Sunday, September 8, 2024

నా నుండి పుట్టిన నువ్వు
నన్నే దూరం చేస్తున్నావు
నీకు ఇది న్యాయమా అని 
*నిలదీసింది పుస్తకం*

నీ దగ్గర నేర్చుకున్నవాడే 
నన్న సృష్టించాడు
వాడు మానవుడు కదా 

వాడి నుండి పుట్టిన స్వార్థమే
నేను నేర్చుకున్నాను అందుకే 
నీ అవసరం లేకుండా 
నా చేతికి మట్టి అంటకుండా అంతం చేస్తున్నాను
అని అంది మొబైల్

పుస్తకమా మొబైల్ ఆ అంటే 
మనిషి ఇప్పుడు మొబైల్ ఏ ముఖ్యం అంటున్నాడు.
అందులో కంటే ఇందులోనే విజ్ఞానం ఎక్కువ అని.

ఇంత విజ్ఞానం పెరగడానికి కారణమైన పుస్తకానికి విలువ లేకుండా పోయింది.

✍🏻🙇🏻

No comments:

Post a Comment