విషం కాదు కానీ దీర్ఘకాలంలో దానికి మించి హాని చేసేవి చాలా తింటున్నాం, అలాంటిదే సేమియా కూడా, All brand
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ruRDsLZKqVU
Title: విషం కాదు కానీ దీర్ఘకాలంలో దానికి మించి హాని చేసేవి చాలా తింటున్నాం, అలాంటిదే సేమియా కూడా, All brand
Author Name: Chinna Maata
Description: 🌾 Hard Wheat Semolina / Semiya — How good is it for health?
Semiya is a very common food in our homes. But there is no need to be afraid of the word “Hard Wheat Semolina” on the packet. It is usually semolina made from durum wheat. It is not toxic.
However, the problem lies in how much, how often, and how we cook it.
🔎 What happens if we consume too much?
🔸 High in carbohydrates:
The packet you showed contains approximately 77.5g carbohydrates per 100g. If you consume large portions frequently, your total calorie intake may increase.
🔸 May contribute to weight gain:
If you add more oil, potatoes, or other calorie-dense ingredients to semiya and eat it in large portions, the total calories will increase. If you consume calories more than your body needs for a long time, you may gain weight.
🔸 Pay attention to blood sugar:
Since it is a carbohydrate-rich food, it is better for people with diabetes to pay attention to the portion size and overall meal composition. However, it is not scientifically correct to say that “eating semiya will cause diabetes.”
🔸 Be careful with fiber:
If the overall diet is high in refined/low-fiber foods and low in vegetables, pulses, fruits, and whole grains, dietary fiber and food diversity may decrease. Dietary guidance suggests that fiber-rich foods such as whole grains, vegetables, fruits, and pulses should be prioritized in a healthy diet.
🔸 Gluten:
Since it is a wheat-based product, it contains gluten. Those with celiac disease or wheat allergy should follow their doctor's instructions.
🍲 Should I avoid semiya completely?
No need.
Take semiya in moderate portions and add:
🥕 Vegetables
🫘 Pulses/beans
🥚 Protein source
🥗 Fibre-rich foods
as needed to make the meal more balanced.
🎯 A good conclusion to the video:
“Semiya is not poison… but it is not a food to be eaten without limit either. Rather than seeing a food as completely bad, it is important to look at our entire diet.”
Get into the habit of reading not only the front of the packet… but also the Nutrition Label on the back.
#Semia #Vermicelli #HardWheatSemolina #DurumWheat #Semolina #ஸெமியா #வெர்மிசெல்லீ #NutritionFacts #NutritionLabel #FoodAwareness #HealthyEating #HealthyDiet #BalancedDiet #Carbohydrates #Fibre #WholeGrains #RefinedGrains #DiabetesAwareness #WeightManagement #HeartHealth #NutritionTips #HealthTipsTelugu #TeluguHealth #TeluguYouTube #ஆரோ்யாஆரஂ #ஆரோநியமாலு #FoodEducation #HealthyLifestyle #Chinnamaata #DrChinnarao
Transcript:
(00:01) విటమిన్ ఉంది జింక్ ఉంది ఐరన్ ఉంది పైగా ఫోర్టిఫైడ్ మంచి గోధుమలతో తయారు చేసిద్ది అంటే ఫ్రంట్ ఫ్రంట్ అదే ఉందండి ఇంత పెద్ద అక్షరాలతో ఉన్నాయి చూశరు కదా ఓకేనా మళ్ళీ ఈ కంపెనీ వాడికి నాకు ఏదైనా ఉందేమో అనుకుంటారేమో అలాంటిది ఏం లేదు గొడవ లేదు ఇంకొకటి లేదు మరీ ఇంత పిచ్చి వాళ్ళలాగా ఎలా ఉంటున్నాం అనేదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి అంటే మన మన వంటగది చెక్ చేసుకుంటే మీ కోసమే తెచ్చాలండి ప్యాకెట్ ని ఈ వీడియో కోసమే తెచ్చాను.
(00:34) [గురకలు] ఈరోజు ఒక సంఘటన జరిగింది ముందు అది చెప్పేస్తాను కాస్త లెంగ్త్ అయినా గాని కాస్త ఓపికగా వినండి కొద్దిగా స్పీడ్ పెట్టుకొని వినేయండి. నా సలహా ఏంటంటే ముందు కాస్త ఫాలో అవ్వండి ప్లీజ్ చాలా చాలా విషయాలు ఉన్నాయి నేను మీ అందరికీ తెలుసు అనుకున్నాను. తెలియట్లేదు [గురకలు] చాలా మంది కామెంట్స్ చేస్తే గానీ నాకు తెలుస్తోంది ఒక 510% మారినా కానీ మన ఆరోగ్యాలు బాగుపడిపోతాయి గ్యారెంటీ నాది.
(00:59) ఎందుకంటే గత 10 20 ఏళ్ల నుంచి నేను ఫాలో అవుతున్నాను నాకు అది అలవాటు అయిపోయింది అలవాటు చేసుకున్నాను మీకు అలవాటు అవుతుంది అలాగని ఎక్కడ కడుపుని చంపుకోలేదు అలాగని ఎక్కడ హార్డ్ వర్క్ పొలోమని చెమటలు చిందించేయట్లేదు కానీ హ్యాపీగా హెల్తీగా ఉన్నాను 40 ప్లస్ లో కూడా మీరు కూడా అలాగే ఉండొచ్చని చెప్పడం నా ఉద్దేశం సరే మధ్యాహ్నం ఆఫీస్ మిల్స్ లో మంచి స్వీట్ అండి ఏది సేమియా కేసరి అంటాను చూడండి సేమియా కేసరి ఒక 50 గ్రాములు 50 గ్రాములు స్వీట్ ఇస్తారులే చాలా బాగా చేస్తారు ముఖ్య ముందే చెప్తున్నాను కానీ నేను తినలేదు. మొత్తం సేమియా క్యాసర్ లోకి నేను
(01:36) ఒకటే ఒకటి తిన్నాను ఒక కిస్మిస్ ఉంది అది ఒకటి తిన్నానండి మిగిలింది ఏమి తినలేదు ఎందుకంటే నాకు తెలుసు అందులో ఏముందో సేమియా దేనితో తయారయిద్దో తెలుసు అందులో ఏముంటాయో తెలుసు ఎంత గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుందో తెలుసు ఆ గ్లూకోస్ లెవెల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయో తెలుసు ముఖ్యంగా సేమియా క్యాసర్ చేసేటప్పుడు ఎంత పంచదార వేస్తారో తెలుసు దానికంటే ముఖ్యంగా రిఫైన్డ్ డాల్డా ఆయిల్ ఎంత వేస్తారో తెలుసు సరే సేమియా క్యాసర్ మేము కూడా తినమండి అంటారు కదా ఆ మీరు తినరు కానీ సేమ్యా ఉప్మా తింటారు సేమ్య పాయసం తింటారు సేమ్యా పలావు తింటారు మీరు తినటమే కాదు పిల్లలకి బాగా అలవాటు
(02:10) చేసేసారు ఒకటి రెండు తరాల నుంచి ఇదిఒక బాగా పిచ్చి అయిపోయింది. దీని అన్న అన్నగా దీని బాబు అనాలేమో నూడిల్స్ అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాంండి అసల ఇంక ఇది ఇదేమీ లేదన్నట్టు ఒక రకంగా దాని గురించి చెప్పుకునే వీడియో అట్లా ఉంటది నెక్స్ట్ వీడియో చెప్తానండి. ఇందులో విటమిన్స్ జింక్ ఐరన్ ఉన్నాయి అన్నారు కదా అంటారు ఉన్నాయండి ఏదో మన తృప్తి కోసం కొద్దిగా కలిపినట్టు చూపిస్తారు ఫోర్టిఫైడ్ అన్నాం కదా దీనికంటే మన కోటా బియ్యంలో ఇంకా ఎక్కువ ఉంటాయి మంచి ఫోర్టిఫైడ్ రైస్ అది మీకు తెలుసో లేదో అది అయితే తినం మనం అంటే బియ్యం తినండి అని కాదు ప్లసమిక్ ఇండెక్స్
(02:43) అది ఎక్కువే తినొచ్చు తప్పేమీ లేదు ఎంత తినాలో చెప్పాను ఎలా తినాలో చెప్పాను బ్యాక్ అండి బ్యాక్ మీకు కనిపించట్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ చదవడం మానేసాం మనం అందరం మానేసాం ఎప్పుడో అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యమం నడుస్తుంది ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఒప్పుకుంది ఏది ఫ్రంట్ సైడ్ పెద్ద పెద్ద ట్రాఫిక్ లైట్లు లాంటివి వేసేసి ఇందులో ఏముంది అని ఏం సార్ మరి మీరు ఈ సేమియానే పట్టుకున్నారు ఇక్కడ ఏమి లేనట్టు బోల్డ్ అని ఉన్నాయి కదా చిప్స్ ప్యాకెట్లు దగ్గర నుంచి బుజ్జులు అని అదని ఇదని చాలా ఉన్నాయి కదా అంటే ఆ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి సో ముందు
(03:18) దీని గురించి చెప్దాం ఎందుకంటే డైలీ తింటున్నాం కాబట్టి అవునా కాదా కనీసం వారానికి రెండు మూడు సార్లు తింటున్నాం కాబట్టి అవునా కాదా కదా ఎందుకు పనికి రానింది కాబట్టి నేను ఇప్పుడు ఇదేదో విషం దీని వల్ల ప్రమాదం ఉంది అనారోగ్యం వెంటనే ఆరోగ్యం పాడైపోద్ది ఇవి చెబట్లేదు ఎందుకంటే యడెడ్ షుగర్స్ లేవు ఆయిల్ అసలు లేదు ఐ మీన్ ఏ ఆయిల్ మీకు తెలుసుగా రిఫైన్డ్ ఆయిల్ లేదు కానీ దాన్ని మించింది ఇందులో ఉందండి బాబు మీకు అర్థం కావట్లేదు మంచి రిఫైన్డ్ గోధుమ పిండితో చేశాడు కదా మరి ఏముంటుంది మీకు తెలుసు కదా విపరీతమైన గ్లూకోస్ ఉంటుందండి ఇది చూసారా అసల మీరు
(03:55) అంటే కాస్త వెళ్లి చూస్తే దీని వెనకాల రాసి ఉంటుందండి 250 g ప్యాకెట్ ది ప్రతి 100 g కి ఏముంటుంది అనేది ఉంటుంది 50గా సర్వింగ్ సైజు ఐదుగు తినొచ్చు అంటారు కానీ మనోళ్ళు ఒకళ్ళద్దరే లాగిన్ చేస్తారు అంటే 100 గ్రామస్ కి ఇందులో ఉన్నది ఏంటో తెలుసా అండి కంప్లీట్ క్యాలరీస్ ఉన్నాయండి ఎందుకు పనికిరాని క్యాలరీస్ అంటే వాడు చెప్పిందే 361 క్యాలరీస్ వాడు చెప్పింది ఎంత కరెక్ట్ అవుతుందో మీకు తెలుసు అంటే మనం జనరల్ చాలా ప్లేన్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నాం ఇంకా వాళ్ళు కడిపే రంగుల గురించి నిలవ ఉండడానికి వాడే కెమికల్స్ గురించి ఈ ప్లాస్టిక్ గురించి ఇంకా చాలా ఉన్నాయి ఒక
(04:33) ప్రాడక్ట్ తయారు చేసే క్రమంలో సో మనం జనరల్ గా పిల్లలకు మంచి బ్రేక్ఫాస్ట్ మంచి పాయసం మంచి ఉప్మా ఈ మధ్య మంచి పలావ్ ఇంకా వెరైటీలు బ్రహ్మాండంగా చేసేస్తున్నారండి మామూలుగా కాదు. మరి ఏంటి ఇక్కడ ప్రమాదం అంటే షుగర్ లేదు కదా ఆయిల్ లేదు కదా అది ఉంది కదా ఇది ఉంది కదా అనుకుంటున్నాం వ్యది విటమిన్ జింక్ అవి బయట ఇంకా చాలా ఉంటాయండి.
(04:56) ఇది ప్యూర్ గోధుమతో చేసింది కాబట్టి డబల్ హెచ్ఓ కూడా చెప్తాదండి కార్బోహైడ్రేట్ [గురకలు] కార్బోహైడ్రేట్ అంటే మన అన్నం తెల్లటి అన్నం మల్లెపూలు లాంటి అన్నం దానికి మించి ఉంటదండి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే సేమ్యా తినొద్దా అసలు తినొద్దు అంటారా అని మీరు అనొచ్చు తినొద్దు అని నేను అనట్లేదండి బాబు తినండి నేను చెప్పాను కదా అంత సేమ్యా కేసర్లో ఒక్క ఒక్కటే ఉంది కిస్మిస్ అని చెప్పాను కదండీ అలా ఉంది మన పరిస్థితి ఇంత తినాలి అనుకుంటే సేమ్యా ప్రియులు తినాలనుకుంటే సేమ్యా కంటే ఎక్కువ వెజిటబుల్స్ వచ్చేలా చూసుకోండి ఎక్కువ బటాణీలు ఎక్కువ వచ్చేలా చూసుకోండి. ఇంకా
(05:36) పప్పులు వగేరా చాలా వేసుకోవచ్చు కదండీ వాటితో కలిపి చేసుకునే ఉప్మా గాని అంటే హోల్ గ్రైన్స్ ఇలాంటివి అసలు వాడం మనం హోల్ గ్రైన్స్ తో మన ఇంట్లో చేశరండి పాయసం కాస్త ఎక్కువే తిన్నా ఏమీ కాలేదు అసలు ఎంతంటే అంత బాగా అనిపించింది హోల్ గ్రైన్స్ అంటే నేను చెప్పాను కదా ట్రైబల్ నాచురల్స్ అని వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం కొర్రలు అంటుకూరలు సామలు అని చెప్పి దాంతో అంత అద్భుతంగా ఉంది అంత టేస్టీగా కూడా ఉంది చక్కగా గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇలాంటివి వేసి చేయడం వల్లేమో వెరీ టేస్టీ మనమేమో అలాంటివి నచ్చదు మనకి ఇదిగో స్మూత్ గా ఉండాలి సన్నగా ఉండాలి సరే
(06:10) అసలు సమస్య ఏంటనేది వస్తాను. ప్రతి 100 గ్రాములకి 361 క్యాలరీస్ అంటున్నామండి జాగ్రత్తగా వినండి అంటే ఓన్లీ సేమియా వల్లే 361 క్యాలరీస్ వస్తే ఇంకొక మూడు 400 క్యాలరీస్ ఆయిల్ వల్ల వస్తదండి ఒక క్యాలరీస్ చూసుకోకూడదు అందులో ఉండే కెమికల్స్ కూడా చూసుకోవాలి ఇది చూసుకోం మనం అదే మనం ముతక ధాన్యాలు తెచ్చుకొని అవి వండుకుంటే అంటే వండుకోవడం ఏమి తప్పు కాదు మనమేమో అది మెంటల్ బ్లాక్స్ అండి ఇదేదో ప్యాకెట్ చింపేసి అందమైన ప్యాకెట్ మంచి కాస్ట్లీ ప్యాకెట్ చెంచి పోస్తూ ఉంటే అబ్బా ఆ ఫీల్ భలే ఉంటది.
(06:46) అదే ఏ ట్రైబల్ నాచురల్స్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్యాకెట్ లో ఇస్తే ఆ ఫీల్ బాగోదు అవేమో స్వచ్ఛంగా ఉంటాయి ఏ మందు ఏ మాకు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇక్కడ క్యాలరీస్ దీని క్యాలరీస్ చూడాలి మరి పాయసం పాయసమే అయితే ఎగ్జాంపుల్ అదిఒక మూడు 400 క్యాలరీస్ చూడాలి ఆయిల్ అదిఒక మూడు 400 క్యాలరీస్ చూడాలి అంటే మీరు ఇప్పుడు అబ్సర్వ్ చేస్తున్నారా అర్థమైందా ఎన్ని క్యాలరీస్ రోజంతా కష్టపడితే తప్పించి అన్ని క్యాలరీస్ కరిగించలేం మనం ఇప్పుడు చెప్పండి వెసరల్ ఫ్యాట్ రమ్మంటే ఎందుకు రాదు పొట్టచు చుట్టూ కొవ్వు రమ్మంటే ఎందుకు రాదు అడ్డదిడ్డంగా పెరగమంటే ఎందుకు
(07:19) పెరగదు ఈ చిన్న అవగాహన అంటే ఏం తినాలి ఏం తినొద్దు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే నేను సేమియాని బ్యాన్ చేయమని అనటంలేదు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా బ్యాన్ చేయమని అంటలేదు కానీ ఈ సేమియా వండే పద్ధతి మొత్తం మారిపోయింది అసలు సేమియా అవసరం లేదంట నేనైతే యాక్చువల్ గా ఎందుకండీ సేమియా సేమియాని మించినవి ఉన్నాయిగా మనకి లేవా ఉన్నాయి కదా మన గ్రైన్స్ ఉన్నాయి కదండీ ఏ గ్రైన్ అయినా గాని దేనికంటే టేస్టీగా చేసుకోవచ్చు కదా ఆ గ్రైన్స్ తో ఉప్మా చేసుకోకూడదా ఆ గ్రైన్స్ తో పాయసం చేసుకోకూడదా ఆ గ్రైన్స్ తో పలావ్ చేసుకోకూడదా ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి
(07:52) మంచి రుచి రిచ్ సోర్సెస్ కదండి అన్ప్రాసెస్డ్ కదండి ఎంతంటే అంత రిచ్ డైటరీ ఫైబర్ ఉంటది కదండీ ఇన్ని క్యాలరీస్ ఉండవు కదండి సో పోషన్ కంట్రోల్ మనం చేసుకోలేనప్పుడు ఆ మీల్స్ ని మనం డిజైన్ చేసుకోలేనప్పుడు ఎంతంటే అంత అన్యాయం జరుగుతుంది మనకి వాళ్ళేమో మన ఎమోషన్స్ ని బేస్ చేసుకొని వాడేసుకుంటున్నారు. నా చిన్నప్పుడు ఎప్పుడో సంవత్సరానికి సంవత్సరానికి ఒకటి రెండు పండగలు వచ్చినప్పుడు ఆ పండగ రోజే కొద్దిగా పాయసం చేయటం అలవాటు ఇంట్లో అది కూడా అదేదో లగ్జరీ కింద సేమ్యా పాయసం రైతు కుటుంబాలు రైతుకూలి కుటుంబాలు అలాగే ఉంటాయండి కానీ ఇప్పుడు అసలు ఇంట్లో కేజీలు కేజీలు సేమియా
(08:30) ప్యాకెట్లు తెచ్చి పెట్టుకుంటున్నారండి ముందు ఉమెన్ కి ఉండాలి అవగాహన ఉమెన్ కి ఎందుకు ఉండాలి అవగాహన అంటే అది ఎంత గ్లూకోస్ ఉంటుంది ఎంత గ్లిసమిక్ ఇండెక్స్ ని పెంచుద్ది అని మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి మీ ఆయన గారికి పిల్లలకు కూడా షుగర్ తెప్పించిన వాళ్ళు మీరే అవుతున్నారు గుర్తుంచుకోండి. దీనికంటే టేస్టీగా నేను చెప్పినవన్నీ కూడా చేసుకోవచ్చు ఇది పాయసాలు, ఉప్మాలు వగైరా బిర్యానీలు అన్నీ మీకు తెలుసు సో మరి ప్యూర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ది మనం అనుకుంటాం ఎంతసేపు షుగర్ లేదు కదా ఆయిల్ లేదు కదా అనుకుంటాం. కార్బోహైడ్రేట్ కూడా
(09:01) డేంజరేనండి విపరీతమైన గ్లూకోస్ ఉంటుంది. మరి పెంచేస్తుంది నేను వన్ బై వన్ చేస్తాను దీని తర్వాత నూడల్స్ చేస్తా అన్నాను కదా అసలు మన కిచెన్ లో నుంచి తరిమేయాల్సినవి ఏంటి ఒకవేళ తరమను నేను ఉంచుకుంటానంటే కొద్దిగా ఉంచుకోండి దానితో దాన్ని సపోజ్ ఇదే సేమ్యా ఓకే నాకు సేమ్యా ఇష్టం నేను సేమియా తింటాను అంటే మార్చండి స్టైల్ మార్చండి.
(09:23) ఇది కొద్దిగా వేసుకొని మిగిలిందంతా వేరే వేరే వేరే ఎక్కువ వేసుకోండి అంటున్నాను అంతే తప్పించి అంత సేమియాలో ఎంత కిస్మిస్ వేస్తాను ఎంత జీడిపప్పు వేస్తాను అంత పంచదార వేస్తాను అంటే ఎట్లా అండి ఉప్మాలు కూడా అంతే టేస్ట్ కోసం ఆయిల్ ఏ రేంజ్లో పోస్తారు బిర్యానీ కూడా అంతే ఆయిల్ ఏ రేంజ్లో పోస్తారు ఆయిల్ ఎక్కడిది ఇది ఇంపార్టెంట్ ఆయిల్ ఎక్కడినుంచి పెట్రో కెమికల్స్ నుంచి కూడా తీసిన పదార్థాలు మన రిఫైన్డ్ ఆయిల్స్ లో ఉంటాయని ఎంతమందికి తెలుసు మికార్స్ గా గానుగు నూనె ఎంతమంది వాడుతున్నారు నేనైతే తెప్పించుకుంటున్నాను గానుగు నూనె నెయ్యి ఒరిజినల్ నెయ్యి ఎంతమందికి
(09:53) దొరుకుతుంది సో మరి ఈ ప్రమాదం ఉంది గ్లిసమిక్ ఇండెక్స్ తీసుకోండి చూసుకోండి బరువు పెరుగుతున్నారు బరువు పెరుగుతున్నారు ఏంటి ఎందుకు పెరగలండి ఎంత వర్కవుట్ చేసినా ఏ ఉపయోగం ఉండదు బరువు పెరుగుతూనే ఉంటాం కారణం మరి ఇలాంటివి తింటున్నప్పుడు బరువు పెరగక ఏమవుతాం క్యాలోరీస్ చూసుకుంటున్నారా మనకు ఉన్న అతి పెద్ద దుర్లక్షణం ఏంటి అంటే క్యాలోరీస్ చూసుకోకపోవడం ఒక వస్తువు తింటున్నాను ఇప్పుడు నేను కూడా తిన్నాను ఇప్పుడు కడుపు నిండా తిన్నాను చక్కగా జావ తాగాను కానీ అవి జావ దేనితో తయారుచే చేసి చెప్పాను కదా మల్టీ గ్రైన్ పిండితో మళ్ళీ అందులో కాస్త
(10:24) కొత్తిమీర పుదీనా వేసి అందులో మళ్ళీ కాస్త అల్లం పచ్చిమిర్చి లాంటివి వేసి అంటే చూడండి ఎన్ని ఉన్నాయో మళ్ళీ చక్కగా అన్ని పప్పులు తీసుకొని అందులో వేస్ట్ అనేది ఒక్కటైనా ఉందా చెప్పండి ఇంక ఎక్కడి నుంచి పెరుగుతాం పెరగమంటే పెరగం కదా ఇది మీరు తినేస్తే సాయంత్రం పోట్ల అర్ధరాత్రిలు తినేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు మనవాళ్ళు ఏది దీంతో చేసిన బిర్యానీలు వగేరా సో జనరల్ గా ఉదయం మంచి సేమియా ఉప్పదండి ఉప్మా తింటాం మధ్యాహ్నం మంచి వైట్ రైస్ తో తింటాం అవునా కదా సాయంత్రం మళ్ళీ ఇదే గోధుమ పిండితో చపాతీలు తింటాం.
(10:54) ఇంకా ఎంత కార్బోహైడ్రేట్ చేరుతుంది ఎంత గ్లూకోస్ బాడీలో చేరుతుంది అనేది తెలియట్లేదు. మళ్ళీ మధ్యలో అడప దడప ఆ కేక్ ఈ బిస్కెట్ [గురకలు] అది ఇది ప్యాకెట్ ఫుడ్ ఉంది కదండీ అవి తింటూ ఉంటాం. నేను ఎక్కువ తినటం లేదు అని అనుకుంటాం కానీ తక్కువ తిన్నా కూడా ఇలాంటివి తినటం వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి. సో మరి నా సలహా సేమియా తినాలి అనుకుంటే సేమియాకి డబుల్ కాదు త్రిబుల్ వేరే వేరే వేరేవి కూడా కలిపి మీరు చేసుకోగలను అనుకుంటే చేసుకోండి ఆయిల్ విషయంలో కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అంటే నట్స్ సీడ్స్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా చేసి చేసుకోండి తక్కువ ఆయిల్ వేసుకోండి ఇది
(11:31) ఎక్కువ ఆయిల్ కావాలి మళ్ళీ మీకు తెలుసు ఎక్కువ ఆయిల్ అలా ఆయిల్లో ముంచినట్టు ఉంటేనే టేస్ట్ మనమేమో గొప్పలకు పోయి గట్టిగా వేస్తాం మీకు తెలుసు ఇక ఎవరైనా చుట్టాలు ఫంక్షన్లు పబ్బాలు అయితే పండగ పబ్బాలు అయితే మామూలుగా ఉండదు గొప్ప కోసమైనా ఇంకా వేసేస్తామని ఇక పాయసం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఈ సేమియా పాయసం గురించి మీరు లక్ష రూపాయలు ఇస్తానన్నా గాని నేనైతే పాయసం తినండి వాస్తవం అని చెప్తున్నాను ఎందుకు దాని వల్ల ఏ లాభం లేదు కాబట్టి పైపెచ్చు మళ్ళీ నష్టం కాబట్టి సో మళ్ళీ ఇన్ని ఉన్నాయి ఇంకా పిల్లలు పిల్లలు ఇష్టంగా
(12:02) తింటున్నారు పిల్లలకి ఏం కాదంటే పిల్లలకు మొదట్లో మెటబాలిజం ఉంటుంది కాబట్టి పర్వాలేదు కాస్త తిన్నది అరేయించుకుంటారు కాబట్టి పర్వాలేదు కానీ ఇక అన్నీ ఇదే అయిపోయి రోజు ఇదే అయిపోయి మూడు పోట్ల ఇదే పెట్టేసి ఇంకా రోజుల తరబడి సంవత్సరాలు తరబడి ఇలాంటివి పెట్టేస్తుంటే అంటే ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి మాట్లాడుతున్నాను నేను [గురకలు] సో మరి నా సలహా ఏంటంటే నా సలహా ఏంటంటే ఒకసారి చూడండి ప్యాకెట్ వెనకాలు చదవడం నేర్చుకోండి అంటే ఇదేమ భయంకరమైనది కాదు నేను ముందే చెప్తున్నాను రెడ్ మార్క్ ఏమీ లేదు అంటే వెంటనే చచ్చిపోతాం వెంటనే బీపి
(12:34) వచ్చేస్తది ఇందులో విషం ఉంది ఇలాంటివి చెబట్లే కానీ వెరీ వెరీ స్లో పాయిజన్ చాలా తెలివుగా అలవాటు చేస్తారండి మనకి మనవాళ్ళు ఎవరు ఈ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా మనం కూడా ఎమోషనల్ గా మంచి సాఫ్ట్ గా ఉండాలి అలా వేసుకుంటే ఇలా జారిపోతూ ఉండాలి సన్నగా ఉండాలి మన వెరైటీస్ మనకు ఉన్నాయి కదా అంటే మన కోరికలు మనకు ఉన్నాయి కదా దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికిప్పుడు విషయం కాదు ఇది కానీ దీర్ఘకాలంలో మనకి వస్తున్నటువంటి అనేక అనేక రోగాలకి రుష్ట్లకి కారణం ఇదే అవుతుంది ఏది ఒబేసిటీ దగ్గరనుంచి రేపు ఒబేసిటీ వల్ల క్యాన్సర్స్
(13:14) వస్తాయని మీకు తెలుసు. ఇంకా బీపీలు షుగర్లు ఇ వీటి గురించి నేను చెప్పక్కర్లేదు సో మరి చూడండి ఎంత తింటున్నాం అనేది కాదు ఏం తింటున్నాం ఎలా తింటున్నాం దాంతో పాటు టైం కి టైమింగ్ ఎలా తింటున్నాం ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో మరి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని తింటున్నాం కానీ శత్రువుని లోపలికి లోపలికి లోపలికి పంపించి నష్టపోతున్నాం అది నా ఉద్దేశం కామెంట్ లో మీ వాల్యూబుల్ ఒపీనియన్ కావాలి మీరు ఏమంటారో చెప్పండి ఒకవేళ సేమియాని సపోర్ట్ చేస్తే అది చెప్పండి లేదు లేదు అంటారా అది చెప్పండి కానీ కామెంట్ చేయడం
(13:55) మాత్రం మర్చిపోవద్దు ఏదో ఒకటి అయితే చెప్పండి అటైనా చెప్పండి ఇటైనా చెప్పండి. సో ఫాలో అవుతూ ఉండండి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రెగ్యులర్ గా చెప్తూనే ఉంటానండి చాలా పొరపాట్లు చేసేస్తున్నాం సవ లక్ష ఉన్నాయి సవ లక్ష వీడియోల్లో చెప్పుకోవాల్సిందే థాంక్యూ

No comments:
Post a Comment