*కృష్ణం వందే*
*శ్రీ కృష్ణుడంటే.!*
*శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి... మనిషికి, నేలకి దూరం చెయ్యొద్దు.(అంతకన్న ఎక్కువ)*
*ఆయన అపర మేదావి.! ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేలమీద నడిచిన మనిషి.*
*ఆయన చెప్పిన ధర్మం... మతం కాదు, మన జీవితం.!!*
*గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు.?*
*రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు.?*
*చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు.?*
*వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే అతని మించిన Musician ఎవరు.?*
*విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు.?*
*ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు.?*
*కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన* *రాజు ఎవరు.?*
*హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు.?*
*Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు.?*
*అతనొక రైటర్, సింగర్, టీచర్, వారియర్.!*
*what not*
*He is everything*
*His aura is eternal*
*He is more than God to me.*
*I worship his excellence!*
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.!*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment