Wednesday, September 30, 2026

EXTRA MARITAL AFFAIRS|| Ft GANESH MANDADI || VASHISTA 365 || EP - 31

EXTRA MARITAL AFFAIRS|| Ft GANESH MANDADI || VASHISTA 365 || EP - 31

Author Name:The Real Talks

Youtube Channel Url:https://www.youtube.com/@Therealtalks365

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TQQQ0IPEw_k





Title: EXTRA MARITAL AFFAIRS|| Ft GANESH MANDADI || VASHISTA 365 || EP - 31

Author Name: The Real Talks

Description: *The Truth About Modern Relationships | Ganesh Mandadi | Vashista 365 – The Real Talks*

In this eye-opening episode of **Vashista 365 – The Real Talks**, we sit down with **Ganesh Mandadi**, a renowned **Relationship Coach**, to discuss the realities of modern relationships, love, marriage, emotional connection, trust, communication, and the challenges couples face in today's fast-paced world.

Whether you're single, dating, engaged, married, or trying to understand relationships better, this conversation offers practical insights that can help you build healthier and stronger connections.

In this episode, you'll discover:

How to build a healthy relationship.
Common mistakes couples make.
Communication secrets for lasting love.
Red flags and green flags in relationships.
How to handle misunderstandings and conflicts.
Marriage expectations vs reality.
Emotional intelligence in relationships.
Self-growth before choosing a life partner.

This isn't just another relationship discussion—it's a real, honest conversation filled with practical advice and thought-provoking perspectives.

If you found this podcast valuable, don't forget to *Like, Share, Comment, and Subscribe* to *Vashista 365 – The Real Talks* for more powerful conversations with experts, coaches, doctors, entrepreneurs, and inspiring personalities.

*Subscribe:* Vashista 365 – The Real Talks

#Vashista365 #GaneshMandadi #RelationshipCoach #Relationships #Love #Marriage #Dating #RelationshipAdvice #HealthyRelationships #Communication #Trust #EmotionalIntelligence #SelfGrowth #Couples #ModernRelationships #RealTalks #Podcast #TeluguPodcast #IndiaPodcast #LifeLessons

Transcript:
(00:00) దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండి ఇక్కడ చీటింగ్ అనేది ఇట్స్ ఆన్ అఫైర్ వాళ్ళకు ఎంత బ్యూటిఫుల్ హస్బెండ్ ఎంత బ్యూటిఫుల్ వైఫ్ దొరికినా మంచి లుక్స్ ఉన్న హస్బెండ్ దొరికిన హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ బ్యూటిఫుల్ ప్రెటీ వైఫ్ ఉన్నా వాళ్ళ పాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్న దే ఆల్వేస్ వాంట్ సంథింగ్ న్యూ క్యూరియాసిటీ సో ప్రేమ కావాల్సింది నాట్ ఓన్లీ అబౌట్ సెక్యూరిటీ ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కాదు ఎమోషనల్ వైబ్స్ క్రియేట్ చేయాలి తెలుగు మూవీ రీసెంట్ గా బేబీ అని ఒకటి వచ్చింది ఆ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద
(00:36) దేవరకొండ వాళ్ళకి ఆ సినిమాలో అమ్మాయి వైష్ణవి చైతన్య ఎవరైతే ఉంటారో ఆవిడకి సెల్ ఫోన్ ఇతనే కొనిస్తాడు ఆటో డ్రైవర్ గా ఉండి ఆవిడకి బట్టలు ఇతనే కొనిస్తాడు కాలేజ్ ఫీజ్ లో కూడా హెల్ప్ చేస్తాడు రోజు డ్రాప్ చేస్తాడు చాలా డీప్ లవ్ లో ఉంటారు ఇద్దరు కాకపోతే ఒక పాయింట్ లో ఏమవుతుంది అంటే ఆవిడ ఆవిడ చీట్ చేస్తది.
(00:58) ఆవిడ చీట్ చేస్తున్న విషయం కూడా ఆవిడకి తెలియదు. బట్ ఒక వేరే ట్రాక్ తీసుకుంటారు చీట్ చేస్తుంటారు. అండ్ ఈ చీటింగ్ అనే ఆస్పెక్ట్ ని మనం ఒక రిలేషన్షిప్ లో చూసుకుంటే చీటింగ్ అనేది ఎంతవరకు ఆ కరెక్ట్ ఒకవేళ చీట్ చేసిన తర్వాత రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలా? వదులుకోవాల అనేది క్వశ్చన్స్. దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండి ఇక్కడ. చీటింగ్ అనేది ఇట్స్ ఆన్ అఫైర్ ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ పెళ్లికి ముందు కూడా ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆన్ ఎమోషనల్ అఫైర్ ఆర్ ఇంటిమీసీ అఫైర్ లాగానే అనుకోవచ్చు.
(01:26) సో దేర్ ఆర్ టూ థింగ్స్ అండి ఒకటి కాన్షియస్ గా చేసే చీటింగ్ ఒకటి తెలియకుండా అన్కాన్షియస్ గా సబ్కాన్షియస్ గా చేసే చీటింగ్ కాన్షియస్ గా చేసే వాళ్ళకి ఏందంటే పాటర్న్స్ అలా ఉంటాయి. వాళ్ళకు ఎంత బ్యూటిఫుల్ హస్బెండ్ ఎంత బ్యూటిఫుల్ వైఫ్ దొరికినా మంచి లుక్స్ ఉన్న హస్బెండ్ దొరికిన హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ బ్యూటిఫుల్ ప్రెటీ వైఫ్ ఉన్నా వాళ్ళ పాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ యనో ఆ పాటర్న్ ఉంటుంది.
(01:48) దే ఆల్వేస్ వాంట్ సంథింగ్ న్యూ క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి అలా కండిషన్ ఆ పాటర్న్స్ అలా ఉంటాయి అలాంటి రేర్ అవి ఉంటాయి కొంతమంది అలాంటి వాళ్ళ దగ్గర కష్టం అది వాళ్ళకి ఎక్స్ట్రా మెరిట్లు ఆపడం అనేది చానా కష్టం. ఐ హవ్ సీన్ ఇన్ ద కోచింగ్ ఇండస్ట్రీ వాళ్ళ పాటర్న్ ని బ్రేక్ చేస్తే తప్ప అది అవ్వదు.
(02:03) ప్రాబ్లం ఎక్కడ వైఫ్ దగ్గర కాదు ఎమోషనల్ బాంలేదని కాదు వాళ్ళఇద్దరు మళ్ళ ఇప్పుడు ఏందంటే ఒకవైపు చీటింగ్ చేస్తూనే ఆ వైఫ్ పట్ల లేదా భర్త పట్ల అపారమైన ప్రేమ ఉంటది అఫెక్షన్ ఉంటది బట్ వాళ్ళు వదులుకోరు మళ్ళీ అఫైర్ ని వదులుకోరు. సో ఇది ఏందంటే వాళ్ళ పాటర్న్ ఆ పాటర్న్ బ్రేక్ చేయాలి విచ్ ఇస్ ఏ కాన్షియస్ ఛాయిస్ ఇది పక్కన పడదాం. ఇప్పుడు అన్కాన్షియస్ గా అయ్యేది ఏందంటే తెలియకుంటేనే ఎమోషనల్ గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఎమోషనల్ ట్రాక్ సో ఇక్కడ ఏమవుతది ఇంతకుముందు చెప్పిన సినిమాలో హీరో వచ్చేసి కష్టపడి ఆటో తోలుతూ అది ఇది చేసి అన్ని సపోర్ట్ చేస్తాడు. హి ఇస్ ఓన్లీ ఏ
(02:31) కేర్ ప్రొవైడర్ అతను ఒక ఫాదర్ రోల్ ఒక పేరెంటింగ్ కేర్ ప్రొవైడర్ రోల్ మాత్రమే ఇచ్చాడు. తన దగ్గర మిస్ అయింది ఏందంటే ఎమోషనల్ కనెక్ట్ ఎమోషనల్ ఆ వైబ్స్ ఏదైతే ఉంటదో ఆ సేఫ్టీ అనేది ఆ ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడలేదు. సో ప్రేమ కావాల్సింది నాట్ ఓన్లీ రిక్వైర్స్ ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కాదు ఎమోషనల్ వైబ్స్ క్రియేట్ చేయాలి ఆ గ్యాప్ ఎక్కడున్నా సరే ఎలాంటి బంధనలు లేకుండా రియల్ మ్యరిటల్ లైఫ్ లో కూడా చూస్తున్నాం చాల కేసెస్ అవుతున్నాయి అలాగే కొంతమంది ఐఏఎస్ లు ఐపిఎస్ లు అయ్యాక కష్టపడి పేదరికంలో చదివి ఐఏఎస్ లు పెళ్లి తర్వాత భర్తలన్నీ సర్వం
(03:03) దారాబోసి వాళ్ళు చదిపించినాక కూడా ఈ ప్రాసెస్ సేమ్ ఈ మూవీ లాగానే అలాగ అవుతుంది చదివాక వాళ్ళకు అఫిషియల్ గా డివోర్స్ ఇచ్చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి నో ఇట్ ఇస్ లైక్ సర్ఫేసింగ్ ఇట్ సో ప్రాబ్లం్ ఏందంటే దే ఆర్ ఓన్లీ కేర్ ప్రొవైడర్ నేను చెప్పాల్సింది ఏందంటే ఇక్కడ రిలేషన్షిప్ కి ఓన్లీ కేర్ ప్రొవైడర్ ఒకటే కాదండి మెటీరియల్ గా ట్రాన్జషన్ ఇవ్వాల్సింది కాదు ఎమోషనల్ గా కూడా ఫీడ్ చేయాలి నర్చరింగ్ అనేది ఇంపార్టెంట్ ఒక ముక్కకు నీళ్ళు ఎలా అవసరమో ఎమోషన్స్ మనం ఒక గార్డెన్ లాంటిది రిలేషన్షిప్ సో ఆ నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్
(03:31) ఒక రిలేషన్షిప్ లో ట్రస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ లేనిది ఆ బంధం అసలు నిలబడదండి ట్రస్ట్ అనేది ఒక పునాది లాంటి బిల్డింగ్ కి పునాది లాంటి ఆస్ అంటే పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్ గా నిలబడతది సో బంధానికి ట్రస్ట్ అనేది కూడా అలాగే ట్రస్ట్ అనగానే ఇంకోటండి వేగ ఇచ్చేసాడు ట్రస్ట్ గుడ్డిగా నమ్మేది ట్రస్ట్ కాదండి రియలిస్టిక్ గా యాక్షన్ లో పెట్టేదే ట్రస్ట్ ఎగ్జాంపుల్ గాలిలో మేడలు కట్టలేం అందరు చూసేటప్పుడు మాట్లాడేది ట్రస్ట్ కాదండి ఎవరు చూడనప్పుడు కూడా నువ్వు హౌ యు ఆర్
(03:58) బిహేవింగ్ ఇట్. నీకు అవకాశం ఉన్నా నువ్వు చీట్ చేయట్లేదు నీకు అంటే యు హావ్ టు ఆప్షన్స్ ఈజీ రోడ్ అండ్ టఫ్ రోడ్. నువ్వు వాల్యూస్ కి నువ్వు టఫ్ రోడ్ లో వెళ్తున్నావ్ అంటే దట్ ఇస్ ఏ ట్రస్ట్. అంటే ఇద్దరి మధ్యలో బాండ్ ఏదైతే ట్రస్ట్ అంటే రిలేషన్షిప్ ఒకరినొకరి పైన ఒక ఏందంటే ఫెయిత్ ఉండాలి అంటే ఎక్స్ట్రా మరిటల్ గా కాకపోవచ్చు ఎమోషనల్ అఫైర్ కావచ్చు ఫిజికల్ అఫైర్ కావచ్చు ఏ రకంగా అఫైర్స్ లేకుండా లాయల్ గా ఉండడమే లాయల్ గా ఉండడం అండ్ నిలబడడం లైఫ్ పార్ట్నర్ వెనకాల నిలబడడం నాట్ ఓన్లీ ఇన్ గుడ్ టైమ్స్ అన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు నేను వెనకాల ఉన్నాను
(04:26) ఏదైనా టఫ్ గా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు సంకోచించడము బ్లేమ్ చేయడము అది అది కాదు ట్రస్ట్ ట్రస్ట్ అనేది హాఫ్ సీజన్ అండ్ గుడ్ సీజన్ అన్ని సీజన్స్ లో నిలబడేది అది ముందే కాదు వెనకాల కూడా రైట్ గా మాట్లాడుకునేది దట్ ఇస్ ఏ ట్రస్ట్ ట్రస్ట్ ఇస్ నాట్ అబౌట్ ద వర్డ్స్ ఇట్ ఇస్ అబౌట్ యక్షన్స్ విత్ ఇంటెన్షన్ క్లియర్ ఇంటెన్షన్స్ అది చాలా ఇంపార్టెంట్ అది ట్రస్ట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని బేదాభిప్రాయాలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఫైనాన్షియల్ ఎన్ని లాసెస్ వచ్చినా ఆ బంధం స్ట్రాంగ్ గా సాలిడ్ గా నిలబడతాది
(04:55) అండి. రోల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ే రిలేషన్షిప్ ని స్పాయిల్ చేస్తుంది ఇది రియల్ స్పాయిలర్ అంటారు ఎక్స్పెక్టేషన్ అనగానే అబ్సల్యూట్లీ అతివృష్ట అనవృష్ట అండి వి ఆర్ లివింగ్ విత్ టూ ఎక్స్ట్రీమ్స్ ఎక్స్పెక్టేషన్స్ 100% ఉండాలండి. సొంత తల్లి కూడా తన అంటే కన్న కొడుకు పైన కూతురు పైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తండ్రికి అందరికీ ఉంటాయి ఎక్స్పెక్టేషన్ లేనిది మనిషి జీవించాడు ఒకవేళ ఎక్స్పెక్టేషన్ మనిషి నుంచి తీసి పక్కన పెడితే బ్రతకలేడు ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఇట్ సర్వైవల్ ఇన్స్టేక్ కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఎలాంటి
(05:24) ఎక్స్పెక్టేషన్ లేకపోవడం ఈ రెండు కూడా మంచివి కాదు ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది దే హావ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అది మీట్ అవ్వకుంటే దే గివ్ అప్ కంప్లీట్లీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఇంకా అసలు ఇగ్నోర్ చేసేస్తారు ఇంకా కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారా దట్ క్రియేట్స్ మోర్ డామేజ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఎగజాంపుల్ చెప్ చెప్తాను నేను మనసులో ఉన్నది అర్థం చేసుకోవాలి మైండ్ రీడింగ్ కావాలి ఎప్పుడు నా దృష్టిలోనే ఆలోచించాలి నేను తప్పు చేసినప్పుడు నన్ను ఇగ్నోర్ చేయాల నువ్వు తప్పు చేసినప్పుడు అంటే దట్స్ ఏ బయాస్ నీకో రోలు నాకో రోలు ఎప్పుడు నా
(05:51) పర్స్పెక్టివ్ లోనే సెల్ఫ్ సెంట్రిక్ గా ఉండడం అక్కడ దాని వాలిడేషన్ పొందడం ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ తర్వాత మనకు స్తోమతకు మించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం సినిమాలు చూస్తాం మనం సినిమాలో ఉన్న హనీమూన్ కావచ్చు వెకేషన్ లాగా ప్లాన్ చేసి ఉండడము దట్స్ ఆల్వేస్ ఐ సే వన్ థింగ్ అండి రియల్ సెల్ఫ్ అండ్ ఐడియల్ సెల్ఫ్ రియల్ సెల్ఫ్ అంటే వాట్ వి కెన్ అఫర్డ్ వాట్ వి ఆర్ అనేది రియల్ సెల్ఫ్ వాట్ యక్చువల్లీ వి ఆర్ ఐడియల్ సెల్ఫ్ అనేది మాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి ఇలాంటి వెకేషన్ కి వెళ్ళాలి ఇలాంటి రిలేషన్షిప్ ఉండాలి ఇలాంటి ప్రేమ వైబ్స్ ఉండాలి అన తప్పు లేదు రియల్ సెల్ఫ్
(06:22) అండ్ ఐడియల్ సెల్ఫ్ అనేది సేమ్ గా ఉంటే లైఫ్ బోరింగ్ మోనోటానిస్ గా ఉంటది. ఐడియల్ సెల్ఫ్ కొంచెం పైన ఉండాలి బట్ అందనంత పైన ఉండకూడదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఐ అంటే హైయర్ ఎక్స్పెక్టేషన్ కారణం అదే ఇప్పుడు ఇంత పెద్ద గ్యాప్ ఉంటే దే గివ్ అప్ అండి ఇంకా నా వల్ల కాదు పోదని వదిలేసుకుంటారు వాళ్ళు సో ఈ ప్రాసెస్ లో ఏమవుతది ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినప్పుడు పదే పదే మీట్ అవునప్పుడు గొడవలు పెరిగేసి ఒక అసైన్మెంట్ పెరిగిపోయేసి కంప్లీట్ వదిలేస్తారు ఇంక ఇంక నా వల్ల కాదు అడిగిన వేస్ట్ అసలు నేను ఏం ఎక్స్పెక్టేషన్ లేదు దే విల్ స్టార్ట్ లివింగ్ విత్ సైలెంట్
(06:49) డివోర్సెస్ లాగా కంప్లీట్ గా దే గివ్ అప్ ఇంక వాళ్ళ మధ్యల పార్ట్నరింగ్ అనేది తగ్గిపోతుంది అండి జస్ట్ పేరెంటింగ్ మీద బిజీ అవుతారు స్పిరిచువల్ గా బిజీ అవుతారు కెరీర్ లో ఫోకస్ అవుతారు మ్యరీడ్ అయిన వాళ్ళు సో పెళ్లి కాని వాళ్ళు అయితే దే జస్ట్ బ్రేక్ అప్ ఇక పెళ్లి వారికి వెళ్ళేవాళ్ళు అక్కడికే దే డిస్కనెక్ట్ సో ఎక్స్పెక్టేషన్ బాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రియలిస్టిక్ బాలెన్సింగ్ ఉండాలా టూ పర్స్పెక్టివ్ లో ఉండాలండి రెండు వైపులు ఆలోచించాలి ఎక్స్పెక్టేషన్స్ సర్ ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే మీరు నేను ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి మీ మీద నాకు
(07:16) కోపం వచ్చింది. క్లియర్ గా గొడవ అయింది ఇప్పుడు అందరి ముందు నేను ఇంటికి వెళ్లి ఇమీడియట్ గా WhatsApp స్టేటస్ పెడతా ఫేక్ పీపుల్ ఫేక్ వల్డ్ అనే ఒకవా స్టేటస్ ఉంది తర్వాత ఒక సినిమా నుంచి ఒక సన్నివేశం తీసుకొని ఇన్ని చేసాను నీకు అయినా సరే నువ్వు నన్ను ఇట్లా మోసం చేసావు చేసావు బేసికల్ గా అక్కడ జరిగింది ఏమ ఉండదు నా ముందు మీరు తీసుకునేది ఏమ ఉండదు నేను తీసుకునేది ఏమ ఉండదు ఇలాంటివి చేయడం వల్ల రిలేషన్షిప్ ఏమైనా స్పాయిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా స్పాయిల్ అవుతున్నాయి అండి దట్స్ ఏ రియాలిటీ వి కాంట్ మీరు ఇప్పుడు స్టేటస్ పెట్టారు ఒకటి ఆ ఫ్రెండ్షిప్ ఫేక్
(07:45) ఫ్రెండ్షిప్ అనేది దేర్ ఇస్ వన్ ఫాక్ట్ అండి మీరు అది పెట్టేటప్పుడు మీ ఫ్రెండ్ తో గొడవ అసలు మీ మైండ్ లోనే లేదు ఆ ఇంటెన్షన్ే లేదు మీరు పెట్టారు కానీ తను మాత్రం పర్ఫెక్ట్ గా దాన్నే రీజన్ తీసుకొని దాన్నే ఊయించుకొని యు విల్ మేక్ ఇట్ రియల్ ప్రాబ్లం మీ ఫ్రెండ్ ది కాదండి ఇక్కడ ప్రతి హ్యూమన్ బీయింగ్ ప్రతి మనిషికి ఉన్న ప్రాబ్లం అదే మనం ఏం చేస్తామంటే ఎమోషనల్ స్టేట్ నెగిటివ్ గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివ్స్ ని మనం అట్రాక్ట్ చేస్తాం.
(08:08) ఆ సిచువేషన్ ని మనం కాంటెక్స్ట్ డాట్స్ కరెంట్ చేసుకుంటాం మనం. పాజిటివ్స్ కనెక్ట్ కావు నెగిటివ్స్ కనెక్ట్ అవుతుంటాయి. సో అక్కడే కాదు దాని చుట్టూ మీ దగ్గరే కాదు ఆ పక్కన ఏదైనా కూడా ట్రిగ్గర్ అవుతుంటారు వాళ్ళు అలాంటి సిచువేషన్ వాళ్ళ ఇంట్లో వైఫ్ దగ్గర పిల్లల దగ్గర సిబ్లింగ్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా దే రియాక్ట్ ట్రిగ్గర్స్ అనేది వచ్చేస్తుంటాయి.
(08:26) పర్టికులర్ గా మీరు పెట్టిన స్టేటస్ ని మీరు కావాలని ఏరుకొని కోరుకొని దాన్ని హర్ట్ చేయాలని పెట్టినట్టే ఊయించుకుంటాడు. మీకు ఆ ఇంటెన్షన్ లేకున్నా సో దిస్ ఇస్ ఏ ప్రాబ్లం సో కొంచెం అవేర్నెస్ ఇంపార్టెంట్ సో మనం కూడా తెలియకుండా చేస్తుంటాం అప్పుడు ఒకసారి గొడబడ్డప్పుడు మనం అవాయిడ్ చేయడం బెటర్ అండ్ మనం కూడా ఆ లెన్స్ లో చూడకూడదు వేరే ఫ్రెండ్స్ కూడా అలా స్టేటస్ పెడతాయి బికాజ్ మనం చూసేటివన్నీ నిజాలు కాదు వినేటివన్నీ నిజాలు కాదు ఒకటి చెప్తానండి మనం ఏదైతే చదివామో ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అవి నిజమని నమ్ముతాం బట్ అవి నిజం కాదు అది పార్ట్లీ రైట్ అండి
(08:56) మేము 10% 20% రైట్ ఎందుకంటే ఆ బుక్ రాసిన వాళ్ళు కూడా 100% రిఫ్లెక్షన్ లేదు వాళ్ళకి కూడా బయాస్ ఉంటది వాళ్ళకి తెలుసు ంతే రాశారు. దట్స్ నాట్ 100% మనం చూసేది వన్ సైడ్ే కనపడతది. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కనపడదు. మిమ్మల్ని చూస్తున్నానండి మీ ఫ్రంట్ కి కనపడుతుంది మీ వీపు లో ఏంటి నీ బ్యాక్ లో ఏం ఆలోచనలు ఉన్నా తెలియదు. సో రైట్ మనం చూసేది కూడా వన్ డైమెన్షన్ే కనపడుతుందండి వినే కూడా పూర్తిగా వినవి ఎందుకంటే మనం విన్నది మధ్యలో ఒక లైన్ మాత్రమే విన్నాం.
(09:18) ఆ లైన్ కి ముందు కాంటెక్స్ట్ ఏంది లైన్ తర్వాత కాంటెక్స్ట్ ఏంది తెలీదు మనకి సో అందుకే దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అపోహలు గొడవలు కాంప్లికేట్స్ పెరుగుతాయి. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలా లైఫ్ పార్ట్నర్స్ మధ్యలా ఏ రిలేషన్షిప్ లో అయినా దిస్ హాస్ ఏ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అండి.

No comments:

Post a Comment