Tuesday, November 8, 2022

:::::తెలియడం ::::

 :*:::::::తెలియడం :::::::::*
    తెలియడం రెండు రకాలు.
1)సమాచార రూపేణా తెలియడం.
2) అనుభూతి చెందడం ద్వారా తెలియడం.
 ఉదాహరణకు.1) పంచదార తీయ్యగా వుండును.ఎవరో చెప్పితే తెలిసింది. ఇది సమాచారం.
2) నాకు పంచదార తినగా తెలిసింది. ఇది నిజం గా తెలియడం అంటే.
   ఇక్కడ మరో తిరకాసు వుంది. పంచదార తినగా నాకు ఒక అనుభూతి (రుచి)
కలిగింది. ఆ రుచి కి నేను పెట్టిన పేరు సరైన దేనా?
 ఎందుకంటే కలుగు తున్న అనుభూతులను వ్యక్తీకరణ,భాషీకరణలో మోసాలు వున్నాయి. జాగ్రత్త.
షణ్ముఖానంద 9866699774

No comments:

Post a Comment