Monday, January 2, 2023

::::ధ్యానం వలన స్వల్ప కాల నష్టం. దీర్ఘ కాల లాభం :::::

 *::::::::::ధ్యానం వలన స్వల్ప కాల నష్టం. దీర్ఘ కాల లాభం :::::*

      ధ్యాన సాధన చివరి లక్ష్యం సాధించే వరకు  చెయ్యాలి.
      మధ్యలో కొన్ని తాత్కాలిక లాభాలు వస్తాయి.వాటితో తృప్తి పడి వదిలేస్తే క్రింది నష్టాలు తప్పవు.    అవి...

      1) ఇంద్రియ అనుభూతిని బాగా ఆస్వాదించగలం . కాని దీనితో ఆగరాదు. ఆగితే వ్యసన పరులమౌతాము.
           2) పోందు తున్న అనుభూతి అహం (నేను)ను బల పరుస్తుంది. ధ్యానం ఈ దశ లో అపరాదు.
          3) భయం,పోతుంది. ఇక్కడితో  ధ్యానం ఆపితే పోయిన భయం దుశ్చర్యలను ప్రోత్సహిస్తుంది. ఆపకపోతే భయం పోయి అహింస,మంచితనం వస్తుంది.
          4) జీవితంలో కొంత శాంతం వస్తుంది .ఇది జీవితంతో బంధం పెంచుతుంది. ధ్యానం కొనసాగిస్తే  బంధం పోయి ఉపేక్ష వస్తుంది.
             5) పొందుతున్న. తాత్కాలిక లాభాలు నేను ను బలపరచి ,ఈ నేను చేత ధ్యానానికి ఆటంకం కలిగిస్తుంది.

 నిర్వాణానందం దీర్ఘ కాలిక లాభం.ఇదే ధ్యాన లక్ష్యం

*షణ్ముఖానంద 98666 99774*
.

No comments:

Post a Comment