అహం బ్రహ్మాస్మి
#హలాల్ మాంసం వలన వచ్చే అనర్ధాలు హలాల్ వలన జంతువు నుంచి రిలీస్ అయిన స్ట్రెస్ హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ ఆ మాంసం లో చేరిపోతాయి.
హలాల్ మీద పోస్ట్ అంటే నేనేమీ క్వాంటం లెక్కల్లాగా రీసెర్చు చేయలేదు గూగుల్ మొత్తం పీకి పందిరి వెయ్యలేదు... జస్ట్ హలాల్ అంటే ఏంటో కామన్ సెన్స్ తో ఆలోచించా అంతే,
హలాల్ చేసేటప్పుడు చూసినా , అసలు హలాల్ ఎందుకు చేస్తారు అని ఆలోచించినా చాలు..
హలాల్ చేసిన మాంసం ముస్లిం లు తింటారు హిందువులు, సిక్కులు తినేది జట్కా చేసిన మాంసం..
హలాల్ అంటే..
ఒక కోడి , మేక , ఆవు , బఱ్ఱె లాంటి జంతువులను బలవంతంగా లాక్కొచ్చి దాని మెడ ని మక్కా వైపుకు అంటే ముస్లిం లు రోజు ఏ దిక్కునైతే తిరిగి నమాజ్ చేస్తారో ఆ దిక్కుకు దాని మెడని విరిచి పట్టుకుని లాఇలాహి ఇల్లల్లా మహమ్మద్ రాసులల్లా అని ఒక ఖురాన్ వాక్యం చదువుతారు
అంటే ( అల్లా ఒక్కడే దేవుడు అల్లా తప్ప వేరొక దేవుడు లేడు మహమ్మద్ ప్రవక్త అల్లా చివరి ప్రవక్త ) అనేది దాని అర్ధం..
అలా ఒక వైపుకు ఆ జీవి మెడని విరిచి పట్టుకున్నప్పుడే ఆ జీవి కి ఒక రకమైన భయం ఏర్పడుతుంది , తరవాత ఆ జీవి మొండెము నుండి తలకు రక్త సరఫరా అయ్యే పెద్ద నరాన్ని కొసి దాన్ని అలా వదిలేస్తారు మెల్లి మెల్లిగా ఆ రక్తం కారడానికి ఎంత సమయం పడుతుందో జంతువు ని బట్టి 30 సెకన్ల నుండి 5 నిముషాలు పట్టొచ్చు అంత సేపు అది భయబ్రాంతులకు గురవుతూ తనకు ఎం జరుగుతుందో తెలియని స్థితిలో శరీరం లో వివిధ రకాల స్ట్రెస్ హార్మోన్స్ , నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, తరువాత అది చచ్చిపోతుంది
ఇలా హింసించి హింసించి చంపడాన్ని హలాల్ అంటారు
చాలా చికెన్ షాప్ లలో చూసే ఉంటారు కోడి మెడ కోసి ఒక డ్రమ్ లో పడేస్తే అది సుమారు 30 సెకన్ల పాటు గిల గిల కొట్టుకుంటూ ఉంటుంది దానిలో అప్పటికే రిలీస్ అయిన స్ట్రెస్ హార్మోన్స్ ఆ మాంసం లో చేరిపోతాయి.
అవి తిన్న మనుషులకు కూడా విపరీతమైన కోరికలు , క్రూరమైన ఆలోచనలు ఎక్కువగా వస్తు ఉంటాయి..
అందుకే కాశ్మీర్ లో పోలీసుల మీద రాళ్లు వేయడానికి ఆడాళ్ళు కూడా ఎగబడుతూ ఉంటారు.
( ఒక జంతువుకి విషం ఎక్కించి ఆ జంతువు ఆ విషానికి విరుగుడు గా తన శరీరం లో విడుదల చేసిన హార్మోన్స్ , యాంటీ బాడీస్ ని పాము విషానికి విరుగుడు గా వాడుతున్నారు ఇప్పటి సైన్స్ ప్రకారం అలాంటిది చచ్చేటప్పుడు విడుదల అయ్యే హార్మోన్స్ మన మీద ప్రభావం చూపవా...?! )
హలాల్ చేసిన మాంసం తినడం అంటే హిందువులకు నిషిద్ధం అని చాలా మందికి తెలియదు , హిందువులు హలాల్ మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అది మన సంప్రదాయానికి విరుద్ధం కూడా..! హలాల్ చేసేటప్పుడు విడుదలయ్యే హార్మోన్స్ మెదళ్లను మొద్దుబార్చడమే కాకుండా అనారోగ్యానికి కూడా కారణం అవుతాయి..
ఇలా నెగిటివ్ హార్మోన్ లు రిలీజ్ అయిన ఫుడ్ ని చిన్నపిల్లలకి తినిపిస్తే వాళ్లకి చిన్నతనం నుండే క్రూరత్వం , నెగిటివ్ ఆలోచనలు వస్తాయి..
వాళ్ళు మంచి పనులకు దూరంగా జరిగి అధర్మ కార్యాలపై ఆసక్తి పెంచుకుంటారు..
ఇక హిందువులు , సిక్కులు జట్కా చేసిన మాంసం నే తింటారు. జట్కా పద్దతిలో జంతువుని ఒక కత్తితో ఒకే సారి తల నుండి మొండాన్ని వేరు చేయడం. దీనిలో ఆ జంతువుకు నొప్పి తెలిసే లోపు ప్రాణం పోతుంది స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే అవకాశం తక్కువ.. హిందువులలో కటిక వాళ్ళు మాంసం అమ్ముతూ ఉంటారు. రాను రాను హిందువులు ఎంత దౌర్బగ్య పరిస్థితుల్లోకి వచ్చారు అంటే గ్రామ దేవతలకు మొక్కి బలి ఇచ్చేటప్పుడు కూడా గడ్డం టోపీ సాయుబు ని తెచ్చి హలాల్ చేయిస్తున్నారు , అమాయకులైన గ్రామ ప్రజలు ఇదే ఆచారం అంటూ వారిస్తున్నారు
అల్లా తప్ప వేరే దేవుడు లేడు అని ఖురాన్ వాక్యాలు చదువుతూ వాడు హిందూ దేవుళ్ళయిన పోషమ్మ కి ఎల్లమ్మ కి కోడిని కోయడం ఏంటో , హిందువులు పవిత్రంగా పూజించే ఆవుని చంపుకు తినే వాళ్ళు కోసిన మాంసం మనవాళ్ళు ఎగబడి తినడం ఏమిటో మన హిందూ సమాజం అమాయకత్వానికి పరాకాష్ట ఐనా మనకేం ఖర్మ అండి భావదారిద్రం కాకపోతే..!👍
విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించండి హలాల్ తిని హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి.
No comments:
Post a Comment