*25 సంవత్సరాలకు ముందు.......*
#గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది. ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.
*ఆ ఊరిలో రైతులు పంట కోసే ముందు*
*బడి పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు...*
పిల్లలను తమ పుచ్చకాయల పొలంలోకి వదిలి ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.
*ఎవరు ఎక్కువ 🍉🍉 కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది, కాని తిన్న కాయలోని విత్తనాలు మాత్రం జాగ్రత్తగా ఒక పళ్ళెం/పాత్రలో సేకరించి రైతుకు ఇవ్వాలి.*
*School పిల్లలంతా ఆనందంగా*
*ఆ పోటీలో పాల్గొనేవారు...*
ఆ పిల్లలలో ఒకడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.
*ఆఅబ్బాయి 6సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు. ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి, మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు.*
మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి
ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.
*కానీ ........*
ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....
ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.
*ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది...*
దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....
చివరికి పెద్ద కాయలే పండ లేదు...
*దీనికి కారణం ఏమై ఉంటుంది?* అని ఆ అబ్బాయి ఆలోచించాడు. చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.
*తాను చిన్నగా ఉన్నప్పుడు..... రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.*
తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు. కానీ తర్వాత ....
ఆ రైతుల కొడుకులు.... వారసత్వం తీసుకొని ఈ పోటీలు నిర్వహించసాగారు.
*వారు ........ 🍉🍉 పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.*
పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.
*సరిగ్గా..... 6 సంవత్సరాలకే పెద్ద కాయలు*
*కాయడమే నశించిపోయింది.*
*********************************
*మనం కూడా ...... మంచిని పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము.*
మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను, పురాణా, ఇతిహాసాలను,
మన భారతీయ సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై.
*వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి, మార్కులు వస్తే చాలు...*.
*ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు... పెద్ద ఉద్యోగం వస్తే చాలు... తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......*
ఆడపిల్లలను ఆకలిగా చూసినా ఫర్లేదు.....
బాగా డబ్బు సంపాదిస్తే చాలు.....
.*పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు., ఆస్తులు కూడబెడితే చాలు అన్న చందంలో పెద్దలు జీవించడం వలనే...*
ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....
భయపడే దౌర్భాగ్యం దాపురించింది.....
*పెద్దలారా..... మేలుకోండి మీ పిల్లలకు మంచిని నేర్పండి, సంస్కారాన్ని ఇవ్వండి.,*
రాముడి వంశం లో పుట్టావు అని కాదు, ముందు
రాముడి గొప్పతనం గురించి చెప్పండి.,
వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే........??
*ఇలాగే IIT/NEET లు, ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి., సర్కస్ లో సీంహలు లా తయారు చేయకండి.......*
భారత్ మాతాకీ జై!!
మీ,
*మధుసూదన్ రెడ్డి*.
Social Activist
యువ జాగృతి ఫౌండేషన్
No comments:
Post a Comment