🙏 *రమణోదయం* 🙏
*జగజ్జీవులకు దేవాలయం ఈశ్వరుడన్న సత్యాన్ని తెలుసుకోలేని పామరజనులు (గోపురం, ప్రాకారం గర్భ గృహం మొదలైన) ఒక చిన్నగుడిని ఈశ్వరునికి నిర్మించి, సర్వవ్యాప్తియైన ఆయనని ఒక చిన్న విగ్రహ రూపంలో మలచి, ఆ గుడిలో ప్రతిష్ఠించి, పూజలు, తిరునాళ్ళు వంటి సేవలు చేస్తారు.*
అనంతమైన సరళరేఖపై
రెండు బిందువులున్నాయి.
ఒక బిందువు - జననం
ఒక బిందువు - మరణం
మద్యలో ఉన్నది - జీవితం.
🌹🙏🏻 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
అప్పా! అంటే శివుడు పలుకుతాడు.
అమ్మా! అంటే పార్వతి పలుకుతుంది.
ఊరికే ఉంటే ఇద్దరూ పలుకుతారు...
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.711)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌷🙏🌷
No comments:
Post a Comment