Saturday, January 1, 2022

మంచి మాట.లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి దుర్గ సరస్వతి గాయత్రి అమ్మవర్ల అనుగ్రహంతో మీకు మీరు కుటుంబగసభ్యులను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాయాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా ఉండాలని ఆలా ఉండేలా చూడాలని అమ్మవార్లను ప్రాదిస్తూ.. సంతోషం సగం బలం.. ఎల్లప్పుడూ దానిని కోల్పోకుండా చిరునవ్వు తో జీవించాలని కోరుకుంటూ...
🌞శుభోయం 🌞
24--12--2021 శుక్ర వారం

ఈరోజు AVB మంచి మాట.లు

నమ్మకం అయినా గౌరవం అయినా ప్రాణం అయినా ఒకసారి పోతే తిరిగిరాదు...

బ్రతకడం గొప్పకాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప ...

మనమంటే ఇష్టమున్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు...

. మనమంటే ఇష్టం లేనివారు ప్రతిమాటలోనూ తప్పుని వెతుకుతారు .

నమ్మకం లేని చోట ప్రేమ అనురాగాలు ఉండవు..

నేను అనే భావం గర్వం ఉంటే మన వెంట ఎవరూ ఉండరు ఒంటరిగా మిగులుతారు మనం అనే భావన ఉంటే అందరూ ఉంటారు మన వెంటే ఉంటారు

సేకరణ ✒️మీ... ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment