Sunday, July 6, 2025

 


ముస్లిం అబ్బాయి తన భార్యకు ఏవో కారణాల వల్ల ఆవేశంతో విడాకులు ఇచ్చాడు, తర్వాత తప్పు తెలుసుకొని భార్యతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు....కాని వారి మతంలోని ఆచారం కారణంగా ముస్లిమ్స్ పంచాయితీ జరిగింది,... అబ్బాయి/అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు...మౌల్వి, మొదట హలాలా చేస్తాను, తర్వాత ఆమె తన భర్తతో కలిసి జీవించవచ్చు అని మౌల్వి అన్నాడు. ఆ అబ్బాయి తన భార్య హలాలను ఎవరితోనూ చేయించడానికి సిద్ధంగా లేడు. ఆచారం ఆచారమే దానిని ఎవరు ఎదిరించకూడదు, ఎదిరిస్తే తర్వాత జరిగే పర్యవసానాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మౌల్వి హెచ్చరించాడు.....

మౌల్వీ మరియు ముస్లిమ్స్ పంచాయితీ ముస్లిమ్స్ అబ్బాయి ముగ్గురు సోదరులలో ఎవరైనా ఒకరితో హలాలా చేయమని అతనిపై ఒత్తిడి తీసుకురాసాగారు. అబ్బాయి ముగ్గురు సోదరులు తన భార్యను తనకు తిరిగి ఇస్తారో లేదో అని తన ముగ్గురు సోదరులను నమ్మ కుండా (అక్క భర్త) బావను నమ్మి బావతో తన భార్య హలాల చేయిస్తానని చెప్పి బావకి ఓకే చెప్పాడు. హలాలా జరిగింది, రెండు రోజులు గడిచాయి, బావ హలాల అయితే చేసాడు కాని బావమరిది భార్యకు విడాకులు(తలాక్) ఇవ్వకుండా తన ఇంటిలోనే ఉంచుకున్నాడు....

అప్పుడే ఇలా నెలరోజులు గడిచాయి, ముస్లిం అబ్బాయి, పంచాయితీ (ముస్లిమ్స్) గోల మొదలయ్యింది, బావ కోపంతో, "నేను విడాకులు(తలాక్) ఇవ్వను గాక ఇవ్వను, విడాకులు(తలాక్) కావాలంటే వాడి అక్కకు ఇస్తాను" అని అన్నాడు. అక్కడ పెద్ద గందరగోళం…..ముస్లిం పంచాయితీలు ఇలాగే కొనసాగాయి.....

ఒకరోజు ముస్లిం పంచాయితీలో కోపంతో ముస్లిం అబ్బాయి బావ అబ్బాయి అక్కకు విడాకులు ఇచ్చాడు. విషయం చాలా ఘోరంగా మారిపోయి, ముస్లిం అబ్బాయి తన భార్యను విడిపించడానికి వెళ్లి తన అక్క విడాకులకు కారకుడయ్యాడు.

ఇప్పుడు అక్క హలాలా గురించి చర్చ జరిగింది, ఆపై అక్క హలాలా తన బావ అన్నతో జరిగింది. బావ అన్నకు అప్పటికే పెళ్లయింది... అయినా తమ్ముడి భార్యతో అన్న హలాల చేసాడు.

మరోవైపు ముస్లిమ్స్ పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి, ఇలా రెండేళ్లకు పైగా గడిచి పోవడంతో బావ కామదాహం తీరిపోవడంతో బావమరిది భార్యకు విడాకులు ఇచ్చాడు.....అయితే అప్పుడు ముస్లిం అబ్బాయి హలాల అయిన తన భార్యతో కాపురానికి సిద్ధంగా లేడు.

హలాల జరిగిన అమ్మాయి తల్లి దండ్రులు ముస్లిం అబ్బాయి తండ్రితో కొడుకును కాపురానికి ఒప్పించాలనీ, ఒప్పుకోకుంటే ముస్లిం అబ్బాయి తండ్రే ఆ అమ్మాయి(కోడలు) ని (నికాహ్) చేసుకొని తన ఇంట్లోనే ఉంచుకోవాలని అమ్మాయి తల్లి దండ్రులు ముస్లిం అబ్బాయి తండ్రిపై ఒత్తిడికి గురిచేస్తూ వచ్చారు.

ఇలా రెండు నెలలు గడిచినా ముస్లిం అబ్బాయి ఒప్పుకోకపోవడంతో ముస్లిం అబ్బాయి తండ్రి ఆ హలాల జరిగిన అమ్మాయి(కోడలు) ని (నికాహ్) చేసుకున్నాడు.....ఇద్దరు పిల్లలని కూడా కన్నాడు......

ఇప్పుడు చెప్పండి మన భారతీయ  బంధువులారా.....

ఇది ఎక్కడి సంప్రదాయం ?????.....

ఇది ఎక్కడి సభ్యత ?????.....

ఇది ఎక్కడి సంస్కారం ?????.....

ఇప్పుడంటారా హిందూ ముస్లిం భాయ్....భాయ్....అని......

ఇప్పుడంటారా అన్ని మతాలు సమానం అని.....

ఈ పోస్ట్ చదివైన హిందువులు కళ్ళు తెరవండి....

కళ్ళు తెరవకపొతే హిందువులను పైన/కింద ఉన్న పరమాత్ముడు కూడా రక్షించలేడు....

No comments:

Post a Comment