Monday, November 2, 2026

నిజంగా పెళ్లి అవసరమా? 🤔 సిగ్గుపడకుండా వినాల్సిన నిజాలు! | Dr.Sailaja Vissamsetti | iDream Women Life

నిజంగా పెళ్లి అవసరమా? 🤔 సిగ్గుపడకుండా వినాల్సిన నిజాలు! | Dr.Sailaja Vissamsetti | iDream Women Life

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=a6IuI7tHefA





Title: నిజంగా పెళ్లి అవసరమా? 🤔 సిగ్గుపడకుండా వినాల్సిన నిజాలు! | Dr.Sailaja Vissamsetti | iDream Women Life

Author Name: iD Women life

Description: Is Marriage Really Necessary? Real Facts About Marriage & Life Choices | Dr. Sailaja Vissamsetti | iDream Women Life

#MarriageFacts #MarriageReality #IsMarriageNecessary #RelationshipAdvice #DrSailajaVissamsetti #MarriageTalk #HealthyRelationships #LoveAndMarriage #LifeChoices #RelationshipPsychology #TeluguInterviews #iDreamWomenLife

Is marriage really necessary for a happy and fulfilling life? In this episode of iDream Women Life, Dr. Sailaja Vissamsetti discusses real-life perspectives on marriage, relationships, personal choices, and the expectations society places on individuals.

Marriage is a significant life decision, but every person’s circumstances, priorities, and relationship goals are different. This conversation explores important questions to consider before making decisions about marriage and long-term relationships.

*In this video:*
Is marriage necessary for everyone?
Important realities about married life
Love, trust, respect, and communication in relationships
Social expectations around marriage
Questions to consider before getting married
Personal choices, compatibility, and emotional readiness
Building healthy and respectful relationships

Watch the full discussion with Dr. Sailaja Vissamsetti for insights into marriage and relationship decisions.

Subscribe to iDream Women Life for more conversations about relationships, women’s well-being, family life, and expert perspectives on everyday issues.

#MarriageFacts #RelationshipAdvice #DrSailajaVissamsetti #MarriageReality #iDreamWomenLife

Transcript:
(00:00) ఉమా జువెలర్స్ డిజైన్స్ లో డీటైలింగ్ ఎక్కువ వేస్టేజ్ తక్కువ ఇప్పుడు దసరా దీపావళి స్పెషల్ కలెక్షన్స్ తో ఉమా జువెలర్స్ విజయవాడ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ జాన్సి సో ఇప్పుడున్న జనరేషన్ లో పెళ్లి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. నువ్వు పెళ్లి చేసుకోవా అని ఎవరైనా ఎవరినైనా అడిగితే వాళ్ళని చంపేలంత కోపం వస్తుందన్నమాట ఈవిడికి ఎందుకు నా పెళ్లి గురించి వెళ్ళినప్పుడల్లా పెళ్లి పెళ్లి పెళ్లి అంటూ ఉంటారు అని చెప్పి సో దట్ అమ్మాయిల విషయంలో ఇది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ ఒక 25 వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేదు అంటే
(00:45) చాలా పెద్ద రెడ్ మార్క్ అసలు ఒక రెడ్ క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది పెళ్లి అనేది అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు అంటే కారణాలు వెతుక్కుంటున్నారా లేకపోతే భయపడుతున్నారా లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా ఆ అంత క్యాపబుల్ అనుకుంటున్నారా లేదా అసలు ఎందుకు వేసుకోవాలండి పెళ్లి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు.
(01:12) కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇంకా ప్ాషనేట్ స్టోరీ టెల్లర్ అలాగే పారెంటంగ్ కోచ్ శైలజ వాసం శెట్టి గారు మాట్లాడేద్దాం. నమస్తే మమ్ నమస్తే అమ్మ సో టగ్ వార్ అంటారు కదా అలా అన్నమాట మీ జనరేషన్ కి మా జనరేషన్ కి ఎందుకు చేసుకోవాలి పెళ్లి మేము ఎందుకు చేసుకోవాలి చెప్పండి ఎందుకే రమణ పెళ్లి ఎందుకే రమణమ్మ ఆ ఎస్ అదే తను చెప్తాడు కదా ఆ పాటలు ఇంత చిట్టా చెప్తాడు ఆ జాబ్ లేదు అది లేదు ఇది లేదు ఇలా ఎందుకు చేసుకోవాలని ఇప్పుడు అందరిలో అదే క్వశ్చన్ అసలు పెళ్లి అవసరమా అని చెప్పి అంటే పెళ్లి వ్యవస్థ ఉమ్ ఉమ్ ఎందుకు అవసరం అవుతుంది అంటే ఎమోషనల్ గా ఒకరి మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వడానికి నాకు ఎవరనా ఒకళ్ళు ఉన్నారు
(01:55) నాకంటూ ఒకరు ఉన్నారు ఉన్నారు అనే భావన కొట్టుకున్న తిట్టుకున్నా మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి వస్తాం ఆ ప్లేస్ కి ఇంటికే వస్తాం మ్ సో ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు లాగా ఒక మనిషి ఉమ్ అలాగే చట్టబద్ధమైన ఆస్తుల సంరక్షణ మీరు ఎంతమందితో ఉన్నా మీరు ఎంత ఆస్తి సంపాదించినా హ్మ్ మీరు పెళ్లి అనే లేబుల్ లేకుండా పిల్లల్ని కన్నారనుకుంటే మీరు సంపాదించిన ఆస్తంత ఎవరికి ఇస్తారు సో చట్టబద్ధమైన ఒక వడంబడి కాదు ఓకే అలాగే మళ్ళీ మ్ కొన్ని పెళ్లిళ్లు బిజినెస్ నీ ఆస్తి ఎంత నా ఆస్త ఎంత మనఇద్దరం కలిసి పెంచుతాం.
(02:38) ఓపో ఇలా కూడానా పాతకాలంలో జరిగేదా ఇప్పటికి ఇప్పటికి జరుగుతున్నాయి మీరు కొంచెం కీన్ గా చూడండి అవునా మూవీ స్టార్స్ బిజినెస్ వాళ్ళ వాళ్ళని ఇఫ్ యు సీ కీన్లీ అబ్సర్వ్ డెఫినెట్ గా రెండు సామ్రాజ్యాలని కలిపే గా ఉండేలాగా అంటే మీ బిజినెస్ మా బిజినెస్ కలిస్తే మనం ఇంకా ఇంకా డెవలప్ అవ్వచ్చు సో అవి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి చూడండి పాత రోజుల్లో రాజులు అది రాజ రాజ్యాన్ని కలుపుకోవడానికో రాయబారా అనుకో పెళ్లే ఉండేది పిల్లని ఇవ్వడం కదా సో బిగ్ థింగ్ నిజంగా చెప్పాలి అంటే యా ఇట్స్ ఏ బిగ్ థింగ్ అండ్ ఇట్ ఇస్ ఏ కనెక్షన్ అండ్ ఇప్పుడు పాత రోజులు ఇంకా
(03:19) ముందుకు వెళ్ళామ అనుకోండి రాజులు ఆ మీకు డౌట్ రావచ్చు ఏవండీ రామాయణంలో రాముడికి ఒకటే భార్య కానీ దశరధుడికి ఎందుకు అంతమంది భార్యలు అప్పుడు ఎలా ఉండేది వాటర్ ఈ దేశం నుంచి ఆ దేశంలోకి రావాలంటే అంటే వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు కావాలి సో ఆ ఇంటి అమ్మాయి మన ఇంటి కోడలు అయింది అనుకోండి ఈ అబ్బాయి ఏమవుతాడు ఆ ఇంటికి అల్లుడు అవుతాడు.
(03:44) మర్యాదక పూర్వకంగా గొడవలు పడకుండా నీరు సప్లై అవుతుంది.హ రాకపోకలు రాకపోకలు వ్యాపారాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఉ సో ఫస్ట్ ఎవరైనా యుద్ధానికి వస్తున్నారంటే పిల్లకి ఇష్టమా ఇష్టం లేదా లాంటిది ఏం లేదు దానికి వయసు ఉందా వయసు లేదా కూడా చూసేవారు కాదు ముందు పిల్లని ఆఫర్ చేసి సంబంధం కలుపుకుంటే అక్కడ మర్యాద ఏంటి ఈ దేశపు అల్లుడిని నేను అని చెప్పి అక్కడ అలయన్సెస్ అంటాం సంబంధ బాంధవ్యాలు స్థిరపడేవి అన్నమాట సో అలాగే ఆ దశరధుడు కాలంలో కూడా మీరు కొంచెం వెనక్కి వెళ్లి హిస్టరీ గనుక చూస్తే ఆ దేశాల మధ్యలో నీటి సరఫరాలు వాటికి అంతరాయాలు రాకుండా అలా చేసుకున్న
(04:28) మ్యారేజ్ చేసుకొని ఇష్టపడి చేసుకున్నవి ఇలా ఉంటాయి అన్నమాట సో ఆ పెళ్లి ఏంటి అంటే ఎమోషనల్ సపోర్ట్ మెంటల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఆ ఫిజికల్లీ కూడా ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడం అనేది [గురకలు] ఆటవికం మళ్ళీ ఆటవికంలోకి వెళ్ళిపోతున్నట్టే కదా ఎవరితో అంటే వాళ్ళతో వెళ్ళడం ఎవరితో అంటే వాళ్ళతో పిల్లల్ని కనడం సో అలా వెళ్ళిపోతుంది మళ్ళీ కాబట్టి తీసుకొచ్చి ఒకరికి ఒకరు కష్టమో నిష్టూరమో ఉండండి కలిసి ఉండండి ఏర్పరచుకోండి ఒక బంధాన్ని ప్లస్ మీకు పెళ్లి ఇదివరకు ఎలా ఉండేదో తెలుసా వాళ్ళ కాస్ట్లో పిల్లనే వాళ్ళ దగ్గర రిలేషన్ పిల్లనే చేసుకునేవాళ్ళు
(05:06) వాళ్ళు ఊర్లోనే చేసుకునేవాళ్ళు తర్వాత ఎందుకు ఆస్తులు పోవద్దు పిల్ల కళ్ళ ముందు ఉండాలి వేరే ఇంటికి వెళ్ళిపోతే దగ్గరగా ఉండాలి ఇలా అన్నమాట ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఫస్ట్ వాళ్ళ కుటుంబంలోనే తర్వాత వాళ్ళ ఊర్లోనే ఇ కాకపో పోతే అప్పుడు పక్క ఊరికి ఆ తర్వాత అట్లా అట్లా ఇప్పుడు ఎలా అయిపోయినాయి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నాకు నచ్చితే నేను మెచ్చితే సో అది ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలజియస్ ఇంటర్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ ఏదైనా అయిపోయినాయి అవును అయిపోయిన దాన్ని అంత ఇష్టపడ్డదాన్ని అలీసి బలంగా ఉంచుకోవడానికి ప్లస్ మీరు మనం అనుకున్నట్టు ఎట్ ద ఎండ్
(05:52) ఆఫ్ ద లైఫ్ నలుగురితో తిరుగుతారు నలుగురితో ఉంటారు మీరు ఎమోషనల్ గా ఉండాలి హెల్త్ కోసం కానీ ఇప్పుడు సెక్యూరిటీ మెంటల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవన్నీ కావాలంటే మరి ఎలా ఆ పిల్లలు అంటారు ఇవాళ రోజులు మీరు అన్నట్టు మాకు పెళ్లి ఎందుకు ఎక్కడో హోమ్ లో ఇచ్చేస్తాం మేము వెళ్ళిపోతాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ నాన్న ఎమోషనల్ సపోర్ట్ ఒకటి ఉంటుంది.
(06:17) ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నాము నేనేంటో నువ్వేంటో ఒకరికొకరికి తెలుసు సో లాస్ట్ స్టేజెస్ లో మ్ ఆ ఆ ఎమోషన్ బ్లాక్ అక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు తిరిగేస్తాను ఎక్కడో ఒకడు ఉంటాను అనుకుంటాం. ఉ కానీ స్థిరపడాలి అంటే మళ్ళీ ఒక గూడు కావాలి ఆ గూట్లో వాళ్ళఇద్దరు సెట్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మనం పెళ్లి వద్దాం అనుకుంటున్నాం చెట్టు కూడా అలాగే అనుకుంటే చిగుర్లు రావు కొమ్మలు రావు కొమ్మలు రావు చిగుర్లు రావు పళ్ళు రావు పూలు రావు మరి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాదు కదా మమ్ అంటే ఇలా క్వశ్చన్ చేయొచ్చో లేదో
(06:59) తెలిీదు బట్ జనాలకి బయట ఎలా ఉంది అంటే పెళ్లి మాత్రమే చేసుకోవట్లేదు లివిన్ లో ఉంటున్నారు వాళ్ళు పిల్లల్ని కంటున్నారు లైక్ ఫారనర్స్ ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఒక 30 20 ఇయర్స్ పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అదే కల్చర్ ఇక్కడ రాబోతోంది కాదు కొంచెం లివిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ వాదనకి మరి ఏం చెప్తారు మీరు అంటే అది ఓకే ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ ఓకే కానీ మళ్ళీ మనం అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ మెంటల్ హెల్త్ అది ఒక ఫ్యామిలీ ఒక యూనిట్ ఆ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోలేదు అనుకోండి
(07:41) మరి స్కూల్లో గాని బర్త్ సర్టిఫికెట్ లో గాని ఏం రాయిపిస్తారు పిల్లోడు పిల్లోడిని ఎక్కడైనా జాయిన్ చేయాలంటే మరి అక్కడ మీరు ఫాదర్ మదర్ ఏదైనా నమోదు చేయరా చేయాలి కదా మరి మరి మెంటల్ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ చూడాలి కదా మరి మీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు పిల్లల్ని కనకండి మ్ అంతే కదా సో యు బి యువర్ సెల్ఫ్ డోంట్ గో ఫర్ చిల్డ్రన్ దెన్ సో అది కూడా లాంగ్ పిక్చర్ ఆలోచించండి నేను ఎప్పుడు ఎవరవచ్చినా కౌన్సిలింగ్స్ కి అదే చెప్తాను.
(08:12) ఇప్పటి ఇప్పటి సంగతి మాత్రమే ఆలోచించకండి కొంచెం ముందుకు వెళ్ళండి మీకు జనరల్లీ కంపెనీస్ కి జాబ్ కి వెళ్తే ఏమ అడుగుతారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వేర్ యు వాంట్ టు బి అండ్ వాట్ యు వాంట్ టు బి అని అడుగుతారు. మరి మరి లైఫ్ లో కూడా అంతే కదా ఏం కావాలి ఇంకో ఐదేళ్ళు ఇలాగే తిరుగుతావా ఇంకో ఐదేళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తావా ఇంకా తర్వాత ఇంకో పదఏళ్ళు ఇలాగే ఉంటావా మరి నీ హెల్త్ నీ బాడీలో ఉండే పొటెన్షియాలిటీ నీకు ఫైనాన్స్ చాలా ఫైనాన్షియల్ గా యు విల్ బి స్టేబుల్ అనుకో ఆ టైం కి ఎవరి కోసం ఖర్చు పెడతావ్ ఎంత పర్సనల్ గా ఖర్చు పెట్టుకుంటా నేనే ఖర్చు పెట్టుకుంటాను
(08:46) నాకు నేనే ఖర్చు పెట్టుకుంటాను మీరు అన్నారు ఎండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరో అంటే నాట్ ఓన్లీ మైక్ క్వశ్చన్ అది ఇప్పుడు అందరి తరపున ఏంటంటే అందరి మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడో చివరి దశలో మనకు కావలసిన ఒక సపోర్ట్ తోడు కోసం మనం అనవసరంగా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవాలా యా ఇప్పుడు ఎప్పుడో వచ్చే జాబ్ కోసం ఒకటో క్లాస్ నుంచి ఏబి సిడిలు చదవాలా యుకేజీ నుంచి ప్లాన్ చేసుకొని చదవాల డబ్బు రావాలి అంటే చదవాలి కదా మరి అప్పుడు ఎవరు వస్తారు నీకు తోడు నీతో ఉండడానికి ఎవరు ఉంటారు అప్పుడు తోడు నేను మెయిన్ పెట్టుకుంటాను నా దగ్గర మెయిన్ మెయిన్ లాగే ఉంటుంది వాట్ ఐ
(09:22) టెలింగ్ మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్లుక్ చేసినా ఎంత రోబోస్ ఉన్నా ఎంత ఏమున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎమోషన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మమ్ నిజంగా ఈ జనరేషన్ కి అంత పేషెన్సీ ఉంది అంటారు ఇప్పుడు పాతకాలంలో వైఫ్ ఆర్ హస్బెండ్ మంచాన్ పడతారు అంటారు మనం నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఆ మంచాన పడినప్పుడు లేదా చివరి దశలో ఉన్నప్పుడు భార్య భర్తకి చాలా సేవలు చేస్తుంది అత్తమామలకి చేస్తుంది అందరికీ చేసింది ఈవెన్ వాళ్ళు మోషన్ కి వెళ్ళిన క్లీన్ చేస్తారు ఆ సిచువేషన్ లో కూడా వాళ్ళని చూసుకుంటారు ఇప్పుడు అంత పేషెన్సీగా చూచుకున్నట్టు
(10:01) మీరు అన్నట్టు ఎన్ని పెట్టుకుంటారు ఎవరెవరిని వదిలిపెట్టారు నాన్న ఎందుకంటే ఎవరు అంత క్రూయల్ గా ఇంకా అంత హ్యూమానిటీ పోయి నడవట్లేదు ఉంటున్నాయి ఆ మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ కొంచెం దాని ప్రభావం ఆ దాని వైభవం తగ్గిపోతున్న తరుణంలో ఉంది కరెక్టే సో సో సో ఇక్కడ మళ్ళీ మీరు మాట్లాడితే ఇందాక అన్నట్టు లాట్ మెనీ కాసెస్ ఫాక్టర్స్ ఎందుకంటే పెంపకం ప్రభావం హౌ యు బ్రాట్ అప్ ఇవన్నీ చాలా వర్క్ చేస్తాయి.
(10:35) సో ఎట్ ద ఎండ్ మీరు మీరు ఒక నర్స్ మీద ఆధారపడిన దానికి మీ ఆప్యాయత ఆప్యాయంగా ఉండి మీతో టచ్ లో ఉండి ఉన్న వాళ్ళ దగ్గర మీరు చెయ్యి పట్టుకొని ఫీల్ అయిన ఫీలింగ్ కిను మెయిడ్ తో ఫీల్ అయిన ఫీలింగ్ కి తేడా ఉండదా? ఉమ్ హ్ సో ఆ అప్పుడు రీగ్రెట్ అవుతే గనుక నథింగ్ వర్క్స్ ఆ ఆ స్టేజ్ లో ఇంకేం చేయలేము లేండి అదే ఆ సో దానికి ఏంటి అంటే అందుకే నేను అన్నది యుకేజీ లో ఎల్కేజీ లో నేను స్కూల్ కి వెళ్ళను అంటే వదిలేయం కదా అరే రేపు పొద్దున నీ భవిష్యత్తు ఎలారా సో మీరు ఇంత సంపాదించాలి అంటే అక్కడి నుంచి మీరు కష్టపడి చదువుకుంటూ చదువుకుంటూ పైకి రావాలి. ఉ
(11:12) ఇప్పుడు అలాగే రేపు పొద్దున ఎప్పటికైనా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు కావాలి అంటే ఎవరికి వాళ్ళే నేను నేను నేను అంటే అసలు ఇంకా ఎవరు ఎవరికీ హెల్ప్ చేస్తారు ఎవరు ఎవరికీ సపోర్ట్ చేస్తారు ఎవరు ఎవరితో బాగుంటారు హస్బెండ్ ని వైఫ్ చంపేయడం వైఫ్ ని హస్బెండ్ చంపేయడం మా ఇల్లీగల్ ఎక్స్ట్రా మాటల్ అఫైర్స్ అని ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మేబీ దీని ఎఫెక్ట్ కూడా ఉండి ఉండొచ్చు అనేది ఎంతవరకు అంటే దీనికి కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి నాన్న అదేమి ఒక్కరోజు ఎమోషన్ తో చంపేయారు.
(11:45) మ్ సమ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి చూడండి ఈ మధ్య ఎవరో అనలైజ్ చేసి చెప్తేనే విన్నాను ఒక 16 18 ఇయర్స్ అమ్మాయిని తీసుకెళ్లి 40 ఇయర్స్ అబ్బాయికి పెళ్లి చేశారు. సో వాళ్ళద్దరి మధ్యలో ఆ సెక్షువల్ కనెక్ట్ గానీ అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఉమ్ సో ఒక్కసారి భార్యా భర్త కలిసినా సరే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా వన్ ఆర్ టూ టైమ్స్ ఏమనా కలిసినా లేకపోతే చాలా ఆ అప్పుడప్పుడు కలిసినా కూడా పిల్లలు తెస్తారు.
(12:16) మనం టోటల్ గా ఇలా మీరు బయటకి చూసినప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఇద్దరు ఉన్నారు పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ పర్సనల్ ఆ ఫిజికల్ నీడ్ ఎమోషనల్ నీడ్ అవతలవాడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈ భార్యకి ఆ శరీరానికి సుఖం వస్తుందా మనసుకి సుఖం వస్తుందా కావలసినంత ఆ మధ్యలో మెంటల్ గా కంఫర్ట్ ఉందా లేదా దిస్ ఆల్ వి ఆర్ నాట్ అనలైజింగ్ ఒక కేస్ తీసుకుంటే పేపర్ లో ఏమవస్తుంది మ్ ప్రియుడితో కలిసి భర్తని చంపేసిన భార్య దాని వెనక రీసన్స్ మనం మాట్లాడట్లేదు వర్ జస్ట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద లేడీ జస్ట్ చంపేసింది ఎఫఐర్ గురించి ఆ ఎఫ్ఐర్ ఎందుకు వస్తుంది అది మనం ఆలోచించట్లేదు అంటే పెద్దవాళ్ళు
(12:59) ఏదో ఒకటి చూసేయాలి పెళ్లి చేసేయాలి అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు ముందు అమ్మాయికి పెళ్లి అయిపోతే చాలు సో ఆ కంపాటిబిలిటీ ఆ అది ఉందా లేదా వాళ్ళఇద్దరి మధ్యలో అవన్నీ వస్తున్నాయా రావట్లేదా వి ఆర్ నాట్ కౌంటింగ్ అండ్ వి ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ సో మరి అలాంటప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు భార్యా భర్తలు ఉంటారు మ్ ఆ ఫైనాన్షియల్ అవ్వండి కలిసి కలిసి బాగవ్వచ్చు.
(13:25) విలువిచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇందులో నుంచి బయటకి రావచ్చు. కానీ అలా మాట్లాడుకొని అలా చేసుకునే ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి. ఉమ్ సో అక్కడ ఏమవుతుంది వీళ్ళు చనిపోతున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మీడియా పేపర్ మీకు చూడండి అదే స్క్రోలింగ్ నడుస్తూ నడుస్తూ నడుస్తూ ఉంటుంది అదే చూడండి ఒక మంచి విషయం జరిగి ఎవరైనా ఒక మెడల్ తెచ్చుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు 60త్ యానివర్సరీ చేసుకున్నారు అంటే మీరు స్క్రోల్ చేస్తారా వాళ్ళని లేదు చేయరు కదా లేదు సో సో ఇక్కడి నుంచి చూడండి 60త్ యానివర్సరీ చేసుకున్న జంటలు ఉంటే స్క్రోల్
(14:02) చేయండి ం వాళ్ళ రేర్ గా దొరుకుతారేమో అని ఏం లేదు ఇంకా ఉన్నారు సమాజంలో ఏం తగ్గలేదు. ఓకే కాయిన్ హాస్ టూ సైడ్స్ ఇప్పుడు ఎవరైనా డివోర్స్ తీసుకున్నారు అంటే ఊరికే ఉత్తిపుణ్యానికి డివోర్స్ తీసుకోరు ఐదర్ అక్కడ విమెన్ బాగా సఫర్ అయి ఉంటారు లేదా మెన్ బాగా సఫర్ అయి ఉంటారు ఈ రెండు రీజన్స్ే ఉంటాయి. వాట్ సఫరింగ్స్ అంటే ఆ సిచువేషన్స్ ఏవైనా కానివ్వండి ఒకరితో మనం కలిసి ఉండలేము అన్న డెసిషన్ తీసుకున్న తర్వాత డైవర్స్ వరకు వస్తారు.
(14:32) ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ విడిపోవడం సపరేషన్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు ఒక పర్సన్ ని చేసుకున్నాక అంత బాధ పెడుతున్నారు అంత మంచిగా చూసుకోలేకపోతే అసలు పెళ్లిలు ఎందుకు చేసుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీని మీద మీరు ఏం చెప్తారు? ఇక్కడ చాలా చాలా చిన్న క్వశ్చన్ లా కనిపించింది కానీ దీనిలో చాలా చాలా పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి పాయింట్స్ అన్నమాట ఇందులో సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పెళ్లి ఆ ఒక సైడే మీరు అన్నట్టు కాయిన్ కి ఒక సైడే నడిచేది ఎలా అబ్బాయి ఎలా ఉన్నా మ్ అమ్మాయి నచ్చింది అరే నిన్ను
(15:12) నచ్చుకున్నారు అమ్మాయి అమ్మాయికి వాళ్ళకి నచ్చింది అబ్బాయికి అమ్మాయి నచ్చింది అంటే చాలు ఇంకా పేరెంట్స్ కి అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదా ఏంటనేది చూడరు లేదు అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ లో ఆ అమ్మాయి అభిప్రాయం లేదు అప్పుడు లేదు ఈవెన్ మా మా అత్తగారి కాలంలో ఎయిట్ ఇయర్స్ కి పెళ్లి అయింది ఆవిడకి ఎయిట్ ఇయర్స్ ఓకే అసలు ఏం తెలియని వయసు అది ఆ అలా అలా అలా పెళ్లయి వాళ్ళ చెట్ల మీద ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయంట సో అట్లాంటి అట్లాంటి కాలంలో ఉన్నాం మనం మ్ సో అట్లాంటి కాలం నుంచి అమ్మాయి ఆలోచించే శక్తి పెరిగిన కాలంలోకి వచ్చాం.
(15:55) అమ్మాయికి స్వాతంత్రం చదువు అన్ని వచ్చాయి. పాత రోజుల్లో ఏంటి అమ్మాయి ఏమిటి చాకలి ఉతకడానికి తెచ్చిన బట్టలు రాసుకుంటే చాలు ఉమ్ పంచ లుంగి జాకెట్ లాంటివి ఒకటి రెండు మూడు ఎన్ని పట్టుకెళ్ళాడు అని కానీ ఇవ్వాళ అలా లేదే మ్ కదా మ్ అమ్మాయిలు ఇప్పుడు పైలట్స్ అవుతున్నారు రోదస్ లోకి వెళ్తున్నారు మ్ మన మెట్రో స్టార్ట్ అయినప్పుడు ఐదుగురు ఆడపిల్లలు స్టార్టింగ్ ఆడపిల్లలే డ్రైవర్లు మ్ మరి అంత చదువుకొని అంత అభివృద్ధి చేసి ఆ పిల్లల్ని బయటకి తీసుకొచ్చినప్పుడు మ్ ఎంత వాల్యూ ఇవ్వాలి మీరు మీరు చూడండి ఇంకా కూడా మన మన పితృస్వామ్య వ్యవస్థ మనది పాట్రియార్చల్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఏంటి
(16:41) అబ్బాయి ఏమి అత్తగారి ఇంటికి వచ్చి ఉండడు ఇప్పుడు కూడా అమ్మాయి ఫస్ట్ అత్తగారి ఇంటికే వెళ్ళాలి. పద్ధతులు అక్కడ ఏం మారలేదు ప్లస్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వాలి అమ్మాయి ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నా కూడా మళ్ళీ అమ్మాయి తండ్రి బంగారం పెట్టాలి మ్ మళ్ళీ పెళ్లి వాళ్లే చేయాలి మళ్ళీ వచ్చి ఇటు పక్కక వచ్చి ఇక్కడ ఈ అమ్మాయిలు కట్టడానికి వీళ్ళ జీతాలు ఇవ్వాలి.
(17:08) మ్ అక్కడ తల్లిదండ్రి చదివిచ్చిన వాళ్ళకి ఏమీ లేదు. ఉ కొడుకు మాత్రమే తల్లిదండ్రులని చూసుకోవచ్చు. కూతురు చూసుకోకూడదు. మరి ఇవన్నీ డిఫరెన్సెస్ే కదా నాన్న చదువులో వచ్చింది ఆలోచనలో వచ్చింది ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటున్నారు వాళ్ళు వెళ్లి ఇండివిడ్యువల్ గా ఎంఎస్ లు చేసేవాళ్ళు ఉన్నారు ఇండివిడ్యువల్ గా వెళ్లి ఎన్ని చోట్లకైనా వెళ్లి ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు అదే పాత చట్రంలో విగిస్తాను అంటే మరి వాళ్ళు సహించగలరా ఇక్కడ జెండర్ సెన్సిడైజేషన్ అంటాం జెండర్ సెన్సిడైజేషన్ ఆ జెండర్ అబ్బాయి అమ్మాయి సో అబ్బాయిలు ఎలాగా ఆ పాత
(17:52) భావాల్లో ఉండిపోయారు అనుకోండి కొత్తని స్వాగతించకుండా వీళ్ళు కూడా ఎదిగారు వీళ్ళు కూడా ఉద్యోగం చేసొస్తున్నారు వీళ్ళు కూడా సమాజంలో ప్రగతిలో గాని ఫ్యామిలీ ప్రగతిలో గాని పార్ట్స్ ఇప్పుడు చూడండి చిన్న చిన్న విషయాలకే ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు కూడా చెప్పున్నాను నేను ఆ పెళ్లి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కష్టపడి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసు ేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగ ఒక జస్ట్ పెళ్లి అయింది ఏదో హనీమూన్ ట్రిప్ కి వెళ్లి వచ్చారు 10 రోజులు కూడా అవ్వలేదు.
(18:25) వాళ్ళద్దరి మధ్యలో పెద్ద గొడవ ఏంటి అంటే అబ్బాయి ఓన్లీ జాబ్ చేసి వచ్చి అలా హాల్ లో కూర్చొని సాయంత్రం టీవీ చూస్తూ ఉంటాడు. పొద్దున అమ్మాయి లేచి వంట చేసి బాక్స్ కట్టాలి. సాయంత్రం ఇంటికి వచ్చి ఆ అమ్మాయే వంట చేయాలి. హి డసంట్ డు ఎనీథింగ్ అంట బికాజ్ హి ఇస్ ఏ మేల్ మ్ నేను మగానే నేను ఇలాగే పెరిగాను. నాకు పనులు చేయడం చెప్పలేదు. ఎంతమంది మగాళ్ళు ఇంట్లో పని చేస్తారు మమ్ మన పెరిగారు నాన్న చాలా మంది పెరిగారు.
(18:52) ఎందుకంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను అంటే పర్సెంటేజ్ పెరిగింది కానీ ఇంకా పెరగాలి. ఆ ఇప్పుడు సమ్మర్ జరుగుతుంది కదా ఒక సమ్మర్ క్యాంప్ కి పిలిచారు. ఆ వాళ్ళకి అడాల్సెంట్ ఎడ్యుకేషన్ కోసం పిలిస్తే అందులో నేను ఇలా మాట్లాడుతుంటే జనరల్లీ ఐ టాక్ అబౌట్ సో మెనీ అన్నమాట. సరే వీడియో గేమ్స్ ఎంతమంది ఆడుతూఉంటారురా అంటే ఆడపిల్లల సైడ్ పెద్దగా ఎవరు చేతులు ఎత్తలేదు ఏటి బాయ్స్ సైడ్ చాలా మంది చేతులుఎత్తారు చేతులుఎత్తితే ఏరా పిల్లలు మీరు ఎందుకు ఆడరు అంటే ఏముంది మేడం వాళ్ళు ఆంట్లు తోముకోవడానికి వంట చేయడానికే టైం సరిపోదు అన్నాడు వాడు ఎంతో తెలుసా హి ఇస్
(19:34) జస్ట్ ఎయిత్ క్లాస్ సరే దొరికేవురా బుజ్జి రారా అని నుంచో పెడితే అరే తినేవాడికి వంట చేయడం రావాలిరా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో ఈ జనరేషన్ లో తినేవాడికి రావాలి అలాగే ప్రతి వాళ్ళకి ప్రతి పని రావాలి. సో మనం పాత సంస్కృతిలో ఏంటి మగాడు సంపాదించుకొస్తే ఆడవాళ్ళు పంట చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా మరి ఇద్దరు బయటికి వెళ్తున్నారు కదా అయినా గన ఆ తక్కువ చేసి చూడడం అమ్మాయి అమ్మాయి ఆడది ఆడదే అనేది చాలా కదా దట్ ఇస్ వాట్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ఈక్వాలిటీ ఎక్కడ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ బర్త్డే చేస్తాం వీళ్ళకి
(20:12) ఫస్ట్ బర్త్ డే చేస్తాం ఇంకొకటి చూడండి సృష్టిలో భగవంతుడు అనేవాడు ఉంటే చేసిన క్రియేషన్లో అద్భుతమైన క్రియేషన్ ఏంటంటే భూమిమీద పుట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్తున్నాం అబ్బాయి ఇస్సే గ్రేట్ అమ్మాయి దే నాట్ గ్రేట్ అని కానీ ఇద్దరిని ఈక్వల్ గా నైన్ మంత్స్ఏ ఉంచుతున్నాడు కడుపులో మ్ అబ్బాయి అయితే ఎక్కువ రోజులు మోయడం అమ్మాయి అయితే తక్కువ రోజులు మోయడం కాన్సెప్ట్ ఏం లేదు కదా బోత్ బిడ్డ తయారైనప్పటికి నైన్ మంత్స్ఏ పడుతుంది.
(20:39) అవును తర్వాత వచ్చిన ఇవన్నీ మనం సొసైటీలో ఏంటి కట్నం ఇవ్వడంని సో ఆడపిల్ల మైనస్ అని స్టిల్ వి ఆర్ టాకింగ్ లైక్ దట్ ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగా సో ఇద్దరిని మంచి స్కూల్స్ లో వేస్తున్నారు ఇద్దరిని మంచి జాబ్స్ కి పంపిస్తున్నారు అపర్చునిటీస్ ఇద్దరికీ ఉంటున్నాయి సో మరి ఈ అపర్చునిటీస్ తోటి పెరిగిన వాళ్ళఇద్దరు ఎలా ఉండాలి నువ్వు సగం నేను సగం ఇది మనం కదా ఉండాలి మరి ఆ అక్కడ మీరు తేడా చూపిస్త మరి ఆ బాబు అంటున్నాడు చిన్న బాబు ఎయిత్ క్లాస్ అంటే మేబీ తనకి ఒక 13 ఇయర్స్ ఉంటాయేమో 13 ఆర్ 14 ఏం చేస్తారు మేడం లంట్లు దోముకోవడమే వంట వండుకోవడమే అంటే
(21:21) అదంతా చేస్తే అంత వర్క్ చేస్తేనే కదా నువ్వు తినగలుగుతున్నావ్ అక్కడ హ తను కూడా చేయాలి కదా పాట తను కూడా అందులో భాగస్వామ్యం తీసుకోవాలి కదా సో పిల్లల పెంపకంలో పేరెంటింగ్ లో కూడా ఈ కాన్సెప్ట్ రావాలి చాలా మంది మారారు గారు నాన్న చాలా మంది మారారు కానీ మారవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మ్ సో అక్కడ మీకు మ్యారేజ్ ఆ బ్రేక్ అయిపోవడము వాల్యూ లేదు అనే థాట్ రావడము అవి కాక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా చాలా అన్నమాట ఇప్పుడు ప్రీ మ్యారిటల్ లో వచ్చేసరికి ఇవన్నీ మాట్లాడతాం.
(22:00) ఉ ఎందులోనూ తక్కువ కాదు ఎవరు కూడా సో ఈక్వల్ గా ఇంపార్టెన్స్ అండ్ మన సంస్కృతిలోనే ఉంది ఏడడుగులు కలిసి నడవడం అని సో అక్కడి నుంచి వి హావ్ టు స్టార్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ కి అయితే చాలా వాల్యూ ఉంటుంది. కానీ మరి వైఫ్ కి ఎందుకు ఇవ్వరు హస్బెండ్ కి ఎందుకు ఇవ్వరు ఇంకొక కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఈ మధ్య కొత్తగా విన్నది వాళ్ళు నాలుగేళ్ల నుంచి దే ఆర్ గుడ్ దే ఆర్ లివింగ్ టుగెదర్ దే ఆర్ వెరీ గుడ్ పేరెంట్స్ ఏం చేశారు ఇద్దరిని పట్టుకొని పెళ్లి చేశారు.
(22:30) పెళ్లి చేశక యు క్లాషెస్ స్టార్ట్ అయింది. అధికం నేను నేను అధికం అనేది థాట్ అబ్బాయికి ఎక్కడో బ్రెయిన్ లోకి వచ్చింది. అసలు ఆ డామినేషన్ థింగే ఉంటుంది అబ్బాయిల్లో చెప్పాలంటే ఒక 100 మెంబర్స్ ని తీసుకుంటే మనం 95% ఎలా ఉంటారంటే నేను సంపాదిస్తున్న నేను అబ్బాయిని నేనెందుకు గిన్నెలు కడగాలి నేను ఎందుకు వంట చేయాలి మరి మనం చేస్తేనే కదా తింటారు వాళ్ళు మరి తింటున్నారు కదా త్రీ టైమ్స్ డే తిన్నప్పుడు ఒక్కసారి ఆ ప్లేట్స్ కడగడానికో లేకపోతే ఆ గ్లాసులు సర్దడానికో ఒక ఛాయ పెట్టేయడానికో అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక మదరే చేస్తుంది ఇవన్నీ నీకుఎందుకు మొగపిల్లోడివి నువ్వు
(23:09) అది ముట్టుకోకు మగాడివి నీకేంట్రా సో డోంట్ టాక్ దిస్ వర్డ్స్ ఎనీబడీ హూ హాస్ తింటున్నారో వాంతో రావాలి. కంపల్సరీగా చూడండి దోశబండి వాడు అబ్బాయే ఆ చెఫ్ అబ్బాయే దే ఆర్ డూయింగ్ వాళ్ళు జాబ్స్ అనొచ్చు కానీ దట్ ఇస్ ఆల్సో వంటాయి కదా ఎస్ అక్కడ చేస్తే తప్పు కాలేదు ఇంట్లో చేస్తే తప్పేంటి నీ వాళ్ళ కోసం నువ్వు షేరింగ్ దిస్ ఇస్ అమ్మాయి కూడా జాబ్ కి వెళ్తుంది అమ్మాయి కూడా కష్టపడుతుంది అమ్మాయి కూడా అంతే సంపాదిస్తుంది అంతో కొంతో ఎంతో సంపాదిస్తుంది అమ్మాయి పిల్లల్ని కంటుంది పిల్లల్ని పెంచుతుంది ఇన్ని చేస్తున్నప్పుడు మామ్ ఇంత చేస్తుంది కదా మీరు ఇంకొక్క
(23:50) ఎడిషన్ చెప్పనా సమహౌ కొత్తగా పెళ్లయి ఆ లైక్ ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమ ఉంటారు కదా వాళ్ళ అన్నయలు తమ్ముళ్ళు సమహౌ పేరెంట్స్ ఈవెన్ దే డోంట్ అలో తనని ఒక కుర్చీలో కూర్చోవడానికి లేదా మంచం మీద కూర్చోవడానికి కూడా అలో చేయన్నమాట అయ్యో భావమర్దుల ముందు ఎలా నువ్వు కుర్చీలో కూర్చుంటావ్ మంచం మీద ఎలా కూర్చుంటావ తను రెస్పెక్ట్ ఇస్తే తనకు తానుగా రెస్పెక్ట్ ఇస్తే దట్ ఇస్ ఓకే తను కూడా బీటెక్ చదువుకొని వస్తది కదా తను కూడా గ్రాడ్యువేట్ అయ్యే వస్తది కదా అందర అలా కూర్చొని తన ఒక్కటే ఏదో మూలన కూర్చోబెట్టి లేదా కింద కూర్చోబెట్టి అలా
(24:30) ఇప్పుడు రెస్పెక్ట్ అనేది వాళ్ళు కూడా సెన్సిబుల్ గా తీసుకోవాలి బలవంతంగానో లేకపోతే తనని అవమానించినట్టుగానో అలా కూర్చోబెట్టడం తనను అవమానించినట్టుగా వాళ్ళ పేరెంట్స్ ని ఏదనా కంప్లైంట్ చేయడం తను చేసే జాబ్ ని కంపెల్ చేయడం ఇలాంటివన్నీ చాలా మెంటల్ టార్చర్స్ అవుతాయి కదా తప్పకుండా అవుతాయి చూడండి ండి మనము ఆ పెళ్లిలో ఆ హల్దీలు మెహందీలు మనవి కావు కదా వాటన్నిటిని అడాప్ట్ చేసుకుంటున్నాం డాన్సులు ఎవరెవరినో ముందలు పెట్టుకొని ఇంకా కోచింగ్లు తీసుకొని జంటల్ జంటల్ గా ఆ స్టేజ్ మీద అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా కొత్తవన్నీ అడాప్ట్ చేసుకున్నాం కదా
(25:10) మరి మీరు అన్న పాయింట్ ని ఫ్యామిలీస్ కూడా అడాప్ట్ చేసుకోవాలి. అమ్మాయి చదువుకుంది జాబ్ చేస్తోంది షి విల్ షి ఇస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దేర్ లేకతే షి ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సంథింగ్ దేర్ సో ఈక్వాలిటీ అందుకనే చెప్పాలి జెండర్ సెన్సిటైజేషన్ ఈక్వల్ గా చూడడం రావాలి. ఇప్పుడు మారిన సమాజంలో ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయికి సంపాదన లేదు డిపెండెన్సీ తప్పనిసరి కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇప్పుడు అమ్మాయికి అవసరం లేదు అవసరం లేదు చూడు నేను ఏం చేస్తాను నా లైఫ్ ని నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాను నీకన్నా ఎలా మంచిగా బ్రతుకుతాను అని చెప్పి బయటే వచ్చేస్తున్నారు.
(25:47) సో చాలా మంది దాన్ని ఏమంటారంటే డివోర్స్ తీసుకుంది. ఇదేం చేస్తే వాళ్ళు డివోస్ ఇచ్చారో లేకపోతే సొసైటీ చూసే చూపులు గాని అందరూ మనల్ని అప్పటివరకు ఫ్రెండ్స్ గా ఉండి వాళ్ళు మాట్లాడే విధానం గాన మారిపోతుంది బట్ ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయి ఏం చేయాలి చెప్పండి మరి మీరు అమ్మాయిలు ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్పేది అదే ఈక్వల్ గా చూడలేనప్పుడు తన ఇండివిడ్యువాలిటీ తనకు ఉన్నప్పుడు నేను ఒకటే అంటాను అసలు అక్కడిదాకా తీసుకొచ్చుకోకూడదు ఎవరు ఇద్దరికీ అవసరమే పెళ్లి నీకు ఎంత అవసరమో నాకు అంత అవసరమే సో దీన్ని ఇద్దరు కాపాడుకోకో చేయాలి ఆ కాపాడుకోవడం ఎలా అనేదే
(26:29) ప్రీమారిటల్ కౌన్సిలింగ్ కి వచ్చే జంటల్ కి మనం చెప్తామ అన్నమాట సో అమ్మాయి ఏం చేయాలి అనేదానికంటే కూడా నిబ్బరంగా నుంచోవాలి మా ఇక్కడ ఏంటంటే నాన్న టగ్ మీరు అన్నారు స్టార్టింగ్ లో టగ టగ ఫర్ ట వార్ అన్నారు సో దాన్ని యుద్ధంలా తీసుకుంటామా ఆ చెయి చెయి కలిపి కలిసి వెళ్తామా షేరింగ్ కేరింగ్ లో ఉంటామా అంటే గివ్ రెస్పెక్ట్ [గొంతు సవరించుకోవడం] టేక్ రెస్పెక్ట్ అది నీ నుంచి నా నుంచి కూడా ఒక వివాహ వ్యవస్థ నిలబడాలి అక్కడిదాకా రాకూడదు అంటే ట్రింగరింగ్ పాయింట్స్ ఏమున్నాయి ఆ పాయింట్స్ ని టచ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి ఓకే ఎక్కడి వరకు వాళ్ళు ఫేక్ పర్సన్
(27:09) కానప్పుడు వాళ్ళతో మన లైఫ్ సెక్యూర్ గా ఉంది అన్నప్పుడు కొంచెం ఏదైనా చేంజెస్ చేసుకుంటే వాళ్ళతో లైఫ్ బాగుంటుంది అన్నప్పుడు డివోర్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి బట్ టాక్సిక్ రిలేషన్స్ టాక్సిక్ పర్సన్ అక్కడి వరకు అయితే మాత్రం నిర్మొహమాటంగా ఇప్పుడు చాలా అపర్చునిటీస్ ఉన్నాయి నేను ఓన్లీ విమెన్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు మెన్ అండ్ మెన్ ఎవరైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదు అంటే అంత సివియారిటీని ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు బయటికి వచ్చి హ్యాపీగా బతకొచ్చు.
(27:36) అది మెంటల్ పీస్ కూడా ఉంటుంది ఇట్స్ నాట్ ఆన్ ఎండ్ జస్ట్ ఇట్స్ ఏ బెండ్ అనుకోండి వచ్చి మళ్ళీ నిలబడండి. అది ఎస్ సో ఇది డివోర్స్ గురించి అండ్ డివోర్స్ తీసుకున్న వాళ్ళని తక్కువ చేసి చూడడం ఏదంటే అది మాట్లాడదు అవసరం లేదు అండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవ్వరిని లెక్క చేయక్కర్లేదు మనం స్ట్రాంగ్ గా నిలబడి మన లైఫ్ లో మంచి గివ్ అప్ ఇచ్చినప్పుడు మళ్ళీ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అందరు ఇది గుర్తు పెట్టుకోండి దిస్ ఇస్ ఆల్ మళ్ళీ పిల్లల్ని పెంచే విధానంలో వాటిలో దే షుడ్ బి ఎమోషనల్లీ స్ట్రాంగ్ సో వెన్ దే ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ దేన్నైనా తట్టుకొని ఫేస్ చేసి
(28:12) నుంచోగలుగుతారు ఎస్ ఎస్ ఎస్ మామ నిజంగా ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా అంద అందరికీ కావాలి ఇప్పుడు నిజంగా మీరు ఏదైతే అన్నారో మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకోవడం ఇంపార్టెంటే మ్యారేజ్ వచ్చాక ఆ ఫేస్ చేయలేని సిచువేషన్స్ లో ఒక సజషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ే మీ త్రూ ఇంకా వీడియోస్ చేద్దాం అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేద్దాము.
(28:31) థాంక్యూ సో మచ్ వెల్కమ్ నాన్న వెల్కమ్సర్ [సంగీతం] వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ఎవర్ యు కెన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ [సంగీతం] బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ ఆటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే కాబట్టి అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది.
(28:53) షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించుకోవచ్చు. యు ఆర్ ఏ డాక్టర్ ఫర్ ఏ కాస్ సర్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తున్నారు

No comments:

Post a Comment