Saturday, July 5, 2025

 🙏🔥🔥🔥🔥🙏"
👍"*కొందరు మహనీయుల హితోక్తులు*
    *MAZUMDAR*
      *BANGALORE*
          🙏🇮🇳🇮🇳🙏
1)"మొహమాట పడటం, ఇతరులు మంచివాళ్లు అనుకోవాలని తాపత్రయంతో పనులు చేయటం మంచి పద్ధతి కాదు.  మొహమాటంతో ఇతరులకు జామీను ఇవ్వటం గ్యారెంటీగా ఉండటం లాంటివి. ఇబ్బందులు కొని తెచ్చుకోవటమే!

2)"భయం, సిగ్గు,"*ఇస్టీరియారిటీ కాంప్లెక్స్*" వంటివి మనకి మనము కలిపించుకునే సమస్యలు. వీటిని సమస్యలు అనేకంటే బలహీనతలు అని చెప్పుకోవచ్చు.  మన బలహీనతలను జయించాలని ప్రయత్నం చేస్తే!  ఏ రంగంలోనైనా నెంబర్ వన్ కావచ్చు!"

3)"ప్రేమను వ్యక్తీకరించటం చాలా ముఖ్యం.  పిల్లల్ని ప్రేమించడం చదువు పట్ల వారికి ఆసక్తిని కలిగించటం ముఖ్యం. 
విద్యార్థులు కష్టపడి చదవటం కాదు ఇష్టపడి చదవాలి. 

4)"నిజమైన తెలివితేటలు అంటే ఎంచుకున్న గమ్యాన్ని అందరికంటే ముందు చేరుకోవటం."

5)"నేడు నీకు లేని దాని గురించి ఆలోచించకుండా! ఉన్నదాన్ని *ప్రభావంతంగా తీర్చిదిద్దుకోవటమే "పాజిటివ్ థింకింగ్*
"🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment