Thursday, January 27, 2022

సాధన చేయకపోతే?

సాధన చేయకపోతే 8 వ ఎక్కం:-
1×8=8
2×8=16 👉 1+6=7
3×8=24 👉 2+4=6
4×8=32 👉 3+2=5
5×8=40 👉 4+0=4
6×8=48 👉 4+8=12 👉 1+2=3
7×8=56 👉 5+6=11 👉 1+1=2
8×8=64 👉 6+4=10 👉 1+0=1
సాధన చేయకపోతే - జీవునికి కష్టాలు పెరిగేకొద్దీ దిగజారుతు ఉంటాడు. (8,7,6,5,4....)

సాధన చేస్తే 9 వ ఎక్కం:-
1×9=9
2×9=18 👉 1+8=9
3×9=27 👉 2+7=9
4×9=36 👉 3+6=9
5×9=45 👉 4+5=9
6×9=54 👉 5+4=9
7×9=63 👉 6+3=9
8×9=72 👉 7+2=9
9×9=81 👉 8+1=9
నిరంతర సాధన చేస్తూ ఉంటే జీవునికి ఎన్ని రకాల విభిన్న పరిస్థితులు, కష్టాలు ఎదురైనను "సమస్థితి" లోనే ఉంటాడు. (9,9,9,9...)

సాధన = ధ్యాన సాధన + స్వాధ్యాయ సాధన + సజ్జన సాంగత్య సాధన

సేకరణ

No comments:

Post a Comment