పాకిస్తాన్ లో అన్ని మైక్రోసాఫ్ట్ సేవలు నిలిపివేత..వేలాది ఉద్యోగాలు పోయాయి
ఆ పరిస్థితి మనదేశంలో కూడా రావచ్చు .
ఫ్రీ గా దొరికే ఎక్కువ సేఫ్ గా ఉండే బెల్ లాబ్స్ వారి
UNIX OS,
ఇంకా సేఫ్ గా ఉండే Apple వారి Macitosh OS కాదని
పైపై మెరుగులు చూసి, Windows OS మారిన సామాన్య పౌరులు ,ఏదోఒక రోజు ఇటు వంటి పరిస్థితి వచ్చి కంప్యూటర్ ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది,అని 1990 లో అంచనా వేశారు.
Y2K అని ప్రపంచం లో అతిపెద్ద సంక్షోభం సృష్టించి , భయపెట్టి ,అందరూ ప్రతి చిన్న upgrade లు కూడా అమ్ముకోవడం , మూడు నాలుగు సంవత్సరాల కు ఒకసారి పూర్తిగా మార్చి ,పాత (విండోస్ ,Win9,Win XP,Win 10 ) పాత. OS కు Up grade లు ఇవ్వకుండా సర్వీస్ లు మాని , సామాన్యులను భారీ ఖర్చుతో కొత్త కంప్యూటర్ లు కొనే పరిస్థితి తెచ్చారు .
హోమ్ కంప్యూటర్ కు ,మైక్రోసాఫ్ట్ ఇచ్చే 60-70% సామాన్యులకు అవసరం లేదు , అయినా అవికూడా కొన వలసిందే.
కొత్తగా ఔత్సాహికులు తయారు చేసిన సాప్ట్వేర్, ఈ మెయిల్ , యాంటీ వైరస్ వంటి సాప్ట్ వేర్ లు కూడా పేటెంట్ లు కొనేసి ,ఫ్రీగా దొరికిన ప్యాకేజీ లు కూడా ఎక్కువ ధరకు అమ్మిన చరిత్ర Microsoft కంపెనీ దే..
మనదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు , బ్యాంకు లు 2000 సంవంత్సరం వరకు Widows జోలికి పోలేదు , ఎందుకంటే రిలియబిలిటీ ,సేఫ్టీ, భయాలు ,ప్లైక్సిబులిటీ , మల్టీ యుటిలిటీ అని ధర పెంచడం,
వారు చెసిన Win OS యాంటీ వైరస్ కూడా ఉచితంగా ఇవ్వకుండా ఆరునెలల కు , సంవత్సరానికి మళ్ళీ అప్ గ్రేడ్ లు కొనుక్కొనే పరిస్థితి వలన డిఫెన్స్ , పోలీసు ,బ్యాంకులు దూరంగా ఉన్నాయి
. కానీ
Y2K భూతంలా చూపి, పాచ్ లు ,అప్ గ్రేడ్ లు, రోల్ ఓవర్ లు అంటూ లక్షలాది కోట్ల భారంతో ప్రపంచ మెత్తాన్ని మైక్రోసాఫ్ట్ వైపు వ్యాపారం మళ్ళించారు .
Y2K సమస్య అనేది 1999-2001 సంవంత్సరాల లో ప్రపంచం లో కోట్లాది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సృష్టించిన మాట వాస్తవమే .
అలాగే భారతీయ కంపెనీలు ఇన్ఫోసిస్,టీసియస్,, సత్యం, టెక్ మహీంద్రా వంటి భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు అనూహ్య మైన అభివృద్ధి లాభాలు ఇచ్చాయి .
మైక్రోసాఫ్ట్ ప్రపంచం లో మెత్తం డామినేట్ చేసే పరిస్థితి .. UNIX ,Apple OS కొనే వారే కరువైనారు . అయినా అమెరికా కంపెనీలు కాబట్టి ,ఎంతో కొంత బిజినెస్ చేశారు.
AI creation తో సమాజానికి వచ్చే లాభాలకన్నా HR ఉద్యోగాలు,ఉపాధి విషయంలో చాలా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది . కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి .
విద్యార్థులలో ఎక్కువ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువులకు వాల్యూ లేకుండా పోతుంది .
ఉత్పత్తి ,ఉపాధి రంగాల్లో అతి పెద్ద సంక్షోభం సృష్టించ బోతున్నారు నాంది Microsoft ఉద్యోగుల తొలగింపు తోనే . అలా ఉద్యోగాలు పోయే వారు మన భారతీయులే ఎక్కువ మంది ఉంటారు .
ప్రపంచ కంప్యూటర్ రంగంలో , Microsoft డామినేషన్ ముఖ్య కారణం వారే మళ్ళీ ఉద్యోగులను తొలగించి అదనపు లాభాలు పొందే పొందే ఛాన్స్ ,
software రంగం sudden collapse ,అయే అవకాశం కూడా ఉంది .
రికవరీ ఇంకా పది పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు . నిరుద్యోగ సమస్య వస్తుంది .
ముందు వెనుక ఆలోచించకుండా ప్రతి రంగంలో AI , Quantum Computing అంటూ ముచ్చట్లు చెప్పుకునే , సాంకేతిక నిపుణుల, మేధావులు ,ఈ సంక్షోభానికి పరిష్కారం ఏమి చెపుతారో చూడాలి
కోవిడ్ Meltdown తరువాత అతి పెద్ద ఆర్థిక, సాంకేతిక ,HR సంక్షోభం "Artificial intelligence ".
భారత్ ప్రభుత్వం మన స్టాఫ్ వేర్ నిపుణులతో మనకంటూ కొత్త AI based OS డెవలప్ చేయడం మిగిలిన యుటిలిటీ లవైపు దృష్టి సారించడం , .
పూర్తిగా మైక్రోసాఫ్ట్ కంపెనీ డామినేషన్ నుండి బైటకు రావడం , Alternative sources , మీద దృష్టి పెట్టడం అత్యవసరం .
భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లకు దారి చూపాలి .
వందేమాతరం ,Make In India , Make for the world
యజ్ఞం 05-07-25
No comments:
Post a Comment