🌺☘ *శ్రీ రమణుల బోధ: శ్రీ గురుదేవాయ నమః!🪷✍️ మనం ఎంతో కొంత ఈశ్వరుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం! కానీ మనల్ని భగవంతుడు పట్టుకోవడం లేదు! వదిలేసాడు! పట్టుకునే సూచనలు కూడా లేవు! ఎందువలన అంటే మనం బాహ్యమైన గొడవల తోటి, ధనం తోటి, అధికారం తోటి తాదాత్మ్యం పొంది ఉంటున్నాము! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:
Post a Comment