*శనివారం --: 16-03-2924 :--*
*సూర్యుడు* ఉదయించ గానే *నమస్కారం* చేసే వ్యక్తులే *మధ్యాహ్నం* అయ్యే సరికి *ఎండ ఎక్కువ* ఉందని *తిట్టుకుంటారు* ఎండాకాలంలో సూర్యుడు తొందరగా *అస్తమించాలని* కోరుకునే వాళ్లే *చలికాలం* తొందరగా *ఉదయించాలని* అనుకుంటారు కానీ *సూర్యుడు* ఎవరి మాట *వినడు* వస్తాడు *పని* చేసుకుంటాడు, వెళ్లిపోతాడు. నువ్వూ సూర్యుడిలా *బతికేందుకు ట్రై చేయ్* ఎదుటివాళ్లు నీ గురించి *ఏమనుకుంటారో* వదిలేసి *ముందుకు* కదులు.*నీ సక్సెస్ తో* వారికి *సమాధానమివ్వు !*.
*లోపాలు* లేని మనిషి *లోటు* లేని జీవితం *సృష్టిలో* ఎవ్వరికీ వుండదు.
*సాధ్యమైనంత* వరకు *మనల్ని మనం మార్చుకోవాలి* లేదా కొన్ని విషయాలు ఇతరులను చూసి *నేర్చుకోవాలి* అంతేగానీ *మనసును* గాయపరచుకో కూడదు ప్రయత్నిస్తే *జీవితాన్ని మంచిగా* మలచు కోవడం పెద్ద *కష్టమేమీ* కాదు .
పదునైన *వ్యక్తిత్వానికి* 17 సూత్రాలు నీకు *విలువ* లేని చోట నీవు మాట్లాడకు నీకు *గౌరవం* ఇవ్యని చోట నిలబడకు *ప్రేమ* లేని చోట ఆశపడకు నీకు *నచ్చని ఇష్టం* లేని విషయాలకి క్షమాపణ చెప్పకు నువ్వు *మెచ్చని* వాటికి సంజాయ్సీలివ్వకు *నిర్లక్ష్యం* ఉన్నచోట ఎదురు చూడకు *లక్ష్యం* ఉన్నచోట అభిప్రాయం వ్యక్త పరచకు నీ *వ్యక్తిత్వం తాకట్టుపెట్టి* ప్రాకులాడకు *ఆత్మగౌరవం* పణంగా పెట్టి ప్రేమించకు నిను *చులకనగా* చూసే చోట చొరవ చూపకు *జాలిపడి* ఇచ్చే పలకరింపులకు ప్రేమకి జోలె పట్టకు *భారం* అనుకునే చోట భావాలు పంచుకోకు *దూరం* నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు నీ *నిజాయితీని* గుర్తించని చోట *నిమిషం* కూడా వృధా చేయకు *ఆత్మాభిమానాన్ని* మించిన *ధనం* ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని *బ్రమ* పడకు *ఎదురు* చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు నీది కానీ దేనిమీద నిన్ను తినేసేంత *ప్రేమ అభిమానం* ఏదీ పెంచుకోకు ఇది *అసలు వ్యక్తిత్వం* మనిషికి *అధికారం* అదొక అహంభావమైన *అలంకారం* వారు ఎక్కడికెళ్లినా పెడుతుంటారు *నమస్కారం* వద్దంటున్నా వేస్తుంటారు *మెడలో పూలహారం* కాదంటున్నా ఇస్తుంటారు *ఒక్కటే నినాదాల స్వరం* అబ్బో ఎంతో ఉన్నట్లు కనబరుస్తారు కూడా *మమకారం* కానీ అది ఆ *అయిదేండ్ల కాలమే* ఆ తరువాత *మంచి* చేస్తే *చిరకాలం* లేకపోతే *ఛీత్కారం !!* ఇదే అధికారం అంటే.
*మీ ... గాడిపెల్లి మధు* సీనియర్ జర్నలిస్ట్ *వీ5 న్యూస్ రీజినల్ కో - ఆర్డినేటర్* news భూమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి *జాతీయ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ .*
No comments:
Post a Comment