Saturday, July 5, 2025

 ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంత
అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసం, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో, గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్ప దని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసిపట్టుకుని, ద్విగుణీకృత ఉత్సాహంతో తల పడితే విజయం తథ్యమన్న స్పూర్తి దాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి, తదుపరి పోటీకి సమాయత్తమవుతుంది. ధన్యవాదాలు💐🙏🤝🥰❤️💞🌹

No comments:

Post a Comment