*::::::::: ఆలోచన::::::::::::::*
ఒక పని చేసేముందు మనకు ఆలోచన వస్తుంది అనుకుంటాం. అనగా పని చేయడంలో భాగంగా ముందుగా ఆలోచన వస్తుంది అని.
నిజానికి ఆలోచనకు చాలా ముందే మనస్సు లో పని మెదలు అవుతుంది. ఆకర్షణ, ఇష్టం , నచ్చడం , మొగ్గు చూపడం, తయారు అవడం, సమాచారం అందడం, మొదలగు పనులు మనస్సు చేస్తుంది. వీటి వ్యక్తీకరణే భాష లేదా ఆలోచన.
మనకు తగినంత *లోచూపు*, అంతఃదృష్టి లేనందున మనస్సు లో ఆలోచనకు ముందు జరిగే ప్రక్రియ తెలియదు. అందుకే ఆలోచనలు మీద దృష్టి పెట్టే ఎ ధ్యాన సాధన అయినా ఫలితం ఇవ్వలేదు
సరైన ధ్యానం అంతఃదృష్టి ని
ఇస్తుంది
షణ్ముఖానంద 9866699774.
No comments:
Post a Comment