బ్రేకింగ్ :యూపీ లోని బలరాం పూర్ లో మతమార్పిడి ముఠా
నాయకుడు జలాలుద్దీన్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్
చేసిన STF పోలీసులు,40 అకౌంట్స్ ద్వారా ఇతర దేశాల
నుండి వచ్చిన ₹100 కోట్లతో మతమార్పిడులు చేస్తున్న
ముఠా, బ్రాహ్మణులను మారిస్తే ₹15-16 లక్షలు, క్షత్రియ,
సిక్కులను మారిస్తే 10-12 లక్షలు,ఇతరులను ఐతే 8-10
లక్షలు ఆఫర్ ముఖ్యంగా యువతులు టార్గెట్ 😳😳
Sekarana
No comments:
Post a Comment