ద్యానం చేయనపుడు కాలంతో పరిగెత్తలేేం, కొంతకాలం మాత్రమే కాలంతో ప్రయాణం.... అదే సరైన సాధన చేస్తే కాలం ఉన్నంత కాలం కాలంతో ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది... సరైన సాధన ద్వారా తెచ్చుకున్న శ్వాసలు పొదుపుగా తీసుకోవడం, వాడడం వలన శ్వాసలు మిగిలి ఉంటాయి... శ్వాసలు డిపాజిట్ గా ఉన్నంత వరకు సృష్టించిన సృష్టికర్త, లయకారుడు, ప్రాణాలు హరించే యముడు కూడా ఏమి చేయలేరు.. సరైన సాధన చేద్దాం,చిరంజీవి గా నిలచిపోదాం...
పసుపుల పుల్లారావు, ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment