Thursday, January 12, 2023

నేటి ఆణిముత్యాలు

 నేటి ఆణిముత్యాలు

*🪷ఈ జన్మకే మనం  స్నేహితులం* 
 *మనకి మళ్ళీ జన్మ ఉందో లేదో  ..* 
*అప్పుడు ఈ బంధాలు* *అనుబంధాలు* 
 *ఉంటాయో లేదో..* 

 *నీ ప్రేమతో కూడిన ఓ* *పలకరింపు ఓ మనసుకు ఊపిరి పోయవచ్చు* *మొరొక్కరికి జీవితం కావచ్చు..* 
 *నీకు విలువ లేని  వ్యక్తులు* *మొరొక్కరికి ప్రాణం కావచ్చు  ..* 

 *నిజమైన స్నేహితులు ఎప్పుడు విడిపోరు* *దూరమైన చేరవైనా ..* 
 *నీవు బరువు అనుకంటే తప్ప ఎవరు ఎవరికి* *ఎప్పటికి దూరం కారు... 

"ఈ క్షణం మాత్రమే వాస్తవం. 
ఈ క్షణాన్ని ఎలాంటి మొహమాటమూ లేకుండా జీవించడమే.
ఎలాంటి అణచివేత లేకుండా ఏ భయం లేకుండా భవిష్యత్తు మీద ఎలాంటి వ్యామోహం లేకుండా,
జరిగిపోయినదాని గురించి పునరాలోచన లేకుండా, స్వచ్ఛంగా, అనుక్షణం కడిగిన ముత్యంలా, పసివాడిలా, మీ జ్ఞాపకాల కందిరీగలు చుట్టుముట్ట కుండా,ఊహలతో ఆగిపోకుండా ఉంటే మీరు ఎంతో స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటారు.
ఆ అమాయకత్వాన్నే "దైవత్వం"అంటారు"
                                                
🥀పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో..మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది..* 
🍃🥀నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆనిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో..* 

 *🍃🌻ఆశలు అదుపులో ఉంటే రాతినేల మీద కూడ హాయిగా నిద్రపోవచ్చు..కోరికలే గుర్రాలైతే* *పట్టు పానుపు కూడ గుచ్చుకుంటుంది..* 

 *🍃🌸నవ్వడానికి పరిచయం* *ఉంటే చాలు..కానీ ఏడవాలంటే నిజమైన ప్రేమ ఉండాలి !* 

 *🍃🌷విల్లు వంగితే గాని బాణం ముందుకు దూసుకు పోదు..* 
 *ఒళ్లు వంగితే గాని జీవితం ముందుకు సాగదు..!* 

 *ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే*
       *ఒక్కోసారి గ్రహణం పడుతుంది*
    *వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది*
  *అలాంటిది ఒక సాదాసీదా మనుషులం*
   *మనకి కష్టం రావడంలో వింతేముంది*
  *చీకటిని చీల్చుకుని సూర్యుడు*
       *ఎలా వెయ్యి రెట్లు ప్రకాశిస్తాడో*

 *నువ్వు కష్టాన్ని దాటుకుని* 
 *అంతకంటే కోటి రెట్లుగా*
   *ఎదిగి చూపించాలి*
    *ఒకమాట గుర్తుపెట్టుకో..*
      *ఆ చీకటి, ఈ కష్టం*
    *రెండూ శాశ్వతం  కాదు*

 *🌅శుభోదయం చెప్తూ* మీ రామిరెడ్డి మానస సరోవరం .👏

No comments:

Post a Comment