ఆకర్షణలో.. కోహనూర్ వజ్రం గొప్పదా! అర్థనగ్న ఆడది గొప్పదా!! #garikapati #chaganti #trending #viral
Author Name:MUNDADUGU MEDIA
Youtube Channel Url:https://www.youtube.com/@voice-of-ramanujarao
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_RI8X0aapQw
Title: ఆకర్షణలో.. కోహనూర్ వజ్రం గొప్పదా! అర్థనగ్న ఆడది గొప్పదా!! #garikapati #chaganti #trending #viral
Author Name: MUNDADUGU MEDIA
Description: In attraction.. Is the Koh-i-Noor diamond great? Is a half-naked woman great!! #garikapati #chaganti #trending #viral #garikapatinarasimharao #chagantikoteswararao #chagantipravachanalu #viralvideo #shorts #short #samavedamshanmukhasharma #youtubeshorts #trendingshorts #pravachanalu #anasuya #romance #anasuyabharadwaj #garba #garbadance #dhandiya #sanatandharma #sanathan #hinduism #hindu #muslim #christian #mundadugumedia #voiceoframanujarao #romantic #romanticstatus
Transcript:
(00:02) అందరికీ నమస్కారం తంబ్నైల్ పెడతం పెడతమే ఆకర్షణలో కోహునూరు వద్రం గొప్పదా అర్ధనగ్న ఆడది గొప్పదా అని చెప్పి పెట్టాల్సి వచ్చింది. స్త్రీ మూర్తి అని మాతృమూర్తి అని స్త్రీ అని కాకుండా ఈ తంబ్‌నెయిల్ ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వీడియో పూర్తిగా వింటే మీకే అర్థమైపోద్ది. కాకపోతే ఏంటంటే ఈ వీడియో ద్వారా స్త్రీలని ఎవరిని కూడా చంటి పాపకాడి నుంచి 100 సంవత్సరాల వృద్ధురాల వరకు ఎవరిని కూడా అవమానం చేసే ఉద్దేశం గాన వాళ్ళని ఏమి హేలం చేసే ఉద్దేశం గాన మనసులోనే లేదు ఈ వీడియోలో కూడా ఉండదు కాకపోతే ఏంటంటే స్త్రీకిజన్ ఈ భూ ప్రపంచంలో అన్నిటిల కంటే ఎక్కువ
(00:41) శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి స్త్రీయే స్త్రీలతో సమానంగా పురుషుడు కష్టపడగలరు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనే అభివృద్ధిలోకి వచ్చిన సరే ఈరోజుకి కూడా స్త్రీలు దేంట్లో గొప్పవారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. మనం అది చాలా ఈజీగా 140 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి ప్రతిరోజు చంటి పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కనబడతారు కాబట్టి మనకు తెలియట్లేదు కానీ ఒక మనిషి రూపం కడుపులో పెంచుకొని ఆ సృష్టికి ప్రశ్తి చేస్తుంది అంటే ప్రతి స్త్రీ మూర్తికి కూడా చేతులెత్తి నమస్కరించొచ్చు.
(01:13) ఇకపోతే ఈ తంబ్నెల్ లో ఉన్న వ్యక్తులు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారో ప్రతి వారు కూడా వారి వారి రంగాల్లో నిష్టాతితులే విపరీతమైన ఫాలో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులే నేను ఇందులో కోహనూరు వద్రం కింద పోల్చిన వ్యక్తులు మీకు తెలుసు చకట కోటేశ్వర వారు గాని గరికపారు గాని ఇకపోతే ఇది ఎందుకు చేయవలసి వచ్చింది అనే సమస్య అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఉపన్యాసాలు ఇచ్చినా లేకపోతే ఏమైనా కార్యక్రమాలు చేసినా దైవ ఉపనిషత్తులు చెప్పినా ఏమి చెప్పినా సరే ప్రజలు వింటున్నారు గానీ పాటించట్లేదు.
(01:49) వీళ్ళలో ఇప్పుడు యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టం కోంత కాదు. ఎందుకంటే మనం ఫోన్ తీసుకొని జస్ట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం అంటూ ఫోన్ తెత్తాం. ఫోన్ తెస్తే మనకి ఏదోవా మెసేజ్ ఏదో వచ్చి ఉంటది అది కనపడతా ఉంటది. దాని మీద క్లిక్ చేస్తాం లేకపోతే ఏదో రీలు ఆడ ఏదో రీల్ పోస్ట్ చేసి ఉంటాడు.
(02:17) ఆ రీల్ చూస్తే డైరెక్ట్ గా అదే YouTube లోకోఇగ లోకో వెళ్తాది. ఆఇ ఆ రీల్లు చూసి కానుంచి నొక్కుతానే ఉంటాం పైకి తిప్పుతానే ఉంటాం అప్పుడు రకరకాల రీల్స్ వస్తాయి కాకపోతే అందుకే పెద్దలు చెప్పారు ఏంటంటే చూపు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు కానీ ఇప్పుడు చూసిన చోట వెంటనే మన మనసు వెళ్తుంది అందులో ఏముంది అని చెప్పి ఆ మనసు వెళ్ళిన చోట ట్రై చేయ బుద్ధి అవుతుంది.
(02:47) అది ఫలానా చోట తినండి అక్కడ ఉంటాయి ఇడ్లీలు ఉంటాయండి నెయ్యి వెయ్యడండి పోస్తాడండి అని చెప్పి ఒకడు చెప్తాడు. అక్కడ తెల్లారగట్ట నాలుగు గంటలకి మటన్ గ్రేవీ ఉంటాదండి మటన్ బిర్యానీ ఉంటాదంటే నీకు అర్ధరాత్రి రెండింటికాడ అక్కడ ఫలానా దొరుకుతాదండి అంటాడు లేకపోతే ఫలానా చోట వెళ్తే నీకు శరీరక సుఖం ఉంటాదండి అక్కడ తాయి మసాజ్‌లు ఉంటాయి లేకపోతే అక్కడ సెక్షువల్ గా అక్కడ ఫ్రీగా ఉంటది లేకపోతే అక్కడికి వెళ్తే కాస్ట్రో ఆడుకోవచ్చు ప్రతిదీ కూడా మనం క్యాషో బొమ్మ కనబడద్ది చూసావనుకో నీకు చక్కగా చిన్న పిల్లలు భారతశాల ఇదేంటి అక్షరాభ్యాసం బాసర తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేసినట్టు పేకాట
(03:19) ఎలా కాడాలి లేదా లేదా కాస్నాలో ఏ ఏ ఆటలు ఉంటాయి ఎలాగ ఆడాలి అన్నీ కూడా అయ్యే నేర్పేస్తాయి YouTube గాని ఏదైనా సరే నువ్వు ఒకసారి ఒకటి క్లిక్ చేస్తే నీకు ఇంకా అయ్యే వరసక వస్తాయి. నువ్వు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ సోషల్ మీడియాని టచ్ చేస్తే ఆ ఆల్గరిథం ఏంటంటే వీడికి ఫలానోడికి ఇది అవసరంలా నువ్వు ఏదైనా దువ్వాలు ఎక్కడ దొరుకుతాయి అంటే నీకు దువ్వాల కంపెనీ వాళ్ళు ఫోన్ చేసేస్తారు రిప్రజెంటేటివ్స్ ఇన్సూరెన్స్ కోసం పొరపాటున మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇన్సూరెన్స్ కోసం ట్రై చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ చంపేస్తారు పట్టుకొని మనక
(03:53) అప్పుడే జబ్బు వచ్చి అప్పుడే హాస్పిటల్ లో జాయిన్ అయిపోతాం వాళ్ళ దెబ్బకి అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏ సెక్షన్ ఏ వింగ్ మనం ఆలోచన మనం ఏందో కొంత ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తే పనికి రాని ఇన్ఫర్మేషన్ అంతా వాళ్లే ఇచ్చేస్తారు. హార్ట్ ఆపరేషన్లు కానుంచి పొడుగు పిడుగుతూ కానుంచి జుట్టు రాలతో కానుంచి మొత్తం సమస్త ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మనకు పంపేస్తారు.
(04:15) కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాడు పంపించింది మనం చూస్తాం కాదు. మనకు కావల్సింది మనకు చూడాలి. అదే సోషల్ మీడియా ఒక విసులుబాటు ఇచ్చింది మనకి వాడు పంపాడు చూస్తాం ప్రతిదీ చూడబుద్ది అవుతది సోషల్ మీడియాలో ప్రతిది ఆర్డర్ పెట్టవలసి ఉంటది. సబ్బు నువ్వు తెల్లగా అయిపోతావురా ఎదర ఒక రకం ఉంది వెనకాల ఒక రకం ఉంది అని చెప్పి ఒక సబ్బోడు ఒక నూనోడు ఫలానా చూస్తే నీకు కింద నువ్వు ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటే కింద వరకు జుట్టు అలాడే అమ్మాయిలు పెట్టి ఆడు ఇన్నీ ప్రతిది మనకు అవసరంలాగా కనబడతది కాబట్టి ఆడు చూపించడని కాదు మనకి కావాల్సినవి ఏంటి అనేదే మనం అందులో చూసుకుంటూ నేర్చుకుంటే
(04:50) కొంతవరకు టైం కలిసి వస్తది. నెంబర్ టూ ఏంటంటే సోషల్ మీడియా ఇచ్చిన గొప్పతనం నీకు అక్కలేని నువ్వు చెప్పొచ్చు వాడికి ఒరేయ్ ఇటువంటి ఎదవ మేలో నాకు చూపించకరా ఈ ప్యాకేటర్లో క్యాసలో ఇటువంటి సెక్షన్ నాకు చూపించుకో అమ్మాయిల సెక్షన్ నాకు చూపించుకో నీకు ఏమి తోయకపోతే నాకు ఫోన్ చెయ్ నీకు ఏమి తోయకపోతే నాకు ఫోన్ చెయ్ అని చెప్పి కొంతమంది తయారవుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాండిడేట్లు అవి నాకు చూపించుకో కొంతమంది నువ్వు ఎప్పుడైనా పొరపాటున ఉన్న 10 షేర్లు చూసుకోవడం కోసం ఏ మనీ కంట్రోల్ యాప్ లోనో నువ్వు చూసావంటే నెక్స్ట్ డే నుంచి మేము
(05:22) ఫలానా దగ్గనుంచి ఫోన్ చేస్తున్నామండి మీకు రెండు రూపాయల పైసలకి షేర్ వస్తది కొంటే మూడు రోజుల్లో మీరు దీరుబాకంటే గొప్పవాళ్ళు అయిపోతారు మరి ఈ ఫోన్లు చేసి ఎదవలు ఎందుకు అవ్వట్లేదో నాకు అర్థం కావట్లే షేర్ రెండు రూపాయలు కొట్టేర లక్షలు అయిపోద్ది అంటాడు వాడు వాడు అడుక్కు దొబ్బుతాడు చిరుకుపోయి చొక్కాలు వేసుకొని మనకి ఫోన్ చేసి ఏవండీ మీకు సలహా ఇస్తావండి అని చెప్పి ఇది ఎక్కడ కర్మో మనకు అర్థం కావట్లేదు అదే మన బలహీనత వాడు చెప్తాడు రోజు పొద్దున్నే ఫ్రీగా నీకు ఐదు షేర్లు చెప్తాను అంటాడు వాడికి పని పాట లేదు ఎదవకే పెల్లం బిడ్డలు లేరా నా కొడుకు
(05:54) ఆడికి మనక ఏమనా పాలే రాడు పొద్దున్నే మనక ఎందుకు చెప్తావ్ ఆడు చూసుకోవాలి ఇటువంటి ఏమీ లేకుండా మనం గరికిపాటి వారి ప్రవచనాలు లేదా చాకటి వారి ప్రవచనాలు విని మనం పాటించకపోతే ప్రమాదం గరికిపాటి వారు అయితే చాలా డేరుగా ప్రతి విషయం చెప్తారు ఎంతమంది మీద పడిపోతున్న ఎంతమంది రక్కేసి గిల్లేసి కరికేసి ఆయన్ని ఎంత దారుడవైనా దాడులు చేసినా సరే చెప్పదలుసుకుంది చెప్తాడు.
(06:20) ఇప్పుడు ఈవిడ కోసం పెట్టే ఈవిడు కూడా రంగంలో ఆవిడ ఒక యాంకర్ సినిమా నటి అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తారట అమ్మ నువ్వు ఈ డ్రెస్ అయితే బాగోదు అని చెప్పి నాకు ఫ్రీడమ ఉందే నాకు ప్రతికే వచ్చింది ఏమయ్యా అంటే ఎవరి చేతిలో ఏమ ఉన్నా లేకపోయినా కాన్స్టిట్యూషన్ ఉంది. మాట్లాడితే రాజ్యాంగం ఇచ్చింది అంటాడు ఎవడైనా సరే అవికి రాజ్యాంగం ఇచ్చింది అలాగే ఇప్పుడు మన కోర్ట్లు కూడా చాలా ఫ్రీ చేసేసినయి మనక ఏమి తప్పు లేదు వ్యభిచారం నేరం కావట్లేదు సహజీవనం నేరం కావట్లేదు ఇష్టపడి ఏమైనా చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చినాయి కాకపోతే వాళ్ళ పిల్లలు ఏంటంటే
(06:52) చిన్నప్పుడు మనం బట్టలు లేకుండా మిడ్డీలు షెడ్డీలు డ్రాయర్లు వేసుకు తిరిగితే ప్రేక్షకులు చూస్తున్నారో మనకు డబ్బు వస్తుంది మనల్ని బుక్ చేసుకుంటున్నారో ఈ షోలికాట్లకి సినిమాలకి అని చెప్పి అనుకోవచ్చు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. మన పాత వీడియోలు పాత క్లిప్పింగ్‌లు మనం పాత గతంలో చేసిన చరిత్ర అంతా YouTube దాసి ఉంచుతాది.
(07:12) ఆ పిల్లలు ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు లేకపోతే నాలుగు సంవత్సరాలు అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు 15 సంవత్సరాలు అప్పుడు ఒకలాగే ఉంటారు కదా అలా తోటు ఈడు వాళ్ళు అందరూ కూడా ఎవరో అమ్మాయిల కోసమో సినిమా యాక్టర్ల కోసం కామెంట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా కొల్లోడు అనాపోయినా ఓహో మీ అమ్మ కూడా అదే టైప్ కదా మీ అమ్మ ఫిగర్ కూడా బాగుంటాదిరా అని కామెంట్లు వస్తాయి అని చెప్పి పిల్లలు వద్దు అంటుంటే అయినా సరే నేను ఇలా ఉంటాను అని చెప్పి చాలా మంది తయారవుతున్నారు.
(07:37) వాళ్ళ మనుగోడ కోసం వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ కోసం ఇది ఎంతవరకు పోయిందయ్యా అంటే ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మనం ఒక గీత ఒక నిర్దిష్టమైన ఒక గీత గీసుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి మనం డైనింగ్ హాల్దో భోజ చేయాలి అలాగే బాత్రూమ్లో స్నానం చేయాలి నువ్వు బాత్రూమ్లో బట్టలు ఇప్పుకొని స్నానం చేస్తున్నాను కదా అని చెప్పి నదులకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ గోదావరిలో గాని కృష్ణాలో గాని దిగినప్పుడు కూడా బట్టలిప్పప్పు చేస్తానుంటే అది పద్ధతా కాదు కదా ఒక నిర్దిష్టమైన విధానం అంటూ ఉంటది నువ్వు ఎక్కడ చేయవలసిన
(08:13) పని అక్కడ చేయాలి ఏ వయసులో ఏ స్టేజ్‌లో ఎక్కడ ఏం చేయాలో అది చేయకుండా నువ్వు అన్నీ కూడా నీకు తోసిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే గుడిని బడిని భక్తిని వీటలన్నిటిని విడదీసి చూడండి మీరు బాల వేసుకుంటున్నారో లేకతే దీక్ష పోటున్నారో ఆ రీల్స్ ఏంటి ఆ డాన్స్ులు ఏంటి ఆ పాటలు ఏంటి ఆ కేకలు ఏంటి ఆ బొబ్బలు ఏంటి దీని గురించి చెప్తే నువ్వు మీకు ఒక పెద్ద కామెంట్ ఏమవస్తదిఅంటే నాకు స్వామి మాల వేసుకుని నీకు అయ్యే కనబడ్డాయా కృష్ణ రామ అంటూ భజనం చేస్తా కూర్చోవచ్చు కదా స్వామియే శన్వయప్ప అని చెప్పి పక్కవాళ్ళ తిట్టి దాకా పెద్ద పెద్ద అరుపులు కేకలు బాబులు వాడికి ఏదో
(08:50) ఫిట్ వచ్చింది దొమ్మ వచ్చింది జార్జ్ వచ్చింది అనుకుంటున్నాను నేను ఒకసారి ఒకడు అంటాడు స్వామియే అని చెప్పి పెద్ద రంకేస్తారు అన్నమాట చుట్టుపక్కల నాలుగైదు ఊర్లు కనపడేలాగా అంటే అంత భక్తితోనట ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ప్రయోగం చేశను ఏంటంటే మొన్న ఒక వీడియో చేశను మూడు రోజులు మూడు డేట్లు చెప్తాను మీకు వినండి. ఫస్ట్ ఏంటంటే అక్టోబర్ 20న కనుమరుగై పోతున్న సనాతన సాంప్రదాయానికి ఊపురు పోస్తున్న భారతమ్మలకు పాదాభవందనం అని చెప్పి ఇద్దరు వృద్ధులు బతుకమ్మని తీసుకొని వెళ్తున్నారండి వాళ్ళు వాళ్ళు నిజంగా పాదాభవందనం చేయాలి కదా ఎవడైనా సరే
(09:24) హిందూ మతం గాన హిందూ ధర్మం గాన సనాతన ధర్మాన్ని గాన ఆరాధించేవాడు ప్రేమించేడు పూజించేవాడు ఆ క్రీస్ తిట్టారు లేదా కత్తిపద్మరావు తిట్టాడు ఆ రింజెల రాజేష్ తిట్టాడు ఆ కృష్ణ అనేవాడు తిట్టాడు గౌరి కృష్ణ గౌర కృష్ణ ఎవరో ఉంటాడు వీళ్ళ తిట్టారు వీళ్ళ సుప్రభాతాల పేరు ఎక్కిలితనంగా ఏలాకోలంగా దరిద్రంగా నీచంగా మన హిందూ మతాన్ని ఎందుకు అంటున్నారు అంటే నువ్వు మాల వేసుకునే డాన్సులు చేస్తావ్ నువ్వేమో భవాని దీక్ష తీసుకున్నాను అని చెప్పి అయిమానేసి తప్పట్లు డాన్సులు ఏళ్లో కేకలు నీ గుడి వ్యాచారం వ్యవహారం సాంప్రదాయాలు అన్నీ ఏమైపోయినాయి అండి
(09:59) వీళ్ళు ఇది పెట్టినప్పుడు నాకు తెలుసు ఈ వీడియో ఎవడో చూడడు ఓపెన్ చేయడు అందుకే ఈ వీడియో చేసిన తర్వాత ఇంకోటి పెట్టాను నాలాంటి మూర్ఖుడిని తిట్టడం ఎందుకు తిరిగి తిట్టించుకోవడం ఎందుకు అని చెప్పి ఇది చెప్పి ఇది ఎప్పుడు పెట్టారంటే మూడు రోజులకు అక్టోబర్ 23 పెట్టారు. పెట్టినప్పుడు ఇందులోనే నేను చెప్పాను క్లియర్ గా సనాతన ధర్మానికి వృద్ధులతో సాంప్రదాయబద్ధంగా తంబ్నైల్ చేసి పెడితే ఇప్పుడు నేను పెట్టిన తంబ్నైల్ కారణం అదే మీరు వీడియో పూర్తిగా వింటే మీకే అర్థం అవుతది అన్నాను కదా అది ఈ వీడియో ఓపెన్ చేయడం కోసం ఆ తంబ్నైల్ పెట్టాను ఎందుకంటే ముల్లును ముల్లుతోనే
(10:33) తీయాలి ముళ్ళుని ఈరబడితో తీస్తే రాదు ముల్లుని ముల్లుతోనే తీయాలి ఇందులో ఏం చెప్పానో ఒకసారి మీరే వినండి అది ప్లీజే పెద్ద మెంటాలిటీ నాకు తెలుసు నేను నిన్న ఒక వీడియో చేసి పెట్టాను అతి నీచమైన అయినా అశ్లీలంగా ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తారో వీళ్ళలో చెప్పి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వాళ్ళ చేసే డాన్సులు అన్నీ కూడా పెట్టాను అందులో లోపల కానీ తంబ్‌నెయిల్ ఇద్దరు వృద్ధులు మన హిందూ సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన వారసత్వాన్ని హైందవ ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారని ఇద్దరు వృద్ధులు ఫోటో పెట్టాను ఒకడు కూడా చూడలే ఒక 10 మందో 100 మందో చూసి ఉంటారు ఆ
(11:13) వీళ్ళు అలాగే అదే అదే వీడియోలో ఉన్న అశ్లీలమైన ఫోటోలు అన్నీ పెట్టి అదే వీడియో అదే కంటెంట్ మార్చుకో రేపు మళ్ళీ చేస్తాను డెఫినెట్ గా 10,000 మంది చూస్తాను. నేను ఇది ఛాలెంజ్ చేశాను ఎప్పుడు 23వ తారీకున YouTube లో ఇది అప్లోడ్ చేశను మీరు చూసుకోండి కాతే ఇది కూడా నేను ఈ మూడు వీడియోలకు కూడా నేను నా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను ఒక వీడియో పిన్ చేసి పెడతాను మిగతా కూడా చూడండి ఎందుకంటేనే నా ఛాలెంజ్ ప్రకారమే అదే తంబ్‌నెయిల్ పెట్టి ఈ పోరంబోకులను మీరే కంట్రోల్ చేయాలి ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్‌లు ఏమి చేయలేరు అని చెప్పి ఇది పెట్టాను 10వే వ్యూస్ వస్తాయి
(11:50) అని చెప్పాను 20వేలో పాతివేలో వచ్చుంటాయి ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే మన అట్రాక్షన్ మన చూపు అది చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒకటి ఆశ్చర్య కొలిపేది అట్రాక్టివ్ గా మన కనుదృష్టి ఎందుకు పడతది ఐక్యరాజ్య సమితి గురించి ఏమనా విషం పడినా లేకపోతే ఏదైనా వడంబడికలు జరిగినా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న రోడ్ల విషయం ఆ విషయం అవి కనపడవు హచ్చి జరిగింది నడు రోడ్డు మీద అంటే అదే ఫస్ట్ పేజీలో వేస్తాడు మీకు అయితే రేపు జరిగింది పోక్సో కేసు జరిగింది ఎవడికైనా ఉరి శిక్ష పడ్డదే అటువంటి గొమ్మను
(12:26) చదువుతాం హీరోయిన్లకి సంబంధించిన స్టేట్మెంట్లు లేకపోతే ఎక్కడో కొట్టుకున్నారో లేకపోతే గంజాయి దొరికింది ఇటువంటి లంచాలతో దొరికినోళ్ళని యంజైటీగా చూస్తాం మళ్ళీ వదిలేస్తాం ఆ లంచాలు దొరికినోళ్ళ ఏం చేయాలి మనం 10 మంది కాళ్ళ పబ్లిసిటీ చేయాలి వీడు లంచగాడు రా అని చెప్పి అది మనం చేయట్లేదు కదా మనక ఎందుకులే అని చెప్పి వదిలేస్తాం అదేవిధంగా గరికిపాటి వారే గాని చాకటి వారే గాన బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్పి ప్రతిదీ రెమిడీ చెప్తారు భారతంలో ఇలా జరిగింది క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారో రామాయణంలో ఇలా జరిగింది ఈ
(12:57) యాక్షన్ కి రియాక్షన్ ఉంది ఇన్నీ చెప్తారు కానీ మనం [గొంతు సవరించుకోవడం] తిమితంగా వింటూ ఊరుకుంటమే పోనీ ఎవరనా వృద్ధులు అంటున్నారా అంటే కుర్రోళ్ళ అందరూ కూడా ఈ ప్రపంచాల్లో చాలా బాగా వింటున్నారు. మీరు చూడండి పాతి సంవత్సరాల అది కూడా శ్రమపడే కుర్రవాళ్ళు కూలిపలు చేసుకున్నవాళ్ళు గానీ లేకపోతే తాపీ మిత్రులు గాన భవన నిర్మాణ కార్మికులు గాన చేతువృత్తుల వారు గాన డెఫినెట్ గా ప్రతి ఒడికి గరికపారు ప్రవచనాలు చాకటి వారి ప్రవచనాలు అందరికీ తెలుసు [దగ్గు] విను ఊరుకుంటున్నారు అంతే తప్ప ఎవడో పాటించట్లేదు దీని వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే పని గంటలు నష్టపోతున్నామఅండి మనం
(13:34) ప్రతివాడు ఒక్క రీలుకి చూసినప్పుడు కంటిన్యూ కంటిన్యూ మనం ఆగట్లే మనం ఎప్పుడోకప్పుడు ఇంట్లో వాళ్ళకి కేకేసినప్పుడు ఫోన్ రింగ్ అయినప్పుడు అప్పుడు సులోకి వస్తాం. ఆ రీల్స్ వల్ల అది YouTube లో షార్ట్‌ల వల్లఇస్గ లో రీల్స్ వల్ల దాని వల్ల ఏమవుతుందంటే మన సాంప్రదాయాలు దెబ్బతింటాయి ఫస్ట్ హిందూ మతం అని హైందవ సాంప్రదాయం అని దశమ అని వినాయక చవితి అని శ్రీరామనామం అని దీపావళి అని ఒకో ఉత్సవానికి ఒకో పండగకి ఒక్కో కల ఉంది ఒకో కథ ఉంది ఒకొక మంచి ఉంది అయన్నీ వదిలేస్తాం పండగ వచ్చిన పాపం వచ్చిన అయ్యే కుటుంబంలో తల్లి తండ్రి పెల్లం భార్య పిల్లలు
(14:13) కలిపి ఒకోరోజు మాట్లాడుకొని పరిస్థితులు ఉన్నాయి. పూర్వం ఉత్తరాలు రాసుకొని స్టేజ్ కి మనం వెళ్ళిపోయేంత కర్మలో మనం ఉన్నాం. దీనివల్ల మన దేశ ఉత్పాదకత పాడైపోతుంది మన దేశ సంపద పాడైపోతుంది. అన్నిట్ల కంటే అన్నిటిల కంటే ఈ రోడ్స్ ఈ రీల్స్ గాని షాట్లు గాని ఇవన్నీ చూసేవాళ్ళ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ప్రతి ఓడి మీద తెలివిగా మనం ఈన్ని క్రిటిసైజ్ చేసావా లేదా ఈ తప్పు పట్టుకున్నామా లేదా ఒరేయ్ ఆడు రాని కాడ లా అన్నాడురోయ అంటే ఆడికి నత్తు ఉందిరో అని ఒకడు ఆడికి బట్టతలు వచ్చేసిరోయ్ పైన జుట్టు చూపెడు చూడు ఇలా దువ్వేడు చూడు ఇలా
(14:52) కవర్ చేసాడు గమనించావా నేను గమనించి కామెంట్ పెట్టానురా అంటాడు ఈ పనికిమా పోనీ నిర్దిష్టంగా ఏవండీ మీరు చెప్పింది తప్పు లేకపోతే ఒరేయ్ నువ్వు చెప్పింది తప్పు నువ్వు చెప్పింది ఇది కరెక్ట్ అని నిర్దిష్టంగా పెట్టొచ్చు తప్పులేదు. తప్పైతే ఎవడైనా సరిదిద్దుకుంటాడండి ఎవడో భగవంతుడు స్వరూపం మనిషి అనవాడు తప్పు చేయకపోతే మనిషే కాదు పశువుతో సమానం కాబట్టి సద అలా కాకుండా తప్పులు వెతుకుతాం పీతలాగా బొక్కలు వెతుకుతాం అనే ఉద్దేశమే తప్పాల కంటెంట్ లో ఏముంది ఎందుకు చెప్పాడు పని దినాలు వేస్ట్ అయిపోతాయి ఉత్పాదకత పడిపోతుంది దేశ సంపద రాశం అయిపోతుంది
(15:26) కుటుంబాల విచ్చినం అయిపోతున్నాయి కుటుంబంలో రిలేషన్లు పాడైపోతున్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి అరాచకాలు పెరిగిపోతున్నాయి ధోరణాలు పెరిగిపోతున్నాయి ఒకళళ చూసి ఒకళ్ళు విచ్చలవిడిగా ధోరణార్ది దోరణంగా అనైతికత పెరిగిపోతుంది అనైతిక సంబంధాలు పెరిగిపోతున్నాయి ఇటువంటి పరిస్థితిలో నీకు కావాల్సిందే చూడు ఆడు చూపించింది అలా చూడొద్దుఅని చెప్తమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇదే సందర్భంలో మొన్న దాండియా పేరు చెప్పి లేకపోతే గర్భా పేరు చెప్పి విజయదశకు చేశారు.
(15:59) రేపు వరలక్ష్మి వ్రతకకి డ్రాయర్లు వేసుకునో నిక్కర్లు వేసుకునో మిడ్డీలు వేసుకునో చెడ్డీలు వేసుకునో తాంబులాలు ఇచ్చుకుంటానికి వాయనం తీసుకుంటానికి రమ్మంటారో ఆ ఇటువంటి దరిద్రం అదే మనం అక్కడ కూడా రిలీజ్ చేసి ఆ వాయన ఆ దీపారాధన కాడ అటువాడ కూడా సిగరెట్లు వెలిగించినట్టు కైనీ నవ్వుతున్నట్టు అటువంటి యాక్షన్‌తో అటువంటి రీల్స్ చేసి చేస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కడినే చెప్తానికి ఆ గరికిపారు లేకపోతే చాకట కోటేశ్వరు ప్రతి వాడి ఇంటికి వచ్చి కాపల కస్తారా ఏంటి వాళ్ళు మంచి చెడ్డ చెప్తున్నారు ఆ చెడ్డని ఖండించవలసిన బాధ్యత గాన ఆ మంచి చెప్పేవాళ్ళని ప్రోత్సహించవలసిన బాధ్యత
(16:34) గాన మన మీద ఉంటది చెడ్డ చేసినోడిని పోలిన మనకెందుకులే వీడు ఎదవ ఆడు గంజాయ మత్తులో ఉన్నాడు ఆడు జోలికి వెళ్తాం మనకఎందుకు ఆడు తాగేసి ఉన్నాడు ఆడు జోలికి వెళ్తాం మనకఎందుకు బండి మీద ఎవడో రాష్ ఇట్లాగ ఇట్లాగా ఎస్ టైప్ లో తిరుగుతాడు పోనీ ఆడు వాడికి భగవంతుడే ఉన్నాడు మనల్ని గుద్దేసి వెళ్ళిపోతారు సరే కొంతమంది మాట్లాడట్లేదు అన్నిటికి భగవంతుడు ఉన్నాడు ఆడు పాపానికి ఆడే పోతాడు ఇటువంటి ఎదవ డైలాగ్ ఆపి చెప్పితేసి కొట్టక పూర్వకాలం ప్రతివాడికిని సారీ అంటే నో మ్యాక్టర్ అని చెప్పి ఏదో అనేవారు పూర్వ నేను మర్చిపోయాను కూడా ఎప్పుడో 1980లో అది ఈ
(17:07) వచ్చి రాని ఇంగ్లీష్ వచ్చి రాని టైంలో ఐదో క్లాసు ఆరో క్లాసు ఫెయిల్ అయిపోయినవాళ్ళు పెళ్లిలు చేసి మొగుడుతా వెళ్తుంటే సినిమాల్లో కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవడో అక్కడి నుంచి కడగక వెళ్ళాలంటే ఒకటే కుర్చి ఉంటది. ఆ ఒకటే లైన్ ఆ లైన్ లో కాలు తొక్కుకుంటూ వెళ్ళాడు సారీ అంటే నో మెన్షన్ అంటే పక్కన మొగుడు చెప్తున్నాడుంట ఒక ఆవిడకి అలా గనుక బాబాడు ఇంకా తొక్కుతో కార్యక్రమం కింద పెట్టుకుంటాడో కళ్ళు కనపడట్లేదా అని చెప్పి అడగాలే అని చెప్పి అలాగ కొంచెం సంస్కారవంతంగా సంస్కరించడానికి ప్రయత్నం చేయండి దెబ్బలాడి సంస్కరించమట్లే సంస్కారవంతంగా
(17:37) సంస్కరించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు ఎవరో ప్రయత్నం చేసే ముందు ముందు మనకు మనం సంస్కరించుకని ఇటువంటి చెత్త కార్యక్రమాల్లో చెత్త వీడియోలు పెట్టినోళ్ళని మీరు లైక్ చేసేవాడు ఒకడు అక్కను బాగా పాడి అక్క నీకు అడ్డం బాగుంది అక్క నీ డాన్స్ బాగుంది అక్క నీ భజన బాగుంది అక్క నీ డ్రెస్ బాగుంది అక్క భోజన్ చేశవా అక్క బావ ఏం చేస్తాడు అక్క ఇన్నీని ఎంత పనికి మాలినా పని లేని వ్యక్తులు తయారవారు అనేది ఆ కామెంట్ సెక్షన్ చూస్తే తెలిసిపోద్ది.
(18:06) ఈ పనికి మాలిన రీల్స్ కి మళ్ళీ పెద్ద పెద్ద కామెంట్లు ఆ వాడు మళ్ళీ దానికి పాపిడి పక్క పాపిడి తీయమని ఒకడో ఎడం పై చేసుకుంటే బాగుంటదని ఒకడో డిజైనర్ బ్లౌజ్ కట్టి కుట్టించుకోమని చెప్పి ఒకడో ఎదవ సలహాలో ఎదవ క్షేమాలో మందులు వేసుకున్నావా అక్క దగ్గుతున్నావ్ చూపించుకో ఈడ అమ్మకి ఎప్పుడు కూడా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా రొంపు వచ్చినా ఎప్పుడు చిన్న సాయం చేస్తా ఎరగని ప్రతి వెధవ కూడా ఆ రీల్స్ లో కనబడేది ఏమనా కొంచెం కంటికి నెదరుగా ఆ జెబ్బ పుస్తతో ఎంత నాకు కనపడిందా ఇంకా ఓ కుమ్ముపారదు పుత్రుని పట్టుకొని వేలు వేలు వేలు వేలు అది చెప్తాది నేను ఆకాశం అంత
(18:40) ఎత్తి వెళ్ళిపోయాను నాకు ఎంతమంది ఫాలోవర్స్ మొన్న ఎవడో 30 లక్షలు 40 లక్షలో ఫాలోవర్స్ ఉన్నాడంట పాపవాడు ఎలక్షన్లో పోటీ చేస్తే 38 ఓట్లు పడినాయి ఫాలోవర్స్ అందరూ కూడా మీ అభిమానులు లేకపోతే మీకోసం [గొంతు సవరించుకోవడం] ప్రారంభించేసి ఏదో మిమ్మల్ని చక్కపెట్టేస్తారు అనుకుంటారా మీరు ఫాలోవర్స్ ఉన్నోడు ఎవడైనా నాతో సహా నా ఇంట్లో నా తల్లికో నా పెల్లానికో నా బిడ్డలకో నాకో బ్లడ్ అవసరం వచ్చింది అని చెప్పి అనండి ఒక్కడు కామెంట్ పెడతాడమ్మా బాంచ పెట్టడు అది నిరూపించడం కోసమే డ్రెస్సులు సెన్స్ బట్టి మనం చూసే దృష్టి అది తప్పట్లేదు మరి నేను కూడా అట్లా
(19:16) టీనేజ్ కా నుంచి వృద్ధుల వరకు ప్రతి ఓడు కూడా ఆడదాని అందాన్ని సౌందర్యాన్ని శృంగారాన్ని ఇష్టపడతాడో ఇష్టపడకపోతే ఆడికి ఏమైనా లోపం ఉన్నట్టే లెక్క కాబట్టి అయ్యే ముందు క్లిక్ చేస్తున్నారో ఇటువంటివి చెప్పినా గరికిపాటి వారి లాంటి వాళ్ళ ఈ చాకటి వారి లాంటి కోహునూ రోద్ర లాంటి ఉపరిషత్తులు చెప్పిన వేదాలు చెప్పిన భారతం చెప్పిన రామాయణం చెప్పినా దానికంటే ముందు ఇటువంటి నా ఒళ్ళు నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నా లిఫ్ట్ కు నా ఇష్టం ఇంకా నా ఇయ్యి నా అయి అని చెప్పి చెప్పుకునే వాళ్ళనే ఎక్కువ టచ్ చేస్తున్నారో అయి అయి అందుకే అయి ఎదరిక వెళ్తాయి అందుకండి
(19:53) అటువంటి కట్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చూడండి కానీ మరి మన హిందూ ధర్మాలని కించిపరిచే విధంగా ఉన్న రీల్స్ ని కూడా ప్రోత్సహించడం అనేది చాలా దోరణం శృంగారమో లేకపోతే సాహిత్యమో మీకు ఏ రంగంలో అభిప్రాయం ఉంటే అవి చూడండి కానీ ఎక్కడ లైన్ వంటగది వంటగదిలాగా ఉంచండి దైవ దేవుడి గదిని దేవుడి గదిలాగా ఉంచండి బాత్రూమ్ బాత బాత్రూమ్ లాగా ఉంచండి అంతేగాన మీరు రీల్స్ చేసుకుని ప్లేస్ రీల్స్ చేసుకోండి మీరు మామూలుగా ఉన్నప్పుడు రీల్స్ చేసుకోండి తప్పుేముంది మీ ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేసుకోండి తల కిందలుగా కాలు బయట పెట్టి లేకపోతే బట్టలు
(20:26) లేకుండా పెట్టి చేసుకోండి బట్టలు లేకుండా మీరు రీల్ చేసారు కుర్రాళ్ళంతా చూస్తారు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ కంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి మీరు అటువంటివి చేసుకుంటే అంతేగాని మాల వేసుకొని దీక్ష పోని ఇలా చేస్తావ్ లేకపోతే తల్లి కొడుకులు కలిపి అసహ్యంగా ఆ బూతు పాటల కట్టలకి స్టెప్లు వేస్తావ్ అలాగే తల్లి తల్లి కూతుర్లు ఇద్దరూ కలిపి శృంగార సన్నివేశాలు పండించేస్తావ్ ఇంత దరిద్రంగా తయారైపోయారుంటే ప్రపంచం మొత్తం మీద అడ్వాన్స్డ్ కంట్రీస్ ప్రాశ్చాత్య నాగరికత కాన పాశ్చ్య నాగరికత గాన ఉన్న దేశాల్లో ఎక్కడా లేనంత దరిద్రం అనుకరణ మన భారతదేశంలోనే ఉంది కాబట్టి దానికి ఎవ్వడి
(21:02) కాడే కంట్రోల్ లో ఉంచుకుంటాం వీలైనంత వరకు పక్కవాడిని కంట్రోల్లో పెడటానికి ప్రయత్నం చేయటం మానవ ధర్మం కనిష్ట ధర్మం తెలియజేస్తూ నమస్కారం రామా జైహింద్

No comments:
Post a Comment