నారు. ఐదారు సార్లు చేస్తే ఏమవుతది? నార్మల్ గానే ఒకసారి ఇజాక్వేషన్ అయితే అంటే మీరు హస్త ప్రయోగం చేసిన తర్వాత మీ ద్రవం అనేది బయటకి వచ్చేసినట్టయితే మళ్ళీ అది బాడీ రీ క్రియేట్ చేయడానికి రికవరీ అవ్వడానికి దానికి కొంచెం సమయం పడుతాది. అది మగవాళ్ళలో ఒక్కొక్కరికి గంట కావచ్చు 10 నిమిషాలు కావచ్చు, వారం కావచ్చు కానీ మీరు మీ బాడీకి టైం ఇవ్వకపోతే ఇప్పుడు చేశారు ఒక 10 20 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ చేస్తున్నారు. అంటే బాడీకి రికవరీ అవసరం
(02:14) లేదా? మీరు చేసే తప్పు వల్ల ఏమవుతది అంటే మీ శుక్రకణాలు అది స్పెర్మ్ ఏవైతే ఉన్నాయో దాని క్వాలిటీ క్వాంటిటీ కూడా తగ్గిపోతాయండి ఎందుకంటే మీరు తయారవ్వడానికే టైం ఇవ్వట్లేదు అంటే అది ఏం చేస్తది చెప్పండి ఇంకొకటి ఏమవుతుందంటే ఇన్ని సార్లు హస్తి ప్రయోగం చేయడం వల్ల మీ బాడీ అన్నది హీట్ ఎక్కిపోతది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ లో అయిపోతాయి దానివల్ల మే బి మీకు ఎక్కువ హార్ట్ ఆ కొట్టుకోవడం కానీ యంజైటి గాని పానిక్ ఎటాక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
(02:44) అంతేకాకుండా ఈ హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల ఏమవుతది అంటే మీ శుక్రకణాలు సరిగ్గా తయారవ్వవు ఎక్కువగా తయారవ్వవు ఎందుకంటే మీరు మాటిమాటికి తయారైనవి ఇంత కొంచెం కూడా తీసేస్తుంటే వాటికి టైం లేదు కాబట్టి రాను రాను రాను రాను రాను రాను అదే పనిగా మీరు చేస్తున్నట్టయితే మీ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గిపోతది ఫ్యూచర్ లో మే బి మీకు పిల్లలు పుట్టడానికి కష్టమైపోతది.
(03:06) అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమవుతాదంటే మీరు ఈ హస్త ప్రయానికి హస్త ప్రయోగానికి బాగా అలవాట అయిపోయినట్టయితే మీ రియల్ పార్ట్నర్ తో మీరు సంభోగం చేస్తున్నప్పుడు మీకు ఇలాంటి అనుభవం రాకపోవచ్చు లేకపోతే మీరు హస్త ప్రయోగం చేసి చేసి అలవాటైపోయి రియల్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎరిక్షన్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఓన్లీ వన్ మినిట్ లోపలే ఎజాక్వేషన్ అయిపోవడం ద్రవం కారిపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేస్తది.
(03:29) సో నేను మీ అందరికీ చెప్తుంది ఏంటి అంటే ఏది కూడా అతిగా చేస్తే అది అనర్థమే కదా సో మీరు వారానికి ఒక రెండు సార్లు చేయండి తప్పులేదు కానీ రోజుకి ఐదు ఆరు సార్లు చేయడం అనేది తప్పండి దాని వల్ల మీరే ఎఫెక్ట్ అవుతారు మీ బాడీ ఎఫెక్ట్ అవుతది అయితే దీన్ని ఎలా చెయ్యాలి నేను ఇది తప్పు అనటం లేదు ఎందుకంటే మొదటి నుంచే మనకి దాని మీద అవగాహన లేదు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని అట్లీస్ట్ క్యూర్ చేసుకోవాలి కదా క్యూర్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మీకు ఆ అవైలబుల్ గా ఉండేటువంటి ఫిజికల్ టాస్క్ లో పాల్గొనండి
(04:02) లైక్ జిమ్ కి వెళ్ళండి, స్విమ్మింగ్ కి వెళ్ళండి, ఏదైనా స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వండి అలాంటిది ఏదో ఒకటి చేయండి లేకపోతే మీకు హస్తప్రయోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్రెండ్ కి కాల్ చేయండి లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే సోషలిజం చెయ్యండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ మైండ్ అనేది డైవర్ట్ అవుతది.
(04:21) దాని తర్వాత మీకు ఈ అస్తి ప్రయోగం మీద ఉండేటువంటి ఏదైతే ఉందో అతిగా చేసే అలవాటు అది కొంచం తగ్గుతది. మీరు అంతా కూడా చేయలేకపోతే ఎట్లీస్ట్ వన్ రోజు అంటే ఒక రోజుకి ఒక రోజు తప్పించి ఒక రోజు చేయడానికి ప్రయత్నించండి. ఒక మాట చెప్పండి ఇప్పుడు మీకు జ్వరం వస్తే అమ్మ వచ్చి మీ తన మీద తడి గుడ్డు పెడతది. హస్త ప్రయోగాన్ని ఎవరు చాపుతారండి తల్లి ఆపుతాదా పెళ్ళం ఆపుతాదా ఫ్రెండ్ ఆపుతాదా ఎవ్వరు ఆపలేరు. మీకు మీరే ఆపుకోవాలి.
(04:45) అది కంట్రోల్ చేయాల్సింది మీరే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటే కుదరదు. చేయాల్సిందే లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లి సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడి ఏదైనా పీస్ తీసుకోవడం కానీ మైండ్ ని కంట్రోల్ చేసుకునేటువంటి మెడిసిన్ తీసుకోవడం తీసుకోవడం కానీ చేయాలని అది కూడా తప్పు కాదు ఒకవేళ మీతో అవ్వకపోతే మీరు సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఆ వాళ్ళు మీ ప్రాబ్లం ఏదో చూస్తారు దానికి సొల్యూషన్ అన్నది కూడా చెప్తారులేదా మీకు మీరు కంట్రోల్ చేసుకోగలను అంటే రోజు విడిచి రోజు చేయడానికి ట్రై చేయండి అలా రెండు రోజులకు ఒకసారి ట్రై చేయండి అలా వారానికి రెండు
(05:15) సార్లు అంటూ ట్రై చేయండి ట్రై చేయకుండా నాకు అవ్వదు నేను చేయలేకపోతున్నాను అంటే అంటే మాత్రం ఇది మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం అయిపోతదండి. చాలా మందికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం అంటే ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ తగ్గిపోతది క్వాంటిటీ తగ్గిపోతది కాబట్టి అది మెయిన్ ప్రాబ్లం అయిపోతది. ఇంకోటి ఏంటంటే ఇజాక్న్ ప్రాబ్లం అది ఏంటి ఎరిక్షన్ ప్రాబ్లమ్స్ అయిపోతాయండి ఇజాక్ట్ కాదు అంటే అంగస్తంభన కాకపోవడం కానీ మీకు టైట్ గా అవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా అయిపోతాయి.
(05:44) సో దయచేసి మీకు కనుక ఈ అలవాట్లు ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి నేను మానేయ అని మాత్రం చెప్పండి. ఎందుకంటే అది లైఫ్ లో ఒక పార్ట్ అండి కంపల్సరీగా చేస్తారు కానీ మానే అని చెప్పను వారానికి ఒక రెండు సార్లు చేసుకునేటువంటి అలవాట్లని ఎక్కువ చేసుకోండి రోజు చేసుకున్న అలవాటని తక్కువ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్.
(06:01) ప్లీజ్ మీకు తెలిసిన మగపిల్లలందరితో షేర్ చేయండి మే బీ వాళ్ళకి యూస్ఫుల్ కావచ్చు మేబీ వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు వాళ్ళకి కొంచెం హెల్ప్ ఫుల్ గా ఉంటది దయచేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment