Monday, July 7, 2025

 
🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️  బాహ్య విషయాలపై  పోయే అహంకారం, తన సహజ స్థితిని, ఉనికిని, వెదకడానికి ప్రారంభిస్తే అప్పుడు, జ్ఞానం చేత నీచమైన అహంకారం ధ్వంసమై ఇతరములు కూడా నశిస్తాయి! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:

Post a Comment