*పెనుభూతం బ్రహ్మకుమారిస్ సరికొత్త కార్యాచరణ*
*సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించని , గౌరవించని వారు సాక్షాత్ ఆ శివ పరమాత్మను వక్రీకరిస్తూ బ్రహ్మకుమారిస్ వ్యవస్థాపకుడై లెహ్ రాజ్ ని సాక్షాత్ పరమశివునిగా సంబోధిస్తారు.*
*మన ధర్మ గ్రంథాలను , వేదాలను , ఉపనిషత్తులను వక్రీకరిస్తూ అవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి ప్రచారం చేస్తారు.*
*కనీసం నుదుటన బొట్టు పెట్టుకోరు మన మనమిచ్చే ప్రసాదాన్ని స్వీకరించరు , మన దైవాలను అసలే మొక్కరూ , భార్యాభర్తలను అన్నయ్య - అక్కయ్యలుగా సంబోధిస్తూ మన సనాతన హిందూ బాలికలను వివాహానికి దూరం చేస్తూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వీరికి తగిన గుణపాఠం చెప్పాలి.*
*సాక్షాత్ శివ పరమాత్మ తనయుడు వినాయకుడి ఉత్సవ మండపంలోకి వచ్చి సనాతన ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు జాగ్రత్త.*
*కపట ప్రేమతో హిందువులని ఏమార్చడానికి గణేష్ మండపాలలోకి వచ్చి బ్రహ్మకుమారిస్ కు సంబంధించిన ఫోటోలను బహుకరిస్తున్నారు , ప్రతి ఒక్క హిందువు జాగృతమై వీటిని తిరస్కరించండి.*
*ఇప్పుడు మన గణేష్ మండపాలు రాబోయే రోజుల్లో మన దుర్గామాత మండపాల్లోకి వస్తూ బ్రహ్మకుమారి కార్యాచరణకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు , తస్మాత్ జాగ్రత్త .*
No comments:
Post a Comment