పెళ్ళి చేసుకునే ముందు ఈ అవగాహన ఉండాలా? | Subscribers Questions & Kanth Risa Answers | Manogatham
Author Name:Manogatham
Youtube Channel Url:https://www.youtube.com/@Manogatham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=g3pDmwARndU
Title: పెళ్ళి చేసుకునే ముందు ఈ అవగాహన ఉండాలా? | Subscribers Questions & Kanth Risa Answers | Manogatham
Author Name: Manogatham
Description: In this video, Kant Risa answered some interesting questions that Manogatam viewers had asked in the past under our videos.
What is Shraddha? Is money important in life? Is peace important? What is the difference between the work we do, the job, and the responsibilities? Why does it get boring? How does the understanding that what is not permanent change our life?
Let's find out interesting things in this discussion with Kant Risa on many such questions.
Important topics discussed in this video:
• What is Shraddha? (What is Shraddha?)
• Money, peace in life – which is more important?
• What is the difference between duty, job, and work?
• What is Nishkama Karma?
• Why does Shraddha come? How to understand it?
• Understanding that what is not permanent.
• Marriage, difficulties faced in life, true understanding.
If you also want to ask any questions related to life, let me know in the comments. I will try to discuss in the videos that answer your questions.
If you liked this discussion, LIKE the video, COMMENT your opinion. SUBSCRIBE to MANOGATHAM channel for more thoughtful discussions.
#Manogatham #KanthRisa #LifeLessons #Spirituality #SelfAwareness #TeluguDiscussion
Transcript:
(00:00) నిజంగా మీకు అవగాహన కలిగితే పెళ్లికి మించిన మోక్షానికి దగ్గర దారి లేదు. మీది కొంచెం కాంట్రడిక్టరీ ఉంది డిస్కస్ చేయాలి నేను చెప్తున్నా 100% నన్ను చూసి పెళ్లి చేసుకోకండి ఇక్కడ నా మానసిక స్థితి రాకుండా చేసుకుంటే సంక లేకపోతారు ప్రాక్టికల్ గా బాడీలో దిగాలంటే ఇట్ టేక్స్ దిగాలి ఇప్పుడు [నవ్వు] మీరు మొత్తం చెప్పారు ఇది క్లచ్ ఇది గేర్ ఇది కాదని నాకు డ్రైవింగ్ రావాలంటే [నవ్వు] [సంగీతం] వాట్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ అని ఒక వీడియో చేసిన కదన్న అవును ఆ వీడియో కింద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అది ఇది అడగండి రీసా అన నెక్స్ట్ టైమ అని
(00:37) దాంట్లో శ్రద్ధ గురించి రీసా గారిని అడగండి. మ్ ఆ [గురకలు] వీడియో కింద వచ్చింది. ఇది చెప్పిన తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది దీని కింద ఇంకోటి ఉంది. శ్రద్ధ అన్నది ప్రకృతి స్థితి ప్రకృతి స్థితి ఆ అంటే ప్రకృతిలో ఏముందంటే శ్రద్ధ ఒక్కటే ఉంది ఇంకా వేరే ఏమ లేదు. ఓకే అంటే అశ్రద్ధ అన్నది ప్రపంచంలో ఉంటది శ్రద్ధ అశ్రద్ధ అన్నది ఉమ్ ప్రకృతిలో శ్రద్ధ ఉంటది అశ్రద్ధ ఉండదు.
(01:00) ఇప్పుడు మనం వస్తాం మరి ప్రపంచం పరంగా శ్రద్ధ అశ్రద్ధ ఎట్లా అది అంటే నీకు వచ్చే బెనిఫిట్ ఓరియెంటెడ్ వర్క్స్ ని బట్టి నీ శ్రద్ధ అశ్రద్ధలుగా నీ మనసు విడగొడతది. అవును ఇంపార్టెంట్ వర్క్ అయితే నీకు ఎందుకు శ్రద్ధ లేదంటే అది నాకు అశ్రద్ధ అని చెప్తుంటావ అన్నమాట. అద ప్రకృతిలో ఏం జరిగినా శ్రద్ధగానే జరుగుతది.
(01:17) శ్రద్ధ అనేది మూల స్థితి కాబట్టి దానికి ఆపోజిట్స్ ఉండవు. సో ఇప్పుడు ఒక ఫ్లవర్ శ్రద్ధగా విరబస్తు అంతే. అశ్రద్ధ అంటే ఏమ ఉండదు. అశ్రద్ధగా విరబియడం ఉండదు. అశ్రద్ధ ఎప్పుడు వస్తది శ్రద్ధ ఎప్పుడు వస్తది ప్రాపంచికంగా అంటే నీకు ఛాయ సరిపడ్డప్పుడు వస్తది. నీ యొక్క జీవితంలో లక్ష్యాలు లేకపోతే కెరియర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇది శ్రద్ధగా చేయాలనుకుంటున్నా శ్రద్ధగా చేయొద్దు అనుకుంటున్నాను.
(01:38) అట్లా అయితే శ్రద్ధ అంటే ఏమిటంటే నీ యొక్క నీ నీ కలయక ఏదైతే ఇది ఉందో శారీర దానికి సంబంధించి అంత అంత కలిపి ఒక దాన్ని అటెండ్ చేయడం ఎగ్జాంపుల్ ప్రసాదం పెట్టడం అది గులో అంటే నువ్వు పెట్టినప్పుడు ఈజీ ఇవ్వడం కంప్లీట్లీ కంపోజ్డ్ డిమినర్ అంటారు దాన్ని అంటే ఒక్కటి కూడా నీకు సంబంధించింది బయటికి వెళ్ళడం లేదు బాడీ మైండ్ ఒక నీ మైండ్ ఇక్కడే ఉంది చూపు ఇక్కడే ఉంది నీ మాట ఇక్కడే ఉంది నీ స్పర్శ ఇక్కడే ఉంది.
(02:09) ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ బట్ నాట్ బై ఫోర్స్ నాట్ బై ఫోర్స్ అది జడ్జి ముందు బై ఫోర్స్ ఉంటది. వాళ్ళు దగ్గర పెట్టుకుంటే భయం ఉంది అక్కడ భార్య ముందు వాళ్ళు దగ్గర పెట్టుకుంటే భయం ఉంది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అట్లా కాకుండా ఒక సహజమైన శ్రద్ధలో ఏ బరువు ఉండదు శ్రద్ధ అనగానే ఇంట్రెస్ట్ అంటారు ఇంట్రెస్ట్ కి సంబంధం లేదు శ్రద్ధతోటి శ్రద్ధకి ఈక్వలెంట్ వర్డ్ లేనే లేదు శ్రద్ధ ధ్యాన స్థితి శ్రద్ధ ధ్యానస్థితి మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ శ్రద్ధ అన్నది చిన్న పిల్లవాడు పాలు తాతడు చూసావా శ్రద్ధగా [గొంతు సవరించుకోవడం] తాగుతున్నాడు అంతే తప్ప తను శ్రద్ధగా
(02:42) ఉన్నట్టు కూడా తెలియదు నువ్వు ఏదనా ప్రాక్టీస్ చేయొచ్చు యు కెనాట్ ప్రాక్టీస్ మెడిటేటివ్నెస్ యు కెనాట్ ప్రాక్టీస్ శ్రద్ధ అవి నీ ఒరిజినల్ స్టేట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తావ్ ఒరిజినల్ స్టేట్స్ అంటే ఆ స్టేట్ లో ఉండము బేసిక్‌గా ఉండము అందుకని దానికి అంట వచ్చి తీసేసి అంటే ఉండం కానీ రేర్ కేస్ లో ఉంటాం మేబీ ఆ నేను ఒలంపిక్ జ్యోతి అయితే లేపుతా నీ ఇంట్లో జ్యోతి లేపనిది తప్పు శ్రద్ధ మారింది అన్ని జ్యోతులు లేపేది నీవే అని తెలుసు అదే కొన్నిసార్లునే ఉంటది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఉంటది శ్రద్ధ దానికి ప్రయారిటీ అందులో లాభాపేక్ష డబ్బు వస్తది లేకపోతే
(03:11) గుర్తింపు వస్తది అంటేనే శ్రద్ధ వస్తుంది అది అబద్ధం అన్నమాట శ్రద్ధ అనేది ఉంటే అన్నిటి మీద ఉండాలి సమానంగా ఉంటే అప్పుడు అద్భుతం కాదు మళ్లా దీని గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చు అంత కంటెంట్ ఉంది శ్రద్ధలో మెకానికల్ గా ఉండకూడదు మళ్ళ అన్ని సమానం అని చెప్పి రోబోటిక్ గా చేయకూడదు. అన్ని సమానం అంటే మెకానికల్ గా సమానం అని కాదు.
(03:29) నేను ఇది గంట చదువుతాను నేను గంట అంటే గంట యోగా చేస్తాను నెక్స్ట్ గంట మళ్ళా అయిపోయింది నాశనం చేసిన శ్రద్ధ ఒక నదీ ప్రవాహం లాగా ఉంటది శ్రద్ధ ఇట్ ఇస్ బ్యూటిఫుల్లీ ఫ్లెక్సిబుల్ అన్నట్టు నీ యొక్క ఆ అంతర్గత స్థితి మారకుండా రకరకాల పందములు స్పృషిస్తూ పోతావు అన్నట్టు బేసిక్ మొత్తం త్రూఅట్ ద డే ఏది చేసినా ఆటోమేటిక్ గా శ్రద్ధగా చేయబడుతది అంతే అంతే తప్ప నీవు అన్న చూడడానికి రకరకాల పనులు ఉందంట ఆహా శ్రద్ధ కొనసాగుతుంది ఆఫీస్ లో బాస్ ముందు శ్రద్ధగా ఉన్నట్టు యాక్ట్ చేయడం అది కాదు కాదు శ్రద్ధ కొనసాగుతుంది అంతే అది న్యూ అయితే ఇంకో క్వశ్చన్ అడగాలి నాన్న
(04:02) వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనే వీడియో కిందనే ఒకాయన పెద్దగా ఆ రోజు పార్క్‌లే చదివిన మీకు ఐ హావ్ మనం ఏం చెప్పిన వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనిఅంటే ఆ వీడియోల ఆ కాంటెక్స్ట్ కి ఏది అవసరమో అది ఇంపార్టెంట్ రాయాలంటే అది అది చెప్పిరు మీరు అవును సో సో దానికి ఆయన రిప్లై ఏమ ఇచ్చిండంటే ఐ హావ్ ఏ ఫ్రెండ్ హ ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశన్ అబౌట్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఐ సెడ్ ఇట్ ఇస్ పీస్ అండ్ లవ్ అని ఈయన చెప్పిండట అండ్ హి సెడ్ ఇట్ ఇస్ మనీ అండ్ పవర్ పీస్ అండ్ లవ్ కాదు మనీ అండ్ పవర్ ఎందుకంటే హి గేవ్ విత్ ఎగంపుల్ ఆఫ్ మనీ మెనీ అట్రాసిటీస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్
(04:32) ఇన్ దిస్ కంట్రీ ఇఫ్ యు areర్ కామన్ manన్ హ జస్ట్ నీడ్స్ peీస్ అండ్సిimply యువర్ వర్క్ విత్ నో బిగ డ్రీమ్స్ ఎanyవన్ కెన్ కిల్ యు అండ్ఫ్రేame యు ఫర్ ఎనీథింగ్ అండ్ యు areర్ హెల్ప్‌లెస్ ఇఫ్ యు హవ్ మనీ అని యు కెన్ గెట్ అవే బై సింప్లీ రైటింగ్ అన్ ఎస్సే అంటే అది మనం జవాబు ఇయడానికి ఆ ప్లాట్ సరిపోదు అది అంటే ఆయన అట్లా అన్నాడని వాళ్ళ ఫ్రెండ్ అట్లా అన్నాని చెప్తున్నాడు అంటే మూలా అర్థం అది కాదు స నీవు ఒక జస్టిఫికేషన్ తీసుకొని దేర్ఫోర్ అనకూడదు.
(04:59) దట్స్ హౌ దిస్ కంట్రీ వర్క్స్ దట్స్ హౌ లైఫ్ వర్క్స్ ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అండ్ పవర్ హి సెడ్ నౌ ఐ యమ్ కన్ఫ్యూస్డ్ ఐ వాంట్ టు ఆస్క్ హిమ అబౌట్ దిస్ క్వశన్ అని అడిగాడు. ఆ సో వాట్ ఇస్ ఇంపార్టెంట్ నీ నువ్వు దేర్చుకో ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు నాకు ఆన్సర్ ఇచ్చారు ఆ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయితది పెన్ ఇవ్వా అని అడిగితే పెన్ ఇస్తాడు రాయడానికి రాయడానికి పెన్ ఇంపార్టెంట్ ముళ్ళు కూర్చుకుంటే ఒకవేళ నీకు రాసే ప్రక్రియనే లేదనుకో పెన్ ఎవరు అట్లా నీకు సందర్భం నిర్ణయిస్తది ఇది ఇంపార్టెంట్
(05:28) సందర్భం నిర్ణయిస్తా మనం వీడియోలో చెప్పింది కాదన్న ఈయనే అదే చెప్తున్నా ఆయన దాంట్లోనే జవాబు ఉంది ఈయన అడిగింది ఏందంటే పీస్ అండ్ లవ్ ఇంపార్టెంట్ చెప్పాడు అది అది కాదు కాద ఇంకోటి అన్నా అంటుంది అది రెండు మైండ్స్ మాట్లాడుకుంటున్నాయి అవును రెండు సందర్భాలు అవి దాని రిజల్ట్ లెట్ దెమ ఎక్స్పీరియన్స్ ఇది డిస్కస్ చేసే అంశం కాదు ఇఫ్ ఇట్ ఇస్ పీస్ అండ్ లవ్ స్టిక్ విత్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ మనీ పవర్ స్టిక్ విత్ ఇట్ ఏది కరెక్ట్ అని నేను అడుగుతా రెండు కరెక్టే నేను మనం అదే చెప్తే ఏది కరెక్ట్ అంటే ఆ ఏ కాంటెక్స్ట్ కి అది కరెక్ట్ ఎవ్వరిక మనం ఫస్ట్ చెప్పిందే అది
(06:01) నీవు సందర్భాన్ని బట్టి నీకు తెలుస్తుంటది ఏది ఇంపార్టెంట్ అని అవును నువ్వు డెత్ బెడ్ మీద ఉంటావ్ ఏది ఇంపార్టెంట్ సందర్భం చెప్ చెప్తది ఇది జనరల్ గా చెప్పడానికి రాదు. రాదు కానీ ఒక్కటి ఇంపార్టెంట్ తెలుసుకోవాలనుకుంటే ఏది శాశ్వతంగా కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అట్లా అది ఒక్కటి తెలుసుకుంటే నువ్వు ఏమన్నా చేసుకో దాని పైన అంటే జెనరిక్ గా మనీ పవర్ ఇంపార్టెంట్ అని ఒకాయన అంటుండు లేదు పీస్ అండ్ లవ్ ఇంపార్టెంట్ అని ఒకాయన అంటుండు.
(06:24) సో అది కాన్ఫ్లిక్ట్ ఎప్పటికి ఉంటది ఎగ్జిస్టెన్షియల్ కోర్ ని పట్టుకున్నంత వరకు ఏదో ఐడియలాజికల్ డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఆయన చెప్పింది కరెక్టే ఈయన చెప్పింది కరెక్టే పైసలు ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ పవర్ ఇంపార్టెంట్ సిచువేషన్ బట్టి ఎట్ ద సేమ్ టైమ్ లవ్ ఇంపార్టెంట్ పీస్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ బాలెన్స్ చేయడం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ే కరెక్ట్ ఇవన్నీ బాలెన్స్ చేయడం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది ఈ వీడియో హౌ షుడ్ వి డ అవర్ వర్క్ అంటే మెకానికల్ గా చేయొద్దు అని ఒక పని ఎట్లా చేయాలని ఒక వీడియో ఉంటది నేను క్వశ్చన్ అడిగను ఇప్పుడు అదే అనుకుందాం మెకానికల్ గా
(06:54) చేయొద్దుని ఆ ఆ వీడియోలో ఆ వీడియో కింద కామెంట్ ఇది మీరు ఏం చెప్పిరంటే అది జాబ్ కు ఎవరైనా ఇంట్రెస్ట్ తర్వా డబ్బు కోసం పోతారు అన్న స్టేట్మెంట్ దా ఇచ్చిరు దానికి రిప్లై వీళ్ళు రాశరు ఏందంటే యక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ దట్ ఎవరీవన్ హ గోస్ టు ద ఆఫీస్ డోంట్ లైక్ టు గోయింగ్ టు ఆఫీస్ లార్డ్ కృష్ణ కటగరైజడ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ త్రీ కటగిరీస్ ఇట్ అప్లైస్ యస్ ఫాలోస్ వెన్ ఇట్ comస్ టు వర్క్ పీపుల్ ఇన్ సత్వగుణ వర్క్స్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ద వర్క్ ఆల్వేస్ పీపుల్ ఇన్ రజోగుణ వర్క్స్ ఫర్ పొజషన్స్ అండ్ పీపుల్ ఇన్ తమోగుణ సంహౌ ట్రై టు ఫినిష్ ద
(07:25) వర్క్ జస్ట్ టు కంటిన్యూ ఇన్ జాబ్ ఫర్ దర్ లైవ్లీహుడ్ అని రాసిన అది నాకు ఆ సత్వగుణ తమోగుణ దానికి మనం అంతంత గొప్ప గొప్ప సత్యాన్ని ముడి పెడితే మనం ఏం చెప్తాం ఇప్పుడు ఏమంటే కృష్ణుడు అఫెండ్ అయితాడు. అట్లా కాకుండా మ్ అసలు వర్క్ వర్క్ అని దేన్ని అంటున్నామో ఫస్ట్ నిర్వచించాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది నిష్కామ కర్మ అయినప్పుడు ఏ గుణం కలిగిన వాడైనా సరే నిష్కామ కర్మని చేయాలి.
(07:50) ఉమ్ ఇప్పుడు అట అది జస్టిఫికేషన్ వచ్చేస్తది. ఇప్పుడు నేను చేయలేదు అబ్బా నాది రజోవ గుణము నేను చేయలేదు అంటాం. మ్ సో జస్టిఫికేషన్ వైపు వెళ్ళావా సత్యం లేదు. మ్ భగవానుడు లేదు కృష్ణుడు లేదు అట్లా కాకుండా ఏది ఏమైనా సత్యాలు ఉన్నాయి కొన్ని దాన్ని పట్టుకుంటే అన్ని గుణాలు ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి. సో అందుకని మనం మనకు చాలాసార్లు ఒక కాన్వర్సేషన్ నేను చేసిన ఎన్నో సార్లు చెప్పిన మనకు మూడు రకాల పనితీరులు ఉన్నాయి.
(08:17) ఒకదాన్ని మనమే డ్యూటీ అని నిర్వచించుకున్నాం ఒకదాన్ని జాబ్ అని నిర్వచించుకున్నాం ఒకదాన్ని వర్క్ అని నిర్వచించుకున్నాం. జాబ్ వర్క్ కిందకి రాదు. అంటే ఏ అనుకో జాబ్ డ్యూటీ అనేది కంపల్సరీ చేసేది. ఓకే ఇప్పుడు జనగణమన వచ్చినప్పుడు యు హావ్ టు స్టాండ్ అప్ రెడ్ లైట్ కి పడినప్పుడు యు హావ్ టు స్టాప్ అందులో నీ ఇష్ట ఇష్టానికి ఏ మాత్రం ఆసక్తి దాని ప్రమేయం ఏమ ఉండదు యు హావ్ టు అనేది డ్యూటీ యు హావ్ టు కంపల్సరీ కంపల్షన్ ఇస్ డ్యూటీ మనందరికీ కాన్స్టిట్యూషన్ లో అందుకే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి.
(08:44) యు హావ్ టు డ ఇట్ మళ్ళీ అందులో ఇఫ్ అండ్ బట్స్ నేను ముసలివాడిని నేను బీదవాడిని నేను బ్రాహ్మిణు నేను ముఖ్యమంత్రి అందరూ నిలబడాలయ్యా ద నీ డ్యూటీ అదే అంటారు జాబ్ అనేది ఏమిటి అది అవసరానికి సంబంధించింది నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలను గుర్తించి నువ్వు చేస్తున్నావ్ మ్ అంతే డ్యూటీ అనేది అవసరం కాదు మ్ అది నీ సామాజిక బాధ్యత ఇది కుటుంబానికి సంబంధించింది జాబ్ ఎవ్వడు దేశం కోసం చేయడు కుటుంబం కోసమే చేస్తుంది నీ మీద ఆధారపడ్డ నలుగురిని పోషించడానికి లేదా నీకున్న ఇల్లో గిల్లో కొనుక్కోవడం నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు ఉద్యోగం
(09:17) చేస్తావ్. మ్ అందులో కంపల్షన్ ఉంది కానీ స్వార్థం ఉంది. నువ్వు జాతీయ గీతాన్ని నిలబడడంలో స్వార్థం లేదు ఏమీ లేదు డ్యూటీ అది. యు హావ్ టు ఇంక స్వార్థం లేదు ఏమీ లేదు. మ్ కర్మ నెక్స్ట్ మనం వర్క్ ఏదైతే అంటున్నామో అది ఎగ్స్టెన్షియల్ గా జరుగుతున్నది. అదేంది నిస్వార్థంగా నిష్కామంగా చేస్తున్నది. ఒక ఫ్లవర్ ఏదైతే వేరబోస్తుందో అది ఒక ఎగ్జిస్టెన్షియల్ కర్మ కిందకి వస్తది.
(09:43) ఓకే అది వాలంటరీ అవ్వచ్చు ఇన్వాలంటరీ అవ్వచ్చు ఇప్పుడు నీ కన్ను రెప్ప కొట్టుకుంటుంది సైన్స్ చెప్తది వాలంటరీ ఇన్వాలంటరీ గుండె కొట్టుకుంటుంది ఇన్వాలంటరీ నేను ఆ విభజన తీసేసిన నీ జీవితం కూడా ఇన్‌వాలంటరీగా మార్చుకో ప్రకృతి విడలో పెట్టేసేయ్ నీకు సాధ్యమైంది రోజు చేస్తూ పో స్లోలీ యువర్ యాక్షన్స్ లో ఒక నెమ్మదితనం ఒక స్మూత్‌నెస్ వస్తది.
(10:05) కొంత అవగాహన చేసుకుంటే తెలుస్తది. అట్లాంటే ఇప్పుడు అందరూ చేసేది జాబే అవసరంగా చేసేది అందుకని డ్యూటీ లోనూ జాబ్ లోన ఆనందం ఉండదు. ఫిక్స్ అయిపోయింది కానీ ఈ మూడు టర్మ్స్ ని అన్నిటికి వాడతారు నెట్ పోతున్నావ అంటే డ్యూటీ పోతున్నా అంటారు జాబ్ కి పోతున్నా అంటారు అట్ట అనకూడదు అనకూడదంటే టమాటా టమాటాని రేపండు రేగు బండే ఆపిల్ ఆపిల్ే ఆల్ బుకార్ ఆల్ బుకాారే అన్ని ఎర్రగా ఉన్నాయి కదా అని టమాటాని ఆల్ బుకార్ అని ఆల్ బుక్కాని నువ్వు ఆపిల్ అవ ఎప్పటికీ అసలు ఏది ఏమిటో తెలియకుండా పోతది.
(10:32) ఓకే సో అందరూ అన్ని రకాలుగా పిలుచుకుంటున్నారు అనుకో అప్పుడు ఆల్‌బకారా కొనుకరా అన్న తర్వాత నీకు దమా ఖరాబ్ అయితది ఏం కొనుకొస్తా ఏం కొనుకొస్తావ అంటే ఎర్రగా ఉన్నది ఏదో ఒకటి కొనుకొస్తలేదు. లాస్ట్ టైం మన మామ తెచ్చాడు కదా అది ఆల్ బకరా కాదంట ఆపిల్ అంటా లేదు వాళ్ళ ఊర్లో ఆల్బకర్ అంటున్నా అచ్చ అట్లా అయితది సో అట్లా అయింది ఇప్పుడు ఆల్రెడీ అలాగే అయింది డ్యూటీ వర్క్ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలా దానికి రెండే మాధ్యమాలు ఇప్పుడు ఇవి కూడా సేమ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చూపించినట్ల నెక్స్ట్ ఎప్పుడైనా ఈ టాక్ ఒకటి చేద్దాం ఇప్పుడు రాసి పెట్టుకో
(10:57) జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రెండే మాధ్యమాలు ఇది మీరు కూడా ఆలోచించండి ఇది మీరు చాలా విచారణ చేసి చెప్తున్నా సరదాగా భాషా మాధ్యమంగా అయితే భాష సరిగ్గా తెలుసుకో మౌనమా దెన్ బి సైలెంట్ ఈ రెండు పద్ధతులు జీవి జీవితం తెలుసుకోబడుతది. మ్ భాష మాధ్యమంగా తెలుసుకోవాలనుకున్న ప్రతి పదానికి ఒక అర్థం ఉంది ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ భాషను క్వశ్చన్ చెయి దేన్ని ధ్యానం అంటున్నారు గురూజీ మరి ఇది ఎట్లా వస్తది ఇది ట్రాన్సిడెంట్ మెడిటేషన్ ఎట్లా క్వశ్చన్ చెయి ధ్యానంలో అసలు జరిగేది ఏమిటి ఆలోచనలు గమనించాలి ఓకే ఓకే ఆలోచన అంటే నాకు ఎగజక్ట్ తెలియాలండి
(11:33) ప్రతిది డెఫినేషన్ తెలుసుకో తెలుసుకోవాలి యు షుడ్ గో వచ్చాం కదా ఇంకోటి సర్వీస్ కూడా దానికి దానికి అదే ఈ వర్క్ లోనే లోనే సర్వీస్ ఉంది అంటే నిష్కామ కర్మలోనే సర్వీస్ నిష్కామ కర్మ అంటేనే సర్వీస్ ఇప్పుడు మనం పూల కోసం చేస్తున్న సర్వీసే ఇప్పుడు ఆడ కుక్కకి చిప్పుకు పెట్టాము సర్వీస్ నిష్కామ కర్మనే అవును అందులో సర్వీస్ కచ్చితంగా ఉంటది.
(11:54) నిష్కామ కర్మ చేసే హృదయమే సర్వీస్ చేయడానికి ఇష్టపడతది. వేరే వాళ్ళు ఎవరు సర్వీస్ చేయరు అది అది వాళ్ళు ఈవెంట్ చేస్తారు. షో ఆఫ్ షో ఆఫ్ సర్వీస్ ఆమె మీరేమంటున్నారంటే వర్క్ డూయింగ్ విత్ సర్టెన్ ఇంటెన్షన్ అంటే వర్క్ ఒక ఉద్దేశంతో చేసేది ఒక భావంతో చేసేది ఒక మోటివేషన్ తో చేసేది దాన్ని బేస్ చేసుకొని డ్యూటీ అనే పదం గాని జాబ్ అనే పదం గాని సర్వీస్ అనే పదం గాని వస్తదేమో అనుకుంటా అన్ని కదలికలే ఒప్పుకుంటుందా సో ఎవరి నిర్వచనాలు వాళ్ళవి కాదనట్లే నేను ఒక విభజన చేస్తా అన్నిటిలోనూ వర్క్ ఉంది అన్నిటిలోనూ వర్క్ ఉంది ఆ మోటివేషన్‌ని బట్టి ఆ పదం వాడుతుంది
(12:26) ఆ నేను కోర్ని చెప్తున్నాను ఎస్ అన్నిట్లో వర్కే కంపల్సరీ అయితే డ్యూటీ ఆ అదే యూనివర్సల్ గా నేను చెప్తున్నది మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ లేవు నాకు కన్ఫ్యూజన్ లేదు. నీ అవసరాల కోసం చేసేది ఉద్యోగం ఇప్పుడు మిలిటరీ వాళ్ళు చేసేది డ్యూటీ కదా 100% కంపల్సరీ వాళ్ళు అక్కడ ఉండాలి పోయి కొంత కంపల్సరీ దేశ రక్షణ కోసం ఇష్టం ఉందా లేకపోయినా మరణం ఉందని తెలిసినా వెళ్తారు అది వేరే నీ అవసరాల కోసం చేసేదంతా జాబ్ జాబ్ జాబ్ ఉంటే ఇప్పియండి సార్ అంటే నువ్వు ఏం చెప్తున్నావ్ నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి సార్ అని అంతే ఒకటి నిజంగా డబ్బులు వస్తే ఎంతమంది జాబ్
(12:57) చేశరు చెప్పు డబ్బులు వస్తున్నాయా రాకపోయినా డబ్బులు వచ్చేసినయి నీకు సరిపోయింది నువ్వు జాబ్ చేయవు అవును ఇట్స్ క్లియర్ సో నిష్కామ కర్మ వీటికి అతి సమాజానికి కూడా అతీతం నిష్కామ కర్మ నిష్కామ కర్మ ఎగ్జిస్టెన్స్ దాన్నే సర్వీస్ అవచ్చాం అదే సర్వీస్ గ్రేటెస్ట్ సర్వీస్ ఇస్ డూయింగ్ వితవట్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ అప్పుడే కదా నువ్వు ఒకడిని బస్ ఎక్కించగలిగేది ఒకడికి నీళ్లు ఇవ్వగలిగేది బికాజ్ యు ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ కాబట్టే సర్వీస్ ఉంటది.
(13:22) ఇప్పుడు సర్వీస్ యొక్క రూట్ అదే కదా యు ఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఇంకొకటి థాంక్యూ థాంక్యూ పంపించిన ఒకటి ఆక్సిమోరాన్ ఎగజాంపుల్ అకారణ సుఖం అని మళ్ళీ కొత్త పదాలు వాటి అర్థాలు అంతరార్థాలు నేర్పిస్తున్న కాంతిరీస గారికి ధన్యవాదాలు. అవును నేను ఏ పదాన్ని అన్కాన్షియస్ గా వాడను. లేకపోతే తెలియదని చెప్తా అంతేగన ఇంకోటి ఇప్పుడు డ్యూటీ అన్నది నేను నిర్వచించిన దీన్ని కాదంటే చెప్పు అంటే గివ్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ క్లియర్ డివిజన్ నేను జాబ్ చేయడం లేదు.
(13:54) ఉమ్ డ్రాప్ చేసేసిన నేను డ్యూటీస్ ఉన్నాయి [గొంతు సవరించుకోవడం] కొన్ని నాకు నిష్కామ కర్మ చేస్తున్నా డ్యూటీస్ అంటే కంపల్సరీ ఇంట్లో వాళ్ళ చేసేటా అది కంపల్సరీ చేస్తుంది ఇంకా నాకు ఇష్టా ఇచ్చలతో పని లేదు. ఆ ఐ విల్ ఇప్పుడు మా మదర్ ఉంది ఏదేమైనా ఐ హవ్ టు టేక్ కేర్ ఆఫ్ అది నా డ్యూటీగా తీస్తున్న దాన్ని అది కంపల్సరీ నిష్కామ కర్మ అన్నది అందులో పూర్తిగా అమ్మ లేదు నాయన లేదు ఇవ్వలేడు ఇంకా అప్పుడు అంద సాటిస్ సర్వపాణకోటి సమానత్వం అందరికీ సేవ చేయవలసింది అది వేరు అట్లా సో ఇది ఒక క్లారిటీ కోసం నేను చెప్తున్నది ఇంకొకటి లాస్ట్ అడుగు మొహమాటం గురించి చెప్పమనండి
(14:30) లేదు కదా నాకు ఇప్పుడు ఆమె అన్నా [నవ్వు] మొహమాటం లేకుండా ఆ దాని గురించి ఏమనా చెప్పమనంటే గీరసా గారు అది అదొక గమ్మత్తైన మానసిక స్థితి మనిషికి మనిషికి మాత్రమే ఉండే రుగ్మత అది ఒక అందమైన రుగ్మత అదేంది నీకు కావాలి కానీ తీసుకోవట్లేదు నాకు అస్సలు లేదు అది మధ్యాహ్నం సిట్‌లో ఉన్నప్పుడు వచ్చింది. ఇంటికి వెళ్తే టీ తాగుతారు అంటే తాగాలని ఉండేది.
(14:59) ఇప్పుడే తాగొచ్చానండి అని చెప్తుంటే ఆ టైంలో నేను చాలా దిస్ ఇస్ నాట్ మై ఒరిజినల్ అని నేను గుర్తించేవాడిని ఆ తర్వాత నేను మరి ఉండేది ఎట్లా పోయింది మీకు అదే అందరి నేను ఇక్కడ వేరే వ్యక్తి కూడా అనుకోవట్లేదు అందరూ నాలో భాగం అనుకుంటున్నాను. నాలో భాగంతో ఏ మొహమాటం ఉంటది అంటే నాకు అండర్స్టాండింగ్ చాలా రాడికల్ ఇట్స్ అంటే ఒకటేసారి డాన్ మూడు నొప్పులకు పని చేస్తుంటారు కదా నా అన్ని సమస్యలకి ఒకటే సొల్యూషన్ దొరికింది దొరికింది ఇది ఏది శాశ్వతం కాదని తెలుసుకోవడం అందుటి గౌరవం ఉపయోగించుకోవడం ఏది సొంతం చేసుకోవట్లేదు నేను ఇది నా కోరెస్ట్ అండర్స్టాండింగ్ ఇది ఎవరిని ఒప్పుకొని
(15:32) ఒప్పుకోకపోయినా ఇంకొకటి మీరు అనే డైలాగ్ ఇంకొకటి ఎవరైనా ఏమనా అనుకునే అధికారం వాళ్ళకు ఉన్నది సో ఏమన్నా అనుకో అనుకున్నప్పుడు మామా మాట లైట్ గా తగ్గి అనుకునే అవకాశం ఇస్తా నేను ఇంకా ఇంకా ప్లీజ అప్పుడు మోమాటం తగ్గుతది కదా ఏమన్నా అనుకో ఏమనా అనుకుంటారామని కదా భయం మనకి మోమాటం అంటే సో నాకు ఓవరాల్ గా ఎందుకు జెలసీ గాని ఈర్ష గాని ద్వేషం ఎందుకు లేవంటే నాకు అన్యముగా ఏది లేదు ఇప్పుడు [గురకలు] కనిపిస్తున్న చెట్లు మనుషులు అందరూ నా యొక్క ఎక్స్టెన్షన్ే ఇదంతా ఇదంతా కలిపే ఒక శరీరం ఇదంతా కలిపే విశ్వం అయింది కానీ విశ్వంలో భిన్న భాగాలు ఎగ్జాంపుల్ నా గుండె నా కాలేమో రెండు వేరు
(16:04) వేరు అనుకోవద్దు. ఆ రెండు వేరుగా కనిపిస్తున్న దాని యొక్క మూలములు రెండు ఒకటిగా పనిచేస్తున్నాయి. ఏదో ఒక తలంలో అట్లా మీరు నేను అందరం వేరుగా కనిపిస్తుండొచ్చు. హమ్ కానీ నా కోర్ లోపటి తెలుసు ఇదంతా వన్ వన్ ఆర్గానిజం మ్ పర్సనల్ గా పేరు తెలవకపోవచ్చు బట్ యస్ ఆన్ ఆర్గానిజం గా వ ఆర్ ఆల్ మూవింగ్ యస్ వన్ మ్ అందులో ఏ డౌట్ లేదనేది నాకొక సంవేదన కలిగింది ఒకప్పుడు అది ఎప్పటికీ అట్లనే ఉంది ఎప్పటికీ అట్లే అది పోదు ఎందుకంటే నేను క్రియేట్ చేసుకోలేదు కాబట్టి అది ఇంటలెక్చువాలిటీ నుంచి బయటికి వచ్చిన అవగాహన కాదు అది ఉంటే ఎప్పుడో పీకేది సో ఇప్పుడు నేను చెప్తున్నది కాస్త
(16:39) ఇంటలెక్చువల్ గా అనిపించిందా నేను అనుభవిస్తుంది మాత్రం బియాండ్ ఇంటలెక్చువాలిటీ అంటే అది చదువుకోనో ఎక్కనో చూసి వచ్చింది కాదు మీకు మీకే లోపల అంటే నా క్వశ్చనింగ్ లో నుంచి నా ఏకాంతాలు నేను రాసుకున్న ఒక ఇంగ్లీష్ లో కూడా రాసుకునేది అంటే ఒక అన్ఫాతమబుల్ అంటే మనిషి కొలువలేనంత నిగూడమైన ఒక నిషేధి లోపట నేను జారుపడిపోయినప్పుడు నేను మాటలో వర్ణించలేని ఒక గాఢమైన నిశశబ్దాలను అనుభవిస్తున్న అన్న సందర్భాల్లో ఒక ఒక అవ్యక్తవాణి లేకపోతే నా నుంచి ఏదో ఒక మాట నేను ఒక్కొకసారి అర్ధరాత్రి కూడా కూర్చున్నప్పుడు నేను నిద్ర లేచి ఫ్రెష్ గా ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి
(17:16) పడుకునేవాడిని దేర్ ఇస్ నోబడీ ఏది పర్మనెంట్ కాదు కరెక్ట్ అని పడుకునేవాడి అంటే ఒక కంప్లీట్ కంక్లూజన్ జీవితం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. ఒక అర్ధరాత్రి 2009 కొంచెం ముందు అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఒక అర్ధరాత్రి లేసిన ఎవ్వరు లేరు లేచి నా జీవితానికి ఏ పర్పస్ లేదు. అవును అని పడుకున్నాయి. అది ఇప్పటికి క్లియర్ ఏం పర్పస్ లేదు అది ఏదో ఊరికే సరే అర్ధరాత్రి నిద్రలో నుంచి లేసి అట్లా అన్నారంటే కంటిన్యూ గా అలాంటి థాట్స్ రన్ అవుతూ ఉంటాయి కదా మీకు ఎన్నో క్వశ్చన్స్ కి జవాబు వచ్చింది ఆ తర్వాత ఇప్పటి వరకు దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లేదు ఇంకా
(17:56) అది అయిపోయింది ఇంకా ఆ కాదు ఆ స్థితికి అట్లా లేసి అనడానికి అంతకు ముందు బ్రెయిన్ లో ఒకటి రన్ అవుతూ ఉంట బ్రైన్ ఏంది ఫిజికల్ బాడీ మైండ్ సమాజం అన్నీ కలి మీ రన్ అవుతున్న ప్రాసెస్ లో రిజల్ట్ అది ఇప్పుడు నేను నేను ఒక టెడక్స్ స్టాక్ ఇచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ దాని టాక్ యొక్క కోరుకు అర్ధరాత్రి వేసి చెప్పుకున్న మాటని అటాతి అర్ధరాత్రి కావచ్చు మధ్యాహ్నం కావచ్చు బట్ దేర్ వాస్ నోబడీ టు అడ్రెస్ నదర్ ఐ యమ్ సేయింగ్ మైసెల్ఫ్ సంథింగ్ అట్ నా నోరు అట్ల ఇప్పుడు ఉదాహరణకి ఫ్లవర్ ఇట్లా ఓపెన్ అయితది అట్లా నేనుేదో అనేసినంతే సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఎవరెవరికి మనసు ఉందో
(18:27) రకరకాలుగా అనుకోవచ్చు. కానీ కోర్లక వెళ్తున్న కొద్దీ ఆలోచన నుంచి బయట పడడం ఉంటది. కోర్లక వెళ్తున్న కొద్ది చేష్టల నుంచి బయట పడడం ఉంటది. కోర్లక వెళ్తున్న కొద్ది రంగులు రూపాలన్నీ పక్కకు జరిపి ఒక్కటే ఉంటది. అట్లా ఒక వెలిగే ఒక అండర్స్టాండింగ్ ఉంటది కదిలి ఎప్పటికీ సజీవంగా ఉన్న అండర్స్టాండింగ్ ఉంది. ఆ కోర్లో ఉంటూ అన్‌కాంప్రమైజింగ్ గా జీవించగలుగుతున్నారా ఎందుకు అంటున్నాను అంటే 2009 లో మీరు టెడక్స్ టాక్ ఇచ్చేటప్పటికి నాకు తెలుసు అంటే మేము బయట నుంచి అపరెంట్ క్లీ మాకు మీరు చాలా ఫ్రీడమ్ తో ఉన్న పర్సన్ నా దృష్టిలో అవును డే బై డే స్లోగా ఇయర్స్
(19:03) ఏ మార్పు లేదు నాలో నథింగ్ నథింగ్ చేంజ్డ్ యు గాట్ ఫ్యామిలీ యు గాట్ నథింగ్ చేంజ్ నథింగ్ ఏమ లేదు నేను ఇంకా ఫ్రీ గా ఉన్నా అప్పటికి ఎందుకంటే అసలు [నవ్వు] అప్పుడు నేను నా ఫుడ్ నేను వండుకోవాలి ఇప్పుడు ఎవరో ఇంత పెడుతున్నారు నేను చాలా ఫ్రీడం వచ్చేసింది పీపుల్ ఆ అడిగేది ఏందంటే ఇన్ ఎనీ కేస్ మీరు ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళా మాయలో ఎంటర్ అయ్యే అవకాశం లేదు నేను మాయ తొలగిన తర్వాతనే పూర్తి చేతన స్థితిలో ఎంటర్ అయినా ఇది ఒక గొప్ప ప్రయోగం ఇది అందుకే నేను చెప్తున్నా 100% నన్ను చూసి పెళ్లి చేసుకోకండి ఎందుకంటే నా మానసిక స్థితి రాకుండా
(19:35) చేసుకుంటే సంకపోతారు మీరు ఇది పెళ్లి కాదు చూడవలసింది నన్ను చూడాలి మీరు నేను చెప్తున్న నిజంగా మీకు అవగాహన కలిగితే పెళ్లికి మించిన మోక్షానికి దగ్గర దారి లేదు మీది కొంచెం కాంట్రడిక్టరీ ఉంది కామెంటరీ కాదు అది అది నేను ఇస్తేనే కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు వేరే వాడికి ఇవ్వకూడదు అది వేరే వాడు ఇస్తే తప్పు అయితది అది ఇప్పుడు అందరి గృహస్తులు చెప్పేది కాదు నేను చెప్తున్నా పెళ్లికి ఎందుకు దగ్గరికి అంటే అసలు ఏవేవి మనిషిని బాధిస్తాయో వాటన్నిటిలో పరిపూర్ణంగా మునిగే అవకాశం ఉండి తద్వారా మనసు బయట పెళ్లి బురద అనుకుంటే దాంట్లోకి వెళ్లి తామర పువ్వు లాగా బయటికి
(20:07) వస్తా నేను వచ్చేసిన ఆల్రెడీ వచ్చే కెపాసిటీ మీకు ఉంది అందుకే చేసుకున్నా దట్స్ వాట్ ఐ యమ్ సేయింగ్ ఇంకోటి అదృష్ట వశాత్తు నాకు అందరికంటే ఎక్కువ సిచువేషన్స్ ఉన్నాయి ఎస్ అయినా నేను వాటిని చూస్తానే తప్ప నా మనసులో ఇంత కూడా అలజడి గాని ఒకరి పట్ల కోపము గాని ద్వేషముగా నేను ఒకరిని పట్టుకున్నాను అనుకోండి నాలో కలిపేసుకోవడానికే పట్టుకుంటా అంతేగని స్నేహం కోసం కాదు ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడనుకో శ్రీధర్ ఎవరైతే నాకి హి ఇస్ పార్ట్ ఆఫ్ మీ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు నీవు రామ అందుకని ఎక్కువ మందిని కలవలేదు.
(20:37) అవును మిగతా వాళ్ళంతా నాకు ఎవరో కూడా తెలియదు. ఐ డోంట్ నో తెలిసిన వాళ్ళు నాలో భాగమే తెలుస్తారు నాకు ఇది పూర్తి నా స్వానుభవం ఇది ఫిలాసఫీలో త్రివిక్రం డైలాగ్‌లో కావు ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కూడా ఎందుకంటే మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటది. మళ్ళీ ఈ మాటలు పట్టుకొని ఎవడనా డైలాగు్లు చెప్పాడనుకో వాడి రియాలిటీ కి వాడి డైలాగులు మధ్య చాలా డిస్క్రబెన్సీ [నవ్వు] వచ్చి పిచ్చి ఎక్కుతది అందుకని అంటారు కదా ఈ స్టంట్స్ ఇంటి దగ్గర చేయొద్దని సో నేను చెప్పిన కూడా డోంట్ ట్రై నేను చెప్తుది పూర్తి నా స్వానుభవము ఇది కొన్నేళ్ల ఒక అనుభవసారం నుంచి మాట్లాడుతుంది
(21:09) ఇంకొకటి విషయం ఏంటంటే సరే మీకు వచ్చింది కదా అన్న మీకుొక ఎక్స్పీరియన్స్ వచ్చి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే దీలో దిగిన అందుకనే నేను బురదలో నుంచి పువ్వులాగా రాగలుగుతా అని చెప్తున్నారు వచ్చేసి ఆల్రెడీ ఉన్నారు అట్లా ఇంకొకళ్ళకి రావాలంటే అవకాశం ఉందా పాసిబిలిటీ పాసిబుల్ ఒక్కటే అవకాశం ఉంది తెలుసుకో ఎవ్రీథింగ్ అశాశ్వతం అని తెలుసుకొని దిగు ఇదిఒక అద్భుతమైనటువంటి అవగాహన ఇది నువ్వు రేపటి నుంచి ఒక వారం రోజులు అన్ని అనుభవించు సగౌరవంగా అనుభవించు అన్నిటిని బాగా చూసుకో అని తెలుసుకో ఇది అశాశ్వతం ఇది చాలా బాగా చూసుకో ఇంత విలవిల్లాడు
(21:42) పోయి రిపేర్ చేయించు అబ్బా అసలు ఇది మంచి చూసుకోవాలి ఎందుకు ఇంత బాగా చూసుకుంటున్నారు అంటే ప్రేమ కాదు ఇది అశాశ్వతం కదా కరెక్టే బాగుంది ఎక్కువసేపు ఉంచే ప్రయత్నం చేస్తున్నా నేను కూడా నెగ్లెక్ట్ చేసిన ఇంకా తొందర విక్కుతది కదా అశాశ్వతం అని తెలిసింది నేను కాపాడుకుంటుంది ఎట్లా పోతది కాబట్టి పోకముందు మంచిగా చూసుకుందాం అని [నవ్వు] డేంజరస్ అండర్స్టాండింగ్ ఇప్పుడు మీరు చూసారు కదా నా చెప్పాడు కానీ ఎప్పుడు ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎంటిటీ నేను ఒకటి తీసుకున్నానా నేను దాన్ని ఇంత కూడా నాష్టం చేయను కానీ గీత పడంది అదే అదే అదే ప్రాక్టికల్ గా బాడీలో
(22:16) దిగాలంటే ఇట్ టేక్స్ టైం [నవ్వు] నేను మొత్తం చెప్ప చెప్పారు ఇది క్లచ్ ఇది గేర్ ఇది బాదని నాకు డ్రైవింగ్ రావాలంటేనే [నవ్వు] ఒక అశాశ్వత నేను ఇంత ఇచ్చే ఎగ్జాంపుల్ ఇది ఆక్సిమోరానికి కనిపిస్తుంది కానీ కాదు. నేను ఎందుకు వస్తువుని బాగా చూసుకుంటా అంటే అశాశ్వతం అని తెలుసు గనుక ఓకే ఇది హైల డైలాగ్ అది ఈ డైలాగ్ ఒక్కటే స్టేట్మెంట్ ఎందుకు బాగా చూసుకుంటా అంటే అశాశ్వతం కాబట్టి చూసుకుంటా బాగా చూసుకోకపోతే ఇంకా తొందర వీక్త అవ్వద్దు కాబట్టి ఇది బాగుంటుంది చాలా సార్లు చెప్తా కదా కార్లో పోతుంటే కూడా ఆస్తి మొత్తం పోయినా సరే ప్రశాంతత పోయే పని మాత్రం చేయను
(22:46) పోయే పని చేయరు అసలు చేయండి నేను అవసరమైతే అన్నిటిని వదిలేస్తా ప్రశాంతత కోసం నాకు వద్దు అది నాకు డబ్బు అక్కర్లే డబ్బు ఉంది ఉపయోగం కోసం ఉపయోగించుకుంటున్నా అక్కర్లేదంటే నేను డబ్బు విసిరేస్తా అంటు పెడతాను అట్లే నేను అవసరమైతే రేపే ఒక పెయింటింగ్ వేసి ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ స్టిల్ ఐ యమ్ సేయింగ్ డబ్బు అక్కర్లేదు.
(23:06) అవకాశం ఉంది కాబట్టి ఎర్న్ చేస్తున్నా నాకు అర్హత ఉన్న వ్యక్తులకుి షేర్ చేస్తాను మంచి మంచి పుస్తకాలు ముద్రిస్తాను. అదే అంటే నేను నేను చేసే పని నేను చేస్తాను అందులో ఏం డౌట్ లేదు. కానీ దాని పట్ల వ్యామోహం ఏమ లేదు. సరే వా నైస్ నైస్ [నవ్వు] సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్వంచి నమస్కారం నమస్తే

No comments:
Post a Comment