కసిన్స్తో పెళ్లి.. డేంజరా ? || పాకిస్తాన్లో ఎందుకిలా ? || Cousin Marriages Explained
Author Name:Telugu Knowledge Unfiltered
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguKnowledgeUnfiltered
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6-5dcCSF5hI
Title: కసిన్స్తో పెళ్లి.. డేంజరా ? || పాకిస్తాన్లో ఎందుకిలా ? || Cousin Marriages Explained
Author Name: Telugu Knowledge Unfiltered
Description: In this video, we discuss:
The deep-rooted history, scientific realities, and cultural dynamics of first-cousin marriages across the globe. We explore why countries like Pakistan have exceptionally high rates of consanguineous marriages, how South India approaches "Menarikam," the scientific risks of genetic birth defects, and the historical stances of major religions like Islam and Christianity. This is a detailed analysis of how wealth, land, culture, and religion shape marriage systems.
🔴 =============================================== 🔴
Video Highlights:
The actual statistics of cousin marriages in South India and global comparisons.
Why 2 out of 3 marriages in Pakistan happen between first cousins.
The scientific impact, genetic diseases, and birth defect risks of close-blood marriages.
How ancient societies, global empires, and major religions shaped the rules of marriage.
The role of land consolidation, wealth preservation, and extreme gender segregation in sustaining this tradition.

🌟 FOR BUSINESS INQUIRIES & CONTACT:👉 TeluguKnowledgeOfficial@gmail.com 👈(Feel free to reach out to us for brand collaborations, promotions, and queries!)

Topics Covered:
History of Cousin Marriages and Consanguinity
The Science Behind Consanguineous Marriages
Genetic Risks and Birth Defects Explained
Cousin Marriage Laws in the USA and Around the World
Menarikam in South India (Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka)
Why Pakistan and the Middle East Have the Highest Cousin Marriage Rates
Religion and Marriage (Islam, Christianity, and Biblical History)
Cultural, Social, and Economic Reasons for Blood-Relative Marriages

Queries Solved:
What happens biologically if you marry your first cousin?
Why is cousin marriage so common in Pakistan compared to Bangladesh or Indonesia?
Did Christianity and the Church ban cousin marriages historically?
What does Islam say about marrying first cousins?
Are genetic diseases and birth defects higher in cousin marriages?
Why do South Indians strongly practice Menarikam?

Video Timestamps (Chapters):
00:00 - Introduction to Marriage & Social Acceptance (వివాహం - సామాజిక అంగీకారం)
01:45 - What is a First Cousin? Global & US Laws (ఫస్ట్ కసిన్ అంటే ఎవరు? ప్రపంచ దేశాల చట్టాలు)
03:30 - Cousin Marriages in South India / Menarikam (దక్షిణ భారతదేశంలో మేనరికం)
05:15 - Why Pakistan Has High Cousin Marriage Rates (పాకిస్తాన్ లో కసిన్ మ్యారేజెస్ ఎందుకు ఎక్కువ?)
07:20 - Scientific Reasons & Genetic Risks (సైంటిఫిక్ కారణాలు & జన్యుపరమైన లోపాలు)
09:40 - Economic & Cultural Reasons for Blood Marriages (ఆస్తులు & సాంస్కృతిక కారణాలు)
12:00 - Gender Segregation & High Fertility Rates (లింగ వివక్ష మరియు జనాభా పెరుగుదల)
13:45 - History of Religions: Christianity & Islam (మతాల చరిత్ర: ఇస్లాం మరియు క్రైస్తవం)
15:50 - Why Did the Church Ban Cousin Marriages? (చర్చి కసిన్ మ్యారేజెస్ ని ఎందుకు బ్యాన్ చేసింది?)
17:15 - Modernization & Future of Marriage (మారుతున్న సమాజం - ముగింపు)

Support Our Channel:
If you found this documentary informative, please LIKE, SHARE, and SUBSCRIBE to Telugu Knowledge!
Don't forget to hit the 🔔 Bell Icon to get notified about our latest deep-dive historical and geopolitical documentaries.
Hashtags:
#CousinMarriage #TeluguKnowledge #HistoryInTelugu #ScienceAndFacts #Menarikam #Pakistan #GeopoliticsTelugu #DocumentaryInTelugu #WorldHistory #Genetics #TeluguKnowledgeUnfiltered

Copyright Disclaimer:
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Transcript:
(00:00) పెళ్లి అనేది సమాజంలో సహజంగా కనిపించే అంశం మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళేందుకు పెళ్లి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇద్దరు వ్యక్తులకు పుట్టబోయే బిడ్డలకి వంశ పారంపర్య అధికారాలు హక్కులు ఇవన్నీ ఉండాలంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న లైంగిక సంబంధానికి కచ్చితంగా సామాజిక అంగీకారం ఉండాలి.
(00:19) కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సెక్సువల్ రిలేషన్షిప్ కి సోషల్ యక్సెప్టెన్స్ లెజిటిమసీ అనేవి ఉంటే దానినే వివాహం అంటారు. అయితే వివాహం అనేది ఎవరి మధ్య జరగాలి అనేదానికి ప్రతి సమాజంలో కొన్ని ఖచ్చితమైన అంశాలు నిర్ధారించబడ్డాయి. కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు ఆయా వ్యక్తుల మధ్య ఉండే బంధుత్వం కావచ్చు ఇంకా లోతుగా వెళ్తే సామాజిక ఆర్థిక విషయాలు కూడా పెళ్లి విషయంలో కీలకంగా పనిచేస్తాయి.
(00:43) కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహ బంధాన్ని నిర్ధారించే అంశాలు ప్రతి సమాజంలో ఒకేలా ఉండవు. అక్కడున్న సామాజిక పరిస్థితులను బట్టి ఆ ప్రాంతానికి ఉన్న చరిత్రను బట్టి ఆ ప్రాంతంలో అనుసరించే మత విశ్వాసాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకి హిందువులు క్లోజ్ కజిన్ ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించరు. కానీ ముస్లింలలో మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ లో క్లోజ్ కజిన్ ని పెళ్లి చేసుకోవడాన్ని అక్కడ వారు అంగీకరిస్తారు.
(01:08) కాబట్టి ఇస్లామిక్ సొసైటీలో జరుగుతున్న ఈ క్లోజ్ కజిన్ మ్యారేజెస్ ని జస్టిఫై చేసేలా దాని వెనక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో ప్రస్తావించే అంశం ఎవరినో కించపరిచేందుకో లేదా ఆయా మత విశ్వాసాలని తక్కువ చేసేందుకో కాదు. ఒక మతం వారు పాటించే ఆచార వ్యవహారాలు మరో మతం వారు తప్పుగా భావించకూడదు.
(01:30) నిజానికి ఆ ఆశ్చర్యపరిచే విషయం వెనక ఉన్న కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆయా ఆచార వ్యవహారాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అనేవి చాలా ముఖ్యం. ఇలాంటి విషయాలని బ్రాడ్ మైండ్సెట్ తో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి క్లోజ్ కజిన్ మ్యారేజెస్ కి ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఫస్ట్ కజిన్ మ్యారేజ్ ట్రెండ్ పర్టికులర్ గా కొన్ని మతాల వారు ఎక్కువగా పాటించడానికి కారణాలు ఏంటి? పాకిస్తాన్ లోనే ఈ సినారియో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? అసలు ఇలాంటి విషయాలని సమర్ధించే వారు ఎందుకు సమర్ధిస్తున్నారు? వ్యతిరేకించే వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కజిన్ మ్యారేజెస్ కి సంబంధించిన అసలు నిజాలు
(02:01) ఏంటి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా వెళ్లి స్పష్టంగా తెలిపే ప్రయత్నమే ఈ వీడియో ఈ వీడియోలోని విషయాలనేవి చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి కనుక ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి ముందుగానే కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని వెంట వెంటనే తీసుకొచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు.
(02:18) సో లైట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. [సంగీతం] ఇక్కడ మనం కజిన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కజిన్ అంటే ఇద్దరు వ్యక్తుల పేరెంట్స్ వేరుగా ఉండి వారికి కామన్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వారు ఒకరికొకరు ఫస్ట్ కజిన్స్ అవుతారు. ఫాదర్ సైడ్ కజిన్స్ ని పెటర్నల్ కజిన్స్ అని మదర్ సైడ్ కజిన్స్ ని మెటర్నల్ కజిన్స్ అని అంటారు.
(02:50) ఇంగ్లీష్ లో కజిన్ అనే పదాన్ని స్పెసిఫిక్ గా కాకుండా హోలిస్టిక్ గా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ గురించి మనం కూడా హోలిస్టిక్ గానే మాట్లాడుకుందాం. కజిన్ మ్యారేజెస్ ని ప్రపంచంలో చాలా దేశాలు బ్యాన్ చేసయ్యాయి. కానీ మెజారిటీ వరల్డ్ కంట్రీస్ మాత్రం ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని బ్యాన్ చేయకపోయినా కూడా ఆయా దేశాల్లో ఉండే సామాజిక పరిస్థితుల దృశ్య చాలా దేశాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని అంగీకరించరు.
(03:14) ఉదాహరణకి అమెరికాని తీసుకుంటే అమెరికాలో 18 రాష్ట్రాల్లో కజిన్ మ్యారేజెస్ ని లీగల్ గా కన్సిడర్ చేస్తారు. కానీ అదే అమెరికాలో మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని క్రిమినల్ అఫెన్స్ గా కన్సిడర్ చేస్తారు. ఇక అదే అమెరికాలో మరికొన్ని రాష్ట్రాల్లో కజిన్ మ్యారేజెస్ విషయంలో మిక్స్డ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి.
(03:32) అయినా కూడా నాన్ ముస్లిం కంట్రీస్ లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా రేర్ గా జరుగుతాయి. సహజంగానే అమెరికాలో 1000 వివాహాలు జరుగుతుంటే వాటిలో కేవలం రెండు వివాహాలు మాత్రమే ఫస్ట్ కజిన్స్ కి మధ్య జరుగుతాయి. యూరప్ సౌత్ అమెరికా ఆసియా దేశాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. కానీ ఇస్లామిక్ కంట్రీస్ విషయంలో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్.
(03:55) ఇక్కడ ఇండియన్ సొసైటీ గురించి కూడా మాడుకోవాలి. మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్నా కూడా ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 11% తెలంగాణలో 15% ఆంధ్రప్రదేశ్ లో 22% కర్ణాటకలో 23% తమిళనాడులో 21% పెళ్లిళ్లు ఫస్ట్ కజిన్స్ మధ్యనే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశంలో జరుగుతున్న ఈ ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని మానరికం వివాహాలుగా పరిగణించొచ్చు.
(04:20) అంటే అమ్మాయికి అబ్బాయికి కామన్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు బావ మరదలు అయితే ఆ వివాహాన్ని భారతీయ సమాజం అంగీకరిస్తుంది. కానీ ఇస్లామిక్ దేశాల విషయంలో ఫస్ట్ కజిన్స్ అంటే కేవలం బావ మరదలు మాత్రమే కారు అన్నా చెల్లెలు వరసయ్యే వారు కూడా వస్తారు. ముఖ్యంగా ఈ ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ విషయంలో ప్రపంచంలోనే ముందుండే దేశం పాకిస్తాన్.
(04:41) పాకిస్తాన్ లో ప్రతి మూడు వివాహాల్లో రెండు వివాహాలు బ్లడ్ రిలేటివ్స్ తోనే జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ కజిన్ తోనే జరుగుతున్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో ఆయా దేశాల్లో 20 నుంచి 50% వరకు పెళ్లిళ్లు ఫస్ట్ కజిన్స్ మధ్యనే జరుగుతున్నాయి.
(05:00) కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఈ ట్రెండ్ ఒకేలా లేదు. పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతుంటే బంగ్లాదేశ్ జనాభాలో 90% ముస్లింలే ఉన్నా కూడా బంగ్లాదేశ్ లో కేవలం 17% వివాహాలు మాత్రమే ఫస్ట్ కజిన్స్ మధ్య జరుగుతున్నాయి. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం పాపులేటెడ్ కంట్రీ అయిన ఇండోనేషియాలో కూడా కజిన్ మ్యారేజ్ రేట్ అనేది 18% మాత్రమే. టర్కీలో 25% మాత్రమే.
(05:27) ఇండియన్ ముస్లిం కమ్యూనిటీలో కూడా కజిన్ మ్యారేజెస్ రేటు కేవలం 32% మాత్రమే. కాబట్టి అన్ని దేశాల్లో ఈ కజిన్ మ్యారేజ్ రేట్ అనేది ఒకేలా లేదు. అయితే అసలు కజిన్ మ్యారేజ్ ని ఎందుకు చాలా మంది వ్యతిరేకిస్తారు అనే విషయాన్ని గమనిస్తే ముందుగా సొసైటీల పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా సొసైటీస్ లో కజిన్స్ ని పెళ్లి చేసుకోవడాన్ని తప్పుగా భావిస్తారు.
(05:48) కజిన్స్ అంటే ఒకే కుటుంబానికి చెందిన వారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయడాన్ని వివిధ దేశాల్లో ఉన్న అనేక సమాజాలు అంగీకరించవు. ఎందుకంటే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఏర్పరుస్తుంది. కాబట్టి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఏర్పాటు కావడం పట్ల చాలా సమాజాల్లో మొదటి నుంచి ఒక రకమైన చులకన భావన పేరుకుపోయింది.
(06:08) కాబట్టి కజిన్ మ్యారేజెస్ ని లిబరల్ సెక్యులర్ సొసైటీస్ అంగీకరించవు. వెస్టరన్ కంట్రీస్ లో ఇద్దరు స్ట్రేంజెస్ మధ్య మాత్రమే రొమాంటిక్ రిలేషన్షిప్ బాగుంటుందని భావిస్తారు. దాంతో పాటు క్లోజ్ కజిన్స్ మధ్య ఉండే రొమాంటిక్ రిలేషన్షిప్ పట్ల వెస్టర్న్ సొసైటీలో ఒక చులకన భావం ఉంటుంది. అలాంటి వారిని అన్సివిలైజ్డ్ పీపుల్ గా భావిస్తారు.
(06:27) దాంతో పాటు కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా కజిన్ మ్యారేజెస్ విషయంలో కీలకంగా పనిచేస్తాయి. వెస్టర్న్ కంట్రీస్ లో కల్చర్ విషయంలో వారిని వారు చాలా సుపీరియర్ గా భావిస్తారు. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ లో ఉండే ఆ కల్చరల్ సుపీరియారిటీ కూడా కజిన్ మ్యారేజెస్ విషయంలో నెగిటివ్ గా పనిచేస్తుంది. ఇక సైంటిఫిక్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే ఇద్దరు క్లోజ్ కజిన్స్ కి పెళ్లి జరిగితే వారికి పుట్టే పిల్లలకి లోపాలు సంతరించే అవకాశం ఎక్కువగా ఉంది.
(06:50) సాధారణంగా బర్త్ డిఫెక్ట్స్ అనేవి రెండు నుంచి 3% వరకు ఉంటాయి. కానీ క్లోజ్ కజిన్స్ మధ్య వివాహం జరిగితే వారికి పుట్టే పిల్లల్లో బర్త్ డిఫెక్ట్స్నాలుగు నుంచి 6% వరకు ఉండే అవకాశం ఉంది. అంటే క్లోజ్ కజిన్ మ్యారేజెస్ లో బర్త్ డిఫెక్ట్స్ అనేవి డబుల్ అయ్యే అవకాశం ఉంది. కజిన్ మ్యారేజెస్ అనేవి మల్టిపుల్ జనరేషన్స్ కొనసాగితే బర్త్ డిఫెక్ట్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
(07:11) జెనటిక్ డిసీజెస్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంజనిటల్ హార్ట్ డిఫెక్ట్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇంటలెక్చువల్ ప్రాబ్లమ్స్, మోర్టాలిటీ రేట్ ఇవన్నీ క్లోజ్ కజిన్ మ్యారేజెస్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా వెస్టర్న్ సొసైటీలో మెజారిటీ ఉమెన్ ఆల్కహాల్ తీసుకుంటారు. స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో డిసీజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
(07:32) కాబట్టి అసలే వారికి ఉన్న అలవాట్ల వల్ల వారికి పుట్టే పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి అలాంటి వారు క్లోజ్ కజిన్ మ్యారేజ్ చేసుకుంటే పుట్టే పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఇంగ్లాండ్ లోని బ్రాడ్ఫోర్డ్ లో ప్రతి ఏటా పుడుతున్న పిల్లల్లో బ్రిటిష్ పాకిస్తాన చిల్డ్రన్ 3% వరకు ఉంటారు.
(07:50) కానీ ఆ సిటీలో జెనెటిక్ డిసీజెస్ తో పుట్టే పిల్లల్లో 30% ఈ బ్రిటిష్ పాకిస్తాన చిల్డ్రన్ే ఉంటున్నారు. నిజానికి క్లోజ్ కజిన్ మ్యారేజెస్ లో పుట్టే పిల్లలకి లోపాలు ఉంటాయన్న విషయాన్ని ఇండియన్ సొసైటీ కూడా అంగీకరిస్తుంది. కాబట్టి కజిన్ మ్యారేజెస్ విషయంలో ఉన్న సోషల్ స్టిగ్మా, కల్చరల్ టాబూ, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కజిన్ మ్యారేజెస్ ని వ్యతిరేకించడానికి కారణం.
(08:08) అయితే ఈ ప్రపంచంలో కజిన్ మ్యారేజెస్ ని అపోజ్ చేసేవారు ఉన్నట్టే వాటిని ఫాలో అయ్యేవారు ఎంకరేజ్ చేసేవారు ఉన్నారు. కాబట్టి క్లోజ్ కజిన్ మ్యారేజెస్ ని కొన్ని మతాల వారు ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు అనే విషయాలు గమనిస్తే దీని వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లోజ్ కజిన్ మ్యారేజెస్ వెనక మనకి సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఎక్కువ కనిపిస్తాయి.
(08:28) ముఖ్యంగా కొన్ని సమాజాల్లో మన బంధువులని గొప్పగా భావిస్తారు. బలగమే మన బలం అనే విధంగా కొన్ని సమాజాలు బంధువులకి చాలా ప్రాధతని ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్లి అనేది బంధాలని బంధుత్వాలని మరింత దృఢంగా మారుస్తుందని నమ్ముతారు. అందుకే క్లోజ్ కజిన్ మ్యారేజెస్ అనేవి కొనసాగుతున్నాయి. దాంతో పాటు బ్లడ్ లైన్ సుపీరియారిటీ క్యాస్ట్ రిలేటెడ్ రీజన్స్ కూడా ఎందుకు కారణం.
(08:50) దగ్గరే రక్త సంబంధం ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం వల్ల వారి వంశం కలుషితం కాకుండా ఉంటుందని కొందరు నమ్ముతారు. దాంతో పాటు జాతి కులం అనే పట్టింపులో కూడా క్లోజ్ కజిన్ మ్యారేజెస్ కి కారణం. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు కలిగిన వారు తమ తమ పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా కట్న కానుకల రూపంలో ఆస్తులని డబ్బుని ఇస్తూ ఉంటారు.
(09:08) ఈ తరతరాలుగా కూడబెట్టిన డబ్బుని ఆస్తిని ఎవరికో ఇవ్వడం ఎందుకనే ఉద్దేశంతో కూడా క్లోజ్ కజిన్ మ్యారేజెస్ ని ఎంచుకునే వారు ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ అనేది అగ్రేరియన్ సొసైటీ అక్కడ రైతులకి ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా ఉంటుంది. పైగా టిపికల్ ఇస్లామిక్ ఫ్యామిలీస్ లో ఉన్నట్టే పాకిస్తాన్ సొసైటీలో కూడా అక్కడ ముస్లింలు చాలా మంది ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటారు.
(09:29) కాబట్టి ఒక వ్యక్తి తనకున్న భూమిని తన పిల్లలకు పంచినప్పుడు కొంత భూమి మాత్రమే వస్తుంది. కాబట్టి తమ ల్యాండ్ బ్యాంక్ ని కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ లో క్లోజ్ కజిన్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఉదాహరణకి పాకిస్తాన్లో ముఖ్యమైన రాజకీయ కుటుంబం షరీఫ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఆ కుటుంబం తరతరాలుగా కజిన్ మ్యారేజెస్ ని మాత్రమే చేస్తూ వస్తుంది.
(09:47) ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడి వ్యాపార సంస్థలు ఇవన్నీ ఆ కుటుంబంలో వ్యక్తులకు మాత్రమే దక్కేలా వారు కజిన్ మ్యారేజెస్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు. కాబట్టి లీడింగ్ పొలిటికల్ ఫ్యామిలీనే ఇలా ఆలోచిస్తుంటే ఒక పాకిస్తాన్ కామన్ పీపుల్ ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు క్లోజ్ కజిన్ మ్యారేజెస్ లో కొన్ని అనుకూలమైన విషయాలను కూడా పాకిస్తాన్ సమాజం పరిగణలోకి తీసుకుంటుంది.
(10:10) అవేంటంటే కజిన్స్ మధ్య వివాహం జరగడం వల్ల ఆ కుటుంబ వ్యవహారాలు ఆచారాలు అన్నీ ఆ వ్యక్తికి తెలిసే ఉంటాయి. పైగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి పెళ్లి చేసుకునే వ్యక్తులకి ఒకరి గురించి మరొకరికి పూర్తి స్పష్టత ఉంటుంది. పైగా వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులకి అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడో తెలియని వ్యక్తికి కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం లేదా తెలియని కుటుంబం నుంచి కోడలని తెచ్చుకోవడం ఇవన్నీ కాస్త కష్టంగా ఉంటాయి.
(10:33) డొమెస్టిక్ వైలెన్స్ లాంటివి జరిగినప్పుడు ఇరు కుటుంబాల నుంచి మద్దతు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కూడా పాకిస్తాన్ లాంటి దేశంలో అక్కడ సొసైటీస్ క్లోజ్ కజిన్ మ్యారేజెస్ ని ఇప్పటికే కొనసాగిస్తున్నాయి. దాంతో పాటు వెనకబడిన సమాజాల్లో ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశంలో తీవ్రమైన లింగ వివక్ష ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ జెండర్ సెగ్రిగేషన్ వల్ల మహిళల్ని మగవారి కన్నా తక్కువగా చూస్తూ ఉంటారు. మహిళలకి సమానమైన స్థానం లభించదు.
(10:57) మహిళకు ప్రత్యేకమైన పాఠశాలలు ఉంటాయి. ఇలా మహిళల్ని తక్కువగా చూడడం వల్ల వారి జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో కూడా మహిళల అభిప్రాయాన్ని పరుగులోకి తీసుకోరు. కాబట్టి మహిళల ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వారి వివాహం జరుగుతుంది. పాకిస్తాన్ సొసైటీలో ఉన్న పాట్రియార్కల్ క్యారెక్టర్ కూడా క్లోజ్ కజిన్ మ్యారేజెస్ కి కారణం. దాంతో పాటు పాకిస్తాన్ సొసైటీలో అధికంగా పిల్లల్ని కనడం అలవాటు.
(11:20) మతపరమైన నమ్మకాలు కూడా పాకిస్తాన్ లో హై ఫెర్టిలిటీ రేట్ కి కారణం. అంటే ఒక వ్యక్తి నలుగురు పిల్లల్ని కంటే ఆ నలుగురు చెరువు నలుగురిని కంటారు. అలా ఫస్ట్ కజిన్ లిస్ట్ లో 16 మంది ఉంటారు. ఆ 16 మందికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఛాయిస్ కజిన్స్ అవుతారు. దానివల్ల కూడా ఇప్పటికే హై ఫెర్టిలిటీ రేట్ ఉన్న సమాజాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
(11:42) అయితే బంగ్లాదేశ్ టర్కీ లాంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. టర్కీలో 1.48 కన్నా తక్కువ ఫెర్టిలిటీ రేట్ నమోద అవుతుంది. బంగ్లాదేశ్ లో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉండటం వల్ల ఆయా దేశాల్లో కజిన్ మ్యారేజ్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ లో ఉండే ఇస్లామిక్ పీపుల్ మీద బెంగాళీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
(12:01) అక్కడ ముస్లింలు కూడా ఎక్కువగా బెంగాళీ భాషను మాట్లాడుతూ ఉంటారు. పైగా భారతీయ ఆచార వ్యవహారాలతో బంగ్లాదేశ్ ప్రజలకి కన్వర్జెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ లో కజిన్ మ్యారేజ్ చాలా తక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ మొత్తం వీడియోలో ఇక్కడే మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేంటంటే ఈ ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ అనేవి కేవలం ఇస్లాం లోనే ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇతర మతాల్లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ఎందుకు అంతలా నమోదు కావడం లేదని చూస్తే ఇస్లాం లో ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని బ్యాన్ చేయలేదు.
(12:32) అలాగే తప్పనిసరి కూడా చేయలేదు. కానీ క్రిస్టియానిటీ మాత్రం ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని బ్యాన్ చేసింది. నిజానికి కజిన్స్ లేదా తోబుట్టుల్ని పెళ్లి చేసుకునే ఆచారాన్ని ఏ మతం ప్రారంభించలేదు. మతాల పుట్టుకకు ముందే ఈ తరహ ఆచారం ఉండేది. ప్రాచీన కాలంలోకి వెళ్తే ఈ తరహా ఆచార వ్యవహారాలు అన్ని సమాజాల్లో ఉన్నాయి. బైబిల్ లో యాకోబు తన ఇద్దరు కజిన్స్ ని వివాహం చేసుకున్నాడని ఉంది.
(12:54) బైబిల్ లో ప్రస్తావించిన సారా అబ్రహాం కి హాఫ్ సిస్టర్ ఇంకా లోతుకు వెళ్తే బైబిల్ లో దేవుడు ఆదాముని మరియు ఈవిని ముందుగా సృష్టించి వారి ద్వారా మానవ జనాభాను పెంచడని ఉంటుంది. అలాంటప్పుడు ఆదాము అవ్వలకు పుట్టిన వారు ఒకరికొకరు తోబుటులు అవుతారు. కాబట్టి బైబిల్ ప్రకారం ఈ భూమి మీద మానవ మనుగడ పూర్తిగా క్లోజ్ బ్లడ్ రిలేషన్స్ నుంచే ప్రారంభమైంది.
(13:14) యన్షియంట్ ఈజిప్ట్ లో కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా సాధారణంగా జరిగేవి. ఈజిప్ట్ లోని నోబెల్ ఫ్యామిలీస్ లో ఈ కజిన్ మ్యారేజ్ ట్రైన్ ను కొనసాగించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈజిప్ట్ లోని ఫెరోజ్ ఈ తరహా సాంప్రదాయానికి బలమైన పునాది వేశారు. ప్రీ ఇస్లామిక్ అరేబియా అనగా అరేబియా ప్రాంతంలో ఇస్లాం పుట్టుకకు ముందు కూడా కజిన్ మ్యారేజెస్ అనే ఆచరణ కొనసాగింది.
(13:36) గ్రీకులు, రోమన్లు, యూదులు ఇలా ప్రాచీన కాలంలో కజిన్ మ్యారేజెస్ అనేవి అన్ని రకాల సమాజాల్లో సాధారణంగా జరిగేవి. కానీ మిడియవల్ ఏజ్ లో మతాల ప్రాబల్యం పెరిగిపోవడమే కాదు మతాల్లో చీలికలు కూడా మొదలయ్యాయి. దాంతో ఆలోచన విధానంలో మార్పులు మొదలయ్యాయి. కానీ ఇస్లాం లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ లో ఎక్కడ కజిన్ మ్యారేజ్స్ ని రద్దు చేయాలని ప్రకటించలేదు.
(13:56) ఇస్లాం లో ఉండే నమ్మకం ఏంటంటే ఖురాన్ లో ప్రత్యేకంగా మెన్షన్ చేసి నిషేధించని దాన్ని అనుమతించినట్టుగానే భావిస్తారు. ఇస్లాంలో సైలెన్స్ ని ఆక్సెప్టెన్స్ గా భావిస్తారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం కజిన్ మ్యారేజెస్ ని సిబ్లింగ్ మ్యారేజెస్ ని ఖురాన్ లో బ్యాన్ చేయలేదు కాబట్టి దానిని కొనసాగించడం తప్పు కాదు అని వారి నమ్మకం. స్వయంగా మహమ్మద్ ప్రవక్తని తాను చేసుకున్న 12 వివాహాల్లో ఒక కజిన్ మ్యారేజ్ కూడా ఉంది.
(14:18) కాబట్టి ఎప్పుడైతే ఒక విషయం స్పష్టంగా మతపరమైన గ్రంథాల్లో రాయబడి ఉంటుందో ఆ విషయాన్ని ఆ మతంలో దైవ సమానమైన వారు ఆచరిస్తారో అలాంటి విషయం ఆ మతంలో ఒక బలమైన ఆచార వ్యవహారంగా మారిపోతుంది. ఇస్లాం లో కూడా కజిన్ మ్యారేజెస్ విషయంలో ఇదే జరిగింది. కొందరు కాంటెంపరరీ ఇస్లామీ స్కాలర్స్ ఈ మధ్య కాలంలో కజిన్ మ్యారేజెస్ ని వ్యతిరేకించినా కూడా దానిని ఒక పాపం అని అది చేయకూడన పని అనే సాహసం ఎవరూ చేయడం లేదు.
(14:43) కానీ క్రిస్టియానిటీ విషయంలో జరిగింది వేరు సుమారుగా క్రీస్తు శేఖం ఐదవ శతాబ్దం నుంచి క్రిస్టియానిటీలో మార్పులు మొదలయ్యాయి. అప్పటి పోప్ గెలాసియస్ కజిన్ మ్యారేజెస్ ని బ్యాన్ చేశడు. ఆయన కేవలం ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ ని మాత్రమే కాదు ఏకంగా థర్డ్ కజిన్ మ్యారేజెస్ ని కూడా బ్యాన్ చేశాడు. అంటే పెళ్లి చేసుకునే వ్యక్తుల మధ్య మూడు తరాల వరకు ఎలాంటి రక్త సంబంధం ఉండకూడదు.
(15:03) ఆ తర్వాత ఈ సాంప్రదాయం ఏకంగా ఆరు తరాల వరకు పెళ్లి చేసుకునే వ్యక్తుల మధ్య ఎలాంటి రక్త సంబంధం ఉండకూడదని క్రిస్టియానిటీలో బలమైన మార్పు మొదలైంది. మెడివల్ పీరియడ్ లో చర్చ్ అనేది కేవలం ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూట్ గాని మాత్రమే ఉండేది కాదు పొలిటికల్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాంటి విషయాల్లో కూడా చర్చి భాగమయ్యేది. మరీ ముఖ్యంగా సొసైటీని రీషేప్ చేసే అనేక విషయాల్లో చర్చి జోక్యం ఉండేది.
(15:25) ఐదవ శతాబ్దానికి చెందిన సెయింట్ అగస్టీన్ బంధుత్వాన్ని దాటి ఇతర వ్యక్తులని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ వ్యక్తి సోషల్ లైఫ్ బలంగా ఉంటుందని వాదించాడు. ఇప్పటికీ వెస్టరన్ కంట్రీస్ లో సోషలైజేషన్ ని బలంగా నమ్ముతారు. ఒక వ్యక్తికి సోషల్ కనెక్టివిటీ ఎంత ఎక్కువగా ఉంటే అతనికి జీవితంలో డెవలప్ అయ్యే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.
(15:43) కాబట్టి క్రిస్టియానిటీలో కజిన్ మ్యారేజెస్ కి రిలీజియస్ బ్యాన్ లేకపోయినా క్రిస్టియానిటీలో మొదలైన ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ అనేది క్రిస్టియానిటీ నుంచి కజిన్ మ్యారేజెస్ ని లేకుండా చేసింది. దాంతో క్రిస్టియానిటీలో కజిన్ మ్యారేజెస్ దాదాపుగా ఎలిమినేట్ అయ్యాయి. అయితే ముస్లింలు క్రిస్టియన్లు కాకుండా ఇతర మతాల సంగతి ఏంటనే విషయాన్ని గమనిస్తే చైనా లాంటి దేశంలో చాలా ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని పాలించిన రాజు కుటుంబాలు ఎప్పుడూ కజిన్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయలేదు.
(16:07) అలాని వాటి మీద బ్యాన్ కూడా విధించలేదు. కానీ చైనాలో కమ్యూనిస్ట్ రెజూమ్ మొదలైన తర్వాత ఆరోగ్య కారణాల్ని బర్త్ డిఫెక్ట్ రేషియోని దృష్టిలో పెట్టుకొని 1980 లో చైనాలో కజిన్ మ్యారేజెస్ ని బ్యాన్ చేశారు. ఇక మన దేశంలో కజిన్ మ్యారేజెస్ మీద ఎలాంటి బ్యాన్ లేదు. కానీ ఇండియన్ సొసైటీ అనేది చాలా కాంప్లెక్స్ సొసైటీ ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి.
(16:26) సౌత్ ఇండియాలో కజిన్ మ్యారేజెస్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. కానీ నార్త్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ చాలా తక్కువ అయితే 17వ శతాబ్దం తర్వాత వరల్డ్ డైనమిక్స్ అనేవి చాలా వేగంగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వెస్టరన్ ఇన్ఫ్లయెన్స్ పెరిగిపోయింది. మోడర్నైజేషన్, సైంటిఫిక్ టెంపరమెంట్, లిబరల్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సమాజాలని సమూహాలని పూర్తిగా మార్చేసాయి.
(16:47) కాబట్టి కజిన్ మ్యారేజెస్ విషయంలో మెజారిటీ దేశాల్లో ఎలాంటి బ్యాన్ లేకపోయినా కూడా మారిన ప్రజల ఆలోచన విధానం వల్ల కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా ప్రాంతాల్లో లేకుండా పోయాయి. కేవలం దగ్గర వ్యక్తులను మాత్రమే పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ ఆస్తుల్ని వ్యాపారాలని మనవారి చేతిలో పెట్టొచ్చు అని ఆలోచించే వారికన్నా వివాహాన్ని ఒక కాంట్రాక్ట్ గా భావించడం దాని ద్వారా మరో బిజినెస్ ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం తద్వారా సొంత వ్యాపార ప్రయోజనం చేకూరడం లాంటి విషయాల గురించి ఆలోచించేవారు పెరిగిపోయారు.
(17:15) ఇలాంటి ఆలోచన విధానమే ప్రపంచాన్ని మార్చిందని చెప్పొచ్చు. పెళ్లిని ఒక రకమైన స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డింగ్ లో భాగంగా భావించడం వల్లే నేడు గ్లోబలైజేషన్ లాంటి స్ట్రాంగ్ ఎకనామిక్ సినారియో కి బలమైన పునాదులు పడ్డాయి. అయితే ఈ మొత్తం వీడియోలో మనం సమాజాలని సమూహాల గురించి మాట్లాడుకున్నాం. మనం సొసైటీల్ యాక్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ సమాజంలో ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారని చెప్పలేం.
(17:36) ఎందుకంటే సొసైటీల్ యాక్సెప్ట్స్ లో యక్సెప్షన్స్ కూడా కన్సిడర్ చేయాలి. అలాగే ఏ సొసైటీ అయినా వివిధ కారణాల వల్ల నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఉదాహరణకి కజిన్ మ్యారేజెస్ వెస్టరన్ సొసైటీలో ఎక్కువగా ఉండవని చెప్పుకున్నాం. కానీ ఇదే వెస్టరన్ సొసైటీలో స్టెప్ సిబ్లింగ్ మధ్య రొమాంటిక్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనే స్టడీస్ కూడా ఉన్నాయి.
(17:53) కాబట్టి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న ప్రతి విషయంలో ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకప్పటిలాగా సోషలైజేషన్ ని కేవలం ఒక కుటుంబానికి మాత్రమే బంధువులకు మాత్రమే పరిమితం చేస్తాం అనే ఆలోచన ద్వారనే ఇప్పుడు కనిపించడం లేదు. కుటుంబ వ్యవస్థలో కూడా చాలా మార్పులు మొదలయ్యాయి. జాయింట్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోయాయి. కాబట్టి కజిన్ మ్యారేజెస్ లాంటి విషయాల్లో కూడా ఇప్పటికే మార్పు మొదలైంది.
(18:14) కానీ పాకిస్తాన్ లాంటి దేశం మార్పుని అంత సాధారణంగా అంగీకరించదు కాబట్టి అలాంటి దేశాల్లో ఈ ట్రెండ్ ఇప్పటికీ ఈ స్థాయిలో కనిపిస్తుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, సుడాన్, ఇరాక్ ఈ దేశాలవే మినహాయింపు కావు. సో ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి విషయాలపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లో తెలపండి.
(18:33) అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వెంటపెంటన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ మీ వరకు చేరేందుకో ఏది మిస్ కాకుండా ఉండేందుకో తప్పకుండా మన తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని రెడీగా పెట్టుకోగలరు. థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:
Post a Comment