Sunday, November 6, 2022

బాధ, సంతోషం అనిపించినప్పుడు మనలో అసలేం జరుగుతుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"372"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"బాధ, సంతోషం అనిపించినప్పుడు మనలో అసలేం జరుగుతుంది ?"*
***************************

*"బాధ కలిగినప్పుడు మనసు అతివేగంగా ఉండి, మరో విషయాన్ని స్వీకరించలేనంత చాంచల్యంగా ఉంటుంది. అది మన ప్రవర్తనలో కోపం, ఆందోళన, చికాకుగా వ్యక్తమవుతుంది. మనసు మరో విషయాన్ని ఆలోచించే శాంతిని కోల్పోతుంది. అదే బాధంటే ! అదే సంతోషంలో ఉంటే మనసు ఏవిషయాన్నైనా అంగీకరిస్తుంది. మరో విషయం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. మనసు ద్వారా వ్యకమయ్యే క్రియలే మన సంతోషాన్ని, దుఃఖాన్ని తెలియజేస్తాయి. అప్పటి వరకు 'ఏమండీ' అని పిలిచే వ్యక్తి 'ఏంటి చెప్పు' అన్నాడంటే అతడు శాంతిలో లేడని అర్ధం. ఇదంతా ఎందుకంటే మూలవస్తువు యొక్క శాశ్వతత్వం, స్థిరత్వం తెలియకనే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
                రమణ సమూహం లో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"372"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"బాధ, సంతోషం అనిపించినప్పుడు మనలో అసలేం జరుగుతుంది ?"*
***************************

*"బాధ కలిగినప్పుడు మనసు అతివేగంగా ఉండి, మరో విషయాన్ని స్వీకరించలేనంత చాంచల్యంగా ఉంటుంది. అది మన ప్రవర్తనలో కోపం, ఆందోళన, చికాకుగా వ్యక్తమవుతుంది. మనసు మరో విషయాన్ని ఆలోచించే శాంతిని కోల్పోతుంది. అదే బాధంటే ! అదే సంతోషంలో ఉంటే మనసు ఏవిషయాన్నైనా అంగీకరిస్తుంది. మరో విషయం స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటుంది. మనసు ద్వారా వ్యకమయ్యే క్రియలే మన సంతోషాన్ని, దుఃఖాన్ని తెలియజేస్తాయి. అప్పటి వరకు 'ఏమండీ' అని పిలిచే వ్యక్తి 'ఏంటి చెప్పు' అన్నాడంటే అతడు శాంతిలో లేడని అర్ధం. ఇదంతా ఎందుకంటే మూలవస్తువు యొక్క శాశ్వతత్వం, స్థిరత్వం తెలియకనే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼
                
No comments:

Post a Comment