Saturday, July 5, 2025

 🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️

*శ్రీ గురుభ్యోనమః..🙏* 

*శ్లో,పైశున్యం సాహసం ద్రోహం,ఈర్ష్యాసూయార్థ దూషణమ్|వాగ్దండయోశ్చ పౌరుష్యం,క్రోధజో౽పి గుణోష్టకః||*

తా,,,కోపం వలన వచ్చే ఎనిమిది దుర్గుణాలు,|| చాడీలు చెప్పడం, తొందరపాటుతనం, ఇతరులకు హాని చేయడం, ఓర్వలేనితనం, ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం, కఠినంగా మాట్లాడడం, నిష్కారణంగా శిక్షించడం, పరుషంగా మాట్లాడడం ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు,

🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️

No comments:

Post a Comment