అతడు అబ్రకదబ్ర అబ్రకదబ్ర అంటూ మనని కనికట్టు లాంటి మ్యాజిక్ తో మాటల మాంత్రికుడై ఆకట్టుకుంటాడు
అతని ప్రతి మాట మనని కదిలిస్తుంది అప్పుడప్పుడు పెట్టలోంచి పావురాలని ఎగరేస్తాడు అందులోంచి మరొకటి బయటకు తీస్తాడు మెజీషియన్ మోటివేటర్ వ్యక్తిత్వ వికాసా నిపుణుడ ై మనుషుల మధ్య అనేక అనుమానాలు మానసిక వ్యాధులను నయం చేసిన ఘనుడు
బాలలకు విద్యార్థులకు చదువు పట్ల దృష్టిని పరీక్షల్లో ఎలా విజయాన్ని సాధించాలని
చెప్పే బోధకుడు అతడే పట్టాభి రామ్
బావ రాజు వెంకట
మనసు లను విద్య పట్ల మానవ అనుమానాలను ఛేదించి మనిషిని మనిషిలాగా మానసిక లోకాన్ని అర్థం చేసుకొని అందించిన మహానుభావుడు మెజీషియన్ మెజీషియన్ పట్టాభిరామ్ ఎన్నో గమ్మతులు చతురోతులు చమక్కులు అందించిన బివి పట్టాభిరామ్ ఘనుడు మెజీషియన్ మ్యాజిక్కులో తన ట్రిక్కులను చమక్కులను అందించిన నిపుణుడు నైపుణ్య శక్తి కలిగిన వాడు
బివి పట్టాభిరామ్ జగమెరిగిన మెజీషియన్ అనేక అంతరంగిక రుగ్మతులను బాపినవాడు....
డాక్టర్ అంజనా శ్రీ
ఖమ్మం భువనగిరి కోట 7702537453
No comments:
Post a Comment