*మనస్సు శరీరాన్ని ఎలా లొంగతీస్తుంది*
క్రింది విధంగా మనస్సు శరీరాన్ని (ఇంద్రియ వ్యవస్థ ను) లొంగ తీసు కుంటుంది.
*సలహా* ముందుగా మనస్సు శరీరానికి, ఇంద్రియాలకు సలహా ఇస్తుంది. ఇదుగో ఈ బీర్ త్రాగు భలేగా వుంటుంది. అంటుంది.
*ఆలోచన* రెండవ సారి ఇదిగో బ్రాందీ షాపు అని గుర్తు చేస్తుంది. పర్వాలేదులే, నేను ఉన్నాను. అలవాటు కానివ్వనులే అంటుంది
*ఆజ్ఞ* మర్చి పోయావా , నువ్వు బీర్ త్రాగే టైమ్ అయ్యింది .కాని . ఎంజాయ్ లేక పోతే జీవితం వృధా అంటుంది
*స్వాధీనం* శారీరక వ్యవస్థ ని పూర్తిగా స్వాధీన పరచుకుని శరీరం చేత బీర్ కోసం ఉరుకులు పెట్టిస్తుంది
*ధ్యానం మనస్సుని ప్రజ్ఞ కి సరెండర్ చేస్తుంది*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment