Wednesday, March 16, 2022

నేటి మంచిమాట. ఒక్కసారి బాధపెడితే వందసార్లు సంతోషపెట్టిన విషయాలు మర్చిపోతారు...

నేటి మంచిమాట.
🍀🌹🦚🦋🦜🌵

ఎవరినైనా సంతోషపెట్టే ముందు రెండోసారి
ఆలోచించే అవసరం లేదు కానీ...బాధపెట్టే ముందు వంద సార్లు ఆలోచించాలి...! ఎందుకంటే...
మనం వందసార్లు సంతోషపెట్టిన విషయాలు
కూడా...
ఒక్కసారి బాధపెడితే మనుషులు
మర్చిపోతారు.....

*🌅శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment