🍁_*దత్తాత్రేయుని 24 గురువులు*_🍁
*ఐదవ గురువు - 🔥అగ్ని*
📚✍️ మురళీ మోహన్
💥 *అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.*
*ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు. ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు*.🤘
No comments:
Post a Comment