ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు మరియు యువత యువతకు మార్గదర్శకులు స్వామి వివేకానంద స్వామి వారిజన్మదిన శుభాకాంక్షలు.. 💐🤝🌹 జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ,పూజ్గురువులు గురు రాఘవేంద్ర స్వామి వారు, గురు దత్తాత్రేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈరోజు జన్మదినోత్సవాలు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారికి అభినందలు తెలియజేస్తూ
*గురువారం --: 12-01-2023 :--*
ఈ రోజు *AVB* మంచి మాట..లు
ఆ కాలంలో *ఎవ్వరి* దగ్గర *గడియారం* లేదు *కానీ* అందరి దగ్గర *సమయం* ఉండేది,ఈ కాలంలో *అందరి* దగ్గర గడియారం ఉంది అయినా *ఎవ్వరి* దగ్గరా *సమయం* లేదు ,
అనుకోకుండా *పరిచయం* అయిన వాళ్ళతోనే విడదీయలేని *బంధం* ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే *కలిసి* ఉండడానికి *వీలు* కాదు, విడిపోవడానికి *మనసు* రాదు .
ఈ ప్రపంచం లో *మనిషి* బ్రతకడానికి *ఊపిరి* మాత్రమే కాదు ఓ మంచి *మనసున్న* మిత్రుడు *తోడు* కూడా కావాలి ,
*అసూయ ద్వేషం* అనే రెండు గుణాలు *మనిషికి* మానసిక రోగాలు *శాంతం , సంతోషం , సహనం* అనే మూడు గుణాలు మాత్రమే *మనషుల* ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
*మనిషి అన్న * వాడు *కష్టాలకు* *దూరంగా* ఉండాలనుకుంటాడు కానీ *మనసున్న* వాడు *కష్టాల్లో* ఉన్న వారికి *దగ్గరలో* ఉండాలనుకుంటాడు .
సంవత్సరం *మారితే* మన *రాతలు* ఏమి *మారవు* నీవు చేసే ప్రయత్నాలను *ఆపితే* నీవు అనుకున్న *పనులేవీ* సాగవు , నీవు ప్రయానించే *గమ్యం* దూరమైనా నీ పయనాన్ని *ఆపోద్దు* నీవు *నడిచే* మార్గము *కష్టమైనా* నీ *ప్రయత్నాన్ని* ఆపోద్దు .అప్పుడే అన్ని పనులు సాకారమౌతాయి
✒️*మీ.. ఆత్మీయుడు AVB సుబ్బారావు🤝💐🌹
No comments:
Post a Comment