*_నేడు.. (జూలై 5), జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కీర్తిశేషులు.. బ్రహ్మశ్రీ “రావూరి భరద్వాజ” గారి జయంతి. వారి జ్ఞాపకాలతో... 🙏_*
=================
*నన్ను మండించాలని నీవూ,*
*నిన్ను మసి చేయాలని నేనూ,*
*సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం....*
*నేను మండిపోనూ లేదు...*
*నీవు మసి కుప్పగానూ మారిపోలేదు...*
*హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా,*
*అవిచ్చిన్నంగా సాగుతూనే ఉంటుంది*
*అన్నది ఆ అంధకారం ౼*
*దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.*
*నేను మరీ ఒంటరిగా లేను,*
*విద్య, అజ్ఞానం, ఆకలి, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అశృవులు వంటివెన్నో నాకు తోడుగా ఉన్నాయి..*
*(రావూరి భరద్వాజ గారి "ఏదీ నాది కాదు" గ్రంథం నుంచి)*
----------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment