మి ప్రైవేట్ పార్ట్ మరియు తొడలు నలుపు రంగు లో ఉన్నాయా?
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eMLKEaRiSuM
Title: మి ప్రైవేట్ పార్ట్ మరియు తొడలు నలుపు రంగు లో ఉన్నాయా?
Author Name: letstalkwithrr
Description: Why are private parts, inter thighs, bikini area dark? | Reasons & Safe Skincare
Many people have a common doubt:
Why are private areas, inter thighs, groin, bikini area dark compared to the rest of the face or body?
Is it because of dirt?
Is it because of poor hygiene?
Does shaving make it dark?
Does tight dresses, sweat, and rubbing thighs increase pigmentation?
Is it due to hormones?
Is it due to any skin condition?
Let's learn about these in a simple way in this video.
Common causes:
🔹 Natural skin pigmentation
🔹 Genetic causes
🔹 Thigh rubbing / friction
🔹 Sweat and moisture
🔹 Tight underwear or tight dresses
🔹 Irritation due to shaving / waxing
🔹 Pigmentation after skin inflammation
🔹 Hormonal changes
🔹 Certain skin conditions such as Acanthosis Nigricans
It is often natural for the private area to be slightly darker than the rest of the body. Not everyone's genital skin colour is the same.
⚠️ What not to use?
To whiten the private area:
❌ Lemon juice
❌ Baking soda
❌ Bleach
❌ Harsh scrubs
❌ Unknown “intimate whitening” creams
❌ Using strong acids or prescription creams without a doctor's advice
Can cause irritation, burns or pigmentation.
Importantly — the vagina and the vulva are not the same.
The vagina is an internal organ. Never use regular cosmetic serum, acid or whitening products inside the vagina.
For outer skin, inner thighs or bikini-line pigmentation, it is best to consult a dermatologist based on the cause.
🚨 When to see a doctor?
Consult a dermatologist if pigmentation suddenly increases, the skin becomes very thick or velvety, itching, burning, pain, scaling, sores or other unusual changes occur.
Dark & thick skin on the neck, underarms and groin areas may also require medical evaluation.
⚠️ DISCLAIMER
I am not a doctor.
This video is intended for educational and awareness purposes only. The information provided is not a substitute for medical diagnosis, treatment or prescription.
Everyone’s skin and body are different. Consult a qualified dermatologist / gynecologist / urologist before using any medicated cream, serum, acid, whitening product or prescription treatment.
⚠️⚠️⚠️⚠️⚠️⚠️⚠️⚠️👇
The creator is not responsible for any allergy, irritation, burns, pigmentation, skin damage, medical complications or other harm caused by following the information in this video.⚠️⚠️⚠️
This video is not intended to body-sham natural body colour variation or promote unrealistic beauty standards.
Your private area colour is not a measure of your health or cleanliness. ❤️
#privateparts #darkinnerthighs #pigmentation #bikiniarea #groin #skincare #intimateskincare #hyperpigmentation #acanthosisnigricans
Transcript:
(00:01) మీకు కూడా ప్రైవేట్ పార్ట్ చుట్టూ లోపల తొడల వైపు నల్లగా ఉందా అయితే ఈ వీడియో మీ గురించేనండి. హలో అండి నేను మీ ఆరా ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ ఛానల్ లో మనం మీరు ఎవరితో షేర్ చేసుకోలేని విషయాల గురించి మీ లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కి రీజన్ ఏంటి దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పడమే నా పని ఇక్కడ పెద్ద డిస్క్లెమర్ నేను డాక్టర్ కాదు అయినా సరే నాకు తెలిసిన సమాచారాన్ని మీ అందరితో పంచుకొని మీ యొక్క సమస్యలకి చిన్న పరిష్కారంగా మారాలని ఒక చిన్న కోరిక తోనే ఈ ఛానల్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.
(00:43) ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఎందుకంటే ఈ వీడియోస్ మిస్ అవ్వకూడదు కదా సో అయితే వీడియో లోకి వెళ్లిపోదామా ఆడవాళ్ళకి గాని మగవాళ్ళకి గాని ఒళ్ళంతా తెల్లగా ఉంటది కానీ ప్రైవేట్ పార్ట్స్ ఏరియా కి వచ్చినప్పటికి గాని లైక్ వెనకాతల బ్యాక్ సైడ్ అయినా బంప్ దగ్గర అయినా గాని ప్రైవేట్ పార్ట్ పీనస్ దగ్గర గాని వజైనా దగ్గర గాని ఇన్నర్ సైస్ లో గాని చూసుకున్నట్లయితే నార్మల్ స్కిన్ కన్నా రంగు వేరేగా గా ఉంటది కొంచెం డార్క్ గా ఉంటది. మన స్కిన్ లో మన బాడీలో ఎక్కడైనా
(01:17) డార్క్ కలర్ వచ్చింది అంటే దానికి పెద్ద రీజన్ ఏంటి అంటే అక్కడ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అంటే మన బాడీలో మెలనిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటది. అదే మన శరీరం యొక్క రంగుని డిసైడ్ చేస్తది. అది ఒకవేళ ఎక్కువ అవుతుంటే ఆ ఏరియా అన్నది డార్క్ గా అవుతూ ఉంటది అన్నమాట. మీరు ఫారెన్ కంట్రీ వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ స్కిన్ తెల్లగా ఉంటది.
(01:37) వాళ్ళు కావాలని సూర్యుడి కిందన కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళ స్కిన్ కొంచెం డార్క్ గా అవ్వాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ బాడీలో మెలనిన్ శాతం తక్కువ ఉంటది. ఇండియన్ స్కిన్ లో కొంచెం ఎక్కువ ఉంటది మీరు వేరే కంట్రీస్ లో చూసినట్లయితే నైజీరియన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ చూసినట్లయితే వాళ్ళ స్కిన్ కలర్ ఇంకా డార్క్ గా ఉంటది ఎందుకంటే వాళ్ళ స్కిన్ బాడీలో మెలనిన్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది కాబట్టి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఏరియాలో డార్క్ గా ఉండడం చాలా సహజం అండి దీనికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
(02:08) ఫస్ట్ కారణం ఏంటంటే జెనటిక్స్ అన్నమాట అంటే మీ ఫ్యామిలీ లో ఇలాంటి హిస్టరీ ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ లో మీ ఫాదర్ గాని మదర్ గాని మీ తాతలకి గాని ఎవరికైనా ఇలాంటి ఏరియాస్ లో నల్లగా ఉండే హిస్టరీ ఉన్నట్టయితే మీకు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. రెండోది హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నన్సీ వల్ల గాని, పీరియడ్స్ వల్ల గాని లేకపోతే ఇతర ఏది రీజన్ అయినా సరే హార్మోనల్ చేంజెస్ ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని జరిగినట్టయితే, ఆ ఎఫెక్ట్ అనేది ఆ ఏరియా పిగ్మెంట్ మీద కూడా పడుతుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ డార్క్నెస్ అన్నది ఎక్కువ
(02:38) వస్తది అన్నమాట. ఇంకొకటి పెద్ద కారణం ఏంటంటే రాపిడి వల్ల స్కిన్ రాపిడి వల్ల మీరు టైట్ జీన్స్ గాని అండర్వేర్స్ కానీ వేసుకోవడం గాని సరైనటువంటి అండర్వేర్ చూస్ చేసుకోకుండా వేసుకోవడం కానీ ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం కానీ ఏది జరిగిన ఎక్కువ నడిచే వాళ్ళు గాని వాకింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కిన్ ఎక్కువ రాపిడి జరగడం వల్ల ఈ స్కిన్ డార్క్నెస్ అన్నది ఏర్పడుతుంది.
(03:02) దీనికి ఇంకొక కారణం ఏంటి అంటే మీరు ఆ ప్రైవేట్ పార్ట్ చుట్టూ ఉండేటువంటి హెయిర్ ని రిమూవ్ చేయడానికి యూస్ చేసేటువంటి మెథడ్ ఏదైతే ఉందో షేవింగ్ చేస్తారు కొంతమంది కొంత మంది తెలియక క్రీమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. క్రీమ్స్ అస్సలు ప్రైవేట్ ఏరియాలో పెట్టకూడదండి. ఆ క్రీమ్స్ పెట్టడం వల్ల షేవింగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి అది రాషస్ గా మారడం ఎర్రగా మారడం దాని వల్ల దాని రంగు మారిపోయి ఇంకా ఎక్కువ డార్క్ గా మారడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి.
(03:28) సో ఇలాంటి సమస్యలు మీకు గనుక ఉన్నట్టయితే దీనికి పరిష్కారం ఏంటి? ఫస్ట్ థింగ్ దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరేదో ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను సరిగ్గా చూసుకోవట్లేదేమో హైజినిక్ గా ఉండటం లేదు అని ఆలోచించడం మానేయండి. హైజినిక్ కి దీనికి సంబంధం లేదు. కొందరికి అవుతది. హైజినిక్ గా ఉన్నా సరే డార్క్ గా ఉంది అంటే మీ తప్పు కాదు.
(03:46) ఇవన్నీ పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. అయితే దీన్ని మీరు ఎలా క్యూర్ చేసుకోవచ్చు. మంచిగా స్నానం చేసినప్పుడు మంచిగా వాటర్ తో వాష్ చేసుకోవడం. ఏరియాని డ్రై గా ఉంచడం సరైనటువంటి బట్టలు వేసుకోవడం లోదుస్తులు లైక్ అండర్వేర్స్ వేసుకునే వాళ్ళు గాని జీన్స్ వేసేటువంటి వాళ్ళు గాని కంఫర్టబుల్ గా ప్యూర్ కాటన్ లో ఉండేటువంటి ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోవాలి మీకు చమట గనుక ఎక్కువ పడుతున్నట్టే అది కూడా ఏరియా డార్క్ అవ్వడానికి పెద్ద రీజన్ే కాబట్టి చమట ఎక్కువ పడుతున్న వాళ్ళు యాంటీ స్వెట్ అబ్సర్వ్ చేసేటువంటి పౌడర్స్ లైక్ అబ్సర్వ్ కానీ క్యాండేడ్ గాని మీ పౌడర్
(04:16) పౌడర్స్ యూస్ చేయొచ్చు దానివల్ల చమట అన్నది తక్కువ పడుతుంది. ఇంకా ఆ చుట్టూ ఉండేటువంటి ఏరియా ని హైడ్రేట్ గా ఉంచాలి. మాయిశ్చరైజర్ బాగా అప్లై చేయాలి. సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ సెన్సిటివ్ స్కిన్ కి సరిపడేటువంటి మాయిశ్చరైజర్ మీ జెంటిల్ ఏరియా చుట్టూ మీ ప్రైవేట్ పార్ట్ చుట్టూ మీ ఇన్నర్ థైస్ లో మంచిగా అప్లై చేయాలి.
(04:35) దయచేసి ఎవరు కూడా స్క్రబ్బులు రాసేయడం గాని డెటాల్ డెటాల్ అలాంటివి వేసి కడగడాలు గాని బ్లీచింగ్ రాయడం గాని ఏది పడితే అవి స్కిన్ కి ముఖానికి బ్రైట్ వైట్నింగ్ క్రీమ్స్ అనేవి దొరుకుతుంటాయి మార్కెట్లో ఆ వైట్నింగ్ క్రీమ్స్ రాయడం గాని అలాంటివి డైట్ చేసి చేయొద్దు. దానివల్ల ఆ ఏరియా ఎంత సెన్సిటివ్ అంటే మీరు అట్లీస్ట్ నార్మల్ స్కిన్ మీరు గట్టిగా నొక్కినా ఇంకా అక్కడ చిన్న పించ్ చేసిన మీకు హర్ట్ అవుతది.
(04:58) సో అంత సెన్సిటివ్ ఏరియా మీద ఇలాంటి హమ్ ఫుల్ కెమికల్స్ లాంటివి అస్సలు వాడకూడదండి. దాని వల్ల చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి మీరు నడవలేని పరిస్థితి అంతా ఆ స్కిన్ ని రాషెస్ చేయడం గాని ఆ తొక్కలు ఓడిపోవడం కానీ జరుగుతుంటాయి సో అలాంటివి ఏవి చేయొద్దు ఒకవేళ మీకు మరీ డార్క్ గా ఉంది దాన్ని కొంచెం మెరుగు పరుచుకోవాలి అనుకుంటే మీరు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి వాళ్ళు చెక్ అప్ చేసి మీకు సీరమ్స్ అన్నవి ఇస్తారు.
(05:22) లేకపోతే ఆ మార్కెట్లో దొరికేటువంటి ఆహ్ సెన్సిటివ్ ఏరియాకు సంబంధించినటువంటి లోషన్స్ దొరుకుతాయి. ఎక్కువ డాక్టర్ సజెస్ట్ చేసేది థయోడిన్ ఏదో ఒక లోషన్ ఉందండి అది ప్రైవేట్ పార్ట్స్ గురించే ఓకే ఆ దాని లింక్ కావాలనుకుంటే మాత్రం నేను సెర్చ్ చేసి లింక్ డాక్టర్ చెప్పిందే నేను ప్రిస్క్రైబ్ చేస్తుంది కాదు ఎందుకంటే నేను డాక్టర్ కాదు మీ అందరికీ తెలుసు అది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసేటువంటిదే ఇన్నర్ థైస్ దగ్గర కానీ ఎల్బోస్ దగ్గర గాని అలాంటి వాళ్ళకి నల్లగా ఉంటాయి కదా సో ఆ నలుపు తగ్గించి మీ స్కిన్ కలర్ లో మ్యాచ్ అయ్యేటట్టు చేయడానికి అన్నమాట ఆ
(05:54) లింక్ కావాలనుకుంటే మీరు నా YouTube ఛానల్ లోకి వెళ్తే అక్కడ మీకు నా Instagram లింక్ దొరుకుతది. దాన్ని టచ్ చేస్తే డైరెక్ట్ గా మీరు నా Instagram పేజ్ లోకి వెళ్తారు. అక్కడ బయోలో చూస్తే మీకు ఒక ప్రొడక్ట్ లింక్ అని కనిపిస్తది. ఆ ఛానల్ లో మీరు గనుక జాయిన్ అయిపోయినట్లయితే ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోతే మీకు ఫ్రీగా నేను చెప్పేటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నేను షేర్ చేస్తుంటాను.
(06:16) దానికి మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందులో మీరు అనుకోవచ్చు ఇంత మంది గ్రూప్ లో 10,000 మంది ఉన్నారు ఎన్ని మెసేజెస్ లు వస్తాయి ఏంటి అని చెప్పి అందులో నేను ఒక్కదాన్నే మెసేజ్ చేస్తాను కాబట్టి మీకు డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. సో దయచేసి అందులో జాయిన్ అయిపోండి. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే మార్కెట్ లో కాదు ఇన్ఫ్లయెన్సెస్ కానీ YouTube లో గాని కొంతమంది చూపిస్తూ ఉంటారు.
(06:38) ఇలా నల్లదనం పోవాలి అంటే పేస్ట్ రాసుకోండి హనీ లోనే ఏమో సోడా గుండం వెయ్యండి ఇది అది నిమ్మకాయ రాయి అని చెప్పేసి దయ్య చేసి అలాంటివి మాత్రం చేయకండి. దానివల్ల స్కిన్ ఇంకా ఇరిటేట్ అయిపోయి మీకు లాస్ తప్ప 1% కూడా బెనిఫిట్ ఉండదు. మీ దగ్గర ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్ డన్లజిస్ట్ ని కలిస్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేసిన దాంట్లో నియాసినమైడ్ సిరమ్స్ కానీ వైటమిన్ సీరమ్స్ కానీ అలాంటివి ఉంటాయండి గ్లైకాలిక్ సీరమ్స్ కానీ ఉంటాయి.
(07:02) అలాంటివి యూస్ చేస్తే స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతది. వైట్నింగ్ గురించి వెళ్ళదు. వైటనింగ్ అంటే ఏంటంటే మీ చర్మం యొక్క రంగుని తీసేసి తెలుపుదనం తీసుకొని రావడం అండి. అలాంటివి వాడితే ఏమవుతుంది అంటే మీరు తెల్లగా కనిపిస్తారు కానీ ఏమవుతుంది అంటే కొన్నాళ్ళకి మీరు మీ స్కిన్ ని కూడా టచ్ చేయరు అన్నమాట అంత సెన్సిటివ్ గా మారిపోతది సో అలాంటివి మాత్రం చేయొద్దు ఎప్పుడు కూడా స్కిన్ బ్రైట్నింగ్ గురించి లేకపోతే లైటనింగ్ గురించి అంటే ఉన్న స్కిన్ నుంచి కలర్ కొంచెం తేడా కనిపించడానికి గ్లో రావడానికి అలాంటి సీరమ్స్ మాత్రమే మీరు ఏ పార్ట్ లో యూస్
(07:30) చేసినా సరే అలాంటివే యూస్ చేయండి అక్కడ మీకు క్రీమ్ మీద వైటనింగ్ అని మాత్రం ఉంటే దయచేసి దాన్ని రిజెక్ట్ చేయండి దాన్ని మాత్రం యూస్ చేయొద్దండి. ఇవన్నీ కూడా ఈరోజు టాపిక్ లో విషయాలండి మీ ప్రైవేట్ పాస్టు ఏరియా నల్లగా ఎందుకు అవుతది రీసన్స్ ఏంటి దానికి సొల్యూషన్స్ ఏంటి అని చెప్పి ఈరోజు మాట్లాడుకున్నాం కదా రేపు మళ్ళీ నేను వీడియో పెట్టినప్పుడు ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు ఉంటాను అంతవరకు థాంక్యూ సో మచ్ నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు.
(07:57) థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ఇంకొకసారి ఫస్ట్ టైం గనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ గాయస్

No comments:
Post a Comment