Sunday, July 6, 2025

 *"మంచిమాటలు"*

*మోక్షమునిచ్చునవి;- వేదాభ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురుసేవ.*

*మంచి నడవడికను ఏనాడూ విడవకూడదు.*

*దుర్వ్యసనాలకు లొంగిపోయిన వారికి ఏ పని జరగదు.*

*పశు సంపద, భార్యా/భర్త, సంతానము, గృహము, అప్పు - బంధమును బట్టి కలుగును. ఇవన్నియు ఋణము తీరగానే వెళ్ళిపోవును.*

*ఒకరిని నిందించువారు, కర్మలు మానినవాడు, లోభి, దీర్ఘ క్రోధము గల వారు వీరు కర్మ చంఢాలురు.*

No comments:

Post a Comment