Monday, January 9, 2023

:::::: నేను ఏమై వున్నాను:::::

 *:::::::::: నేను ఏమై వున్నాను:::::*

      ముందుగా నేను ఉన్నాను అని నాకు ఎప్పుడు? ఎలా? తెలుస్తుంది???.

        ఈ క్రింద వివరించిన విధంగా జరిగితేనే తెలుస్తుంది.లేకుంటే తెలియదు.

        1)బయట ప్రపంచంతో ఆరు జ్ఞానేంద్రియాల ద్వారా (మనస్సు  అనే ఇంద్రియంతో కలిపి) సంపర్కం లోకి రావాలి.
       2) అప్పుడు సుఖ లేదా దుఃఖం కర సంవేదనలు కలగాలి. 
        3)అలా  కలిగించిన సంవేదనల కారణం అయిన ప్రపంచం  వేరు  అవ్వాలి.
  4)  పైన చెప్పిన 1'2'3'  నేను నాకు నావి అన్న భావన కలగాలి. అప్పుడు నేను ఉన్నాను అని నాకు తెలుస్తుంది.

  పైన జరిగినవి  ప్రకృతిలో భాగమైన, స్వతంత్ర మనో శారీరక వ్యవస్థ లో జరిగినాయి.
    అలా జరిగిన వాటిని ఆలోచన నావి ,అంది.
  *కనుక నేను ఆలోచనై వున్నాను*

*షణ్ముఖానంద 98666  99774*

No comments:

Post a Comment