Monday, November 2, 2026

మీ భక్తి వల్ల మీ అనాహత చక్రం జాగృతి అయిందేమో చూడండి ❤️

మీ భక్తి వల్ల మీ అనాహత చక్రం జాగృతి అయిందేమో చూడండి ❤️

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s-6ibLyTxNs





Title: మీ భక్తి వల్ల మీ అనాహత చక్రం జాగృతి అయిందేమో చూడండి ❤️

Author Name: చూడామణి1M

Description: #kundaliniawakening #bhakti #భక్తిటీవీ #meditation

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఇవాళ మనం అనాహత చక్రం జాగృతి అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాము. అనాహత చక్రం అంటే మన చాతి మధ్యభాగంలో ఉంటుందండి అనాహత చక్రం అనేది జాగృతి కావడం అనేది ఏ విధంగా జరుగుతది అంటే చాలా రకాలుగా జరుగుతది భగవంతుని పట్ల ముఖ్యంగా మనము పయనం కావడం అంటే భగవంతుని వైపుకు ఆకర్షించబడడం ద్వారా అనాహత చక్రం జాగృతి అవుతది కాబట్టి ఇది అది అని ఏం చెప్పలేము మంత్ర జపము ఆ ఇంకా జపం మంత్ర జపం మన నార్మల్గా భగవన్ నామ స్మరణ నిత్య దీపారాధన మళ్ళీ ఇంకా వ్రతాలు వ్రతాలు చేస్తూంటారు చూడండి మాలలు వేసుకుంటూంటారు చూడండి అయ్యప్ప మాల
(00:45) దుర్గమ్మ మాల ఇలాంటివి వేసుకోవడం మూలంగా కూడా ఇట్లా భగవంతుని వైపుకు ఆకర్షణ అవుతున్న కొద్ది చక్రాలలో కదలికలు అనేవి ప్రారంభం అవుతాయి. ఆ విధంగా మనకి అనాహత చక్రం అనేది జాగృతి అవ్వడం అనేది జరుగుతది. ఇందులో మీరు నిత్య పూజ చేసినా కూడా మెల్లిమెల్లిగా అది సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే అంటే అందరికీ చక్రాలు జాగృతి కావు నిత్య పూజ సంవత్సరాల తరబడి చేస్తున్నా కూడా ఇక్కడ మీకు క్లియర్ చేస్తా ఎవరైతే భగవంతుని పట్ల ఆకర్షితం అవుతూ ఉంటారో వాళ్ళకి జాగృతం అవుతాయి చక్రాలలో కదలీకలు స్టార్ట్ అవుతాయి.
(01:20) కానీ సంవత్సరాల తరబడి కూడా కోరికల కోసమే చాలామంది ఈ పూజలు పురస్కారాలు వ్రతాలు అనేవి చేస్తూ ఉంటారు ఏదో ఒక కోరిక పెట్టుకొని అది తీరితే చేస్తాం లేకపోతే అది తీరడానికి చేస్తామని అలాంటి వాళ్ళకు చక్రాల జాగృతి అనేది అవ్వడం అనేది జరగదున్నమాట కాకపోతే ఆ అలాంటి వాళ్ళకు కూడా పూజలు వ్రతాలు దీక్షలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి కూడా భగవత్ శక్తి విడుదలయ్యి నేను ఉన్నాను నేను ఒక సర్వాంతర్యామిని నేను ఒకరిని ఉన్నాను నీ కోరికల కోసమే నువ్వు చేస్తున్నా కాదు నేను ఉన్నాను నువ్వు నన్ను గుర్తించు అని కలల రూపంలో భగవంతుడు కలలలో వచ్చి కొన్ని సంకేతాల ద్వారా అంటే
(01:57) మన చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అవుతున్న కొద్ది పరమాత్మ యొక్క ఎనర్జీ ఫామ్ అవుతున్న కొద్ది కొన్ని లక్షణాల ద్వారా తెలుస్తుంటది మనకి కానీ కొంతమంది ఏమైతారంటే వాళ్ళు మాయలోనే ఉంటారన్నమాట వాళ్ళ కోరికలే ఎక్కువ అంటే కోరికలు తీరకపోతే బ్రతకలేము అన్నట్టుగా ఉండిపోతారన్నమాట నిజానికి మాయ ఎంత పెద్ద పెద్ద ఋషులనే మాయ చేసి పారేసి ంది కదా అయితే మాయని మాయ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేసుకుందాం మనము అయితే కాబట్టి అనాహత చక్రము అనేది జాగృతి అనేది అందరికీ జాగృత అవ్వడం అనేది జరగదన్నమాట మాయను కూడా మాయ చేసేస్తూ ముందుకే వెళ్ళగలగాలన్నమాట ఆధ్యాత్మికతల్లో
(02:39) భగవంతుని వైపుకు భగవంతుని మనసులో స్థానం సంపాదించుకోవడం కోసం ప్రహ్లాదుడు ఎట్లా నరసింహ స్వామి ఒళలో కూర్చుంటాడో అట్లా కూర్చోవడం కోసం మనం పరుగులు పెట్టాలి అన్నమాట అప్పుడైతేనే మనకి చక్రాలలో కదలికలు అనేవి జరుగుతాయన్నమాట అయితే కోరికల కోసము ఈ విధంగా కోరికల కోసం మాత్రమే పూజలు చేస్తూ జపాలు చేస్తూ మంత్ర జపాలు చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళకి కుండలిని జాగరణ జరిగి అనాహత చక్రం జాగృతి అయినా కూడా మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటదిఅన్నమాట కాబట్టి ఎప్పుడూ జాగరూకతతో ఉండవలసిందిగా ఉంటదిన్నమాట భక్తులు కూడా అంటే మాయా ప్రభావం చేత మళ్ళీ మనం కింది కింది తరగతి
(03:18) లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి కింది తరగతులు అంటే మళ్ళీ మాయలో జిక్కుకొని కోరికలు బంధాలలో వేలాడుతూ ఉండడం అన్నమాట అయితే అనాహత చక్రం అనేది భగవన్ నామ స్మరణ ద్వారా నిత్య దీపారాధన ద్వారా జపం మంత్ర జపం భజనలు కీర్తనలు వీీటన్నిటి ద్వారా అని కాకుండా ఇంకా భగవంతుని వైపుకు ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే పల్లెటూరు వాళ్ళు ఇట్లా ఉంటారు చదవడం రాని వాళ్ళు వాళ్ళు కూడా భగవంతుడు అంటే అంటే ఇష్టంతోని ఆ శ్రీకృష్ణుడు నా కన్న బిడ్డ అని చెప్పేసి ఆ అనుకోవడము వినాయకుడు నా కన్న తండ్రి అని అనుకోవడము శివయ్య నాకు కన్న తండ్రి అని అనుకోవడము దుర్గమ్మ నా
(04:00) కన్న తల్లి అని అనుకోవడము వాటి మాటికి తలుచుకోవడము ద్వారా కూడా మనకు చక్రాల యొక్క జాగరణ జరిగే అవకాశం ఉంటది అన్నమాట అది ఎంత జరగాలో అంతవరకు జరగడం అనేది ఉంటదిన్నమాట అయితే ముఖ్యంగా ఈ అనాహత చక్రం జాగృతి అయినప్పుడు మనకు గుండె భాగంలో ఈ చాతి వాతి మధ్యలో అనాహత చక్రం ఉంటది కదా ఇక్కడ మనకి బరువు బరువుగా ఉన్నట్టుగా అనిపించడము కఫం పెరగడము ఒక్కొకసారి వేడిగా అనిపించడము ఒక్కొకసారి చల్లగా అనిపించడము అంతేకాదు ఒక్కొకసారి గుండె వేగం పెరుగుతది ఒక్కొకసారి శ్వాస తగ్గుతది శ్వాస తీసుకోవడం మర్చిపోతాము ఇలాంటి లక్షణాలు వస్తాయి అంతేకాదు ఈ ఈ అనాహత చక్రము
(04:42) సమయంలో కొంచెం నొప్పి కూడా రావడం అనేది జాగృతి అయ్యే సమయంలో కొంచెం గుండెల్లో నొప్పి ఇలాగా అనిపించడము కాబట్టి అనిపియగానే అది అనాహత చక్రం జాగృతే అని చెప్పేసి మీరు నిర్ధారణకు వచ్చేయకూడదు అన్నమాట ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు గనుక ఉంటేనే మీకు ఆ అనాహత చక్రం జాగృతి అయిందని మీరు నమ్మాలి లేకపోతే నమ్మొద్దు ఓకేనా లేకపోతే హాస్పిటల్ లో చూపించుకోవాల్సి ఉంటది అట్లా గుండెదడ ఎక్కువై గుండె నొప్పి వస్తే ముఖ్యంగా ఒక్కొక్కసారి వాంతులయ్యే ప్రమాదం కూడా ఉంటది.
(05:12) ఎందుకంటే అక్కడ కఫం వేరకపోయి కఫం ఎందుకు వేరుకపోతది అంటే మనము భక్తి చేస్తూ మళ్ళీ ఆహారం కూడా మనము దీనికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ చేసుకుందాము. ఆ కఫం పెరిగిపోవడానికి కారణము భక్తి మార్గంలో సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటది ఎందుకంటే వేడి ఉత్పన్నం అవుతది చలవ ఉత్పన్నం అవుతది. దాని ప్రకారంగా ఆహారం తీసుకోవాల్సి ఉంటది కదా మనము ఒక భక్తి మాత్రమే చేస్తూ వేరేవాన్ని పట్టించుకోకపోతే అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందుకనే గురువు కావాలి అని అంటారు.
(05:44) అయితే ముఖ్యంగా అనార్హత చక్రం జాగృతి అవుతుంది అనడానికి మీకు సింటమ్స్ చెప్తా ఇంతకుముందు నార్మల్ గా ఉండే మీకు దయ జాలిదయ ఇంతకుముందు లేదు ఏదో నార్మల్ గా ఉంది జాలి దయ ఎక్కువైపోతది అందరి పట్ల సమానత్వంగా చూస్తుంటారు అన్నమాట శత్రువును కూడా క్షమించగలిగేంత మీకు సహనశీలత అనేది వస్తది అన్నమాట క్షమించే స్వభావం అది మామూలుగా మామూలు వాళ్ళకు ఉండదు అది అది పూర్వజన కృప వలన వస్తది అంటే భగవత్ భక్తి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిన వాళ్ళకు పూర్వజన్మ కృప వలన చిన్నప్పటి నుంచే ఉంటది క్షమించే స్వభావం ఏ పోనీ లేరా ఏ పోనీ లేవే అని చెప్పేసి వదిలేస్తుంటారు చూడండి వాళ్ళని
(06:21) బాధ పెట్టిన వాళ్ళని కూడా కొంతమందేమో పగా ప్రతికారాలతో రగిలిపోతూ ఉంటాం కదా అలా అన్నమాట అయితే ఇట్లా క్షమించే స్వభావం అనేది మీకు ఇప్పుడే సడన్ గా వస్తుంది సమయంలో మార్పు అంటే అది అనాహత చక్రం జాగృతి లక్షణం అందరి పట్ల అంటే జంతువుల పట్ల కూడా ప్రేమాభిమానం ఏర్పడిపోతే అంతకుమించి అంటే మనకు ఈ పురుగుల పట్ల బల్లి పట్ల బల్లి అంటే భయపడి ఇంతకుముందు చంపేవాళ్ళం వాటి పట్ల కూడా కరుణ జాలి దయ వాటిలో ఉన్నది కూడా ఆత్మే కదా అని ఒక భావన అనేది ఏర్పడిపోతూ ఉంటది అన్నమాట ప్రకృతితో అనుబంధం ఎక్కువగా ఏర్పడిపోతూ ఉంటది ప్రకృతిలో ఉండాలనిపిస్తుంటది చెట్లు ఆ అడవులు అంటే
(06:59) చాలా ఇష్టం సరస్సులు అంటే ఇష్టం ఏర్పడిపోతది ఇంతకుముందు ఇష్టం ఉండకపోయినా పక్షులకు ఆహారం వేయాలనిపిస్తది ఆవులకు ఆహారం పెట్టాలనిపిస్తది ఇట్లా ప్రకృతితో ఎక్కువ మమేకమో పోతాము జంతువులతో కూడా మనకు అనహత చక్రం జాగృతి అయితే మన జంతువులు కూడా మన దగ్గరికి వచ్చి తోకుతాయి అన్నమాట ఆ అంటే ఆవు కుక్క ఇలాంటివి మన దగ్గరికి వచ్చి ఆనందపడుతూ ఉంటాయి అన్నమాట అట్లా మనం ఇంతకుముందు అదంతా మనం చూడలేదు అన్నమాట మన జీవితంలో ఇదేందిరా ఇది కొత్తగా ఉంది ఆ కుక్కలు వచ్చి తో కూపుకుతున్నాయి పిల్లి ఊరికూరికే మాటి మాటికే మా ఇంటికి వస్తుంది పిల్లి అంటే అది
(07:40) అపశకునం ని భావిస్తారు గనీ జంతువుల కూడా పరమాత్మ అనేవాడు ఉంటాడు కాబట్టి తప్పకుండా ఈ జంతువులు కూడా మన వైపుకు అంటే పక్షులు కూడా మన దగ్గరగా వెళ్తూ ఉంటాయి అన్నమాట పక్షులు కూడా మనకు దగ్గరగా ఎగురుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనకి అనుమానం వస్తదిఅన్నమాట ఏంది కొంచెం ఏదో మార్పు వచ్చింది అని అప్పట్లో అయితే మనకు తెలవని కాలంలో సెల్ ఫోన్స్ లేని కాలంలో తెలియదు ఆ కానీ ఇప్పుడు ఏమన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు భక్తులు తప్పకుండా ఇలాంటివి సెర్చ్ చేస్తూఉంటారు కదా వీడియోస్ తప్పకుండా వాళ్ళకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి అందుతూ ఉంటాయి.
(08:18) ముఖ్యంగా సేవ చేయాలనే భావన కూడా వచ్చేస్తది మనసు లోపలికి సేవా మార్గం పైన మనసు వెళ్తూ ఉంటది ద్వేషం అనేది తగ్గిపోతది ఎవ్వరితో మీద కూడా ద్వేషం అనేది ఉండదు అందర దేశం అంటే పగవాళ్ళతో కూడా ప్రేమతో ఉండడం అనేది జరుగుతది. ధ్యానం అనేది ధ్యానంలో కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట అనాహత చక్రం జాగృతి అయితే అంటే ఇంతకుముందు ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది ఇప్పుడు ఈజీగా వెళ్ళిపోతారు అర్థమవుతుంది అనుకుంటా ఇంకా ధ్యానం సమయంలో మనకి ఆ వెలుగు కనిపించడము శరీరంలో కంపనాలు వేడి ఇంకా అనహత చక్రం జాగరణకి
(09:05) ఆ ఇంకా చాలా ఉంటాయి లక్షణాలు ఆ అది మనం ఇంకా కొన్ని కొన్ని మనము వీడియోస్ తయారు చేసుకుందాం ఎందుకంటే నేను చిన్న చిన్న వీడియోస్ చేద్దామని నిశ్చయించుకున్నా ఈ అనాహత చక్రం జాగృతి అయినప్పుడు మన ఇంకా కొన్ని రెండు లక్షణాలు చెప్తా మన మనసులో మనం చేసే జపం మన ఇష్ట దైవం యొక్క మంత్రం అనేది దానంతలాది అంటే ఆ జపాజపం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట మనకు గుర్తుకొస్తూ ఉంటాడు అన్నమాట భగవంతుడు మాటి మాటికి మాటి మాటికి మనసులో ఆ భగవంతునికి సంబంధించిన మంత్రాలు పూర్వజన్మలలో చేసిన మన మంత్రాలు మనం ఈ జన్మలో చేయకపోయినా అవి మన మనసులో మెదలడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట అరే ఈ మంత్రం
(09:45) నేను చేయలేదే అనుకుంటాం మనం కాకపోతే పూర్వజన్మలు అనేక జన్మలు ఉన్నాయి కదా మనకు ఎన్నో జన్మలలో చేసినవి కూడా మళ్ళీ మన ముందరికి రావడం అనేది జరుగుతది. ఎప్పుడు చక్రాల జాగృతి సమయంలో మూలాధార చక్రంలోన కుండలి మాత నిద్ర లేవగానే పూర్వజన్మ స్మృతులు కూడా మనకు గదులు మనకు వస్తూ ఉంటాయి. అంతేకాదు పూర్వజన్మలలో మనం ఏ దేవీ దేవత ఆరాధన చేసినమో వాళ్ళు కూడా మన కళ్ళకు కనిపించడం అనేది జరుగుతూ ఉంటది.
(10:10) కళ్ళల్లో దర్శనాలు అవుతూ ఉంటాయి మరి ఆజ్ఞ చక్రం దగ్గర ధ్యానంలో దర్శనాలు అవుతూ ఉంటాయి అన్నమాట అనాహత చక్రం జాగృతి అయితే ఏ లక్షణాలు ఉంటాయో ఇవాళ చెప్పా కదా ఇంకా ఏమైనా ఉంటే నేను స్క్రిప్ట్ రాసుకోను కదా గుర్తు తెచ్చుకుంటున్నా ఒక్క నిమిషం ఆగండి ఆ అనాహత చక్రం జాగృతి అయితే మనసు ప్రశాంతంగా అయితది మనసులో భయం అనేది తొలగిపోతది అన్నమాట నిర్భయత్వం అనేది వస్తది మర్చిపోయినా ముఖ్యంగా నిర్భయత్వం దేనికి భయపడం రోజు రేపు ఎట్లా గడుస్తది ఎల్లుండి ఎట్లా గడుస్తదో అనే భయం అనేది ఉండదు.
(10:42) మీరు భయపడ్డా గడుస్తది ఎల్లుండి భయపడకపోయినా ఎల్లుండి గడుస్తది అంటే ఎల్లుండే కాదు సంవత్సరాలు గడిచిపోతే ఇట్లానే చూస్తుండగానే తెల్లారుతది అది ఆగదు కాబట్టి అట్లా అయిపోయి మనం అసలుకి భయపడేమనే భయపడం దేనికి భయపడమ అన్నమాట ఎక్కువగా ఒంటరితనంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము గుంపులు గోవిందంలాగా ఉండము ముచ్చట్లాడడానికి ఇష్టపడమ అన్నమాట అనాహత చక్రం జాగృతి అయినప్పుడు కూడా ఎప్పుడో మనసులో లో భగవంతుని గుర్తొస్తూ ఉంటాడు కదా ఆ వేలో ఉన్నవాళ్ళకి ముచ్చట్లాడాలి ఎంజాయ్మెంట్ చేయాలి అని అనిపించదు.
(11:19) ఒంటరిగా ఉండాలని అనిపిస్తది భగవంతునికి సంబంధించిన ఏమనా బుక్స్ చదువుకోవడమో ఏదో ఒక కలలు కలల పట్ల కూడా ఆకర్షితం అవుతారు నాట్యము ఆ కూచుపూడి భరతనాట్యం అలాంటివి లేకపోతే పాటలు పాడడం భజనలు చేయడం అలాంటి వాటికి ఆకర్షితం అవుతూ ఉంటారు అన్నమాట ఆ అనాహత చక్రం జాగృతి అయినప్పుడు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment