రేషన్ బియ్యం తినటానికి 5 మంచి కారణాలు ఇస్తున్నాను, నిపుణులు అందరూ ఒప్పుకున్నవే ఇవి, మరి మీరు?
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rOWHkwAEjFs
Title: రేషన్ బియ్యం తినటానికి 5 మంచి కారణాలు ఇస్తున్నాను, నిపుణులు అందరూ ఒప్పుకున్నవే ఇవి, మరి మీరు?
Author Name: Chinna Maata
Description: రేషన్ బియ్యం ఎందుకు తినాలి?
5 ప్రయోజనాలు
🍚 ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యం అంటే ఏమిటి?
సాధారణ బియ్యానికి శాస్త్రీయంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి సూక్ష్మపోషకాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం జోడించిన బియ్యాన్ని Fortified Rice అంటారు.
ఇది ముఖ్యంగా ఆహారంలో సూక్ష్మపోషకాల లోపాన్ని తగ్గించడంలో సహాయపడే ఒక మార్గం.
🌾 5 ముఖ్యమైన ప్రయోజనాలు
1️⃣ ఐరన్ లోపం & రక్తహీనత తగ్గించడంలో సహాయం
ఐరన్ హిమోగ్లోబిన్ తయారీలో కీలకం. ఆహారంలో ఐరన్ తక్కువగా ఉన్నవారికి ఫోర్టిఫైడ్ బియ్యం ఐరన్ తీసుకోవడం పెంచడంలో సహాయపడుతుంది.
2️⃣ నరాల ఆరోగ్యానికి B12 సహాయం
విటమిన్ B12 నరాల వ్యవస్థ మరియు ఎర్ర రక్తకణాల ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా B12 తక్కువగా తీసుకునే వారికి ఇది ఉపయోగకరమైన పోషక వనరుగా ఉంటుంది.
3️⃣ గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ప్రాముఖ్యం
ఫోలిక్ యాసిడ్ శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే గర్భధారణలో ఫోలిక్ యాసిడ్ అవసరాలకు డాక్టర్ సూచించే సప్లిమెంట్లను ఫోర్టిఫైడ్ బియ్యంతో భర్తీ చేయకూడదు.
4️⃣ శరీర సాధారణ పనితీరుకు అవసరమైన పోషకాలు
ఐరన్, B12, ఫోలేట్ వంటి సూక్ష్మపోషకాలు రక్తకణాల తయారీ, కణాల పనితీరు మరియు శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం.
5️⃣ అలసట తగ్గడంలో సహాయం చేయవచ్చు
ఐరన్ లేదా B12 లోపం ఉన్నప్పుడు అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. లోపం ఉన్నవారిలో ఈ పోషకాలను తగినంతగా అందించడం శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
👉 ముఖ్యమైన విషయం: ఫోర్టిఫైడ్ బియ్యం ఒక సంపూర్ణ పోషకాహారానికి ప్రత్యామ్నాయం కాదు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు/పాలు వంటి వివిధ ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం కూడా అవసరం.
🍚 రేషన్ బియ్యం సాధారణ బియ్యమే అనుకోకండి… అది ఫోర్టిఫైడ్ రైస్ అయితే, అదనపు సూక్ష్మపోషకాలను అందించే అవకాశం ఉంటుంది!
#FortifiedRice #FortifiedRiceBenefits #రేషన్‌బియ్యం #ఫోర్టిఫైడ్రైస్ #Iron #VitaminB12 #FolicAcid #Micronutrients #Anemia #రక్తహీనత #Nutrition #పోషకాహారం #HealthyFood #HealthAwareness #NutritionAwareness #Rice #FoodFortification #ఆరోగ్యం #చిన్నమాట #Chinnamaata
Transcript:
(00:01) డబ్బు ఉన్నాళ్ళు రేషన్ బియ్యం తిని అందంగా ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేని ఆ రేషన్ బియ్యం అమ్మేసుకొని మంచి సన్న బియ్యం ఇంకో ప రూపాయలు వేసుకొని సన్న బియ్యం తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉందండి నేను ట్రూ స్టోరీస్ే చెప్తాను. రేషన్ బియ్యం తీసుకుంటది అంటే వాళ్ళకి ఇవ్వరు కాస్త కలిగినోళ్ళు కదా ఎవరి దగ్గరో తీసుకుంటది.
(00:26) దాన్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తది అంటే ఉదయం టిఫిన్స్ లో గాని మధ్యాహ్నం చేసే వంటల్లో గాని సాయంత్రం చేసే స్నాక్స్ లో గాని విషయం ఏంటంటే ఫోర్టిఫైడ్ అండి ఫోర్టిఫికేషన్ ఒకప్పుడు రేషన్ బియ్యం కాదు ఇప్పుడు రేషన్ బియ్యం అందంగా తినొచ్చు ఆరోగ్యంగా తినొచ్చు హెల్దీగా ఉండొచ్చు ఇదేదో మళ్ళీ మీరు చాలామంది గవర్నమెంట్ ని ప్రమోట్ చేయడానికి తయారయ్యాడు ఈయన లేకపోతే రేషన్ బియం వాళ్ళు వీళ్ళు అమ్మేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఎవరో చెప్పినట్టు ఉన్నారు ఇలా అనుకుంటారు గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి అని కాదండి బాబు నిజమే నిజమే తరతరాలుగా రేషన్ బియ్యం
(01:02) తిని తిని తిని అంటే మనకేమో అదే నచ్చినయి వాళ్ళు అదే ఇచ్చారు కానీ చాలా రక్తహీనత సమస్యలు అంటే ఎనీమియా అంటాం కదండీ వాటితో పాటు ఇంకా చాలా జింక్ దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి చాలా పోషకాహార సమస్యలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఫోర్టిఫికేషన్ మొదలెట్టింది. ఫోర్టిఫికేషన్ అంటే మరేం లేదండి సూక్ష్మ పోషకాలని ఈ రేషన్ బియ్యం మీద స్ప్రే చేస్తారు అనుకోండి అంటే బియ్యానికి పట్టిస్తారు దానికి ఒక మెథడ్ ఉంది అది వేరే రకంగా చెప్పుకుందాంండి సో ఆ బియ్యాన్ని మనకి పంపిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం చాలా మంది నిజం చెప్పండి పడేస్తున్నాం అదేంటండీ బియ్యం తినొద్దు
(01:39) అన్నారు కదా మీరు అన్నం తక్కువ తినమన్నారు కదా అంటే బియ్యం తినొద్దని అనలా అన్నం తక్కువ తినమన్నా నేను కూడా తింటాను నాకు మీ అంత అదృష్టం లేదు కాబట్టి బ్రౌన్ రైస్ తింటాను అంటే రేషన్ బియ్యం దొర దొరకదా మీకు అంటే తప్పు కదండి మరి బయట కొనుక్కోవడం తప్పు కాబట్టి బ్రౌన్ రైస్ అది కూడా నాటు రకాలు ట్రైబల్ నాచురల్స్ అంటే ట్రైబల్స్ దగ్గర రకరకాల ధాన్యాలు గింజలు ఉంటాయి లేండి మీ రేషన్ బియ్యం రేటుక అయితే రాదుఅది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మళ్ళీ మీరు ఆ నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఏదో రకరకాలు చెప్తున్నారు ఈ మధ్య ఏమి అక్కర్లేదండి బాబు ఏ బియ్యం
(02:11) అయినా బ్రౌన్ అయితే చాలు ఇక మీ ఇష్టం ఉన్నంతలో నాటు రకాలు అయితే బెస్ట్ సరే ఇవన్నీ పక్కన పెడితే రేషన్ బియ్యం ది బెస్ట్ బియ్యం ఏంటంటే రేషన్ బియ్యం అంటానండి కాకపోతే రోజు మూడు పూట్లు తినొద్దు మళ్ళీ చెప్తున్నా పోనీ రెండు పూట్లు తినాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అలా తినండి ముందే చెప్తున్నానండి.
(02:31) సో విషయం ఏంటంటే కాస్తో కోస్తో కాయి కష్టం చేసేవాళ్ళు పోనీ కష్టం చేయకపోయినా వాకింగ్ కి వెళ్ళేవాళ్ళు ఓకే తినండి. గ్రిసమిక్ ఇండెక్స్ అయితే పెరుగుద్ది నేను ముందే చెప్పేస్తున్నాను కానీ దాంతో పాటు చాలా మేలు ఉంది అంటే దీన్ని వాకింగ్ లోనో ఇంకో ఇంకో రూపంలో కలిగించేస్తాను అనేవాళ్ళు యవరేజ్ గా ఎంత ఇస్తుందండి గవర్నమెంట్ ఒక మనిషికి ఇది చాలా మంచి లెక్క అండి సూపర్ లక్ ఇది మనం ఏం చేస్తున్నాం ఇద్దరు ముగ్గురు ఉన్నా గాని నెలకి 20 కిలోలు పాతి కిలోలు అవ్వ చేసేస్తూ ఉంటామండి కరెక్ట్ గా 15 కిలోలు ఇచ్చారు అనుకుందాం ముగ్గురు ఉన్న కుటుంబానికి ఆ 15 కిలోలని సరిపెట్టుకోగలిగినప్పుడు అంటే ఆకలితో
(03:04) ఉండమంటారా అంటారు అంటారు మీలో చాలా మంది లేదు ఈ ఈ రేషన్ బియ్యం అంటే రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది దయచేసి ఒక లైక్ ఇవ్వండి పర్సనల్ గా వాళ్ళకి పంపించండి. దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటే అంటే యవరేజ్ గా 100 150 గ్రాముల మధ్య అండి వామ్మో ఆకలితో చంపేసేలాగా ఉన్నారు అంటారు మీలో చాలామంది కాదు కాదు పోర్షన్ కంట్రోల్ అనేది తెలియకపోవడం వల్ల ఏది ఎంత తినాలో తెలియకపోవడం వల్ల మొదటి నుంచి అంత అన్నం ఇంత కూర అంత బిర్యానీ ఇంత తయారయ్యాం కదండీ అలా కాకుండా 100 150 గ్రాములు బెస్ట్ అండి అది ఉదయం ఉదయం భోం చేసే వాళ్ళు కూడా
(03:38) ఉన్నారు తప్పేమీ లేదు మధ్యాహ్నం [గొంతు సవరించుకోవడం] భోం చేసే వాళ్ళు ఉన్నారు తప్పేమీ లేదు. కొంతమంది తప్పదు నేను భోం చేయాలి అనుకుంటే తప్పించి సాయంత్రం అంటే మూడు పూటల తినమని కాదు నా ఉద్దేశం ఒక పూటకు పరిమితం చేసుకొని రెండో పూట మల్టీ గ్రైన్ మనం చెప్పాను కదండీ వాళ్ళు పంపిస్తున్నారు ట్రైబల్ నాచురల్స్ మంచిది అలాంటి మల్టీ గ్రైన్ గోధుమపిండి [గురకలు] వగేరా పోని మిక్స్ చేసుకొని అలాంటివి పెట్టుకోండి ఆ ఒక్క పూట తినేవాళ్ళు పోనీ రెండు పూటలు తినేవాళ్ళకి నా సలహా చెప్పేస్తున్నాను ఇదే ఫోర్టిఫైడ్ రైస్ తో ఒక 100 150 g తీసుకోండి. అదే 100 గ్రాములు
(04:09) చక్కటి ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ అంటే రాజుమా దగ్గర నుంచి బొబ్బర్ల దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి పెసరపప్పు దగ్గర నుంచి అన్ని శెనగలు బటాణీలు 100 ఉండాలి. ముందే చెప్తున్నానండి యవరేజ్ గా 100 ఎందుకంటే మన యవరేజ్ వెయిట్ సపోజ్ ఒక 70 కిలోలు అనుకుంటే యవరేజ్ వెయిట్ ఒక 100 గ్రాములు అవసరం కాబట్టి తీసుకోండి. మరి మిగిలింది అంటే 100ది 100ది అంటే కనీసం ఒక 400 గ్రాములు అయినా తింటాం అనుకుంటే మిగిలిన 200 గ్రాములు చక్కటి కూర అండి కూర అంటే మళ్ళీ ఫుల్గా షుగర్ వేసి ఫుల్గా ఆయిల్ వేసింది కాకుండా కాస్త తక్కువలో తక్కువ వేసుకొని మంచి గానుగు నూనె
(04:44) ఇలాంటివి వేసుకొని చక్కగా చక్కగా వండుకున్నటువంటి కూర ఒక 200 గ్రాములు పెట్టుకుంటేనండి పర్ఫెక్ట్ ఫుడ్ అవుద్దండి. ఇక [గురకలు] లాభాలు చెప్తాను ఎందుకు పర్ఫెక్ట్ ఫుడ్ అవుద్ది మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం కదా చాలా మంచి బియ్యం తెచ్చుకుంటున్నాం కదా బ్రౌన్ రైస్ తెచ్చుకుంటున్నాం కదా అంటారు ఫోర్టిఫైడ్ కాదండి అది అంటే ఫోర్టిఫైడ్ లో ఉన్నటువంటి లక్షణాలు ఒక కిలో ఫోర్టిఫైడ్ చేయటానికి ఎంత ఖర్చు అవుద్దో తెలుసా మీకు చాలా మందికి తెలియదు గూగుల్ చేయండి పో నేను చెప్పిన నమ్మరు అంటే ఫోర్టిఫికేషన్ లో ఆ సూక్ష్మ పోషకాల్ని మూలకాల్ని కలిపి
(05:16) ఇస్తోంది ప్రభుత్వం అంటే మళ్ళీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలా అనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది ఉంది ఈ కేంద్రం ఇస్తుంది ఈ దేశం అంతా ఎక్కడా లేదండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత దారుణం ఎక్కడా లేదు మిగిలిన చోట కాస్తో కూస్తో తింటున్నారు అవగాహన ఉంది మనవాళ్ళు పూర్తిగా అమ్మేసుకుంటున్నారు పూర్తిగా ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తున్నారు కాస్తో కోస్తో సంతోషం ఏంటంటే ఆ ఇడ్లీ రవ్వల్లోకి ఆ దోసల్లోకి వాటిలోకి వాడుతున్నారంట మా ఇంటి పక్క ఉన్నాడుని చెప్పాను చూడండి ఆవు మాత్రం భలే వాడుద్దండి ఈ ఇడ్లీ రవ్వలకి దోసలకి ఇలాంటి వాటికి సో నెంబర్ వన్ వచ్చి
(05:48) రక్తహీనత అండి ఈరోజు గర్భిణి స్థిరల్లోనే కాదు బాలికల్లోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది రక్తహీనత అనేది. సో మరి ఫోర్టిఫైడ్ బియ్యం తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుద్ది ఎందుకు రిచ్ ఐరన్ మన బాడీ అబ్జర్బ్ చేసుకునే ఐరన్ ని బ్రహ్మాండంగా మిక్స్ చేసి ఇస్తున్నారు. గుండెకి ఆక్సిజన్ సరఫరా కావాలి గుండెకే కాదు రక్తంలో కూడా ఆక్సిజన్ తగిన మోతాదు ఉండాలి కానీ మనకు ఉండట్లేదు సో ముఖ్యంగా గర్భిణి చిన్న పిల్లలు వీళ్ళకు మాత్రం బాగా అవసరం సో మరి రోజు అంత ముద్ద ఫోర్టిఫైడ్ రైస్ తో పాటు అంత ప్రోటీన్ తో పాటు దీనికి డబుల్ కాయగూరలు ఆకుకూరలు
(06:26) పెట్టి చూడండి. అంటే రేషన్ బియ్యం తింటున్నాను కదా ఏదో అయిపోతుందేమో అనే వాళ్ళకి చెప్తున్నాను అంటే ఇక నేను బియ్యం తినకుండా ఉండలేను కచ్చితంగా రైసే తింటాను అని భీష్మించి కూర్చునే వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు తప్పేమీ లేదు ఒక పూటకి అంటున్నాను ఈవెన్ అలా అనుకుంటే జపాన్ వాడు 60 70 80 90 100 ఏళ్ళ వచ్చినప్పుడు కూడా బియ్యం తింటున్నాడు అనేది గుర్తుంచుకోండి.
(06:47) తింటున్నాడు మరి సో కేవలం బియ్యమే పాడు చేయట్లేదు ఇంకా చాలా ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ లాంగ్ అవర్స్ కూర్చుండిపోవడం వర్క్ వుట్ చేయకపోవడం చేసిన ఏదో 20 నిమిషాలు వాకింగ్ మామ అనిపించడం ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక స్వీట్స్ వగేర ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కలిపి కీడు చేస్తున్నాయి కానీ ఒక బియ్యాన్ని నిందించొద్దు అలాగని మళ్ళీ అంత తింటానంటే కుదరదు రెండోది నాడ వ్యవస్థ పనితీరు నేను మళ్ళీ చెప్తున్నానండి మనం పేదవాళ్ళ కోసం బియ్యం ఇస్తే పిల్లలకి పెడితే తెలివుగా ఉంటారు పిల్లలు యక్టివ్ గా ఉంటారు చురుగ్గా ఉంటారు అనుకుంటే మనం ఏం చేస్తున్నాం అంటే
(07:22) మధ్య తరగతి ఈరోజు అందరూ పేదవాళ్ళే లేదండి ఎవరికో అమ్మేసుకుంటున్నాం కాస్తో కోస్తో తెలివి గలవాళ్ళు వాడుకుంటున్నారండి. విటమిన్ బి12 ఉంటుందండి విటమిన్బి12 ఇందులో సైనోబాలమిన్ అంటారండి అంటే ఇది నాడ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మెదడు కణాల మెదడు కణాల మధ్య సమాచార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ సమాచార మార్పిడి సక్రమంగా జరిగే క్రమంలో కొత్త DNAన్ఏ కావాలి.
(07:52) సో మరి సైకోబాలమిన్ కి ఈ ఈ లక్షణం ఉంది ఆబి12 వీళ్ళు కలిపి ఇస్తున్నారండి. సో మరి మంచి ఏకాగ్రత ఉండాలి మంచి జ్ఞాపక శక్తి ఉండాలి పిల్లాడు చురుగ్గా ఉండాలి చదువుల్లో ముందు ఉండాలి అనుకుంటే పెట్టేసేయండి ఏం లేదు లేకపోతే ఇగో ఈ లోపం ఉంటే చేతులు కాళ్ళు తిమ్మిరి లెక్కడం దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఉంటాయండి. మరి ఒకవేళ ఆ లక్షణం ఉన్నా కానీ ఫోర్టిఫైడ్ బ్రహ్మాండంగా పనిచేస్తది.
(08:16) చాలామంది శిశువులు పుట్టే శిశువుల్లోనే లోపం ఉంటుందండి. అంటే గర్భిణి స్త్రీగా ఉన్నప్పుడే తీసుకునే ఆహారం తేడా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ సరిపడా ఉండదు. సో మరి గర్భిణి స్త్రీకి రోజు ఆ మాత్రం ముద్ద కాస్త ఎక్కువ పెట్టిన నష్టం లేదు. ఇది విటమిన్బి9 అంటారండి. సో గర్భధారణ సమయంలో శిశువు మెదడు ఏర్పడే క్రమంలో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది ప్లే చేస్తది కాబట్టి మెదడే కాదు వెన్ను ముక్క వగేర ఏర్పడే టైంలో ప్లే చేస్తది కాబట్టి అది అడిగారు.
(08:45) ఇద్దరు ముగ్గురు అడిగారండి సార్ రేషన్ బియ్యం తినొచ్చా వద్దా నాకు భయంవేసింది చెప్పకపోతే ఇంక వీళ్ళఏదో డెసిషన్ తీసుకునేలా ఉన్నారు అని చెప్పి చెప్తున్నానండి అంతే తప్పించి మళ్ళీ మీరు రేషన్ బియ్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే చేసిన తప్పేమీ లేదు మన డబ్బే అదంతా మనం టాక్స్ల రూపంలో కట్టింది మొత్తం కూడా అక్కడికి వెళ్తోంది గవర్నమెంట్ కి ఆ గవర్నమెంటే మళ్ళీ పేదలకి ఇస్తుంది సో మరి గర్భిణి స్త్రీలు ఇవి తీసుకుంటే పుట్టే బిడ్డ చక్కగా ఆరోగ్యంగా అందంగా పుడతాడండి ఇంకొకటి రోగ నిరోధక శక్తి అసలు బియ్యానికి ఇమ్యూనిటీకి సంబంధం లేదు కదండీ అంటారు మీరు బియ్యానికి ఇమ్యూనిటీకి
(09:19) సంబంధం కాదు ఈ బియ్యంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు చెప్పాను కదా ఐరన్ విటమిన్బి12 విటమిన్బి9 ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ అంటాం కదండీ తెల్ల రక్త కణాలు ఇవి ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఇవి మామూలు ఫైటర్స్ కాదు బాడీలోకి వచ్చే ఉంటాయి కదండీ బయట నుంచి బాక్టీరియా వైరస్లు వీటన్నిటి మీద ఫైటింగ్ చేసేవి ఈ తెల్ల రక్త కణాలే సో మరి ఈ తెల్ల రక్త కణాలు కావాలంటే రేషన్ బియ్యం ఇస్తుంది మీరు కోటా బియ్యం అని ఏదైతే చీప్ గా అంటున్నారో అవి ఇస్తుంది అంటే చీటికి మాటికి జలుబు వస్తుంది చీటికి మాటికి
(09:54) దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది అంటే ఇమ్యూనిటీ పడిపోతుంది కదండీ వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా పౌష్టికాహార లోపాన్ని సరిచేయడం కోసం ఇది ఇస్తున్నారు అంటే ఇది ఒక్కటే తినేస్తే సరిపోతుందా అంటారు చిన్నప్పుడు అమ్మ గంజి కాసేదండి భలే ఉండేదండి జ్వరం అది చేసినప్పుడు ఒకోసారి మేము మరీ కాయించుకొని మరి అంత చిటికడు ఉప్పు వేసుకొని పక్కన ఏదైనా పెట్టుకొని బెల్లం ముక్క లాంటిది ఇప్పుడంటే మంచి తాటి బెల్లం దొరుకుతూ ఉండలేదండి ఇప్పుడు కూడా నాకు అలవాటు ఉందండి కానీ లక్కీ ఆ లక్ లేదు రేషన్ బియ్యం అయితే లేదు ఆ గంజి తాగినా కానీ భలే
(10:26) ఉంటదండి అంటే ఏం లేదు మీరు కొట్టి చూడండి ం ఫోర్టిఫైడ్ రైస్ వల్ల ఏమనా లాభాలు ఉన్నాయా అని అంటే నేనేదో హైప్ ఇస్తున్నాను అనుకుంటున్నారు చాలా మంది. సైన్స్ చెప్పేదే సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. సో మరి కార్బోహైడ్రేట్స్ కట్ ఎక్కువ ఉంటాయి ఇది మాత్రం వాస్తవం. ఇంకా ప్రోటీన్ పర్సెంట్ గాని పిండి పదార్థాలు గాని అవి గాని తక్కువ ఉంటాయండి ఎందుకంటే మరి ఇది బ్రౌన్ రైస్ రూపంలో ఇద్దాం అంటే మనమేమో తినం ఒప్పుకోం బ్రౌన్ రైస్ ఏమో ఎక్కువ కాలం నిలవ ఉండదు ఇదేమో నిలవ ఉండాలి అందుకే గవర్నమెంట్ బ్రౌయిన్ రౌస్ రూపంలో ఇవ్వలేకపోతుంది మీలో చాలా మందికి డౌట్
(10:57) వచ్చి ఉంటుంది. కానీ ఆ లోపం సరి చేయాలని చెప్పి ఫోర్టిఫికేషన్ చేస్తుంది. మరి రూపాయి అధనంగా ఖర్చు లేకుండా బయట మందులు మాకులు టానిక్లు మింగాల్సిన అవసరం లేకుండా అయితే వీటికే ఫోలిక్ యసిడ్బి12 ఇి తెచ్చుకుంటాం కదండీ టానిక్లు రోజువారి అన్నం ద్వారా అన్నం ద్వారా అంటే అన్నం ద్వారా మేలు జరుగుతోంది. నేను చెప్పాను కదా ప్రోటీన్ విటమిన్ కోసం అన్నం ఒక పోర్షన్ 25% మిగిలిన 25 ప్రోటీన్ పెట్టుకోండి ఇక విటమిన్స్ వగేరా పిచ్చి పదార్థం వగేరా మంచి కూరలు పళ్ళు పెట్టుకోండి సో మరి ఇవి పెట్టుకుంటే ఇవి పెట్టుకుంటే ఎలాగో చికెన్ మటన్ వగేరా అన్ని తింటారు నేను తింటాను
(11:34) నేను చెప్పాను కదండీ పూర్తిగా అన్నం మానేలేదు తింటాను అప్పుడప్పుడు కొన్ని కూరలకి మీరు చెప్పండి వేటికి బాగుంటుందో వాటికి అన్నమే ఉండాలి కానీ అంత ముద్ద మాత్రం సరిపోతుంది చాలా చాలా మేలు చేస్తుంది రేషన్ బే ముఖ్యంగా రేషన్ బిడ్ ఇంకా డౌట్స్ ఉంటాయి చాలా మందికి మరి క్లియర్ అయిపోయినాయా ఇప్పుడైనా తింటారా అమ్మేస్తారా అంటే చెప్పాను కదా మనిషికి ఏదైతే 5 కిలోలు ఇస్తుందో ఆ 5 కిలోలు చక్కగా ఒక పూట అంత ముద్ద చేసుకొని మిగిలినవి పోర్షన్ కంట్రోల్ చేసుకొని యాడ్ చేసుకుంటే రేషన్ బియ్యం వల్ల చాలా మేలు జరుగుద్దండి దయచేసి పిల్లలు కాస్త మెటబాలిజం ఎక్కువ ఉంటుంది ఇబ్బంది ఏమ
(12:09) ఉండదు వాళ్ళు సన్నాలకి ఏమన్నా అలవాటు చేసేసారేమో మరి నాకు తెలియదు ఇవి పెట్టండి హ్యాపీగా ఉంటారు హెల్దీగా ఉంటారు. సో మరి షేర్ చేయండి చాలా మందికి ఈ సమాచారం మరి తెలుసో లేదో నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను అందుకే షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి. థాంక్యూ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఏదో బియ్యమే కదా అనుకుంటున్నారు అసలు తినకూడనివి చాలా ఉన్నాయి.
(12:32) చెప్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను తినాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా చెప్తూనే ఉంటాను సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినవే థాంక్యూ [గురకలు]

No comments:
Post a Comment