Visualization పేరుతొ ధ్యానుల్ని మోసం చేస్తున్నారు | 3 types of visualisations | Kanth’Risa
Transcript:
[సంగీతం] అడుగు మిత్రమా నీ ప్రశ్న మామూలుగా విజువలైజేషన్ అంటారు కదా విజువలైజేషన్ అంటే ఏంటిది దానికి విజువలైజ్ చేయడమే అంటే లేని దాన్ని నువ్వు మనసులో కల్పించుకోవడం ఓకే 3d ఇమేజెస్ లేనప్పుడు ప్రోటోటైప్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను చార్మినర్ ఎలా ఉంటదో ముందు ఊహించాను ఎంత సైజు ఉంటదో ఊహించాను ఆ అని ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలి అంటే ఫస్ట్ వెర్బల్ గా చెప్తా ఓకే ఇట్లా ఉంటది నాలుగు దిక్కు నాలుగు గుంబజులు ఉంటాయి నాలుగు పిల్లర్లు ఉంటాయి ఆ పిల్లర్స్ కి మళ్ళా ఆ చిన్న సిట్టింగ్ వస్తది దాంట్లో నిలబడొచ్చు సిటీని చూడొచ్చు అట్లా పైన ఉంటది నాలుగు పిల్లర్లు ఉంటాయి ఇట్లా చెప్పారు మహారాజు అన్నాడు నాకు అర్థం కాలేదు అప్పుడు ప్రోటోటైప్ ఒకడిని పిలిపించి ఆర్టిస్ట్ ని ఫస్ట్ బొమ్మ వేపిస్తారు ఆ ఇట్లా బొమ్మ అయిన తర్వాత దాన్ని ఒక చెక్క ముక్కలతోను అట్ట ముక్కలతోను ఒకప్పుడు చాలా మందికి తెలుసో తెలియదు టైసన్ మన పురాతన దేవాలయాలన్నీ కూడా ఆ గాలి గోపురం ఎట్లా ఉంటది అనేది ప్రోటోటైప్స్ చేసేవాళ్ళు మహారాజు చూపియాలి కదా ఎలా ఉంటది ఎందుకంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇన్ని మెట్లు ఉంటది ఇన్ని హోల్స్ వస్తాయి ఈ విగ్రహాలు వస్తాయి కలశం ఎట్లు ఉంటది ఇవన్నీ చెప్పేవాళ్ళు సో ఇప్పుడు చాలా మ్యూజియమ్స్ లోకి వెళ్తే మనకు ప్రోటోటైపు దేవాలయ గోపురాలన్నీ కనిపిస్తాయి సో విజువలైజేషన్ ఒక ఆర్కిటెక్ట్ కి అవసరం లేకపోతే ఒక రాకెట్ తయారు చేసే వాడికి అవసరం అంటే ఏదైతే విజువలైజ్ చేసి దాన్ని నువ్వు మెటీరియలైజ్ చేయాలనుకుంటున్నావో అట్లాంటి వాడికి విజువలైజేషన్ అవసరం రెండవది ఎవరైతే ఊహను ఆధారం చేసుకొని కెరియర్ నిర్మించుకుంటున్నారో వాళ్ళకి విజువలైజేషన్ అవసరం సినిమా ఇప్పుడు స్మార్ట్ శంకరే ఉంది ఇప్పుడు స్టోరీ బోర్డ్ అంటారు కదా ఫస్ట్ నువ్వు మనసులో ఊహించుకోవాల్సిందే సో విజువలైజేషన్ అనేది మానసిక క్షేత్రంలో ఒక జద్దో జిహద్ అంటే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ వర్క్ లేని దాన్ని నువ్వు ఒక డాట్ పెట్టి దాని చుట్టూ నువ్వు కథ అల్లుతున్నావ్ ఇప్పుడు హీరో ఓపెనింగ్ ఎట్లా ఉంటది హటాత్తుగా ఎట్లా చెప్తావ్ సో వాడు ఇప్పటివరకు చూసిన ఎంతో అనుభవంతో వాడు చెప్పాడు ఇట్లా ఒక వెహికల్ పోతుంటది ఆ వెహికల్ మీద గణేష్ ఉంటాడు ఇప్పుడు అక్కడి నుంచి హీరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అందరూ డప్పులు గిఫ్ట్లు కొడుతున్నారు అట్లా హీరో అక్కడి నుంచి ఎగిరి ఆ గణేష్ మీద నుంచి అట్లా ముందుకు దొంకి అట్లా డాన్స్ చేయడం మొదలు పెట్టిండు దిస్ ఇస్ హౌ ఐ విజువలైజ్ మరి దీని నెక్స్ట్ ప్రాక్టికాలిటీ ఎట్లా దీని సాంప్రదాయం ఎట్లా అట్లా గణేష్ మీదకి వెళ్లి మంచిగా ఉంటుందో మంచి రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తారు వచ్చి విజువలైజ్ చేసుకున్న దాన్ని నువ్వు ఏదో విధంగా ప్రాక్టికాలిటీ లోకి తీసుకొని రావాలి సో ఒక వృత్తి పరంగా విజువలైజేషన్ ఇస్ గుడ్ ఒక సినిమా కథ రాయాలంటే విజువలైజేషన్ ఇస్ గుడ్ ఒక పెయింట్ చేయాలి అంటే విజువలైజేషన్ గుడ్ ఒక స్కల్ప్చర్ చేయాలి అన్న కూడా యు హావ్ టు విజువలైజ్ దట్ ఇమేజ్ సో ఫస్ట్ 2d అయితది ఫస్ట్ థాట్ థాట్ కాస్త ఎలాబరేట్ అయితది అది మాటగా మారుతది మాటగా మారిన తర్వాత చిన్న గీతగా మారుతది గీతగా మారిన తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్తది సో ప్రతి అంశాన్ని డీటెయిల్ గా చూడడం విజువలైజేషన్ సో ఇమాజినేషన్ కి విజువలైజేషన్ కి తేడా ఉంది ఇమాజినేషన్ అబ్స్ట్రాక్ట్ విజువలైజేషన్ అనేది అబ్స్ట్రాక్ట్ కాదు డీటైಲಿಂಗ್ ఉన్న డీటెయిల్డ్ ఇమాజినేషన్ అది విజువలైజేషన్ ఇప్పుడు చిన్న పిల్లల ఇమాజినేషన్ ఉంటది అది అబ్స్ట్రాక్ట్ ఉంటది కథ చెప్పమంటే కథ అంటే ఏమిటో తెలియని వాడు ఏది పడితే అది చెప్తాడు అదే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తన భవిష్యత్తులో తీయబోయే దానికి మ్యాచ్ అయ్యే విధంగా కథ ప్లాన్ చేసుకుంటాడు తప్ప ఏది పడితే చెప్పడు సో ఇమాజినేషన్ కి విజువలైజేషన్ కి ఇమాజినేషన్ కి విజన్ కి ఉన్న తేడా అది సో విజువలైజేషన్ అనేది దేనికైనా ఉపయోగపడొచ్చు బట్ విజన్ అన్నది కొంచెం ఉమ్ మనుషులకు ఉపయోగపడే పని చేయడానికి ఒక విజన్ తో పని చేసేవాడు ఇప్పుడు ఉదాహరణకి దార్శనికుడు అంటారు ఒక స్వామీజీ కావచ్చు లేకపోతే ఒక అబుల్ కలాం రాకెట్ తయారు చేస్తున్నది ఈ ప్రపంచానికి సహాయం చేయడం కోసం సినిమా విజువలైజ్ చేస్తున్నది ఎవరికీ సహాయం చేయడానికి కాదు ఇట్ ఇస్ జస్ట్ విజువలైజేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతకు మించి దానికి ఏ బలం లేదు ఇప్పుడు అవతార్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఎలా ఉంటది తోక ఎట్లా ఉంటది రెండు తోకలు ఎట్లా కలుస్తాయి ఒక పక్షి ఇతను ఎట్లా గుర్తుపడతాది ఆ పక్షి రెక్కలు ఎట్లా ఉంటాయి అది ఎట్లా చూస్తది దాని కళ్ళు ఎట్లా ఉంటాయి అది ఎట్లా టేక్ ఆఫ్ అయితది ఎట్లా ల్యాండ్ అయితది ఒకవేళ అందరూ కలిసి ఎగురితే ఎట్లా ఎగురుతది ఇంతింత పెద్ద పక్షులు కూర్చున్న చెట్టు ఎట్లా ఉంటది ఎవ్రీథింగ్ షుడ్ బి విజువలైజ్డ్ సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది కానీ ఇది ఈ విజువలైజేషన్ మొత్తం జేమ్స్ క్యామ్రోన్ మైండ్ లో ఉన్న ఒక థాట్ ఇది అతను క్రెడిబుల్ ఆర్టిస్టులు చాలా టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు కూర్చోబెట్టుకొని హి ఎక్స్ప్లెయిన్స్ అది ఎలా ఉంటది అంటే ఇలా ఇలా ఇలా ఇలా ఉంటది ఆ కొమ్మ మీద కారు పోతది అంత పెద్దగా ఉంటది ఇట్లా చెప్తాడు సో అది ఎంత కాంప్లెక్స్ చెట్టు ఉంటది అంటే అది చెట్టు కాదు ఒక విలేజ్ అది దాని చెట్టు తొర లోపట 100 మంది మంట పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంత పెద్ద ఉంటది సో ఆ చెట్టు వాళ్ళకి ఒక ఆత్మతో సమానం ఇట్లా చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఇదంతా చెప్పినావు కాబట్టి ఇప్పుడు నేను ఆ సేమ్స్ కెమెరా ముందే వేస్తున్నా ఇట్లా చెట్టు రైస్ చూపియరా ఇప్పుడు మామూలు చెట్టుకి ఎక్సైజరేషన్ అంతే కదా ఇట్లా చెట్టు వేసినట్లు ఇప్పుడు హీరో హీరోయిన్ ఎక్కడ ఉన్నారు ఉన్నారు అంటే అంత చిన్నగా ఉన్నారు సర్ దోస్ సో బిగ్ అదే చెట్టు మీద పక్షులు వాలుతాయి సో ఎవ్రీథింగ్ సో విజువలైజేషన్ అన్నది ఒక కళాత్మకమైన ఫీల్డ్ లో ఉన్నవాడికి ఉపయోగపడొచ్చు లేకపోతే ఏదైనా ఒక రాకెట్ తయారు చేయాలి ఒక మొబైల్ తయారు చేయాలి దాని ఫంక్షనాలిటీ ఏంటి ఎవ్రీథింగ్ షుడ్ బి విజువలైజ్డ్ ఫస్ట్ నువ్వు కళ్ళల్లో దాని యొక్క సమగ్ర రూపాన్ని దర్శించడం విజువలైజేషన్ అంటే నువ్వు ఆల్రెడీ చూసేసినావ్ అల్ఫ్రెడ్ ఇచ్కాక్ అనే గ్రేట్ డైరెక్టర్ ఒక మాట అన్నాడు ఏమయ్యా సినిమా తీశారు అంటే సినిమా మొత్తం పూర్తయింది జస్ట్ షూటింగ్ చేయలేదు అంతే మొత్తం మైండ్ లో సీన్ ఆఫ్టర్ సీన్ సీన్ అంటే షాట్ ఆఫ్టర్ షాట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ షాట్స్ మేక్స్ ఏ మూవీ ఒక షాట్ బాగున్నా సరిపోదు ఓవరాల్ గా బాగుండాలి సో ప్రతి దాంట్లోనూ డీటైలింగ్ లోకి వెళ్ళాలి ప్రతి దాంట్లోనూ ఎమోషన్ క్యారీ కావాలి ప్రతి దాంట్లోనూ క్యారెక్టరేషన్ ఉండాలి ప్రతి దాంట్లోనూ ఆ కథకు కావాల్సిన ఊతం దొరకాలి ఏ క్యారెక్టర్ ఎంత రోల్ ప్లే చేస్తే అంత నేటివిటీ ఉండాలి సో మెనీ థింగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ తో కానీ అదంతా ఒక్క వ్యక్తి మనసులో ఎస్టాబ్లిష్ అయితది అతను ఎంత బాగా విజువలైజ్ చేయగలిగితే అంత బాగా అతను వర్క్ చేయించుకోగలడు ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంది మరి జీవితానికి విజువలైజేషన్ అవసరం అవసరం లేదు నేను నేను నా స్టేట్మెంట్ నేనే చెప్తున్నా ఐ యామ్ కోటింగ్ మై సెల్ఫ్ జీవించడం జీవించే చోట ఊహించకు క్రియేటివిటీ ఉన్నచోట ఊహను వాడుకో ఒక ఫ్యాకల్టీగా దాని జీవితానికి ఆహ్ ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా బాగా ఊహించగలుగుతున్నాడు అతను చాలా బాగా జీవించలేకపోవచ్చు ఒక రమణ మహర్షి ఏనాడు ఊహించలేదు అసలు అతను ఒకవేళ పుస్తకం రాసిన యదార్థాన్ని పుస్తకంగా రాశాడు ఉన్నది 40 ఉపదేశ సారము లేకపోతే ఉన్నది రాశాడు హి డిడ్ నాట్ రైట్ ఏ నా ఉన్నది ఓషో అనంతంగా మాట్లాడిన సత్యాన్ని చెప్పడానికి మాటల్ని వాడుకున్నాడు కల్పిత కథలు చెప్పడానికి వాడుకోలేదు సో ఏ ఆత్మ జ్ఞానం కలవాడు అసలు కపోల కల్పనలు చేయడు మనసు ఫ్యాకల్టీ ఎంతవరకు అంతవరకు వాడుకుంటాడు అతను ప్రపంచం నుంచి విత్డ్రా అయ్యి ప్రపంచాన్ని అవసరమైన మేరకు వాడుకుంటాడు అంతవరకే అతని డ్యూటీ కానీ ఎవరైతే సినిమా తీస్తున్నారో ఆ సినిమా తీసేవాడు ప్రపంచంలో అడుగుపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రజల కోసం తీయవలసిందే ప్రపంచంలో ఉన్న మెటీరియల్ ని వాడుకొని సో హి హస్ టు విజువలైజ్ కానీ ఎవరైతే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో విజువలైజేషన్ ప్రక్రియ ఉందో ఎవరెవరైతే విజువలైజేషన్ ఇప్పుడు బ్రహ్మకుమారి ప్యూర్ విజువలైజేషన్ అబద్ధం అది కానీ నమ్మరు ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉంది సంఖ్య ఎక్కువ ఉంది అందరూ ఊహించుకొని ఆనంద పడుతున్నారు నువ్వు కళ్ళు మూసుకొని ఈ లోకం దాటి ఇంకో లోకానికి పోయినావ్ ఆ లోకాన్ని ఊహించుకో దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు నీకు అట్లా నువ్వు ఒక సత్య లోకాన్ని ఒక బ్రహ్మ లోకాన్ని ప్రతి రోజు గురువుని ఊహించుకో ప్రతిరోజు గురువునే చూడు ఊహించుకో ఊహించుకోగా ఊహించుకోగా అది నీ మనసులో ఒక 3d ఫామ్ అయితది అదే అంత బోడి పెద్ద ప్రక్రియ అది స్పిరిచువాలిటీ కాదు ఏమి కాదు స్టూపిడిటీ అది ఇప్పుడు ఒక జేమ్స్ క్యామ్రోన్ వీళ్ళకంటే పవర్ఫుల్ వీళ్ళన్న చెప్పింది చెప్పింది ఊహించుకుంటున్నారు అతను ఒకటి క్రియేట్ చేసుకొని అవతారం లాంటి ఒక సినిమా తీసి ఏమో చేశాడు సింగితం శ్రీనివాసుడు ఆదిత్య 369 తీసాడు వేరే కాలానికి వెళ్ళిపోవచ్చు అటు ఒక టైం మిషన్ ఉంటది బొర్ర తిరుగుతది అది తిరిగితే జుమ్ అని తిరగానే టైం సెట్ అయిపోద్ది దింపితే అక్కడ ఇంకో లోకం ఉంటది అక్కడ వేరే భాష ఉంటది అక్కడ వేరే వాతావరణం ఉంటది ఇట్స్ ఆల్ విజువలైజేషన్ కానీ జీవించడానికి ఏ విజువలైజేషన్ పనికిరాదు ఎవరెవరైతే ఆధ్యాత్మికత పేరుతో విజువలైజ్ చేసుకుంటున్నారో దే హావ్ టు సఫర్ లేదా జీవిత కాలం విజువలైజ్ చేసుకుంటూ బతకాలి ఎందుకంటే ఆ విజువలైజ్ చేసిన ప్రదేశాలు ఉన్నాయా లేదా ఏ గ్యారెంటీ లేదు ఎవరెవరైతే ఆధ్యాత్మికత ప్రపంచానికి పరిచయం చేశారో వాళ్ళకి ఏ ఐడియా లేదు సైన్స్ మీద ఈవెన్ మోనోతే రిలీజియన్స్ లో ప్రపంచం యొక్క విశ్వం యొక్క వ్యాఖ్య వాళ్ళు ఉన్న పర్స్పెక్టివ్ లో చెప్పబడ్డది ఒకానొక మతంలో చెప్పబడ్డది ఆకాశంలో చుక్కలు దేవుడు ఇట్లా వేలాడదీసిండు వాళ్లకి అట్లా కనిపిస్తుంది అది సో ఈ ఆకాశం అనేది ఒక అర్ధ చంద్రాకారం భూమి అనేది ప్లేట్ లాగా ఉంటది ఈ భూమి మీద ఇట్లా ఆకాశం ఇట్లా మనం ఇప్పుడు హోటల్ కి వెళ్తే ప్లేట్ మీద ఒక రౌండ్ కప్పు మూస్తారు ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటది అట్లా విజువలైజ్ చేశారు మళ్ళా వాళ్ళ దేవుడు ఆ ఈ ఆకాశం మీద వేసుకొని కూర్చొని ప్రతి రోజు చూస్తుంటారు వాళ్ళు భూమిని అప్పుడు ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ లో నుంచి సమతలంగా ఉందనే ఊహించారు ఇప్పుడు టైసన్ చెప్పురా ఇప్పుడు నేను గీసింది స్ట్రెయిట్ లేనా కదా అసలు భూమి స్ట్రెయిట్ లేదు స్ట్రెయిట్ ఎట్లా గీస్తావ్ చూడు కథ ఎట్లున్నది భూమి ఉన్నదే వర్తలాకారంలో వర్తలాకారం మీద గీసింది ఏదైనా వర్తులాకారంలోనే ఉంటది చాపం అయితది దేర్ ఇస్ నో స్ట్రెయిట్ లైన్ అవునా కాదా ఇప్పుడు ఉదాహరణకి నేను రౌండ్ బాల్ స్ట్రెయిట్ టైం తీసిన స్ట్రెయిట్ పడతదా అది ఆ వర్తలాకారంలోనే గీత పడతది ఇప్పుడు ఇదే గీత లక్ష కిలోమీటర్లు ఉంటే అది కచ్చితంగా వంపు తిరగవలసిందే సో ఇది కూడా ఒంపు తిరిగే ఉంది మనం గుర్తిస్తలేము బట్ అంతా ఒంపు తిరిగే ఉంది సో వాస్తవ దృష్టి ఉన్నవాడికి ఏ విజువలైజేషన్ అక్కర్లేదు నువ్వు జీవితంలో ఆ కళ్ళని వాడుకొని ఏదైనా సాధించాలంటే యూస్ విజువలైజేషన్ వెరీ గుడ్ ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా తీస్తాం ఏంరా తప్పకుండా విజువలైజ్ చేస్తాం కానీ అది పర్సనల్ లైఫ్ కి ఆపాదించుకోము ఆ విజువల్ విజువలైజేషన్ ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతలు నిజం అనుకోకు అది విజువలైజేషన్ కి వచ్చింది అట్లా కల్పించే మనసుకొచ్చింది నీకు ఏ పేరు రాలేదు అందుకే దర్శకులు పరేషాన్ అవుతారు ఒకప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు సక్సెస్ కాదు అది ప్యూర్ మైండ్ గేమ్ అది దానికి సక్సెస్ ఫెయిల్యూర్ లేనే లేదు ఇది తెలుసుకొని దాంట్లోకి ఎంటర్ అయిన వాడు జీవన్ ముక్తుడిగా అన్ని పనులు చేయవచ్చు సో నువ్వు అన్నదానికి మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఏదైనా ఒక రాకెట్ తయారు చేసేవాడు ప్రజలకు ఉపయోగపడేది తయారు చేసేవాడు అట్లాంటి వాళ్ళ విజువలైజేషన్ లో విజన్ ఉంటది మానవాళికి ఉపయోగపడే ఒక పని ఉంటది అది ప్యూర్లీ ప్రాక్టికల్ ఎవ్వరి జీవితం గాని ఆరోగ్యం గాని నాశనం కాకుండా వాళ్ళు చాలా ఒక క్రమానుక్రమిణికలో ఒక విజువలైజేషన్ చేస్తారు అందులో కూడా సేమ్ ప్రక్రియ ఒక సినిమా తీసేవాడు విజువలైజేషన్ లో విజన్ ఉండదు ఓన్లీ ఇమాజినేషన్ ఏమంటారు రిఫైన్డ్ ఇమాజినేషన్ ఉంటది డీటెయిల్డ్ ఇమాజినేషన్ ఉంటది సత్యం ఉండదు ఈ వస్తువులో అట్లీస్ట్ ఒక పరిమిత సత్యం ఉంది ఈ వస్తువు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తుంది ఈ వస్తువు ఎప్పుడు హీట్ కాదు లేదా గాలిలో ఎగిరిపోదు ఇట్ ఇస్ డిఫైన్డ్ వెల్ డిఫైన్డ్ విజన్ ఇది అదే సినిమా అనేది అట్లా కాదు దేర్ ఇస్ నో డెఫినిషన్ ఇంతవరకు విజువలైజ్ చేయొచ్చు ఇప్పుడు ఇంతవరకు విజువలైజ్ చేయాలి ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక మొబైల్ కంపెనీ తయారు చేస్తున్నా మొబైల్ తయారు చేయాలనుకుంటే నేను కొత్తగా విజువలైజ్ చేస్తా త్రిభుజాకారం ఉంటది మొబైల్ అంటే కుదరదు దాని కోసం ఎంటైర్ టెక్నాలజీ యొక్క పారడైమ్ షిఫ్ట్ జరగాలి అది అయ్యే పని కాదు అది నేను మొబైలు ఇట్లా పేపర్ లాగా ఊగుతది అట్టా తయారు చేస్తే కుదరదు కుదరొచ్చా భవిష్యత్తులో కుదరొచ్చా చిప్ సిస్టం ఒక మార్పు వస్తే ఎనీథింగ్ కెన్ హాపెన్ కానీ ఇప్పుడు టైం పడతది సో విజన్ లో ఒక ఆర్డర్ ఉంటది ఏదైతే ఒక సరైన పద్ధతిలో మానవాళికి ఉపయోగపడేది చేయాలంటే సినిమా అనేది విజువలైజేషన్ ఇట్స్ నాట్ విజన్ అందులో మానవజాతికి ఉపయోగపడే అంశాలు లేవు సత్యము లేదు అట్లీస్ట్ అర్థ సత్యము లేదు వ్యవహారిక సత్యం లేదు ఏదో పిచ్చి ఉంది అది వాడి నోటికి ఏది వస్తే అది ఒకడిని ఎలా చంపాలి విజువలైజేషన్ కాబట్టి ఇమాజినేషన్ కాబట్టి యు కెన్ థింక్ హాయిగా కూర్చొని మర్డర్లు ఎట్లా చేయాలో ప్లాన్ చేస్తారు సినిమా కథలు చెప్పి నిజంగా అట్లా సినిమా కథ కాదు అనుకుంటే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్నట్టు సో దాన్ని వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోవట్లేదు కదా సినిమాని సినిమాగా చూస్తున్నారు కాబట్టి దట్స్ గుడ్ కానీ ప్రాబ్లం అంతా ఇక్కడ వచ్చింది ఆధ్యాత్మిక రంగంలో విజువలైజేషన్ ఉండటానికి వీలు లేదు ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 10 ఆస్త్రమాల పేర్లు చెప్పగలను దే ఆర్ ఆల్ డీలింగ్ విత్ స్టూపిడ్ మైండ్ అట్లాంటి వాళ్లే అందరూ ఉన్నందుకు నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ప్రతి రోజు ఊహించుకుంటావ్ ఇన్సెప్షన్ అనే ఒక సినిమా ఉంది అందులో వాళ్ళు ఒక కల్పితమైనటువంటి ఊహాజనిత కల్పనా ప్రపంచాన్ని నిద్రలో క్రియేట్ చేసుకుంటారు చూసినావారా సినిమా అది ఇన్సెప్షన్ లో ఆ అమ్మాయిని అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావ్ చెప్పు అంటే ఐ యామ్ ఇన్ ద బ్రూక్లిన్ స్ట్రీట్ బుక్ స్టోర్ దగ్గర ఉన్న నో యు ఆర్ ఇన్ యువర్ డ్రీమ్ అంటాడు కమాన్ ఇది డ్రీమ్ అని ఎట్లా ప్రూవ్ చేయాలంటే ఇట్లా అంటాడు అంతే మొత్తం పుస్తకాలు షాప్ పెట్టి టప్ టప్ టప్ టప్ అని పేలిపోతే చూసిన నువ్వు చూసినావా చూపిస్తా ఉండు అంటే దేనికి విజువలైజేషన్ అవసరం మానవజాతికి ఉపయోగపడాలంటే విజన్ అవసరం థింక్ చెయ్ సినిమా కోసమా విజువలైజ్ చెయ్ సీరియస్ గా ఉండకు అస్సలు సీరియస్ రియల్ లైఫ్ కి అయితే ఉపయోగపడదు అస్సలు ఉపయోగపడదు జీరో ఎవరైతే విజువలైజ్ చేస్తున్నారో వాళ్ళంతా అలాంటి వ్యక్తుల మధ్యనే వాళ్ళ జీవితం వెళ్లి తీయాలి ఇంకా వాళ్ళు పక్కోళ్ళ జోలికి వస్తే చెక్కుతుంది ఎందుకంటే నీ విజువలైజేషన్ నీ ప్రపంచం వేరే ఒక ముసల్మాన్ విజువలైజేషన్ వాడి స్వర్గం వాడి ప్రపంచం వేరే ఒక క్రిస్టియన్ జన్తన్ జహన్ వేరే ఒక చైనా వాడి జన్తన్ జహం వేరే ఒక గుర్రం ఊహించుకుంటే గుర్రాలే ఉంటాయి అందులో స్వర్గంలో సో ఇక్కడ ఉన్న దాన్ని అనుభవించడం ఆధ్యాత్మికత లేని దాన్ని ఊహించుకోవడం సినిమా క్రియేటివ్ ప్రపంచం ఊహించుకొని కూడా దాన్ని ఒక ఆర్డర్ లో పెట్టి మానవజాతికి ఉపయోగపడే వస్తువు తయారు చేసి వాళ్ళ జీవితాన్ని సులభతరం చేయడానికి సైన్స్ ఉంది సో విజువలైజేషన్ ఈ మూడు అంగాలని పనిచేస్తుంది జీవిత కాలం ఈ మూడు అంగాలనే పనిచేస్తుంది ఈ మూడు అంగాల్లో మెడికల్ సైన్స్ కూడా ఉంది వాళ్ళు నెక్స్ట్ ఏదైనా కొత్త వ్యాధి వచ్చింది దే హావ్ టు విజువలైజ్ అంటే ఆ రోగం యొక్క మూలం ఏమిటి ఎలాంటి వాళ్ళకి వస్తది నువ్వు ఆశ్చర్య పోతారు మీరు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కనుక్కునే ముందు ఆ కరోనా ఫైల్స్ అనేది సినిమా వచ్చింది వ్యాక్సిన్ వార్ అనేది ఏదో సినిమా వచ్చింది కదా అందులో ఫస్ట్ వైరస్ ని కనుక్కోవాలంటే వైరస్ యొక్క ప్రవర్తన తెలియాలి వైరస్ ప్రవర్తన తెలియకుండా వైరస్ ని దానికి వ్యాక్సిన్ ఎట్లా కనుక్కుంటావ్ ఇప్పుడు ఒక జంతువు వస్తే జంతువు ఎలా ప్రవర్తిస్తుందో తెలిస్తే ఎట్లా పట్టుకోవాలో తెలుస్తది ఇప్పుడు పులిని పట్టుకోవడానికి ఎవరు కట్టలు తీసుకొని ఇప్పుడు మొత్తం మానవ తెలిసిపోయింది పులితో పోవాలంటే బోనుతో పోవాలి రబ్బర్ గన్ తో పోవాలి కొంచెం పాయిజన్ ఉండాలి టీం ఉండాలి ఎవ్రీథింగ్ తర్వాత ఒక వల ఉండాలి ముందు వల ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత డేర్ చేస్తారు అదే కుక్క పిల్లని పట్టుకోవాలంటే ఏం అక్కర్లేదు తేనెటిని పట్టుకోవడం నీ వల్ల కాదు తేనెటిక నిన్ను పట్టుకోవాల్సింది అది కరిసిపోయింది నీకు తెలుసు ఒక్కొక్క దానికి ఒక మెకానిజం ఉంది ఒక డైనమిజం ఉంది సో విజువలైజేషన్ అంటే ఫస్ట్ అదేమిటో తెలిసి అక్కడి నుంచి పని చేస్తది సైన్స్ అదేమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలను రంజింప చేస్తా అంటది సినిమా అసలు జీవితానికి విజువలైజేషన్ ఉంటుంది అని చెప్తుంది ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు నేను నా వాస్తవ జీవితంలో ఊహ ఇంత కూడా ఉండదు నాకు వెరీ ప్రాక్టికల్ వెరీ ప్రాగ్మేటిక్ ని నువ్వు గొప్పగా ఊహించుకున్న నువ్వు కోడి బుర్రవే ఇప్పుడు ఒక గమత్యాన మెడిటేషన్ ఉంది ఆ మెడిటేషన్ ఏమంటారంటే భావ సమాధి నిన్ను నువ్వు కృష్ణుడు గురించి ఉంచుకో పాటలు పెడతారు ఇట్లా ఇట్లా పెట్టుకొని వాడు డాన్స్ చేస్తా ఉంటాడు మధ్యన పిర్రకుడు తర్వాత ఎవరో గోపిక లాగా డాన్స్ చేస్తుంది బెల్ కొట్టినాక ఇంటికి పోయి వంట చేసుకొని తినాలి నువ్వు ఎప్పటికీ కృష్ణుడు కాలే నీకు ఏవేవి నచ్చినావో అవి ఊహించుకుంటున్నావ్ ఎందుకు ఇట్లా ఊహిస్తలేవు నేను చదువుకునే వాడిని అవుతాను బికాజ్ అది కష్టం దేవుడు అయిపోతే హాయిగా బతకొచ్చు గోపి ఉండొచ్చు ఇట్లాంటి బక్వాస్ ఐడియాలు అన్నీ మనిషికి పాడేది రిసెప్షన్ ఆ ఇప్పుడు [సంగీతం] ఊరికే i need an architect was as good as i was right now in a dream are i continuously ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆమె అసలు రియల్ వరల్డ్ లో ఉందనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు నా సమక్షంలో ఉన్నావు బట్ ఇద్దరం డ్రీమ్ లో కలుసుకున్నాం దిస్ ఇస్ నాట్ రియల్ ఎట్లా రియల్ కాదంటే చూడు ఎంత అద్భుతమైన మేకింగ్ అంటే ఇది అసలు తెలుగు సినిమా చరిత్ర ఇలాంటి సన్నివేశం ఉంది [సంగీతం] వాళ్ళిద్దరు కదలకుండా కూర్చున్నారు వాళ్ళకి ఏమి అయితే లేదు ఇప్పుడు షేర్ ఖాన్ రా ఒక్కడు కాకపోతే 100 మంది అది ఇమాజినేషన్ కాబట్టి ఓకే అది స్టార్ట్ అయిపోయినాక అమ్మ కూర్చోవాలి సో రియల్ లైఫ్ లో ఇమాజినేషన్ రియల్ లైఫ్ కి ఏ విజన్ అక్కర్లేదు అప్పుడు రమణ మహర్షి అంటే ఎలాంటి ఊహ లేని వాడు జీవితాన్ని యధావిధిగా దర్శించిన వాడు శరీర మనోధర్మాలను యధావిధిగా చూసినవాడు చూడడం అంటేనే సాక్షి అంటేనే నో మోర్ ఇమాజినేషన్ నో మోర్ బుల్ సిట్టింగ్ సినిమా ఉందా అందుకే ఒక అద్భుతమైన విషయం చెప్తా కళాకారులకి జీవన్ముక్తి లేదు బికాజ్ దే ఆర్ స్టిల్ సో మచ్ ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని జనాలు అంటారు నేను ఎప్పుడు అనుకోను ఆ ఆర్టిస్ట్ ఎప్పుడు చచ్చిపోయిండు ఓన్లీ అవసరానికి ఫ్యాకల్టీ గా వాడుతున్నా అంటే నేను ఆర్టిస్ట్ కావాలని లేదు నన్ను ఆర్టిస్ట్ గుర్తించాలని లేదు వాడి మేజయ్యా ఆర్టిస్ట్ డిగ్రీ మనిషి సాదా సీదా మనిషి చాలా బాగుంది సో ఎప్పుడైనా ఆర్టిస్ట్ నప్పుడు ఇమాజినేషన్ ఫ్యాకల్టీ గా వాడుతున్నాను తప్ప నేను ఇమాజినేషన్ ఎంజాయ్ చేయను ఆ ఇమాజినేషన్ చూసి ఎవరైనా మెచ్చుకున్న నేను పొంగిపోను 100% తెలుసు ఇది కల్పన ఇది అబద్ధం కొత్తది కావచ్చు బట్ అబద్ధం ఈ అబద్ధంతో నాకే పని లేదు సో ఆ కళాకారులకి దేర్ ఇస్ నో ఎన్లైటన్మెంట్ బికాజ్ స్టిల్ దే ఆర్ ఇన్ ద మైండ్ టూ మచ్ థింకింగ్ ఇప్పుడు సినిమాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు థింక్ చేస్తా ఉన్నారు పాట ఎట్లా ఉండాలి సన్నివేశం ఎట్లా ఉండాలి హీరో ఎట్లా ఉండాలి డ్రెస్ ఎట్లా ఉండాలి ఎట్లా తిప్పాలి ఎట్లా ఎగరాలి ఎట్లా దుంకాలి ఎట్లా మేక్ చేయాలి అంటే ఒక రకరకాల కపోల కల్పనలని నువ్వు మేక్ బిలీవ్ గా ప్రజలకు పరిచయం చేయాలి అక్కడితో అయిపోయింది దాన్ని చూసి నిన్ను మెచ్చుకుంటే జ్ఞానోదయంలో ఉన్న వ్యక్తి దాన్ని ఎప్పుడు తీసుకోడు తన దీనికి నిజంగా ధ్యానం తెలిసిన వాడు అది ఒక ఊహ అండి ఆ ఊహ మీరేనా ఊహించొచ్చు నాకు రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఊహించాను అదేం నేను మొత్తం చేయలేదు రకరకాల కంప్యూటర్ ఆర్టిస్టులు అందరూ కలిస్తే అయింది ఇప్పుడు బాహుబలి ఉంది ఒక్క కంప్యూటర్ ఆర్టిస్ట్ కూడా అవైలబుల్ లేడు అనుకో అయితదా కాదు సో అది సమిష్టి సో థాట్ అతనికి ఉంది కాబట్టి అతనికి కొంచెం పేరు వచ్చింది కానీ ఆ పేరు తనకు వచ్చింది అనుకుంటే ఇరకపోతాడు కచ్చితంగా బాధిస్తది నేను పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద వాళ్ళు సఫర్ అవుతున్నారు నాకు తెలుసు వాళ్ళు వాళ్ళు అన్నమాట నాతో స్వయంగా ఏంది ఒక పెద్ద సినిమా కొట్టాలబ్బా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కొట్టారు వాళ్ళకి రాని అవార్డు లేదు స్టిల్ ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న దర్శకుల కంటే అబ్బా వాడికంటే పెద్ద సినిమా కొట్టాలి లేకపోతే మనశాంతి అక్కడే ఉన్నారు ఇంకా నేను చెప్పాను వాళ్ళకి లైట్ తీసుకోండి సార్ సరదాగా చేయండి ఒక సినిమా నాన్ సీరియస్ గా ఇది ఓన్లీ ఇమాజినేషన్ అట్లా అనుకోని ఊరికే చేయండి అంత గంభీరంగా ఎందుకు తీసుకుంటున్నారు ఇట్స్ జస్ట్ ఏ స్టూపిడ్ స్టోరీ 30 ఏళ్ల తర్వాత శంకరా స్టోరీనే అది రియల్ పర్సన్ కాదు రియల్ కథ కాదు దాని వల్ల ఈ మానవజాతికి ఏమో లాభం అని చెప్పి ఏ సినిమా వల్ల ఎవరికీ లాభం ఉండదు అంత బక్వాస్ అది సినిమా ఎంటర్టైన్మెంట్ అంతే కానీ నేను ఒక్కటే అపోజ్ చేస్తున్నది ఆధ్యాత్మికత ని అన్వేషిస్తున్న వాడు సెల్ఫ్ ని కనుక్కోవాలి అనుకున్నవాడు ఏ ఇమాజినేషన్ లేకుండా జీవితాన్ని యధావిధిగా చూసిన వాడికి చిక్కుతది మిగతా వాళ్ళు అందుకే ఊహనే చిక్కుతది హి ఇస్ స్టిల్ థింకింగ్ థింకింగ్ వాడు ఇప్పుడు వదిలేసి ఎందుకు పోతాడో తెలుసా వాడు నివసిస్తున్నది ఒకలాగా ఉంది వాడు ఊహించుకున్నది చాలా బాగుంది అందుకే ఆ ఊహ కోసం పోతున్నారు ఆ ఊహని పరిపుష్టం చేసే వాళ్ళ దగ్గరికి పోతున్నారు ఆ ఊహని సపోర్ట్ చేసే వాళ్ళు అరే ఎంత బాగా అదృష్టం నీకు దర్శనం అయింది ఎంత గ్రేట్ నేను ఒకసారి ఒక మీటింగ్ కి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను ఆశ్చర్యపోయినా వాళ్ళని ఒక ప్రశ్న అడిగితే నెక్స్ట్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే అరే ఎలా అడుగుతారో బాయ్ నన్ను అడుగుతున్నది ఒక అన్వేషణ నుంచి మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కాదు మీరు నాకంటే పెద్దవాళ్ళు మా గురువులు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాలే బట్ ఇంత స్థితిలో ఉండి ఈ వయసులో స్టిల్ యు ఆర్ ఇన్ ద మైండ్ నాకు తెల్లవారు జామునే పరమహంస వారి దర్శనం అయింది అని చెప్తున్నాడు ఒకతను అబ్బా అదృష్టం సార్ థాంక్యూ సార్ పరమహంస అదృష్టం పరమహంస అంటే ఆ తర్వాత మరి మీకు సార్ నాకు నిన్న అమ్మవారి దర్శనం అబ్బా అమ్మవారు అమ్మవారు జై జగన్ ఇట్లా నన్ను అడిగారు మీకు దర్శనం దర్శనాలన్నీ అయిపోయినాయి నేను చిన్న ప్రశ్న అడుగుతా దానికి నాకు దయచేసి సూటిగా ఆన్సర్ చేయండి ఇప్పటివరకు మీకు అయిన దర్శనాలన్నీ మీ మనసులో ఎవరు ఎవరెవరి పేర్లు తెలుసు వాళ్ళవే ఇప్పటివరకు మీకు తెలియని వ్యక్తి ఎప్పుడైనా దర్శనం ఇచ్చిండా మీకు ఇప్పుడు పరమహంసతో పాటు తోతాపూర్ కూడా ఫేమస్ అంటే తోతాపూర్ దర్శనం అయ్యేది తోతాపూర్ తో పాటు ఇంకా ఎవరైనా ఒక స్వామీజీ చాలా ఫేమస్ అయ్యి అతను కూడా ఆశీర్వదిస్తే మంచిదని నువ్వు నమ్మి ఉంటే అది కూడా నీ మనలో ఉంటే అది కూడా దర్శనమే అయింది నేను చెప్పిన దర్శనం ఎందుకు స్వామి చూస్తున్నా నేను అగో మీ దర్శనం ఏంది నాకు నీ దృష్టిలో వాళ్ళు గురువులు ఎందుకంటే నువ్వు కింద ఉన్నావు కాబట్టి అందరూ మనుషులు వాళ్ళు ఆధ్యాత్మికతలు ఇమాజినేషన్ ని జోడించకుండా వాస్తవంగా జీవించిన వాళ్ళు ఎవరెవరైతే ఇమాజినేషన్ లో జీవిస్తున్నారో దే ఆల్ హావ్ టు బికమ్ రిచ్ ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ్రమాన్ని బిల్డ్ చేయాలి ఒక అందమైన బొమ్మ పెట్టాలి అక్కడే ఇరుక్కుపోయారు మళ్ళా నేను అందానికి అగైన్స్ట్ కాదు ఒక ఫిల్మ్ స్టూడియో వేరు ఆశ్రమం వేరు రెండిటికి స్పష్టమైన తేడా ఉండాలి ఫిల్మ్ స్టూడియో నువ్వు అందంగా మార్చుకో అది ఉన్నదే ఫిల్మ్ స్టూడియో రకరకాల సెట్లు రకరకాల ఊర్లు రైల్వే స్టేషన్ అవన్నీ ఉండాలి ఆశ్రమం అన్నది నీ యొక్క ఇమాజినేషన్ ని బ్రేక్ చేసేది నిన్ను ప్రపంచంలో ఉన్న ఏవి అక్కడ లేవు ఇట్ ఇస్ జస్ట్ ఏ ప్లేస్ టు ఎంక్వైర్ అన్ని ఎక్స్ట్రాగా గాని మధ్యన మనసు పడుతుంది సో ఇప్పుడు నేను చెప్పింది జనాలకు అర్థమైతున్న గ్యారెంటీ కూడా నాకు లేదు కానీ చాలా సార్లు నా క్లోజ్ సర్క్యూట్ లో ఎవరెవరైతే ఇట్లా రకరకాల ఇమాజిన్ నేషన్స్ ని ధ్యానం అనుకుంటున్నారో వాళ్ళందరికీ బుజ్జగించి చెప్పాను ఏ బలవంతం చేయకుండా స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఐ సపోర్ట్ సరే నీకు అట్లా ఉంటే బాగుంటది ఉండు సత్యము సత్యమే ఇప్పుడు ఇందులో ఒక చిన్న డౌట్ ఉంది ఇప్పుడు విజువలైజేషన్ నేను ఒకరిని కలిసి నాకు పెద్దవాళ్ళని కలిస్తే వాళ్ళు చెప్పిరు నీ వర్క్ పరంగా నువ్వు విజువలైజేషన్ చేసుకో నీకు మైండ్ బాగుంటది అని చెప్పింది నేను ఈరోజు రేపు మార్కెట్ ఇట్లా ఉంటది అని చెప్పి విజువలైజేషన్ తీసుకున్నా మార్కెట్ ఇట్లా ఉంటది రేపు అని నేను ఉన్న ఫీల్డ్ లో విజువలైజేషన్ చేసుకున్నా అయితే విజువలైజేషన్ చేసుకుంటే రోజు ఏమవుతుంది అని చెప్పి అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ కి బాగుంటది అని చెప్తున్నారు ఓకే నా సబ్కాన్షియస్ మైండ్ రోజు విజువల్ వేసుకొని ఒకటి డిసైడ్ అవుతాను నెక్స్ట్ డే ఏమైందో అది ఉండలేదు అక్కడ ఉండదు నేను దీనికి ఇంకా చిన్న ప్రాక్టికల్ మెథడ్ చెప్తాను దీని వల్ల ఏమైతుంది అంటే ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ అవుతావ్ డిసప్పాయింట్ అవుతాం అసలు ఏ విజువలైజ్ చేసిన అక్కర్లేదు కోర్ ని రీసెర్చ్ చేయాలి మనం ఇప్పుడు షేర్ మార్కెట్ మనం కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా ఇప్పుడు సంవత్సరం మొత్తంలో ఆల్రెడీ నీకు తెలుసు నాకు తెలుసు సంవత్సరంలో ఏదైనా ఇప్పుడు sbi అనే ఒక షేర్ తీసుకుంటే సంవత్సరం మొత్తంలో ఎవ్రీ డే అది ఎట్లా ఫ్లక్చువల్ అవుతుంది అనేది నీకు మొత్తం లిస్ట్ వస్తది నువ్వు దీన్ని అనాలసిస్ చేస్తే ఓవరాల్ గా తెలుస్తది దాని యొక్క గమనం ఎట్లుంది గవర్నమెంట్స్ కొత్త వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు లేకపోతే కెటాస్ట్రోఫీస్ వచ్చినప్పుడు షేర్ అనేది ఎట్లా పడిపోతుంది లేకపోతే ఒక పొలిటిషియన్ లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఇన్ఫ్లూయన్స్ వల్ల ఇది ఎట్లా ఉంది ఇప్పుడు దీన్ని నువ్వు అనలైజ్ చేస్తే నీకు లాజిక్ దొరుకుతది ఇప్పుడు నువ్వు ఈ ఎరాలు ఎక్కడున్నావ్ ఎక్కడ ఉంది దాని షేర్ ఈరోజు న్యూట్రల్ గా ఉంటదా పెరుగుతదా తగ్గుదా డ్రాస్టికల్ గా తగ్గుతదా డ్రాస్టి జరుగుతదా దీనికి వాస్తవ దృక్పదం ఉంటే సరిపోతుంది అంతేగాని విజువలైజ్ చేసుకొని నువ్వు ఓన్లీ చార్ట్ విజువలైజ్ చేస్తావ్ కంపెనీ వాళ్ళు నీ చేతులు లేరు సినిమానే నీ చేతిలో ఉంది అదే చెప్తున్నా సినిమా నీ చేతిలో ఉంది నువ్వు దగ్గరుండి చేయించుకోవచ్చు ఎవడైనా ఒక టెంపుల్ సెట్ చేసి ఇట్లా కాదు టెంపుల్ కొంచెం పెద్ద చెప్పొచ్చు రియల్ గా ఉన్నదాన్ని నువ్వు ఇక్కడ విజువలైజ్ చేసి అక్కడ మారదు అది ఇంపాసిబుల్ అది ఎప్పుడన్నా అనుకోకుండా ఏమంటారు అడ్డు మారి గుడ్డి దెబ్బ తగలొచ్చు అట్లా సో అందుకు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ ఎవరో నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది నా మనసుకున్న శక్తి చాలా పెరిగింది విజువలైజేషన్ మెడిటేషన్ వల్ల నేను అన్నా బక్వాస్ బంద్ కరు ఎగ్జాంపుల్ చెప్పు అంటే తను విజువలైజ్ చేసిందంట ఒక అతనికి జాబ్ వస్తది అతనికి త్రీ మంత్స్ లో జాబ్ వచ్చింది తనకు బూస్ట్ అప్ అయిపోయింది మళ్ళా విజువలైజ్ చేసింది అందరూ రెంట్ కోసం వెతుకులాడుతుంటే ఈ ఇయర్ రెంట్ దొరుకుతది పక్కా అని విజువలైజ్ చేస్తే రెంట్ దొరికింది వాళ్ళకి నేను చెప్పిన నువ్వు చాలా డేంజర్ జోన్ లో ఎంటర్ అవుతున్నావ్ ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైనా నీ మైండ్ నీకు ఏ థాట్ వస్తుందో అది మేనిఫెస్ట్ అవుతుంది నమ్ముతున్నావు కాబట్టి హటాత్తుగా నీ ఫ్రెండ్ మరణించాడు అన్న థాట్ వస్తే అతని మరణానికి నువ్వే కారణం డోంట్ డూ దిస్ బుల్ షిట్ ఒక విషయాన్ని సమగ్రంగా చూడు సగం సగం పట్టుకోకు నేను ఒక చిన్న సినిమా చూసినా తెలుగులో తీయొచ్చు ఈ సినిమా స్మార్ట్ శంకర్ కి తాత ఉంటది పూరి జగన్నాథ్ ఎవరికైనా తెలిస్తే కథ చెప్పండి బాగుంటది నేను ఎలాగో చేయలేదు అదేందంటే ఒక వ్యక్తి పూర్ మ్యాన్ వాడు బక్కగా ఉంటాడు వాడు అందంగా ఉన్నాడు వాడు ఒక ఆత్మ జ్యోతిలో ఉంటాడు కానీ వాడికి జీవితం పట్ల క్యూరియాసిటీ చివరికి చచ్చిపోదాం అనుకుంటే దేవుడు ప్రత్యక్షమైతాడు సినిమా కాబట్టి అయిండు అయిన తర్వాత ఏం కావాలి అంటాడు అసలు ఈ మనుషుల మనసులో ఏముందో తెలుసుకోలేక చస్తున్నాడు తెలుసుకొని సంకనా పోతావు ఏం చేస్తావ్ నువ్వు ఆ లేదు నాకు కావాలి అంటాడు సో ఈ పవర్ నీకు వారం రోజులు ఉంటది ఈ వారం రోజుల్లో నువ్వు ఏమేమి కావాలో అవన్నీ చేసుకో ఇప్పుడు మరి ఎలా తెలుస్తది అంటే ఏమీ లేదు నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ఎంటిక పట్టుకుంటే అతని మనసులో ఏముందో తెలుస్తది ఎంటికని ఏదో విధంగా నువ్వు కాంటాక్ట్ చేయాలి ఇది మాత్రం మాండేటరీ చూడగానే తెలియదు అందుకని నువ్వు నిర్ణయించుకో ఏడు రోజుల టైం ఉంది 100 మంది ఎంటికలు ముట్టుకోగలిగితే సూపర్ సో ఫస్ట్ బయటికి రాగానే ఒక అమ్మాయి ఉంటది మెల్లగా పోయి ఇంటికి టచ్ చేస్తాడు ఆ దూరంగా ఉన్న అబ్బాయిని చూసి ఇతను వచ్చి ఐ లవ్ యు చెప్తే బాగుండు అని ఆమె అనుకుంటది అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని ముట్టుకుంటాడు ఇంటికి కావచ్చు డాడీ కావచ్చు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యు చెప్తే బాగుంటుంది పిల్ల కొడుతుంది ఒకటి పో దానికి ఐ లవ్ చెప్పు పో అంటే తెలవదు సార్ నువ్వు రా నువ్వు చెప్పు పో అని చెప్పి పోయి ఐ లవ్ యు చెప్పిస్తే అమ్మాయి కౌగలించుకుంటుంది అట్లా వీడికి ఈగో బూస్ట్ స్టెప్ అయిపోతుంది వాడి జీవితంలో ఎవరెవరు తనకి డబ్బు ఇవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళని పట్టుకొని డబ్బు సంపాదిస్తాడు ఒక లాస్ట్ డే లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటది ఏం చేయాలో తెలియదు రకరకాల వ్యక్తుల్ని ధనికులని అందరిని పట్టుకొని అమ్మాయిని పట్టుకున్నాడు కుక్కని పట్టుకొని అన్ని అయిపోయింది ఒక కుక్క అనుకుంటది చికెన్ ముక్క దొరికితే బాగుండు తీసుకొచ్చేస్తే ఆనందం పెడుతుంది కాలు నాకు హి ఫీల్స్ హ్యాపీ ఇప్పుడు ఒక బెగ్గర్ ఉంటది ఆ బెగ్గర్ ని పట్టుకుంటే తనకి ఏ తాడు ఉండదు తనకు పవర్ పోయిందేమో అనుకుంటాడు తర్వాత తెలుస్తది అసలు ఆమె ఏమి ఆలోచిస్తలేదు న్యూట్రల్ ఉంది ఓహో ఇలా ఉంటది అన్నమాట అంటే ఏం ఆలోచించని మనిషి కూడా ఉన్నాడు సూపర్ శబాష్ కొన్ని డబ్బులు ఇస్తాడు లాస్ట్ 30 సెకండ్స్ ఉంది అప్పుడు ఒక పిచ్చోడు ఉంటాడు అక్కడ వాడు ఇటు ఇట్లా కట్టు తీసుకొని కోరుకుంటాడు వాడు ఇంటికి పట్టుకుంటే వాడు బేసికల్లీ టెర్రరిస్ట్ వాడు ఒక మఫ్టీలో తిరుగుతున్నాడు వాడు అమెరికన్ ప్రెసిడెంట్ ని చంపడానికి రెక్కీ చేయడానికి వచ్చినాడు ఈ విషయం తెలిసిపోయింది ఇప్పుడు వాడి పవర్స్ పోయినాయి అట్లా వాడు ఎంత నరకయాత్ర అనుభవిస్తాడు దేశాన్ని కాపాడాలి కథ వాడు తెలిసిపోయింది వాడికి ఎవ్వడు చెప్పినా వాడు చెప్పేది నమ్మరు ఆ పిచ్చోడు కనపడడు ఎక్కడెక్కడో వెతుకులేడు ఇదంతా ఊహ కాబట్టి ఇంత బాగుంది అంతెందుకు ప్రపంచంలో ఇన్ని కులమతాలు ఇన్ని మతాలు ఇన్ని అభిమతాలు వీటన్నిటికీ ఆధారం మనసే మనిషి ఒప్పుకోడు దుర్మార్గుడు మనిషి నిద్రలో అందరూ ఒకటే మనసు పక్కకు తిరిగింది కాబట్టి తింటున్నప్పుడు అందరూ ఒకటే తినుక తినమ్మ తిను తినమ్మ తర్వాత ఏమైతదో కులాలు వచ్చేస్తాయి అన్ని మనసు క్యారీ చేస్తది సో వాస్తవంగా చూడడం అంటే మూలాన్ని చూడడం సో మైండ్ ని ఒక ఫ్యాకల్టీగా వాడుకోవడం ఆధ్యాత్మికత అంటే అంతే ఆధ్యాత్మికత అంటే ఫేమస్ కావడం కాదు నువ్వు ఏదో ఊహించుకొని అట్లా తాత్యం చెందడం కాదు సేవ చేయడం కాదు ఆశ్రమాలు పెట్టడం కాదు స్వామీజీ కావడం కాదు యు ఆర్ జస్ట్ లివింగ్ లైఫ్ సో ప్రాక్టికల్లీ దట్స్ ఆల్ అంతకు మించి దానికి ఏం పర్పస్ లేదు నిజమైన ఆధ్యాత్మిక ప్రాణులు అతి సాధారణంగానే బతికారు దానికి కారణం డబ్బు వాళ్ళకి వద్దని కాదు తనకి ఎంత అవసరమో అంత తీసుకున్నాడు అంతే ఒకవేళ తన సమక్షంలో రోజుకి 50 మంది భోజనం పెడితే ఆ 50 మంది భోజనానికి ఎవరైనా ఇస్తే చేసుకున్నాడు తనేమి సంపాదించుకోలేదు అతను ఒక మాధ్యమంగా ఆ పని చేయించాడు తను మెల్లమెల్లగా రిచ్ అయిపోతూ తను మెల్లగా ఉంగరాలు పెడుతూ బొజ్జ పెడుతూ గుండు పెట్టుకొని ఇట్లాంటి లఫుట్ వ్యవహారాలు చేయలేదు సినిమా పరంగా విజువలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విజువలైజేషన్ పెద్ద బిజినెస్ జరుగుతుంది 100% బిజినెస్ చాలా మంది అమాయకులు మోసపోతున్నారు అట్లా విజువలైజేషన్ చేసి వాళ్ళు సినిమా కథలు రాసుకోవాలి బేసికల్ గా ఆధ్యాత్మికతకు అస్సలు ఉపయోగపడదు ఊహించుకోవడం ఆధ్యాత్మికతకు అవరోధం సినిమా విషయంలో నీ మైండ్ ఎంత కావాలంటే అంత ఊహించుకో బట్ అది నీ మీద ఆపాదించుకో సైన్స్ విషయంలో విజువలైజేషన్ తో పాటు విజన్ కూడా ఉంటది మానవజాతి యొక్క మనుగడకి మానవజాతికి మేలు చేసే విధంగా ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ లో ఫోను ఇట్లా మాట్లాడుతున్నాడు కదా తర్వాత ఒక యాడ్ వచ్చింది బాలాజీ ఈ యాడ్ నీకు తెలుసు ఇప్పుడు ఆ యాడ్ లేదే అంటే కాల ప్రకారం మారుతది ఈ నగరానికి ఏమైంది అందరి మెడలు ఇట్లా క్రాస్ అయిపోయింది అని ఒక యాడ్ వచ్చింది ఆ తర్వాత హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ తీసుకొచ్చారు అంటే స్పీకర్ ఆప్షన్ అంతవరకు స్పీకర్ ఆప్షన్ లేదు ఆ స్పీకర్ ఆప్షన్ తీసుకొచ్చారు అంటే నీ మెడ స్ట్రెయిట్ గా ఉంచి మాట్లాడుకోవచ్చు ఆ తర్వాత తెలిసింది దీని నుంచి తరంగాలు భయంకరంగా ఓడుతున్నాయి మొత్తం నెట్వర్క్ ఇటువరకు ఈ నీళ్లలో కిరణాలు ఏదో మనకు తెలియని కిరణాలు ఏవో తగులుతుంది తరంగాలు దాని వల్ల బాడీ డామేజ్ అయితది చెవులు డామేజ్ అయితుంది సో ఎలా ఆ తరంగాల తీవ్రత తగ్గించుకో ప్రయోగం నడిచింది తర్వాత ఆ జస్ట్ హిట్ బటన్ ఉండేది టచ్ బటన్ కాకుండా తర్వాత టచ్ వచ్చేసింది ఇప్పుడు ఇదే ఫోను మా రెడ్డి గారి దగ్గర ఉంది మడత పెడుతున్నారు ఇట్లా స్టిల్ స్క్రీన్ ఇస్ వర్కింగ్ మడత పెట్టేస్తున్నారు సో ఎదురు చుట్టుకొని కూడా పోతారు 10 ఉంది కదా ఇటు ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయితది ఫోన్ అయితది ఇప్పుడు ఐపాడ్ తీసుకొని పోవాలి ఇంత పెద్దగా అక్కర్లేదు ఒక చిన్న స్క్రూ ఉంటది ఇట్లా ఆ స్క్రూల్ కి అటు ఇటు తీసేస్తే ఇట్లా ఓపెన్ అయితే ఐపాడ్ అయిపోయింది ఇట్ విల్ కం ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది విజన్ అండ్ విజువలైజేషన్ రెండు కలిసినాయి దానికి సైంటిస్టులు ప్రాక్టికల్ గా మానవజాతికి ఎట్లా ఉపయోగపడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి దట్ విల్ హాపెన్ కానీ సినిమాల వల్ల ఏ ఉపయోగం లేదు సినిమా ఒక ఇండస్ట్రీ అంతే ఒక బట్టల ఇండస్ట్రీ లాగా అదొక ఇండస్ట్రీ బట్టల వల్ల ఏదైనా కొంచెం ఉపయోగం ఉంది సినిమా వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు సినిమా తీసే వాళ్ళకి అదొక సరదా చూసేవాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ 50 ఏళ్ళు అయినా డెఫినిషన్ ఇంతే వందేళ్ళైనా డెఫినిషన్ ఇంతే సినిమా వల్ల సమాజం మారదు సినిమా వల్ల సందేశం ఏమి ఉండదు ఏ సందేశాన్ని ఎవ్వడు తీసుకోడు వారు నవ్వులు చూసి ఆడు ఉండేసి పోతాడు సందేశాన్ని కూడా ఎవ్వడు పట్టించుకోడు ఆధ్యాత్మికతలో అసలు విజన్ లేదు విజువలైజేషన్ లేదు ఇమాజినేషన్ లేదు డ్రీమింగ్ లేదు హాలోజినేషన్ లేదు ఇల్యూషన్ లేదు ఇవన్నీ అక్కచెల్లెలు ఈ పదాలు సబ్కాన్షియస్ మైండ్ అంటారు కదా అదేంటి ఉన్నదంతా కాన్షియస్ మైండ్ ఇది ఇంకొక అబద్ధం ప్రొఫైల్ చేసిరు ఇప్పుడు ఆ రకరకాల వ్యక్తులు రాసిన పుస్తకాలు ఉన్నాయి సుప్త చేతన స్థితి సబ్కాన్షియస్ మైండ్ సుప్త చేతన మనసుని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఇదంతా ఆ బిబ్లికల్ నుంచి ఆ బైబిల్ వెస్టర్న్ ఇన్ఫ్లూయన్స్ వాళ్ళు చేసిన పని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఎవరైనా ఆన్సర్ చేయండి ఇప్పుడు నీకు సబ్కాన్షియస్ మైండ్ ఉందని తెలిసేది ఎవరు మరి యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కదా నీ చైతన్య మానసము నీ శుక్త మానసాన్ని చూస్తున్నది తద్వారా యు ఆర్ ఆల్వేస్ కాన్షియస్ అక్కడి నుంచి చూస్తున్నాం సబ్కాన్షియస్ మనం ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్తను చూసేవాడు ఒకడు ఉన్నాడు ఇరిగిపోయిన దాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు చచ్చిపోయిన దాన్ని చూసేవాడు ఉన్నాడు ఆ చూసేవాడు నీవు దట్ ఈజ్ కాన్షియస్నెస్ సబ్కాన్షియస్ కాదు అట్లాంటి సో మెనీ కాన్షియస్నెస్ లు ఉన్నాయి అట్లాంటి విషయాలు గురించి చర్చించిన పుస్తకాలు ఉన్నాయి చదివితే పిచ్చి ఎక్కుతది అసలు సూపర్ కాన్షియస్ ఉంది సూపర్ కాన్షియస్ ఉంది సటల్ కాన్షియస్నెస్ ఉంది సబ్కాన్షియస్ ఉంది అల్ట్రా సబ్ కాన్షియస్ ఎన్ని కాన్షియస్ ఎట్లా యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ ఎవరీ ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్షియస్నెస్సెస్ పోనీ ఆ శుక్ చేతనలో ఉన్నదంతా నీ చిన్నప్పటి నుంచి సమాజం ద్వారా నువ్వు చూసిన సమాచారమే ఏమంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది నీ శుక్త చేతనల అంటే దాన్ని వెతికి ఇప్పుడు ఎవడో ఒకడు చెప్తాడు ధ్యానం పేరు మీద నేను ఊహించుకున్న బైక్ కొన బైక్ కొనాలి బైక్ కొనాలి బైక్ కొనాలి నాకు అటాత్ ఎవరో ఇవ్వాల్సిన డబ్బులు వచ్చేసినాయి నేను బైక్ కొనేసిన అది ధ్యానం యొక్క శక్తి ఎంత అబద్ధం అది బైక్ ఉందా లేకుండా ఆనందంగా ఉంటాను అని తెలుసుకో ದಟ್ ಇಸ್ ధ్యానం ఇప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ కి ఉంటదా మైండ్ కి ఉంటదా కోడి ఏం చేసినా కోడి అది అది క్లియర్ నేను చెప్తున్నా ఆల్బర్ట్ ఐన్స్టీన్ నోస్ నథింగ్ ఆఫ్ మెడిటేషన్ ఎంత అద్భుతాలు చేసిండు మరి మెడిటేషన్ వల్ల సబ్కాన్షియస్ మైండ్ అంటే నీ ఉన్న స్థితిని యధావిధిగా చూడడం అంతే ఇట్స్ స్కానింగ్ ఇప్పుడు ఒకడిని స్కాన్ చేపిస్తే ఏమంటారు దాన్ని మరి ఆ సిటీ స్కాన్ చేపిస్తాం సిటీ స్కాన్ చేపిస్తే ప్రాబ్లం ఏందో తెలుస్తది తర్వాత మెడికేషన్ ఇచ్చుకుంటావా ఆపరేషన్ నీ ఇష్టం అది ముందు ప్రాబ్లం తెలుస్తది సో ఇప్పుడు ఈ సమాజంలో నువ్వు ఇంత సఫర్ ఎందుకు అవుతున్నావ్ అసలు నా మనసు ఏమిటి నా ఆలోచనలు ఏమిటి నేను చూడాలి అనుకున్నా ఇప్పుడు చూస్తున్నా ఏ విషయాలు వీళ్ళంతా గుండు గుత్తలాగా చూస్తున్నారు అసలు ఏవి నీ ఆలోచనలో వాటిని చూడడం ధ్యానము ఆలోచనలు గమనించడం ధ్యానం కానే కాదు అసలు అంతకంటే పెద్ద అబద్ధం ఏమి కొట్టలేదు ఇప్పుడు ఏ వస్తువు పోయినా నువ్వు చూడు ఇది చెప్పడం ఒకటి నీ వస్తువు పోతే చూడు ఇది మెడిటేషన్ ఏ వస్తువు పోయినా నేను విమానం కూలిపోయినా చూస్తా తెలుసా నేను నాది కాకపోతే ఇది ఎక్కడ మెడిటేషన్ ఇది అంత అబద్ధం ఇది చెప్పేవాడు అట్లే ఉన్నాడు ప్రచారం అట్లే జరుగుతుంది ఫేక్ సర్టిఫికేషన్ వీడు ఈ మాస్టరు వీడు గత జన్మలో ఆ మాస్టరు వీడు ఒకప్పుడు రామకృష్ణ పరమహంస వీడు రాబోయే రోజులు ఇదే అవుతాడు వాళ్ళు ఈగో బూస్ట్ అప్ చేస్తున్నారు సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు గేమ్ నడుస్తున్నది మానవజాతి మేల్కోవాలి అంత గేమ్ అది డబుల్ బాజులు ఉన్నారు అందరూ ఒక్కడి వల్ల ఏ ఉపయోగం లేదు ఏ జీవితం మారదు ఎవరైతే ఇమాజినేషన్ ని ఒక పనికిరాని పద్ధతిని పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళకి మళ్ళా అట్లాంటి పద్ధతులు అనుభవించే వాళ్ళు అట్లాంటి వాళ్ళనే కలవాలి పొలిటికల్ పార్టీ తెలుగు దేశం వాడు తెలుగు దేశం వాడు కలిసినట్టు ఈ ఆశ్రమం వాడు అట్లాంటి ఆశ్రమం కలుస్తాడు వేరే వాళ్ళతో పడదు వాడికి ఆ అది కాదు మా గురువు గారు చెప్పింది అది కాదు మా గురువు గారు చెప్పింది చాలా గొప్ప గుబ్బు లేదు ఇప్పుడు వాస్తవ దృష్టి ఉంది ఇమాజినేషన్ లేదు విజువలైజేషన్ యధా స్థితిని అనుభవించు ఇక్కడ ఏ ఆస్తమ లేదు ఎవరైనా యధా స్థితిని అనుభవించొచ్చు నీ శరీర మనోధర్మాల్ని నువ్వు జస్ట్ యూటిలైజ్ చేసుకో దేన్ని నువ్వు వక్రీకరించకు దేన్ని గొప్పగా చూడకు దేంట్లో నువ్వు కల్పన జోడించకు జీవితాన్ని యధావిధంగా చూడు దిస్ ఇస్ రియల్ అప్రోచ్ నీ మనసు అన్నిటి నుంచి బయట పడుతుంది నీకు బాధకు కారణం తెలిసిపోతుంది వాస్తవం అంటే ఏంది ఆ మనిషి ఇప్పుడు మరణిస్తాడు ఇట్స్ ఓకే అని తెలుసుకోవడం చచ్చిపోయిన తర్వాత వేరే సత్య లోకానికి పోతా అనుకోవడం కాదు అది అబద్ధం నమ్మేవాడు ఎందుకు నమ్ముతున్నాడు ఎక్కువ మంది నమ్మడం వల్ల వాడికి అంతకంటే ఆధారమే లేదు ప్రూఫ్ ఉందా ఏమన్నా అక్కడి నుంచి ఎవడైనా దేవదూత వచ్చాడా లేకపోతే ఒక మెయిల్ అయిన వచ్చిందా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా ఈ ఇమాజినేషన్ పేరు తోటి డోంట్ ఇమాజిన్ కీప్ యువర్ మైండ్ అబ్సల్యూట్లీ క్లియర్ కానీ ఒక్కటి చెప్తున్నా ఈ వాస్తవ జీవితం జీవించడం అంత కఠినం ఇనిషియల్లీ అంతా ఎందుకంటే మైండ్ లో ఇరుక్కుపోయి ఉన్నాం కదా ప్రతిదీ నాకు ఏదో రోజు మంచి రోజులు వస్తాయి మరి ఈరోజు మంచి రోజు అంటే దేన్ని మంచి రోజు అంటుంది జర చెప్పు ఎవ్వడు చెప్పలేదు నాకు మంచి ఉద్యోగం కావాలి మంచి పేపర్ మీద మంచి ఉద్యోగం అంటే రాయమని ఎవ్వడికీ తెలియదు నాకు మంచి భార్య కావాలి అసలు మంచి భార్య అంటే జర చెప్పు ఎవ్వడికి తెలియదు నోబడీ నోస్ నిజంగా పేపర్ ఇచ్చి రాయమని నేను ఒకసారి అడిగాను మా ఇంటికి బంధువు వస్తే ఇది చాలా మంచి పాట ఎందుకు మంచి పాట రాయ్ ఏమో తెలియనే తెలియదు అది ఆస్క్ లాగుడి జయరామని ద రీసన్ ద సాంగ్ ఇస్ బ్యూటిఫుల్ బికాజ్ ఇట్ ఇస్ కంపోస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ రాగ అండ్ ద ఆరోహణ అవరోహణ అండ్ మూర్చన కంపోస్డ్ వెరీ వెల్ అని అతను ఒక రీసన్ చెప్తాడు వాస్తవ దృష్టి ఉంటే అట్లా ఉంటది లేకపోతే జస్ట్ ఊహించుకో ఊహించుకో ఊహించుకో ఆ ఊహల్ని బతుకు ఆ ఊహలనే సావు చాలా మంది మరణిస్తున్నప్పుడు పక్కన ఉన్నవాళ్ళు చాంటింగ్ చేస్తారు వేరే ఆలోచన రాకుండా వీళ్ళకు భయం వాళ్లకు భయం అట్లాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పుడు సమాజంలో కొంచెం అంతరించిపోయిన ఒకప్పుడు ఒళ్ళు దిరించే చాంటింగ్ ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఇంకొక వన్ అవర్ లో తీసుకుంటే అతనికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే రానియకుండా జై సీతారాం జై సీతారాం జై సీతారాం అని వాడిని పిచ్చెక్కిస్తారు అసలు వాడు అది చూసి చచ్చిపోతాడు ఇప్పుడు వాడు అట్లా చచ్చిపోగానే అందరూ చప్పట్లు కొట్టుకొని అతను ఇప్పుడు వీళ్ళందరూ కలిసి బస్సు ఎక్కించి ఆ స్వర్గ లోకానికి పంపించారు ఇప్పుడు ఇది వీళ్ళ నమ్మకమే కదా నేను వాళ్ళకి తప్పు పడతలేదు ఎంత అమాయకులు అసలు మనిషి మోసపోవడానికి పాపం వీడికి తెలియదు కాబట్టి మోసపోయాడు తెలిసి తెలిసి మోసం చేస్తున్న వాళ్ళ కాళ్ళు మాత్రం ఇలాగ కొట్టాలి నిజంగా కొట్టాలి నేను ఊరికే సరదాగా చెప్తున్నాను అలాంటి ఉద్దేశాలు నాకు లేవు అంటే కొన్ని కొన్ని సార్లు ఇదొక్కటి అంటే ప్రపంచంలో ఆశ్రమానికి ఆశ్రమానికి ధ్యానం వేరే ఉండటానికి వీలు లేదు యూనివర్సల్ కి ఎక్కడైనా ధ్యానం ఒకటి యూనివర్సల్ కి ఎక్కడైనా భోజనం ఆకలి ఒకటే యూనివర్సల్ ఎక్కడైనా నిద్ర ఒకటే తుంబక్తుకు పో కంబోడియా పో ఇండియాకి ఎక్కడైనా నిద్ర స్వభావం ఒకటే ధ్యాన స్వభావం అట్లా ఉంటది ధ్యాన స్వభావం అంటే ఉన్నది యధావిధంగా చూడడం నువ్వు ఏ కల్పన తీసుకురాకూడదు నీ జీవితాన్ని ఊహకు అతీతంగా చూడడం దర్శించడం అంటే అది ఇప్పుడు దేవుణ్ణి దర్శిస్తావ్ దర్శనం అంటే అది గురువుని దర్శిస్తున్నావ్ గురువుని యధావిధిగా చూస్తున్నావ్ యు ఆర్ నాట్ ఇమాజినింగ్ ఆ గురువుని చూసుకుంటే చిరంజీవులు ఎక్కువ ఉన్నాడు బంగారం అనవు అనవు ఇమాజినేషన్ ఆప్ అయిపోతే దర్శనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని కళ్ళు అప్పగించి చూస్తావ్ నో ఇమాజినేషన్ చూడడంలో ఇమాజినేషన్ ఉంది ఆలోచించడంలో ఇమాజినేషన్ ఉంది దర్శనంలో ఇమాజినేషన్ ఉంది అందుకే భగవత్ దర్శనం అన్నారు యధావిధిగా చూడడం ఏది ఉందో దాన్ని స్పష్టంగా చూడడం సో అక్కడ ఆ భగవత్ రూపాన్ని పక్కన పెట్టి నీ మనసుని యధావిధిగా చూడడం ధ్యానం అయింది భగవంతుని యధావిధిగా చూడడం భక్తి అయింది సమాజాన్ని యధావిధిగా చూసి ఆకలి తీరిస్తే ధర్మం అయింది నాని అనే భేద భావం లేకుండా వేరే వాడిని చూసి అక్కడి నుంచి సేవ చేస్తే సేవ అయింది వస్తువుల పట్ల వ్యత్యాసం లేకుండా అన్నిటిని లైట్ కాంతి ఎట్లా పట్టదో అట్లానే దృష్టి పెడితే ఎరుక అయింది ఫలితం ఆశించకుండా ఏ మనసు అయితే అన్ని పనులు సమదృష్టితో చేస్తుంది సాక్షి మనక నిష్కామైంది మనసులో అసలు ఎలాంటి కల్పనలు లేవు ఎలాంటి ఇమాజినేషన్స్ లేవు విజన్స్ లేవు ఏమీ లేవు యు హావ్ జస్ట్ లుకింగ్ అట్ లైఫ్ యాస్ ఇట్ ఇస్ కృష్ణమూర్తి ద అబ్సర్వర్ ఇస్ అబ్సర్వ్డ్ అదే ఇమాజినేషన్ లేదు ఇంకా గమనించేవాడు గమనింపబడుతున్నాడు ఏదైతే నువ్వు చూస్తున్నావో అది వేరే కాదు నీవే అది బికాజ్ ఇమాజినేషన్ కట్ అయింది ఇమాజినేషన్ కట్ అయితే అది నువ్వు అని తెలుస్తుంది నీలో ఉన్నది నువ్వు దర్శిస్తున్నావ్ సిక్స్త్ సెన్స్ అంటే సిక్స్త్ సెన్స్ అవన్నీ ఏమీ లేవు రూడిగా ఎవరికీ తెలియదు కామన్ సెన్స్ సిక్స్త్ సెన్స్ అనేవి కొంచెం మిస్టీరియస్ వర్డ్స్ నేను ఆఫ్ మిషన్ లో కామన్ సెన్స్ గురించి ఒక పేజ్ ఉంటుంది కామన్ సెన్స్ ఇస్ సో కామన్ దట్ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ అంటే యు కెన్ బై ప్రాక్టీస్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బట్ యు కెన్ నెవర్ అచీవ్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ అనేది సామరస్యానికి సంబంధించిన ఒక డైమెన్షన్ ప్రపంచాన్ని గమనించిన వాడికి కామన్ సెన్స్ వస్తది అడవిలో ఉన్నవాడికి ఏ కామన్ సెన్స్ ఉండదు ప్రపంచంలో ఎంత నువ్వు తిరిగితే అంత కామన్ సెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్ దేవేంద్ర పడుకున్నాడు ఫోన్ వచ్చింది వెంటనే నువ్వు ఫోన్ సైలెంట్ లో పెట్టు దిస్ ఇస్ కామన్ సెన్స్ ఎవరో ఫోన్ చేసింది దిస్ ఇస్ కామన్ సెన్స్ తలుపు వేసినావ్ డౌన్ వేయలే దిస్ ఇస్ కామన్ సెన్స్ అంటే సామరస్యాన్ని దెబ్బతీయకుండా అందరిని లెక్కలోకి తీసుకొని నువ్వు చేసే ఒక న్యాచురల్ చేష్ట ఇది ఏ టీచర్ నేర్పియడు ఏ స్కూల్ లో కామన్ సెన్స్ నేర్పియదు అది నువ్వు గమనించడం వల్ల తెలుస్తది రోడ్డు మీద నడుచుకుంటూ పోతాడు వర్షం పడ్డది అక్కడ బురద ఉంది కారు జుమ్ము పోకుండా కారు మెల్లగా ఆపుకొని మెల్లగా తీసుకెళ్లి అట్లా ఆ బురద దాటించిన కామన్ సెన్స్ నువ్వు వాళ్ళని ఏం గౌరవించలేదు వాళ్ళకేం థాంక్యూ చెప్పలేదు వాళ్ళు నీకు థాంక్యూ చెప్పలేదు యు హావ్ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్ నీవు ఎంతో వాడంతే అందుకని ఇట్లాంటి విషయాల్లో చాలా కోపం వస్తుంది కామన్ సెన్స్ అంటే ఈ చిన్న విషయం తెలియదా కానీ చాలా గొడవలు చేస్తారు చాలా మందికి తెలియదు ఎందుకంటే ఒక్కొక్కటి కామన్ సెన్స్ ఒక్కొక్కలాగా ఉంది సైంటిఫిక్ కామన్ సెన్స్ వేర్ హిస్టారికల్ కామన్ సెన్స్ వేర్ హిస్టరీ కామన్ సెన్స్ మిస్టరీ కామన్ సెన్స్ వేర్ సో మెనీ కామన్ చదివితే పిచ్చ అంటే ఎందుకు చదవాలి అసలు వేస్ట్ నేను చెప్తున్నా కదా సరదా కోసం చదవలసిందే అవన్నీ జీవితానికి అప్లై చేసుకోవడానికి వీలు లేదు సో నా కోర్ ప్రాక్టికల్ అండ్ లివింగ్ అండర్స్టాండింగ్ అంటే నేను జీవించడం ఎలాంటి ఇమాజినేషన్ తీసుకురాను దీన్ని నేను స్వర్గం అనుకోని బ్రతకాలి ఇది మామూలు గదే దావీదుగా చూస్తున్నాను మరకలు ఉంటే మరకలు ఉన్నాయి అని తెలుస్తుంది ఇట్లా పోతుంటే ఇది టచ్ అయింది మరక అంటిందే ఉన్నది చూడండి యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అది ధ్యాన పూర్వక జీవన ప్రయాణం అంతే ఇది బాగా లేదు ఇంకేదో కావాలంటే ఈ విజువలైజేషన్ అది ఎప్పటికీ రాదు యు ఆర్ జస్ట్ థింకింగ్ అండ్ యు డై థింకింగ్ అంతే నువ్వు ఊహిస్తున్నది నీ లైఫ్ లోకి రాదు వేరే లోకము లేదు ఉన్న అక్కడ కూడా ఇన్ని అంతరాలు ఉంటాయి నిన్ను ఏడ పెట్టాలని ఆడినే పెడతారు ధనికులు అక్కడ అక్కడికి పోగానే సమానంగా చూస్తారు అనుకుంటున్నామేమో నేను చాలా మందిని అడిగినా వేరే జన్మ ఉంది వేరే లోకానికి పోయినావ్ ఇప్పుడున్న మెమరీ ఉంటదా ఇరకాటలు పడ్డారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయారు మెమరీ ఉండదు అనుకో తద్వారా నీకు స్వర్గం కూడా తెలియదు కదా ఇప్పుడు నీకు మెమరీ లేకపోతే హౌ డు యు నో దిస్ ఇస్ స్వర్గం ఇప్పుడు నా మెమరీ దొబ్బింది ఇది ఎట్లా తెలుస్తుంది నా బిడ్డ అని ఇది నాకు ఐఫోన్ ఎట్లా తెలుసు మెమరీ దొబ్బింది అనుకో ఇది కథ నువ్వు అప్పుడు స్వర్గంలో ఉన్న బక్కలింగం కప్పలు ఉన్నావ్ ఏ ఫరక్ పడదు ఇప్పుడు ఈ డైమెన్షన్ ఇంతవరకు ఎవరు చర్చించనే లేదు గొర్రెలు అంటే గొర్రెలు ఉన్నారు సమాజంలో అసలు గొర్రెలు ఉండదు తర్వాత రెండోది ఈమె మెమరీ ఉందనుకో మెమరీ ఉంటే నీకు మెమరీ ఉంటే నాకు మెమరీ ఉంది తద్వారా సమాజం అట్లే ఉంటది ఏ బామర్ది నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు అంటా నేను ఏమిరా నీ కులం ఏది నీ జాతి ఏంది బే స్వర్గంలో ఆడ మూల క్వార్టర్స్ ఉన్నాయి ఆడికి పో అంట నేను నిన్ను ఎందుకు రానిస్తా ఇప్పుడు అంబాని స్వర్గానికి పోతే నిన్ను ఎందుకు రానిస్తాడు ఆ పరిధిలో వాళ్ళు కచ్చితంగా బౌండరీ బౌండరీ ఐ సపోర్ట్ దట్ సో మెమరీ ఉందా నీ జీవితం ఇక్కడ ఎంత దరిద్రం ఉందా అంతే దరిద్రం ఉందా మెమరీ లేదా స్వర్గం అయినా ఒకటే షేర్ లింగం పలైనా ఒకటే బక్క లింగ పని ఏమి తేడా లేదు ఈ రెండు విధాలు గాను వాళ్ళ థియరీ తప్పు గొర్రెలు అంతే మనం ఏం చేయలేం అంటే ఎవ్వడికీ మనం సలహాలు ఇచ్చి ఆలోచించే శక్తే కోల్పోయిండే మనిషి ఇది ఆశ్చర్యపరుడు దే ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ ఇన్ ద రైట్ వే అసలు ఫస్ట్ ఈ చిన్న ప్రశ్న చూడు ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ ప్రశ్నలో మెమరీ ఉండి నువ్వు మరుజన్మ తీసుకుంటావా మెమరీ తో స్వర్గానికి పోతావా మెమరీ తో స్వర్గానికి పోతే స్వర్గం ఎట్లా తెలుస్తది నీకు నీకు ఫ్యాకల్టీ మెమరీనే కదా ఇప్పుడు నువ్వు స్వర్గం అని ఊహించుకుంటున్నది అంతా మమలోనే ఉంది కొంతమంది ఏమంటున్నారు అంటే అక్కడ దేవుడు చెప్తాడు ఎలా ఉండాలి అని అలాగే చెప్పుకొని ఆయన చెప్పుకొని నేనైతే నరకానికే పోతా నేను ఆల్రెడీ మన కోసం నరకం వచ్చేసింది అక్కడ కొత్త వింగ్ స్టార్ట్ అయిందంట స్వర్గం నరకము నాకు ఒక దేవదూత ప్రత్యక్షమైండు ప్రత్యక్షం నమ్మిన నమ్మకపోయినా జీసస్ కి ప్రత్యక్షమైండు ప్రాఫిట్ మహమ్మద్ కి ప్రత్యక్షమైండు రామకృష్ణ పరం జగన్మాత ప్రత్యక్షమైంది మరి నాకెందుకు ప్రత్యక్షం గారు అబ్బా నాకు నిజంగా వీళ్ళు మీరు నమ్మితే నమ్మని లేకపోతే మెడిటేషన్ అని గత జన్మలో ఇట్లా అంటారు కదా అప్పాసి ఏంజెల్ అని ఒక అద్భుతమైన ప్రవక్త నాకు కలిసిండు ఒకసారి ప్రవక్త కాదు ఒక దేవదూత ఆశ్చర్యం అతను ఏ కాంతి లేదు ఏ హెయిర్ లేదు మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను గుర్తుపట్టిన ఆయన నన్ను గుర్తుపట్టిండు మీరు ఎప్పుడు విచిత్రంగా ఉన్నారు మీరు ఎప్పుడు చూడలేదు అంటే నేను వేరే నరకాన్ని నుంచి వచ్చిన నరకం అంటే స్వర్గం ఉంది నరకం ఉంది సో పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు పాపాలు చేసిన నరకానికి పోతారు నేను పాపు పుణ్యాలకు అతీతంగా జీవించిన దేవా అన్నప్పుడు మొట్టమొదటిసారి కొత్త వింగ్ స్టార్ట్ చేశారు అరకంలో ఎవరెవరు మామూలు అక్కడ అరకం అంటే నీ రూమ్ ఎట్లా ఉంటదో అట్లే ఉంటది ఏ ఫెసిలిటీస్ ఉండవు గ్రూప్ ఏమి ఉండదు అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావో ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు అరకంలో వాళ్ళకి ప్రవేశం ఇక్కడ ప్రశాంతంగా ఉండకుండా నానా సంకలు నాకిన వాడికి స్వర్గం ఉంది ఇక్కడ చాలా కష్టపడి అందరిని బాధ పెట్టేవాడికి నరకం ఉంది ఇక్కడ ప్రశాంతంగా జీవించిన వాడు యధావిధిగా జీవితాన్ని దర్శించిన వాడికి నరకం ఉంది సో మొట్టమొదటి వ్యక్తి అక్కడ అప్పాసి ఏంజెలి అని తెలిసింది నాకు అప్పాస్ ఏంజెల్ అంటే అప్పారావు ఆయన దేవదూత అయ్యి ఏంజెల్ అయ్యాడు అప్పాస్ ఏంజెల్ నాకు చెప్పాడు ఆశ్చర్యపోయాను అసలు నేను ఆయన పెయింటింగ్ కూడా ఇప్పుడు స్వామి పరమహంస యోగానంద మహావతార బాబాజీ పెయింటింగ్ వేయించిండు త్వరలో అప్పాస్ ఏంజెల్ పెయింటింగ్స్ నేను నమ్ముతా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు 1000 ఏళ్ల తర్వాత పక్కా నమ్ముతారు 100% ఇంకోటి ఎవ్వరిని నమ్మించను కూడా నాకు 100% తెలుసు అప్పాస్ ఏంజెల్ నన్ను కలిసిండు నేను మరణించిన తర్వాత అరకానికే పోతున్నా ఇష్టం ఉంటే రండి లేకపోతే కానీ మస్త ఉంటది అసలు వైఫై గిఫ్ ఎవ్రీథింగ్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ సేమ్ ఇప్పుడే మలక్పేట ఎట్లుంది సేమ్ దేర్ ఇస్ నో స్పెషల్ పొల్యూషన్ ఇల్యూషన్ ఫ్యాక్టరీలు అన్ని ఉంటాయి అక్కడ ఇక్కడ నీకు కొంచెం ప్రపంచంలో టైం గేమ్ తెలిసింది అక్కడ టైం గేమ్ ఏం తెలియదు డబ్బులు సంపాదించిన లేకపోయినా ఎవరైతే పని మీద శ్రద్ధ చూపిస్తారో అట్లాంటి వాళ్ళకి నరకం సో అక్కడ వీడు కాన్వాస్ ఉంటే ఇట్లా అంటే కాన్వాస్ వచ్చేస్తుంది వాడు నిరంతరం పెయింటింగ్ వేసుకోవచ్చు అట్లా అక్కడ అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు ఆ కొనేవాళ్ళు ఉంటారు ఇట్లా డబ్బులు ఇవ్వగానే డబ్బులు మాయమైపోతుంది అట్లా అంటే నీకు పని ఫలితం ఆశించకుండా ఎవరైతే భగవద్గీత సారాన్ని అక్కడ ఎవరైతే ఆచరిస్తారో అట్లాంటి వాళ్ళంతా అరకానికి నేను భవిష్యత్తులో బుక్కు కూడా రాస్తా నిజం దేవేంద్ర బ్రహ్మానంద సినిమా అంటాడు ఆ ఊహ ఎంత బాగుంది బ్రహ్మానంద సినిమాలో అంటాడు ఆ ఊహ ఎంత బాగుంది అబ్బా ఆ ఊహ ఎంత ఇది ఊహ కాదు నేను కచ్చితంగా అప్పజం నువ్వు గుర్తు చేయరా టైసన్ నేను నీకు నా విజువలేషన్ అంతా మొత్తం చెప్పి నీతో చేయిస్తా నేను ఇప్పుడు మన తెలంగాణ తల్లి సృష్టికర్త ఒకాయన ఉంటాడు అట్లా అప్పాస్ ఏంజెల్ సృష్టికర్తవైతే నువ్వు అవును నేను సిద్ధాంత కర్త నువ్వు సృష్టికర్త ఇంకోటి కచ్చితంగా చేద్దాం అప్పా ఏంజెల్ పోట్ నువ్వు కష్టం ఆ స్థాయి ప్రజ్ఞ ఉండాలి చూడు అప్పాసి తలుచుకుంటే నాకు సెలబ్రేషన్ వస్తది ఇది గంభీరంగా ఉండదు ఇది చాలా క్యాజువల్ ఉంటది అంతేనా ఇంకా ఉందా అంతే సో మూడు విషయాలు మళ్ళీ చెప్పి ముగిద్దాం జీవించడానికి విజువలైజేషన్ ఇమాజినేషన్ హాలోజన్ ఏమి వద్దు సినిమా కోసం విజువలైజేషన్ చేసుకో అది అది వాస్తవం కాదు అని తెలుసుకో దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతలు నువ్వు పట్టుకోకు నువ్వు సాధా సీదాగా మనిషిగా ఉంటే గొప్ప సినిమా చేసుకో ఒక సత్య చిత్రం లాగా మూడవది విజన్ మానవజాతికి ఉపయోగపడే వస్తువులు తయారు చేసేవాడు మెడిసిన్ తయారు చేసేవాడు వాడు విజువలైజేషన్ లో ఒక విజన్ ఉంటది ఒక ఎరుక ఉంటది ఒక కన్సర్న్ ఉంటది సినిమాలో జస్ట్ ఊరికే పిచ్చి అంతే 50% వేసి కొట్టిద్దాం అంటే 50 60 పైలు వేసి కొట్టిద్దాం నీ ఇష్టం అక్కడ వాస్తవం కాదు కదా కానీ మెడిసిన్ తయారు చేసేవాడు వాస్తవ దృక్పదంతో చేయాలి స్టిల్ హి హస్ టు విజువలైజ్ ఆ టాబ్లెట్ ఎలా ఉంటది దాని షేప్ ఎలా ఉంటది ఫార్ములా ఎలా ఉంటది ఏ ఏజ్ వాళ్ళకి ఎంతెంత దాన్ని మళ్ళా టైల్ గా టెస్ట్ చేయాలి దాన్ని ఏదైనా వేరే ప్రాణుల మీద టెస్ట్ చేయాలి పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా చేసిన తర్వాత 100% రుజువు అయిన తర్వాత దాన్ని ఆ మెడికల్ కమ్యూనిటీ ఏదో ఉంటది వాళ్ళు అప్రూవ్ చేయాలి సో మెనీ ఆ తర్వాత అప్పుడు ఆ యొక్క ఫార్ములా మానవజాతికి అంకితం చేస్తారు ఇప్పుడు ఫార్ములా ఉంది కదా అని ఎవడు పడితే వాడు దాన్ని ప్రింట్ చేయడానికి లేదు టాబ్లెట్ తయారు చేయడానికి లేదు ఆ ఫార్ములా ఎవరి దగ్గర ఉందో వాళ్ళ పేటెంట్ నుంచే బయటికి వస్తాయి అందుకే అంత సక్సెస్ ఫుల్ గా పని చేస్తాయి సో ఈ మూడు విషయాలు విజువలైజేషన్ ఆస్పెక్ట్ లో నాకున్న సంపూర్ణ అవగాహన ఇప్పుడు కాదు నాకు 2009 10 11 లో స్పష్టంగా తెలిసింది జీవించడానికి ఊహ వద్దు కథ రాయాలంటే ఊహ కావాలి వస్తువు తయారు చేయాలి అంటే ఊహ ఉండాలి ఆ ఊహలో ఒక స్పష్టత ఉండాలి ఈ మూడింటి మధ్యన తేడా తెలిస్తే చాలా హాయి ధ్యానము వేరు సినిమా గురించి ఊహించడం వేరు ఒక వస్తువు తయారు చేయడానికి ఊహించడం ఇంకా వేరు మెడిటేషన్ అంటే ఇట్స్ బియాండ్ ఇమాజినేషన్ ఇస్ మెడిటేషన్ ఇది నమ్మడానికి కొంచెం విచిత్రంగా ఉన్న దట్ ఇస్ నిర్విక కల్ప సమాధి అంటే నిద్ర యొక్క మూల స్థితిలో ఎట్లైతే మనసు ఉండదు ఆలోచనలు ఉండదు ప్రపంచం ఉండదు మెలుకువలో అట్లా నీ మనసు ఉంచుకోవడానికి మనిషి చేసే ఒక చిన్న చేష్ట ఆధ్యాత్మిక ప్రయాణం అంతే దానికి దోహదకారి అయిన పద్ధతి పద్ధతి అయింది అది పరిచయం చేసిన వాడు గురువు అయ్యాడు అది కూర్చొని చేసే సాధన ప్రదేశాన్ని మనం ఆచరణమన్నాం అంతకు మించి ఏమి విలువ లేదు అంతే సో మంచి సబ్జెక్టు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నది నువ్వు సరైన టైం లో అడిగావు కాబట్టి నేను దాన్ని సాధ్యమైనంత ఎలాబరేటెడ్ గా చెప్పిన అర్థమైన వాళ్ళకి అర్థమవుతది అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు మనకు సంబంధం లేదు సరే టైసన్ బాయ్
No comments:
Post a Comment