_*"పుట్టడం" గొప్ప కాదు... బతకడం "గొప్ప".*_
_*"ముంచి" బతకడం గొప్ప కాదు... "మంచిని" పంచుతూ బతకడం "గొప్ప".*_
_*మీకు "మీరే" గొప్ప అనుకోకండి... మీ గురించి "నలుగురూ" గొప్పగా అనుకుంటే "అది గొప్ప".*_
_*నేటి "సమాజంలో " ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు "మోసం".*_
_*వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే దాని పేరు "స్నేహం".*_
_*నమ్మించి గొంతు కోసే దాని పేరు "ప్రేమ"*_
*_ఇవన్నీ కలిసిన మృగం పేరు "మనిషి"._*
*_తస్మాత్ జాగ్రత్త.!_*
*_"ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మన స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ మన వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది."_*
*_విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి._*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🙏🌺 💎🙇♂️💎 🌺🙏🌺
No comments:
Post a Comment