Saturday, July 5, 2025

 విశాలంగా పరచుకొన్న రావిచెట్టుపై అనేక పక్షులు చేరినట్టు, కోపమన్నది ఎరగని, శాంత వచనాలతో సంభాషించేవారిని చాలామంది అంటి పెట్టుకొని ఉంటారు. అటువంటివారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.
మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవజన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది అదే. ధన్యవాదాలు...💐🧎‍♂️🙏🤝🥰❤️✊💞... ప్రేమతో మీ ఆత్మబందువు అపర్ణగోపినాయుడు. యాస 🤝

No comments:

Post a Comment